ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కులగణనపై రాహుల్ గాంధీని ప్రశ్నించారు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కులగణల పై రాహుల్ గాంధీని ప్రశ్నించారు

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కులగనలతో వాళ్ళ జీవితాలు బాగుపడతాయా?

 దేశాన్ని 65 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదు?

అసలు ఈ కొలగణనతో పేదరికం పోయే అవకాశం ఉందా?

 ఒకవేళ కులగననా పేదరికం పోయే అవకాశం ఉంటే బీహార్ ధనిక రాష్ట్రంగా ఎందుకు లేదు?

దీని వలన ప్రజలకు ఏం మంచి జరిగింది అంటూ పలు ప్రశ్నలను లేవనెత్తారు.

Scroll to Top