కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. కార్తీక్ పోలీస్ ఆఫీసర్ తో దీప ని నేను తీసుకొస్తాను అంటూ వెళ్తాడు, అప్పుడు కార్తీక్ అత్త దీప కి నేను అంతలా చెప్పిన వెళ్లిందేమిటి, ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి అని అనుకుంటూ, అప్పుడు పార్వతి తో అత్తయ్య నేను వచ్చేసిన తర్వాత మల్లి దీప దగ్గరకి వెళ్ళారా అంటుంది సుమిత్ర, అప్పుడు జ్యోత్స్న చెప్పకుండా వెళ్లి తప్పు చేసింది దీప అయితే నువ్వు గ్రానీ ని ఎందుకు అడుగుతున్నావు మమ్మీ అంటుంది సుమిత్ర తో, వెళ్లేముందు ఎవరితో చెప్పకపోయినా నీతో అయినా చెప్పాలి కదా, నా విష్యం లో అనవసరమైన సాక్ష్యం మాత్రం చెప్పింది, నీ విష్యం లో చెప్పాల్సిన సాక్షానికి మాత్రం తాను లేకుండా వెళ్ళిపోయింది అంటుంది జ్యోత్స్న, అప్పుడు సుమిత్ర చెప్పుకోలేని కష్టం ఎం వచ్చిందో అంటుంది. అప్పుడు జ్యోత్స్న అవునా మరి బావ కి ఎలా తెల్సింది అంటుంది, పోనీ సౌర్య చెప్పింది అనుకుందామనుకున్న తన దగ్గర మొబైల్ కూడా లేదు కదా, వేరే ఇంట్లో ఉన్న బావ కి తెల్సింది కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలీదు, అంటే బావ కి వాళ్ళు వెళ్లారని తెల్సు, తీసుకొస్తాను అన్నాడంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెల్సు అంటుంది, మనకు మాత్రం ఏమి తెలీదు, చివరికి మీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది మమ్మీ అంటుంది జ్యోత్స్న. దీప వాళ్ళు ఆటో ఎక్కుతుండగా కార్తీక్ వచ్చి దీప ఇంటికి వెళ్దాం పద, పోలీస్ లు వచ్చారు, అని జరిగింది అంత చెప్పాడు కార్తీక్ దీప తో, అప్పుడు దీప అసలు నేను ఇక్కడున్నట్టు ఎందుకు చెప్పారు బాబు అంటుంది దీప, అప్పుడు కర్తకు నేను కావాలని చెప్పలేదు దీప, ఆలా చెప్పాల్సి వచిన్ది అంటాడు కార్తీక్ .
దీప తో పోలీస్ లు మీ కోసం ఎదురుచూస్తున్నారు, మిమ్మల్ని మల్లి నేనే ఇక్కడకి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అంటాడు కార్తీక్, దీప దానికి ఒప్పుకుని కార్ లో దీప సౌర్య లు కార్తీక్ తో పటు కలిసి వెళ్తారు, ఆలా వెళ్తుండగా సౌర్య కి రోడ్డు మీద తన నానమ్మ కనిపిస్తుంది, అప్పుడు అమ్మ నానమ్మ అంటుంది, కార్తీక్ కార్ ఆపు అంటుంది, అప్పుడు నిజం గానే దీప తన అత్తగారిని చూసింది కార్ ఆపమంది. అప్పుడు దీప నువ్వెంటి ఇక్కడ అనగా, దీప నేను తర్వాత చెప్తాను అంటుంది. వాళ్ళ అత్తగారు కూడా తనతోనే వస్తారు అంటుంది దీప , సరే వచ్చి కార్ ఎక్కండి అంటాడు కార్తీక్.అప్పుడు దీప అత్తగారు మనసులో ఎవరు ఇతను సౌర్య పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటుంది మనసులో, అప్పుడు దీప అత్తగారిని నువ్వెప్పుడూ ఊరుకి వచ్చావ్ అత్తయ్య అంటుంది దీప, అప్పుడు దీప అత్తగారు నేను ఊరు వచ్చి రెండు రోజులు అయింది, నీ కోసం తిరుగుతూనే ఉన్నాను అంటుంది దీప అత్తగారు, అప్పుడు సౌర్య నానమ్మ మరి నువ్వు వచ్చేటప్పుడు నా సైకిల్ తీస్కుని రాకపోయావా అంటుంది, అప్పుడు సౌర్య నానమ్మ ఇంకెక్కడి సైకిల్ తినడానికి లేక ఎప్పుడో అమ్మేసాను అంటుంది, అప్పుడు సౌర్య అమ్మ నా సైకిల్ అంటూ ఏడుస్తుంది, అప్పుడు దీప, సౌర్య మనం ఇంకో సైకిల్ కొనుకుందాం అంటుంది దీప. పోలీస్ ల దగ్గరికి వెళ్ళాక అక్కడ వాళ్ళను చూసి దీప అత్తగారు షాక్ అవుతుంది దీప నేను మీకు అన్ని తర్వాత చెప్తాను అత్తయ్య అంటుంది. అప్పుడు సుమిత్ర దీప ని, నేను ఇక్కడినుంచి వెళ్లొద్దు అని చెప్పను కదా ఎందుకు వెళ్ళావ్ అంటుంది, ఎవరికీ చెప్పి వెళ్ళావ్ అంటూ దీప ఫై కోప్పడుతుంది, మీరు భాద్యత తీసుకున్న మనిషి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది అంటూ సీఐ గారు అడుగుతున్నారు ఎం చెప్పమంటావ్, నిజమ్గానే వెళ్లాల్సి ఉంటె అందరికి చెప్పి వెళ్ళాలి కదా, ఊరికే అందరితోనూ మాటలు పడే లాగా చెయ్యకు దీప అంటుంది సుమిత్ర, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎం దీప మేడం గారు నీ మీద చూపిస్తున్న కోపం నిజమేనా, లేక మేడం గారే నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా అంటారు సీఐ దీప తో, మేడం గారు ఎన్ని మాట్లాడిన దీప ఎం సమాధానం చెప్పడం లేదు అంటే తన వెనకాల ఎవరో ఉన్నారు, ఎం దీప ఎవరు వెళ్ళిపోమన్నారు అని దీప ని అడిగారు, అప్పుడు దీప నన్ను ఎవరు వెళ్ళిపోమనలేదు నేను వెళ్ళిపోయాను అంటుంది దీప ఆ సీఐ తో, అప్పుడు గుడిలో మేడం మీద ఎటాక్ చేసింది వాడేనా అంటూ సస్పెక్ట్ ని చూపించి అడుగుతారు, వీడేనా మేడం గారు మీద ఎటాక్ చేసింది అని అడుగుతారు సీఐ. అప్పుడు దీప అతన్ని చూసి కాదు అంది అంటుంది దీప. అప్పుడు కార్తీక్, జరిగి ఇన్ని రోజులు అయింది కానీ ఎటాక్ చేసింది ఎవరో ఇప్పటి వరకు తెలీలేదు పోలీస్ లు మారుతున్నారు కానీ ఇన్వెస్టిగేషన్ మారడంలేదు అంటాడు కార్తీక్, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మేమ్ మా డ్యూటీ సీన్సేయిర్ గానే చేస్తున్నాం నన్ను ఎవరు అడగక్కర్లేదు అంటాడు పోలీస్ ఆఫీసర్. అప్పుడు కార్తీక్ తప్పు మీ వైపు ఉంటె మేము అడగకూడదు , అదే మా వైపు ఏమైనా చిన్న తప్పు ఉంటె సాక్షాన్ని మాయం చేసారా అంటారు అన్నాడు కార్తీక్, అప్పుడు ఆ సీఐ, దీప వెళ్లిపోవడం వెనుక ఎవరి ప్రమేయం లేదు అంటారా అంటాడు సీఐ , అప్పుడు కార్తీక్ లేరు అని థానే చెప్పింది కదా అంటాడు కార్తీక్, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అయితే చుడండి , వరం రోజుల్లో ఆ మేడం గారి మీద ఎటాక్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతా, అంత వరకు దీప భాద్యత మీదే, తాను ఇక్కడ ఉన్న వెళ్ళిపోయినా అన్గానికి సమాధానం చెప్పాలింది మీరే అంటాడు పోలీస్ ఆఫీసర్.