కార్తీక దీపం Serial Today Episode (1-01-24)

కార్తీక దీపం సీరియల్ ఏ రోజు ఎపిసోడ్ చూద్దాం. పార్వతి దీప ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఇంట్లో వాళ్లంతా డబ్బులు ఇచ్చారని చెప్తుంది పార్వతి దీప తో, నీకు సుమిత్ర మీద ఏ మాత్రం గౌరవం ఉన్న ఈ డబ్బులు తీస్కుని వెళ్ళిపో అంటుంది దీప తో. దీప పార్వతి కి డబ్బులు చేతికి ఇచ్చి ఇప్పుడు వెళ్ళండి అంటుంది దీప పార్వతి తో. సౌర్య, దీప తో మనం సైకిల్ తెచ్చుకోడానికి ఊరు వెళ్తున్నాం అంటుంది దీప సౌర్య తో, మరి కార్తీక్ అమ్మమ్మమ కి చెప్పలేదు కదా అమ్మ అంటుంది సౌర్య దీప తో, అప్పుడు దీప నేను వాళ్లందరికీ చెప్పను అమ్మ అంటుంది దీప సౌర్య తో. సౌర్య దీప బాగ్ తీస్కుని రోడ్డు మీద వెళ్తుండగా అటుగా వెళ్తున్న  కార్తీక్ వాళ్ళను చూసి కార్ అవుతాడు, కార్తీక్ సౌర్య తో రౌడీ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు, అప్పుడు సౌర్య సైకిల్ తెచ్చుకోడానికి ఊరు వెళ్తున్నాం అంటుంది, మరి నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నవే అంటాడు కార్తీక్, అప్పుడు సౌర్య అమ్మ మీతో చెప్పను అని చెప్పింది అంటుంది సౌర్య. అప్పుడు కార్తీక్ సరే నువ్ కార్ లో కూర్చో అని సౌర్య ని కార్ ఎక్కమన్నాడు. అప్పుడు దీప తో కార్తీక్ , మీరు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతున్నారని నాకు అర్ధం అయింది , న్యూస్ లో జ్యోత్స్న కి జరిగింది నేను కూడా చూసాను , అందుకే కదా వెళ్లిపోతున్నారు అంటాడు కార్తీక్ దీప తో. అప్పుడు దీప కార్తీక్ తో, ఎవరైనా ఏమైనా అంటేనే వెళ్లిపోవాలా నేను వచ్చిన పని అయిపొయింది వెళ్ళిపోతున్నాము అంటుంది దీప కార్తీక్ తో, అప్పుడు కార్తీక్ మరి సౌర్య నాన్న గురుంచి సౌర్య కి ఇంకా చెప్పలేదు కదా అంటాడు కార్తీక్, అప్పుడు దీప అలంటి తండ్రి ఉన్నాడని చెప్పడం కంటే చచ్చిపోయాడు అని చెప్పడం నయంఅంటుంది దీప కార్తీక్ తో, అప్పుడు కార్తీక్ తండ్రి చచ్చిపోయాడంటే ఆ చిట్టి గుండె తట్టుకుంటుందా అంటాడు కార్తీక్ దీప తో.అప్పుడు దీప కార్తీక్ తో నాన్న చేతుల మీదగా పెరిగి నాన్న తప్ప ఎవరు లేని నేను, న కాళ్ళ ముందే నాన్న ని మీరు చంపేస్తే , నాన్న తో పాటె నేను చనిపోలేదు కదా, తట్టుకుని బ్రతిక కదా, నేనే ఇంత మొండిగా ఉన్నాను, అలాంటిది తన తండ్రి ఎవరో కూడా తెలీదు, మీ నాన్న నీల ఉంటాడు అన్నప్పుడు అడ్డం లో తనని థానే చూసుకుని మురుసిపోయేది, అది ఊహించుకుని మురిసిపోయిన నన్నే తన కాళ్ళ ముందుకి వస్తే బూచోడాని భయపడుతుంది, ఆ బూచోడి మీ నాన్న అని చెప్తే అది నాన్న అన్న పిలుపునే అసహ్యించుకుంటుంది అంటుంది దీప సౌర్య గురుంచి, మమ్మల్ని ఎవరో ఏమో అన్నారని కాదు బాబు, న గురుంచి న బిడ్డ గురుంచి అలోచించి బయపడి దొంగల ఎవరికీ చెప్పకుండా పోతున్నాను. అప్పుడు కార్తీక్ ఇలా మీరు వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటాడు కార్తీక్. అప్పుడు దీప కారణం మీరే బాబు అంటుంది దీప కార్తీక్ ని, మీరు పాపా కి ఎంత దూరం గ ఉండమని చెప్తే మీరు అంత దగ్గర అవుతున్నారు, దాని చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తున్నారు, అది న దగ్గరే ఉన్న మీ గురుంచే మాట్లాడేలా చేస్తున్నారు నిజం దానికి తెలీదు కదా మీరు దాని మీద చూపిస్తున్న ప్రేమ ఒక నటన అని, న కూతురి ద్వారా న దృష్టిలో మంచోడని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు, మీకు ఆ శ్రమ అవసరం లేదు బాబు, ఎందుకంటే న తాద్రి తిరిగి రాదు అనేది ఎంత నిజమో, న తండ్రి ని చంపినా మిమ్మల్ని క్షమించడం అనేది కూడా అంతే అంతే నిజం, ఇంకా నేను ఇక్కడే ఉంటె , ఏమో మీరే పాపా కి వాళ్ళ నాన్న  చుపిస్తారేమో  లేదా ఇంకెవ్వరి మాటలైనా విని నన్ను తప్పుగా అనుకుంటుందేమో, ఇప్పటి వరకు దానికి అమ్మ ని నాన్న ని నేనే, నాకు బాగా తెల్సు ఎప్పటికి నేనే ఉంటాను అంటుంది దీప కార్తీక్ తో. అప్పుడు కార్తీక్ ఎదో చెప్పబోతుంటే, ఇప్పుడు ఇంకా ఇవన్నీ చెప్పొద్దూ, మేము ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వు మరి ఇంత మొండిదానివి ఏంటి దీప అంటదు కార్తీక్. అప్పుడు దీప , మొండి దాన్ని కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నాను, మీలాంటి వాళ్ళు చేసిన మంచి పనికి ఎప్పుడో చచ్చిపోయేదాన్ని, మమ్మల్ని ఇలా వదిలేయండి బాబు, మా దారిన మేము వెళ్తాము అంటుంది దీప కార్తీక్ తో. అప్పుడు కార్తీక్ ఎక్కడికి వెళ్తారు అంటాడు దీప తో.

అప్పుడు దీప మల్లి మా జీవితాలను మొదలు పెడతాము అంటుంది , అప్పుడు కార్తీక్ ఊర్లో మీ ఇల్లు అప్పుల్లో ఉంది కదా దీప అంటాడు కార్తీక్ , అప్పుడు దీప నాలాంటి వాళ్ళ ఇల్లులు చాల ఉన్నాయ్ అంటుంది కార్తీక్ తో, అప్పుడు కార్తీక్ కానీ అందరికి ఆ వడ్డీ మల్లేష్ గాని దగ్గర అప్పు లేదు కదా అంటాడు కార్తీక్ దీప తో. వాడు మీ ఇంటి దగ్గర గొడవ చేసి వస్తుంటే నేను దారిలో అపి మీ ఇంటి అడ్రస్ అడిగాను, మీ పేరు వినగానే నోటికి వాచినట్టు మాట్లాడాడు, లాగి పెట్టి కొట్టాను, ఆ రోజే నాకు అర్ధం అయింది ఊర్లో మీ పరిస్థితి ఏంటో అంటాడు కార్తీక్. అప్పుడు దీప కార్తీక్ తో మీకు ఎలా అభినందలు చెప్పుకోవాలో నాకు అర్ధం కావట్లేదు బాబు, ఇప్పుడే అంత నాకు అర్ధం అవుతుంది, నన్ను ఒక్క మాట అన్నాడని మీరు వాడిని చెంప మీద కొట్టారు, కానీ మీరు చేసిన పనికి నన్ను ఎక్కడ కొట్టాడో తెల్సా, నా గుండెల మీద కొట్టాడు, న ఆడతనాన్ని ఎగతాళి చేసాడు, న పరువుని పంచాయితీ పెద్దల ముందు పెట్టాడు, ఏ తోడు లేని ఆడదానిగా మిగిలిపోయిన నేను దిక్కుతోచని పరిస్థితుల్లో కూతుర్ని తీస్కుని తెలీని ఉరికి మొగుడ్ని వెతుకుంటూ రావలసి వచ్చింది, మీరు మల్లేష్ ని కొట్టిన ఒక్కదెబ్బ నన్ను ఈ రోజు నది రోడ్డు మీద నిలబడేలా చేసింది , మీరు కొట్టకపోయుంటే వాడికి అంత కోపం వచ్చేది కాదు, ఎప్పటి లాగే ఏదోకటి సర్ది చెప్పుకునే దాన్ని, ఏదోలా బాకీ తీర్చుకునే దాన్ని అంటుంది కార్తీక్ తో దీప. కార్తీక్ దీప తో ఏడూ చెప్తుండగా , దీప ఇంకా చాలు బాబు, నేను అడగ కుండానే మీరు నాకు ఎంతో సాయం చేసారు, ఇది కూడా ఒకందుకు మంచిదే బాబు కొన్ని నిజాలు తెలిసాయి, ఇంత తెలిసాక కూడా నేను ఇక్కడే ఉంటె మీరు నాకు న కూతుర్ని కూడా దూరం చేస్తారు, అక్కడ నా కోసం ఎదురు చూసే అత్తయ్య ఉంది, ఇన్నాళ్లు భ్రతికం కదా ఇక మీదట కూడా అలానే బ్రతుకుతాం, నేను మీకు కనిపించిన విష్యం కూడా ఎవరికీ చెప్పొద్దూ అంటుంది దీప కార్తీక్ తో. సౌర్య ని తీస్కుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప.

                                        సుమిత్ర ని కొట్టిన వాళ్ళ కోసం ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి పోలీస్ లు వస్తారు, అప్పుడు దీప ని సాక్షానికి పిలుస్తారు పోలీస్ లు, అప్పుడు దీపా ని పిలువంటారు , జ్యోత్స్న ని దీప ని పిలుచురామ్మని పంపిస్తారు, అప్పుడు దీప ఉఉండే రూమ్ కి బయట గొళ్ళెం పెట్టి ఉంది, అప్పుడు వచ్చి దీప వాళ్ళు ఇంట్లో లేరు అల్మారీ లో ఈ చైన్ మాత్రం దొరికింది అంటుంది అందరితో, అప్పుడు అందరు దీప మనతో చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి అనుకున్నారు. అప్పుడు పోలీస్ లు అదేంటి వెళ్ళిపోయింది సైలెంట్ గా పంపించేసారా అంటాడు పోలీస్ ఆఫీసర్. అప్పుడు శ్రీమన్నారాయణ ఎం మాట్లాడుతున్నారు పోలీస్ ఆఫీసర్ అనగా, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ సుమిత్ర గారి కేసు మరియు మీ మనవరాలు మర్డర్ కేసు రెండు నేనే టేకోవర్ చేశాను, ఎండు కేసు లకు మెయిన్ సాక్షి దీప నే. సుమిత్ర గారి కేసు మీది కాబట్టి ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని, మీ మనవరాలి కేసు విష్యం వచ్చేసరికి ఇంట్లో నుండి పంపించేశారు అంటాడు పోలీస్ ఆఫీసర్, సుమిత్ర తో దీప బాధ్యత తీసుకుంది మీరే కదా అంటాడు పోలీస్ ఆఫీసర్, అప్పుడు కార్తీక్ వచ్చి ఆఫీసర్ దీప తనంతట తానేవెళ్ళిపోయింది మీరు ఎవరిమీద నిందలు వేయాల్సిన అవసరం లేదు నేనే వెళ్లి దీప ని తీసుకొస్తాను అంటాడు కార్తీక్ పోలీస్ ఆఫీసర్ తో.

Scroll to Top