కార్తీక దీపం Serial Today Episode(17/10/2024)

                             కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, సౌర్య ని తీస్కుని కార్తీక్ ఇంటికి వెళ్ళాడు అని తెలీక కసి సౌర్య కోసం కార్తీక్ కి కాల్ చేసి బావ నువ్వొక హెల్ప్ చెయ్యాలి అంటూ అడుగుతాడు, సౌర్య కనిపించడం లేదు నేను అక్క సౌర్య కోసం వెతుకుతున్నాం అంటాడు అప్పుడు కార్తీక్ మీరేం కంగారుపడకండి సౌర్య నా దగ్గరే ఉంది అంటాడు, అప్పుడు దీప సౌర్య మీ దగ్గరే ఉంటె ముందే చెప్పాలి కదా అంటుంది, అప్పుడు పక్క నుంచి సౌర్య అమ్మ కి నేను ఎక్కడ ఉన్న అని తెలీదు తెలిస్తే నన్ను ఊరుకి తీసుకెళ్లి పోతుంది అంటుంది అప్పుడు కార్తీక్ నేను చెప్తాలే అంటాడు, దీప నేను ఎక్కడ సౌర్య కనపడక వెతుకుతుంటే మీరు చెప్పాలి కదా బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఎలా చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావ్ అంట గ, నువ్వెప్పుడూ ఇంతే దీప ఊర్లో వాళ్ళ పెళ్లి చెయ్యడానికి కాళీ ఉంటుంది కానీ ఉరువెళ్తున్న విష్యం నాకు చెప్పడానికి మాత్రం కాళీ ఉండదు అంటాడు, అప్పుడు దీప నేను వస్తున్నాను అంటూ దీప కార్తీక్ ఇంటి దగ్గరకి వెళ్తుంది.

                                                       కార్తీక్ తో సౌర్య నేను ఉరికి నిన్ను విడిచ్చి వెళ్ళాను కార్తీక్, నాకు అమ్మ కావాలి నువ్వు కావాలి, నువ్వు నాన్న గ ఉంటె నాతోనే ఉంటావ్ గా, నాకు నాన్న గ ఉండలేవు కార్తీక్, నా కోసం ఏమైనా చేస్తా అంటావ్ గ, నాకు నాన్న ల ఉండలేవు కార్తీక్ అంటుంది సౌర్య, నువ్వంటే నాకు చాల ష్టం నీతో ఆదుకోవాలని ఉంది నీతో కబుర్లు చెప్పాలని ఉంది అమ్మ కు తెలీకుండా నీతో దొంగచాటుగా ఐస్ క్రీం తినాలని ఉంది కార్తీక్, నువ్వు మంచోడివి నాతో ప్రేమగా మాట్లాడతావ్, నాతో ప్రేమగ ఉంటావ్, స్కూల్ కి తీసుకెళ్తావ్ చాకోలెట్స్ కొనిపెడుతావ్ అమ్మ ల చూస్కుంటావ్, నీతో ఉంటె ఎంత ఆనందం గ ఉంటావో తెలుసా, నేను మా ముత్యాలమ్మ తల్లి ని కూడా అడిగాను కార్తీక్ లాంటి నాన్న ని నాకు ఎందుకు ఇవ్వలేదని, తాతయ్య ని కూడా అడిగాను, ఎవ్వరు ఏమి చెప్పడం లేదు, నువ్వయినా చెప్పు కార్తీక్ ఈ ఫ్రెండ్ కి నాన్న గ ఉండలేవు నేను హ్యాపీ గ ఉండటం నీకు ఇష్టం లేదా అంటుంది సౌర్య కార్తీక్ తో.

                                       దశరథ తో వాళ్ళ జ్యోత్స్న తాతయ్య నేను వాళ్ళ ఇంటికి రాలేను మీరే వెళ్ళి మాట్లాడండి అంటాడు, అప్పుడు జ్యోత్స్న ఎవ్వరు వెళ్ళక్కర్లేదు నేనే వెళ్తాను అంటుంది, అప్పుడు సుమిత్ర ఇంత జరిగాక నీతో కబురు పెడుతూ వదిన ఏమైనా అనుకుంటుందేమో అంటుంది, అప్పుడు జ్యోత్స్న ఏం అనుకోడు లే అమ్మ నేనే చేస్తాను అని కార్తీక్ కి కాల్ చేస్తుంది కానీ కార్తీక్ కాల్ లైఫ్ చేయడు, అప్పుడు సుమిత్ర మేమె వెళ్తాము లే అంటుంది అప్పుడు జ్యోత్స్న అమ్మ మీరు లాగండి, సంబంధం వద్దు అనుకున్నది తథా మీ తథా తో సరే అనిపించు అప్పుడు తాంబూలాలతో వస్తాను అని ఆ రోజు అత్త  చెప్పింది కదా అందుకే నేనే వెళ్లి అత్త కి సప్రైజ్ ఇస్తాను తాంబూలాలు పళ్లెం తో బావ ని తీసుకొస్తాను అంటూ ఒక్కదే వెళ్తుంది. నరసింహ దగ్గరకి వెళ్లి అనసూయ నా మేనకోడలు జోలికి రావద్దని చెప్తుంది, అప్పుడు నరసింహ నీ మేనకోడల్ని చంపకపోతే నేను నరసింహ అన్న పేరు మార్చుకుంటే అంటాడు అప్పుడు, అనసూయ అంత అవకాశం నీకు ఇవ్వను ర అందుకే పోలీస్ లకు చెప్పను అని పోలీస్ లు వచ్చి నరసింహ ను తీసుకెళ్లి పోతారు వెల్థ్జున్నప్పుడు అనసూయ తల ఫై గట్టిగ రక్తం వచ్చేలా కొడతాడు, పోలీస్ లు నరసింహ ని తీస్కుని వెళ్ళిపోతారు, అనసూయ తలపట్టుకుని దీప దగ్గరకు బయల్దేరుతుంది.

                                            కార్తీక్ సౌర్య కి ఏం చెప్పకుండా ఆలోచించుకుంటూ వచ్చేస్తాడు, అప్పుడు కార్తీక్ తల్లి ఆ పసిదానికి ఏం సమాధానం చెప్పకుండా వచేసావే ర అంటుంది, అప్పుడు కార్తీక్ తను నా జీవితాన్ని అడుగుతుంది ఏం సమాధానం చెప్పను అమ్మ, ఆ పసిదానికి ఆ ప్రశ్న లోతు ఎంత ఉందొ తెలీదు కానీ మనకు తెల్సు కదా అమ్మ అంటాడు కార్తీక్, అప్పుడు కార్తీక్ తల్లి తెల్సు ర కానీ ఈ రోజు ఇంకో విష్యం కూడా తెల్సింది ఆ పసిపిల్ల తండ్రి కోసం ఎదురుచూస్తుంది, నీలాంటి మంచి మనసు ఉన్న తండ్రి కోసం వేపర్లు ఆడుతుంది, అందుకే దాని వయసుకి ఎలా అడగాలో తెలీక ఎవర్ని అడగాలో తెలీక నిన్ను అడుగుతుంది. ఆ దేవుడు ఆ పసిదాని మనసు చూసి మంచి తండ్రి ని ఇస్తే బాగుండు అంటుంది, కార్తీక్ పాపా ఆరోగ్యం గురుంచి దీప కి చెప్తావా అంటుంది, ఈ లోపే దీప వచ్చేస్తుంది. ఏంటి దీప నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారు అంటాడు కార్తీక్ దీప ని, అప్పుడు దీప ఎవరైనా ఏమైనా అంటేనే వెళ్తానా మా ఇంటికి నేను వెళ్ళొద్దా అంటుంది, అప్పుడు కార్తీక్ ఎవరికీ చెప్పకుండా సడన్ గ వెళ్తున్నావ్, నీ కూతురు రాను అంటున్న బలవంతం గ తీసుకెళుతున్నావంటే కచ్చితంగా ఎవరో ఎదో అనే ఉంటారు ఇదొక కారణం ఉంటుంది దీప నిన్ను నేను అర్ధం చేసుకోగలను అంటాడు కార్తీక్. అప్పుడు దీప నన్ను మీరు ఇంతలా అర్ధం చేసుకునేందుకు నా హృదయ పూర్వక నమస్కారాలు బాబు, నేను సుమిత్రమ్మగారి ఇంటికి వచ్చింది మీ పెళ్లి చూసి వెళ్ళిపోదామని కానీ అది ఆగిపోయింది గ అందుకే మేము వెళ్ళిపోతున్నాం అంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు ఆ నరసింహానికి బయపడి వెళ్ళిపోతున్నావా సౌర్య అంత చెప్పింది అంటాడు, అప్పుడు దీప ఇంకా బయపడటానికి ఏం లేదు బాబు నా మేడలో తాళిని తీసి మంటల్లో వేసేశాడు, ఈ సరి నా జోలికి గని నా బిడ్డ జోలికి గని వస్తే ఏవ్ ,మంటల్లో వేసి తగలపెడతాను నాకన్నా ముందు మా అత్తయ్య ఊరుకోదు, అయినా ప్రశాంతం గ బ్రతక్క ఈ గొడవలన్నీ నాకెందుకు బాబు నేను మా ఊరుకి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు కార్తీక్ అగు దీప మీరు మీ ఉరికి వెళ్ళడానికి వీల్లేదు, సౌర్య ఎక్కడికి వెళ్ళడానికి ఊరుకోను అంటాడు, అప్పుడు దీప ఎందుకు అంటుంది, అప్పుడు కార్తీక్ ఎందుకంటే చూసావ్ గ ఎలా నా దగ్గరకి వచ్చేసిందో , అక్కడికి వచ్చిన ఉంటుందని ఏం లేదు కదా అంటాడు, అప్పుడు దీప నేను చేసింది తప్పే, ఈ సరి ఆలా జరగ నివ్వను అంటుంది, అప్పుడు దీప నేను తీసుకెళ్తాను అంటుంది, అప్పుడు కార్తీక్ వద్దు దీప నేను సౌర్య ని తీసుకెళ్తే నేను ఒప్పుకోను నువ్ కూడా ఎక్కడికి వెళ్లడం లేదు అంటూ అగత్తిగా కోపం గ అరుస్తాడు.

Scroll to Top