నా భార్యగా నా పక్కన నిలబడే అన్ని అర్హతలు దీప కి ఉన్నాయ్ అని చెప్పిన కార్తీక్….
కార్తీక దీప సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, కార్తీక్ ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్స్ దీప ని పని మనిషి అంటుండగా అది విని కార్తీక్ కోపం గా దీప నా wife సూర్య నా కూతురు అంటూ వాళ్ళతో చెప్తాడు, వాళ్ళు ఆష్యర్యం తో అదేంటి తాను నీకు కూతురు ఏంటి నీకు ఎప్పుడు పెళ్లి అయింది అంటారు, అప్పుడు అదంతా తర్వాత చెప్తాను ఆడో పెద్ద కదరా అంటాడు, అప్పుడు వాళ్ళు సారీ కార్తీక్ సారీ సిస్టర్ అని చెప్తారు, అప్పుడు దీప వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమైనా నీకు ఒకటి చెప్పాలి తాను చూడటానికి ఉరి అమ్మాయి లా ఉంది నీ స్టేటస్ కి నీ పక్కన ఉండాల్సిన ఆవిడా కాదు అంటారు, అప్పుడు కార్తీక్ గొప్పవి ఎప్పుడు సాధారణం గానే ఉంటాయి మట్టి దీపం కూడా సాధారణం గానే ఉంటుంది కానీ చేతులు ఎత్తి మొక్కుతాం, దీప కూడా అంతేయ్ సాధారణం గానే ఉంటుంది తన వ్యక్తిత్వాన్ని తనని అర్ధం చేసుకోవాలి మనసుతో చూడాలి నా పక్కన భార్య గా నిలబడటానికి దీప కి అన్ని అర్హతలు ఉన్నాయ్ అంటాడు, అప్పుడు వాళ్ళు సారీ రా నీ మాటలను బట్టే తాను ఎంత గొప్పదో అర్ధం అవుతుంది, ఒకసారి మీ చెల్లి ని తీస్కుని మా ఇంటికి రండి వెళ్ళిపోతారు.
ఇంట్లో వాళ్ళని సింపోతి తో గెలుచుకోవాలని మరో సరికొత్త ప్లాన్ తో పారిజాతం జ్యోత్స్న లు…..
జ్యోత్స్న పారిజాతం తో భావ ఎవరి మేడలో అయినా తాళి కట్టని కానీ బావ భార్య ని మాత్రం నేనే, వాళ్ళ ఇద్దర్ని ఎలాగయినా కలవ కుండా చెయ్యాలి అంటుంది, అప్పుడు పారిజాతం నీకు కూడా నాలా వారసత్వం వచ్చినట్టుంది, అందుకే రెండో పెళ్ళానివి అవ్వబోతున్నావ్ అంటుంది, అప్పుడు జ్యోత్స్న గ్రానీ ఆలా అనొద్దు ఐ అం అల్ వేస్ నెంబర్ వన్ అంటుంది, దాన్ని చంపి అయినా బావ ని పెళ్లి చేసుకుంటాను నా జీవితాన్ని నాకు కాకుండా చేసిన దీప ని ఏం చెయ్యాలి అంటుంది, అప్పుడు పారిజాతం నీకు కార్తిక్ కావాలి అలాని ఆస్తిని వదులుకోలేం కార్తీక్ దీపని వదులుకోరు ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళ మనసును గెలుచుకోవాలి, నువ్వు కోరుకున్న దాంట్లో తప్పు లేదని జ్యోత్స్న కర్తకు ని తప్ప మరెవర్నీ భర్త గా ఉహించుకోలేదని అందర్లోని సైమపోతే ని క్రీట్ చెయ్యాలి అందర్లోని మెయిన్ మీ తథా పోయి మీ తథా కాళ్ళ మీద పడు, నువ్వు దరాసాడా సుమిత్ర కూతురుగా భ్రాతకాలన్న నీ పెళ్లి ఏర్పాట్లు జరగ కుండా దిగాలన్న నువ్వు వెళ్లి ఆ శివ నారాయణ కాళ్ళ మీద పడాల్సిందెయ్ అంటుంది, అప్పుడు జ్యోత్స్న సారీ గ్రానీ నేను ఆ పని చెయ్యలేను అంటుంది, అప్పుడు మరి నీ బావ ని వదిలేస్తావా గెలవాలంటే తల పొగరు ఉంటె ఎవ్వడు తల దించుకుని మాట్లాడటం కూడా తెలియాలి దీన్నే లౌక్యం అంటారు, దీప కాపురాన్ని నాశనం చేసి నువ్వు కార్తీక్ జీవితం లోకి వెళ్ళాలి అంటే నీకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి అందరికి నీ మీద జాలి కలిగేలాగా నువ్వు ఉండాలి కర్తకు కావాలంటే నువ్వు కాళ్ళమీద పడటం తప్పదు అంటుంది.
త్వరలోనే దీప తన భార్య గా అందరికి అనౌన్స్ చేస్తాను అని చెప్పిన కార్తీక్, నిరాకరించిన దీప……
కాంచన అనసూయ లు దీప కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు, దీప కార్తీక్ తో మీ ఫ్రెండ్స్ నే అన్నారు కదా బాబు నేను మీ పక్కన సరిపోయే దాన్ని కాదని అంటుంది, అప్పుడు కార్తీక్ వాళ్లకు సమాధానం నేను చెప్పను కదా అంటాడు, అప్పుడు దీప ఇలా ఎంత మందికి చెప్తారు, అడిగిన వాళ్లందరికీ చెప్తాను అంటాడు, అప్పుడు కానీ వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తారు అంటుంది, అప్పుడు కార్తీక్ చూడని అంటాడు, అప్పుడు దీప మిమ్మల్ని తక్కువగా చూడటానికి నేనెందుకు కారణం అవ్వాలి నాకు ఇష్టం లేదు బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వు నా భార్య వి సౌర్య నా కూతురు, త్వరలోనే నేను నిన్ను నా భార్య అందరికి తెల్సేలా చేస్తాను, నన్ను అర్ధం చేసుకొని వాళ్ళు నాకు అక్కర్లేదు, ఎంత మందిని అయినా వాదులు కుంటాను అంటాడు, అప్పుడు దీప నా కోసం అంత చేసేంత అర్హత నాకు లేదు బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ అది నీ మేడలో తాళి చెప్తుంది అంటాడు, వద్దు అనుకుంటే కూడా పోదు, ఇది నేను మానవత్వం తో చేసింది అంటాడు, అప్పుడు దీప నేను మీకు సరిపోను అంత అర్హత నాకు లేదు అంటుంది, అప్పుడు కారఃటిక్ మరి నాకు ఎందుకు బ్లడ్ ఇచ్చావ్ నా ప్రాణాలు కాపాడినప్పుడు ఏం అయింది నీ స్థాయి అంటాడు, మనిషిని బ్రతికించడానికి సరిపోయిన స్థాయి ఆ మనిషితో కలిసి బ్రతడానికి సరిపోదా అంటాడు, అప్పుడు కాంచన చాల బాగా చెప్పావ్ రా దీప సమస్యకి ఇంతకన్నా సమాధానం చెప్పక్కర్లేదు, నువ్వు భాదపడుతున్నావని నీకంటే ఎక్కువ బాధపడుతుంది దీప, ఎవరు ఏమయినా పోయిన నాకెందుకు లే అనుకునే ఈ సమాజం లో ఎదుటి వాళ్ళ గురుంచి ఆలోచిస్త్తు నువ్వు భాద పడేంత మంచి కోడలు నాకు ఎక్కడ దొరుకుతుంది దీప అంటుంది, అప్పుడు కార్తీక్ ఈ మనిషికి ఎంత చెప్పిన అర్ధం కాదు, ఎంత సేపు వాళ్ళు వీళ్ళు ఎం అనుకుంటారో అనే ఆలోచిస్తుంది, త్వరలోనే దీప నా భార్య అని అందరికి అనౌన్స్ చేస్తాను అంటూ వెళ్ళిపోతాడు, అప్పుడు దీప కాంచన తో కార్తీక్ బాబు కి మీరాయినా చెప్పండి అమ్మ అంటుంది, అప్పుడు అనసూయ ఏం చెప్పాలి ఇంత మంది నీ గురుంచి అలోచించి చెప్తుంటే నీ బుర్రకి లెక్కలేదా అంటుంది, అప్పుడు దీప నాది ఈ ఇంటి కోడలి స్థాయి కాదు అత్తయ్య పనిమనిషి స్థాయి చూస్తుంటే అర్ధం కావడం లేదా అంటారు అలానే అంటున్నారు కదా అంటుంది, అప్పుడు అనసూయ మరి వాళ్ళు ఆలా అన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా నేను ఈ ఇంటి కోడలిని అని అంటుంది, అప్పుడు దీప నేను చెప్పిన చెప్పకపోయినా నేను అలానే కనపడుతాను అత్తయ్య అంటుంది, అప్పుడు అనసూయ అందుకే అప్పుడు ఈ పాత చీరలు చింపిరి జుట్టు మానేసి ఈ ఇంటి కోడలి లాగ కార్తీక్ బాబు భార్య గా కొంచెం కొత్తగా ఉండు, కార్తీక్ బాబూ భార్య లాగ కొంచెం బాగా ఉండు అంటుంది, అప్పుడు దీప నేను కార్తీక్ బాబు ని భర్త ల చూడటం లేదు, నేను నాలాగే ఉంటాను, మనసులో లేనిది మొహం లో పెట్టుకుంటే అది అతికి నట్టు ఉంటుంది, అది నవ్వయినా సరే స్థాయి అయినా సరే అని వెళ్ళిపోతుంది, అప్పుడు అనసూయ కంచెను మనం దీన్ని ఎలా మార్చాలి అని అనుకుంటూ ఉంటారు.
నా కంఠం లో ప్రాణం ఉండగా కార్తీక్ ని పెళ్లి చేసుకోనివ్వను అంటాడు శివన్నారాయణ….
జ్యోత్స్న శివనారాయణ దగ్గరకి వెళ్తుంది వెళ్లి తాత అంటూ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అంటుంది నిన్న నేను గుడికి వెళ్లకుండా ఉండాల్సింది అంటుంది, అప్పుడు శివన్నారాయణ నువ్వు నా శత్రువు కాదు నువ్వు భాద పడితే చూడాలని అనుకుంటాను నాకు ఉన్నది నువ్వొక్క మానవరాలివి కదా మేము సంపాదించే ప్రతి రూపాయి నీకోసమే కదా, మేము కప్పఁడుకుంటూ వచ్చే ఈ గౌరవం కూడా నువ్వే నిలబెట్టాలి ముందు ఆ పారిజాతం మాటలు వినడం మానెయ్ నేను చెప్పిన మాట విను అంటాడు, అప్పుడు వింటాను అంటుంది, అప్పుడు అతను రేపు విశ్వనాధం వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మంటాను అంటాడు, అప్పుడు జ్యోత్స్న తాతా నేను బావ ని తప్ప ఎవర్ని పెళ్లి చేసుకోను అంటుంది, అప్పుడు బావ లేదు జీవ లేదు ముందు వాడిని మర్చిపో అంతకన్నా మంచోడిని నేను తెస్తాను అంటాడు, అప్పుడు జ్యోత్స్న నేను బావ ని తప్ప ఎవర్ని చేసుకోను అంటూ మాటకు మాట చెప్తూ ఉంటుంది జ్యోత్స్న మీరే నన్ను ర్హం చేస్కోవడం లేదు మనసు చంపుకుని నేను బ్రతకలేను కార్తీక్ ని తప్ప ఎవర్ని నేను పెళ్లి చేసుకోను నేను నా మాట చెప్పను మీరు మారి నా దారికి రావాలి కానీ నేను మాత్రం నా నిర్ణయం నేను మార్చుకోను అంటుంది, అప్పుడు అతను నా కంఠం లో ప్రాణం ఉండగా అది జరగనివ్వను అంటాను.
కాసి ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు అందరి మీద గొడవ పడిన పారిజాతం….
కాసి స్వప్న ల దగ్గరకి పారిజాతం వస్తుంది వచ్చి అందరితోనూ గొడవ పెట్టుకుని దాసు ఎందుకు మీరు వ్రతానికి వెళ్లారు అంటూ అందర్నీ తిడుతుంది, ఆ పనికిమాలిన జంటను దీవించడానికి మీరు వెళ్లారు అంటుంది, అప్పుడు కాసి స్వప్న లు మా అక్క బావ ని ఏమైనా అంటే మేము ఉరుకోము అంటారు, అప్పుడు దీప కార్తీక్ లా పెళ్లి గురుంచి మాట్లాడుతుంది వాళ్ళిద్దర్నీ అవమానిస్తుంది పారిజాతం.