కుప్పకూలిన మిగ్-29 విమానం….Helicopter crash – Latest News in Telugu

పంజాబ్ అదంపూర్ నుండి ఆగ్రా వెళ్తున్న ఇండియా ఎయిర్ఫోర్స్ మిగ్-29 కి ప్రమాదం జరిగింది, ల్యాండింగ్ కి 2 కిల్ప్మీటర్ల వ్యవధిలో విమానం ఈ యుద్ధ మిమానం కూలిపోయింది, అయితే అదృష్టవ సాధు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, పైలెట్ మరియు కో పైలెట్ చాకచక్యం గా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు.

విమానం కాగరౌల్ లోని సోనిగా గ్రామా సమీపం లో కాళీ స్థలం లో పొలం లో పడింది, ఎలాంటి జన సంచారం లేని స్థలం లో పడటం వలన ఎలాంటి నష్టం లేదు, హెలికాఫ్టర్ మంటల్లో పూర్తిగా కాళీ పోయింది, అయితే ఈ ప్రమాదం ఫై కోర్టు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

Scroll to Top