ఆటో డ్రైవర్లు చేస్తున్న మహా ధర్నాకు మద్దతుగా బి ర్ స్ పార్టీ కూడా కొనసాగుతుంది, అయితే వారికి మద్దతుగా మాట్లాడుతూ, ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నష్టం కలిగించిందని, కాంగ్రెస్ బ్రభుత్వం నిర్వహించిన మహాలక్ష్మి పథకం వాళ్ళ ఆటో డ్రైవర్లకు ఎంతగానో కష్టం వచ్చిందని చెప్పారు, అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం లో రైతులు పెద్దవాళ్ళతో పాటు ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు కూడా ఎంతగానో నష్టపోయారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్లా ఎన్నో నష్టాలు వచ్చాయని అన్నారు, అయితే 5 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 10 లక్షల రూపాయలు మేర డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం అందించాలని వారు కోరారు. హైదరాబాద్ లో జీవనోపాధి కోసం ఎంతగానో ఆటో డ్రైవర్లు కష్టపడుతున్నారని, ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల దౄఎసి సాధించాలని అన్నారు.