గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. రాజీవ్ ని చంపేశారు అంటూ మనూ ని పోలీస్ లు అరెస్ట్ చేసారు. అప్పుడు మనూ నేను జస్ట్ గన్ తో బెదిరించాను అంతే అని చెప్పి రాజీవ్ మరియు మనూ ల మధ్య జరిగిన గొడవ గురుంచి చెప్పాడు మనూ. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ బాడీ దొరక కుండా మేమేం చెయ్యలేం అని, మీరు ఈ మర్డర్ చెయ్యలేదు అనడానికి ఏం రుజువులు లెవ్వు అంటూ ఏమైనా మీరు కోర్ట్ లో మాత్రమే తేల్చుకోవాలని అంటారు పోలీస్ ఆఫిసర్. దేవయాని , శైలేంద్ర తో ఏంటి నాన్న నేను అస్సలు నమ్మలేక పోతున్నాను ఆ రాజీవ్ చనిపోవడం ఏంటి, న గుండె ఆగినంత పని అయింది అంటుంది దేవయాని శైలేంద్ర తో, ఇన్ని రోజులు రాజీవ్ మనతోనే ఉన్నాడు మనకు నమ్మిన బంటు లాగా మనతోనే ఉన్నాడు, మదం జి మదం జి అంటూ మనం ఏం చెప్పిన కాదనకుండా చేసేవాడు, మన ముగ్గురం ఒక గ్రూప్ ల ఉండేవాళ్ళం ఒక గ్రూప్ కూడా పెట్టుకున్నాం, ఇప్పుడు వాడు మన మధ్య లేకపోవడం నాకు చాల బాధగా ఉంది, ఇప్పుడు నాకు ఒక కన్ను పోయినట్టుంది అంటుంది దేవయాని శైలేంద్ర తో, వాడు నువ్వు నాకు నువ్వు కళ్ళు అనుకున్నాను అంటుంది, నిజం గానే రాజీవ్ చనిపోయిదంటావా, చెప్పు నాన్న నిజం గ వాడు రాజీవ్ నే అంటావా అంటుంది దేవయాని. అప్పుడు శైలేంద్ర ఏంటి మమ్మీ ఆలా అంటావ్ రాజీవ్ చనిపోయాడని పోలీస్ లే చెప్పారు కదా, నే ఎమోషన్ ని నేను అర్ధం చేసుకోగలను బట్ రాజీవ్ చనిపోయాడు అనేది నిజం అంటాడు శైలేంద్ర దేవయాని తో. అప్పుడు దేవయాని వాడు చనిపోతే నీకు కొంచెం కూడా బాధగా లేదా అంటుంది, శైలేందర్ నాకెందుకు బడా ఏం లేదు అంటాడు శైలేంద్ర, అప్పుడు దేవయాని కొంపతీసి దీంట్లో నీ హ్యాండ్ కూడా ఉందా అంటుంది శైలేంద్ర తో, ఎందుకంటే వాడు చాల తెలివైన వాడు, ఎన్నో నాటకాలు వేసి వసుధారా ని, రిషి ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాడు, వాడు రాడ్డు తీలిన వాడు అలంటి వాడు మనూ చేత్తోల్లో చనిపోయాడంటే అస్సలు నమ్మ సఖ్యం గ లేదు నాన్న, అసలు రాజీవ్ ని చంపింది మనూ నే అంటావా అంటుంది శైలేంద్ర ని దేవయాని. అప్పుడు శైలేంద్ర అంటే మనూ కాకపోతే నేను చంపా అంటావా అంటాడు శైలేంద్ర, మామ్ అయినా వాడు ఎవడినో చంపితే మ్మనకు ఏంటి ఆ మనూ గడు ఇరుక్కున్నాడు ,ఇలాంటి అనవసరమైన విషయాల గురుంచి ఆలోచించకు అంటూ తన ఆత్మ కి సంతాపం జరుపుదాం అంటూ అంటాడు శైలేంద్ర.
అనుపమ ని మహేంద్ర ఏంటి అనుపమ అంత డల్ అయిపోయావ్ అంటాడు మహేంద్ర . అప్పుడు అనుపమ మనూ అలంటి వాడు కాదు అంటుంది. అప్పుడు మహేంద్ర, మనూ షూట్ చేసినట్టు సీసీ టీవీ లో రికార్డు అయ్యింది , కానీ మనూ కావాలనే రాజీవ్ ని బెదిరించడానికి పక్కకి షూట్ చేశా అంటున్నాడు , కానీ సీసీ ఆధారం చేస్కుని పోలీస్ లు మనూ ని అరెస్ట్ చేసారు. కానీ మనూ pa కూడా మనూ నే షూట్ చేసింది అని సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు అనుపమ మనూ pa చాల నమ్మకస్థుడు కదా, ఎన్నో ఇయర్స్ నుంచి మనూ దగ్గర పని చేస్తున్నాడు, చాల నమ్మకం గ ఉంటాడు ఆలా ఎలా చెప్పాడు అంటుంది అనుపమ మహేంద్ర తో. అప్పుడు మహేంద్ర మనూ గన్ పక్కకి కాల్చాడు అంటున్నాడు, బట్ చూసే వాళ్ళకి అది క్లియర్ గ కనిపించక పోయిన మనూ నే కాల్చినట్టుంటుంది కదా అంటాడు మహేంద్ర అనుపమ తో చెయ్యని తప్పుకు మనూ శిక్ష అనుభవించాల్సింది అని రిషి ని తల్చుకుంటూ బడా బడా పడతాడు మహేంద్ర. అనుపమ కూడా నేను మనూ ని అమ్మ అనే పిలుపు కి దూరం చేశాను ఎన్నో బాధలు పెట్టాను అయినా చాల మంచిలా పెరిగాడు అలాంటోడు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం ఏంటో అనుకున్నారు అనుపమ మహేంద్ర. అప్పుడే ఏంజెల్ మనూ గురుంచి తెలుస్కుని స్టేషన్ కి వచ్చి మనూ ని ఎందుకు ఆలా చేసావ్ రాజీవ్ ని, అంటూ మనూ ని అడుగుతుంది. అప్పుడు వసుధారా మనూ గారు తప్పుచెయ్యలేదు ఆయనే ఇలా ఇరుక్కుపోయారు అయన ఏం తప్పు చెయ్యలేదు అంటూ మనూ గురుంచి ఏంజెల్ కి చెప్తుంది. రాజీవ్ మనూ మధ్య జరిగిన విష్యం మొత్తం ఏంజెల్ కి చెప్తుంది వసుధారా. మనూ గారు షూట్ చేసినప్పుడు pa చూసి మనూ గరే రాజీవ్ ని చంపాడు అనుకుని అదే విషయాన్ని పోలీస్ లకు చెప్పాడు అంటుంది వసుధారా. అప్పుడు ఏంజెల్ అన్ని సాక్షాలు ఉన్నాయ్ కానీ నువ్వు చెప్పు మనూ నువ్ రాజీవ్ ని చెప్పవ లేదా అంటుంది, అప్పుడు మనూ లేదు అంటాడు, అప్పుడు ఏంజెల్ అది చాలు మనూ నే మీద నాకు నమ్మకం ఉంది, పెద్ద పెద్ద లాయర్స్ ని కలిసి ఎలాగైనా నిన్ను బయటకు తీసుకొస్తాను అంటుంది మనూ తో ఏంజెల్. అప్పుడు వసుధారా ఏంజెల్ తో మా బావ రాజీవ్ చాల తెలివైన వాడు, బాడీ కూడా ఇంకా దొరకలేదు అంటే నాకు ఎదో అనుమానం గ ఉంది ఇదంతా ఒక కుట్ర ల అనిపిస్తుంది అంటుంది వసుధారా. అప్పుడు మనూ అవును నేను మిస్ ఫైర్ చేసిన తర్వాత నేను వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చేసాను, తర్వాత ఏం జరిగింది, పోలీస్ లు చెప్పినట్టు నిజం గానే చనిపోయాడా లేదంటే ఆ రాజీవ్ నే పోలీస్ లకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు అంటాడు మనూ. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏంటి మీరు ఇంకా నమ్ముతున్నారా , డెడ్ బాడీ దొరికింది , బట్ గుర్తు తెలియని విధం గ కాల్చేశారు, బట్ ఆ నేరస్థుడు చాల మిస్టేక్స్ చేసి దొరికాడు, డెడ్ బాడీ దగ్గర శాంపిల్ స్వీకరించాము. డిఎన్ఏ టెస్ట్ కి పంపించాము వాళ్ళు ఏది వదల కుండా వెతుకుతారు అన్ని ఆధారాలు కోర్ట్ కి తీస్కెళతాము. ఇంకా అతన్ని ఎవరు తప్పించలేరు అంటాడు పోలీస్ ఆఫీసర్.