గుప్పెడంత మనసు Serial Today Episode(22-05-24)

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, శైలేంద్ర ఎప్పుడు నేనే ఒకరికి వెన్ను పోతూ పొడిచి కానీ నాకు ఇలా అవుతుంది అనుకోలేదు మీరు నాకంటే పెద్ద విలన్స్ ఒకరికి ముగ్గురు తోడు అయ్యారు, మిమ్మల్ని నమ్మి నేను రాజీవ్ ని పోలీస్ లకు అప్పగించాను, ఇప్పుడు ఈ విష్యం తెలిస్తే ఏంటి పాపరిస్థితి అంటాడు అప్పుడు మనూ నిన్ను కంట్రోల్ చేయగలిగేది వాడే కాబట్టి నువ్ ఎప్పుడైనా తోక జాడిస్తే మేము వాడితో చెప్పేస్తాము అంటారు, నువ్ కాలేజ్ కి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు ఎలాగో నీకు కాలేజ్ లో ఏ పోస్ట్ లేదు కదా నువ్ వస్తే మాకు టైంపాస్ అవుతుంది మేము స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలీఫ్ అవుతుంది అంటాడు మనూ అప్పుడు శైలేంద్ర మిమ్మల్ని ఎవర్ని వదిపెట్టను అంటాడు అప్పుడు మనూ ఇదే వద్దు అంటున్నాను చెప్పింది అర్ధం చేస్కో జాగ్రత్తగా ఉండు అంటారు. శైలేంద్ర ఫుల్ గా తాగి ఇంటికి వస్తాడు కింద పడిపోయి మోసపోయాను అంటాడు అప్పుడు ధరణి వచ్చి ఏం జరిగింది అంటూ ఉంటుంది మోసపోయాను ధరణి అంటాడు అప్పుడు దేవయాని వస్తుంది ఏం అయింది రా ఏం జరిగింది అంటుంది అప్పుడు మోసపోయాను అంటాడు మోసపోయాను అంటూ ఉంటాడు మత్తులో, అప్పుడు దేవయాని ధరణి కలిసి శైలేంద్ర ని బయటకు తీసుకెళ్తారు ఇద్దరు కలిసి నీళ్లు పోస్తారు అప్పుడు శైలేంద్ర చెడ్డవాళ్లకి కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అంటాడు దెబ్బ కొట్టారు మమ్మీ అంటాడు, అప్పుడు దేవయాని ఏం జరిగింది రా చెప్పు అంటూ అడుగుతుంది అప్పుడు శైలేంద్ర ఇప్పుడు జరిగింది అంత చెప్తే మా అమ్మ ప్రతి క్షణం ఆడుకుంటుంది అనుకుంటూ ధరణి ఇంకో రెండు బకెట్స్ ఎక్స్ట్రా వాటర్ అంటాడు.

                                                                                               మహేంద్ర శైలేంద్ర కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వాడిని బలే ఆడుకున్నాం ఇక నుంచి వాడిని ఒక అట ఆదుకోవాలి అంటాడు అప్పుడు వసుధారా కానీ వాడు అంత మంచోడు వాడు నాకంటే మీకే బాగా తెల్సు ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాడు అసలే ఎదుటువాడిని దెబ్బ కొట్టడమే కానీ తాను ఎదురు దెబ్బ తినడం చాల తక్కువ ఇప్పుడు తిన్నాడు మాయ సబ్బసో దుర్యోధనుడు పరాభవం చెంది నట్టు శైలేంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో పరాభవం పొందాడు సో ఎప్పుడైనా దెబ్బ తిన్నవాడు మానసికం గా ఇంకా బలంగా తయారవుతాడు కాబట్టి మనం వాడితో ఇంకా జాగ్రత్త ఉండాలి మావయ్య అంటుంది, అప్పుడు మహేంద్ర వాడి బోండా వాడికి అంత సీన్ లేదు వాడు మానసికంగా గని ఇంకా ఏ విధం గా అయినా సరే వాడు వేసే ప్రతి అడుగు తిప్పి కొట్టాలి వాడు వేసే ప్రతి ప్లానింగ్ జరగకుండా చెయ్యాలి అడుగడుగునా దెబ్బ తియ్యాలి అంటాడు చివరికి వాడిని మట్టి కలిపించాలి అంటాడు ఏం అంటావ్ మనూ ఏంటి సైలెంట్ గా ఉన్నావ్ ఏం ఆలోచిస్తున్నావు అంటాడు అప్పుడు మనూ అదే సర్ మీరందరు కలిసి నన్ను నిర్దోషిని చేసి మీరు బయటకి తీసుకొచ్చారు ఒకవేళ నన్ను తీసుకురాక పోతే న పాపరిస్థితి ఎంత అని ఆలోచిస్తున్నాను సర్ ఒకవేళ నేను నిర్దోషి అని నిరూపించలేక పోతే ఏం ఙకారుగుతుంది సర్ అంటాడు అపుడు మహేంద్ర ఆలా ఎందుకు జరుగుతుంది మనూ అంటాడు అప్పుడు మనూ ఒకవేళ నేను నిర్దోషి అని తేలకపోతే న పరిస్థితి ఏంటి నేను చెయ్యం ఐ తప్పుకి శిక్ష అనుభవించే వాడిని కదా అంటాడు అప్పుడు మహేంద్ర అది సహజం మనూ చేసెయ్యని నేరానికి ఎక్కడ శిక్ష పడుతుందో అని ఎవరికైనా భయం ఉంటుంది అంటాడు అప్పుడు మనూ నేను భయపడేది శిక్ష గురుంచి కాదు సర్ నాకు శిక్ష పడితే న తండ్రి గురుంచి నేను తెలుసుకోవడం కుదరదు అని, కానీ ఇప్పుడు ఏ బయలు లేవు ఇంకా న అన్వేషణ మొదలు పెడతాను న తండ్రి ఎవరో తెల్సుకుంటాను అంటాడు అప్పుడు అనుపమ మనూ ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావ్ నీకు ఎప్పుడు ఇదే పాన ఇదే ఆలోచన ఇప్పుడే కదా ఒక సమస్య నుంచి బయట పడ్డావ్ బయట పడ్డ అని కొంచమైనా సంతోషం గా ఉండక తండ్రు గురుంచి తెసులు కోవాలని అంత ఆరాటం ఎందుకు అంటుంది అప్పుడు మహేంద్ర అనుపమ నువ్వు అగు నువ్వెందుకు సీరియస్ అవుతున్నావ్ తనేం తప్పుగా అనలేదు లేదు కదా అంటాడు అప్పుడు అనుపమ నువ్వు మధ్యలో మాట్లాడకు మహేంద్ర శాంతోషం గా ఉండాల్సిన టైం లో కూడా ఈ బాధలు ఇవన్నీ ఏంటి అంటుంది అప్పుడు మనూ అందరి జీవితాల్లో సంతోషం బడా పక్కపక్కనే ఉంటాయి  కానీ నాజీవితం లో బాధ తప్ప సంతోషం లేదు న ఊపిరి ఇంకా ఉందన్న న బాధలు భరిస్తూ నిలబడుతూ ఉన్న అన్న రెండే రెండు కారణాలు ఒకటి నన్ను కన్నా తల్లిని మనసారా అమ్మ అని పిలిచి తన ప్రేమ ని పొందాలి మరొకటి న తండ్రి ఎవరో తెల్సుకుని మాకెందుకు ఇలా అన్యాయం చేసావని నిలదీయాలని అంటాడు అప్పుడు అనుపమ చానువ్ ఇంకా మారావ్ నిన్ను ఆలోచించ కుండా ఉండమని చెప్పను కదా అంటుంది అప్పుడు మనూ ఆలోచించ కుండా ఎలా ఉండమంటావ్ నేను ఉండలేను అంటాడు అప్పుడు అనుపమ నువ్విలా ఉండబట్టే నిన్ను దూరం పెట్టాను ఇప్పటికైనా నే ఆలోచన మార్చుకో నువ్ ఎంచుకున్న దరి మంచిది కాదు అంటుంది అప్పుడు మనూ అదేంటి మేడం ఆలా అంటారు ఒక బిడ్డ తన తండ్రి గురుంచి తెల్సు కోకూడదా మీరే చెప్పండి సర్ అంటాడు మహేంద్ర ని న తండ్రి ఎవరు అని అడిగితే ఈ మేడం గారు చెప్పారు పోనీ న ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటుంటే తాను నాకు అడ్డుపడతారేంటి సర్ ఇది ఎక్కడ న్యాయం అంటాడు అప్పుడు అనుమప ఇంకా చాలు ఆపు నువ్ నా మాట వినవు నా మనసు అర్ధం చేసుకోవు ఇంకా నీ జీవితం ఇంతే అని వెళ్ళిపోతుంది.

                                                                                            శైలేంద్ర ని దేవయాని వచ్చి చెంప మీద కొడుతుంది మామ్ ఏం అయింది మామ్ అంటాడు అప్పుడు గుడ్ న్యూస్ తీసుకొస్తాను అని చెప్పి బాడ్ న్యూస్ తెస్తావా అంటుంది అప్పుడు శైలేంద్ర బాడ్ న్యూస్ ఏంటి నేనెప్పుడూ చెప్పను అంటాడు అప్పుడు నీ పేస్ చూస్తే తెలిసి పోతుంది ఏం జరిగిందో చెప్పు ఇప్పటికైనా అంటుంది దేవయాని, అప్పుడు శైలేంద్ర నాకు నమ్మకం ద్రోహం చేసారు నన్ను నమ్మయించి దెబ్బ కొట్టారు అంటాడు అప్పుడు దేవయాని అదేంటి నాన్న మనం చేసే పనులు కదా ఇవి నమ్మక ద్రోహం మోసం చెయ్యడం ఇవన్నీ మనం చేసే పనులు కదా ఇంతకీ నీకు నమ్మక ద్రోహం చేసరైంది ఎవరు అంటుంది అప్పుడు శైలేంద్ర ఇంకెవ్వరు బాబీ వసుధారా ఆ మనూ లు MD  సీట్ అనే నా భళా హీనతను పట్టుకుని నన్ను మోసం చేసారు ఆ మనూ గదిని బయటకు తీర్చెప్పించడం కోసం నా తోనే అండర్ గ్రౌండ్ లో ఉన్న రాజీవ్ ని బయటకు రప్పించారు నా చేత్తోనే వాడిని పోలీస్ లకు పట్టించే ల చేసారు అంటాడు.

Scroll to Top