బ్రహ్మముడి Serial Today Episode(25/10/2024)

ఏం జరుగుతుందో తెసులుకోడానికి రుద్రాణి పాట్లు…..

                                         బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, కావ్య ఇంటికి రాగానే కనకం మొదటి సారి ఆఫీస్ కి వెళ్ళావ్ కదా ఎలా జరిగింది అల్లుడు గారు ఏమైనా కోప్పడ్డారు అంటుంది, అప్పుడు కావ్య పీక పిసికి చంపడం ఒక్కటే తక్కువ అంటుంది, అప్పుడు కనకం అంటే ఇప్పుడు అయన స్థానం లో నువ్వు వెళ్ళావ్ కాదే అలానే ఉంటుంది, ఇంతకీ నువ్వు తగ్గి మాట్లాడవా అంటుంది, అప్పుడు కావ్య నేను తగ్గే మాట్లాడాను, అయన అక్కడ నన్ను వెళ్లగొట్టడానికి తాతయ్య గారి మీరా కురుక్షేత్ర యుద్ధం చేసారు, ఆఫీస్ కి రాను అని శపధం చేస్కుని కూర్చున్నారు అంటుంది,ఆ ప్పుడు కనకమ్మ అయ్యయ్యో అల్లుడు గారు ఆఫీస్ రారా అంటుంది, అప్పుడు కావ్య అది రేపు తెలుస్తుంది నన్ను వెళ్ళగొడతారో లేదో అంటుంది, రాగానే ప్రాంసల మీద ప్రశ్నలు అడుగుతావేంటి నాకు చిరాగ్గా ఉంది అంటూ లోపలి వెళ్ళిపోతుంది, అప్పుడు కనకం జరిగింది తెలుసుకోడానికి రాజ్ నానమ్మ కి ఫోన్ చేసి మా అల్లుడు గారు అలిగి ఆఫీస్ నుంచి వచేసారట గ అంటుంది, అప్పుడు అపర్ణ మేము ఉండగా ఆలా ఎందుకు జరుగుతుంది మేము చూసుకుంటాం గా అంటుంది, వాడు మీ కూతురు మీద ఇగో తో వచ్చేసారు అదే ఇగో ని రెచ్చగొట్టి ఆఫీస్ కి మేము పంపిస్తాం దీనికి నీ సాయం కూడా కావాలని చెప్తారు, ఇదంతా సూత్రాన్ని విని వాళ్ళ దగ్గరకి వచ్చి ఏంటి ఇగో రెచ్చగొట్టాలి అంటున్నారు ఎవరికో అంటుంది, అప్పుడు రాజ్ నాన్నమ్మ ఏంటి ఇంకా ఎం నటన నటిద్దామని వచ్చావ్ అంటూ రుద్రాణి ని అంటారు, అప్పుడు రుద్రాణి మాటలు బనే మారుస్తున్నారు ఇగో రెచ్చగొడదాం అనుకుంటున్నారు గ ఎవరిదీ అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ ఏ ఆ పనిని కూడా చెడగొడతావా నీ వాళ్ళ కాదు అంటూ వెళ్ళిపోతారు. అప్పుడు రుద్రాణి దగ్గరకి స్వప్న వచ్చి నాకు తెసులు అంటుంది, అప్పుడు రుద్రాణి నువ్వు నాకు సాయం చేస్తావా నీ వల్లే నాకు నష్టం రాకుండా ఉంటె చాలు అంటుంది, అప్పుడు స్వప్న మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారు అంటుంది, మిమ్మల్ని మాత్రమే కాదు మీతో పాటు మీ అబ్బాయిని కూడా గెంతెద్దామని చూస్తున్నారు అంటుంది, అప్పుడు రుద్రాణి మాతో పాటు నువ్వు కూడా రోడ్డుమీద పడతావ్ కదా అంటుంది, అప్పుడు స్వప్న నాకు తాతయ్యగారు రాసిన దాని మీద వచ్చే అడ్డేలేతో భ్రతికేస్తాను మీరు మాత్రం జాగ్రత్త పడక పోతే మీ భ్రాతుకులు కేర్ అఫ్ ప్లాటుఫారం అంటుంది.

కళ్యాణ్ కి అప్పు సపోర్ట్ చేస్తుంది…

కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా అప్పు వచ్చి ఏం అయింది అంటుంది, అప్పుడు కళ్యాణ్ నేను ఆటో నడపడం తప్ప అంటాడు, అప్పుడు అప్పు మన దేశం లో ఆటో లక్షల మంది నడుపుతున్నారు దాని మీద చాల మంది ఆధారపడి ఉన్నారు అలాంటప్పుడు తప్పేం ఉంది అంటుంది, అప్పుడు కళ్యాణ్ నేను ఏమైనా ఇల్లీగల్ పని చేస్తున్న కష్టపడే కదా ఉంటుంది ఎందుకు నా ఆర్ట్ ని గుర్తించడం లేదు అంటాడు, అప్పుడు అప్పు రైటర్ ని కలిసావా అంటుంది, అప్పుడు కళ్యాణ్ అవును అర్హత లేదు అన్నాడు, అప్పుడు అప్పుడు అర్హత అనేది ఒకరు ఇచ్చేది కాదు, నువ్వు మనకు మనం సంపాదించుకునేది అయినా నీకు అర్హత లేక పోతే నువ్వు రాసింది ఎందుకు తీసుకుంటాడు అంటుంది, అప్పుడు కళ్యాణ్ శంఖం లో పోసింది తీర్థం అంట నాలాంటి ఆటో వాడు రాస్తే అందరు నవ్వుతారట అంటాడు, అప్పుడు అప్పు పాత నచ్చితే అది ఎవరు రాశారా అని చూస్తాం అంటే దాని అర్ధం ఏంటి ముంది నువ్వు రాసిన పాత నచ్చాలి అప్పుడు ఒకరు సర్టిఫికెట్ ఇచ్చేదేంటి జనాలే ఇస్తారు అంటుంది.

రాజ్ ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లాప్టాప్ ఆన్ చేసి లాగిన్ అవుదామనుకుంటాడు, కానీ పస్స్వర్డ్ మార్చేయడం వల్ల ఆన్ అవ్వదు, అప్పుడు ఇదంతా కళావతి చేసింది అని అనుకుని కావ్య కి పస్స్వర్డ్ కోసం మెస్సేజ్ పెడతాడు, హలో పస్స్వర్డ్ పంపించు అని పెడతాడు, అప్పుడు కావ్య ఎవరి హలో అంటుంది, అది చూసి రాజ్ నా నెంబర్ కూడా డిలీట్ చేసావా అంటాడు, అప్పుడు కావ్య ఎదుటివాళ్ళు డిలీట్ చేసినప్పుడు మాక్ నా రానిది మేము కూడా డిలీట్ చేసాం అంటుంది, అప్పుడు రాజ్ ఎంత ధైర్యమే నీకు మర్యాదగా పస్స్వర్డ్ చెప్పు అంటాడు, అప్పుడు కావ్య మీకు కంపెనీ ఏంటి సంబంధం, కంపెనీ నుంచి బయటకు వెళ్లిన వాళ్ళకి పస్స్వర్డ్ చెప్పకూడదు అంటుంది, అప్పుడు రాజ్ నాకు బీపీ పెరిగేలావుంది అంటాడు, అప్పుడు కావ్య నేను అడిగితే చెప్పారా నేను కనుక్కోలేదా అలాగే చేతనయితే మీరే కనుకోండి గుడ్ నైట్ అని అంటుంది, అప్పుడు రాజ్ ఆ కోడి మెదడే కనుకోగా లేనిది నేను కనుక్కోలేనా అంటూ ట్రై చేస్తాడు కానీ ఓపెన్ అవ్వదు.

రాజ్ అంతరాత్మ రాజ్ ని నీకు ఉన్న పోస్ట్ కూడా పోకుండా చూస్కో అంటాడు….

అప్పుడు రాజ్ అంతరాత్మ  వస్తాడు, రాజ్ తో మొగుడి పోస్టు పాయె, md పోస్టు పాయె యువరాజు పోస్టు పాయె, ఆఖరికి పస్స్వర్డ్ పాయె అంటాడు రాజ్ ని, అప్పుడు రాజ్ నువ్వు నోరు ముస్కుని పోతే ఏం పాయె అంటాడు, అప్పుడు అంతరాత్మ  నువ్వు అన్ని వదులుకున్న నేను వదిలికోలేని జన్మ రా నది నా కర్మ కాళీ నీకు అంతరాత్మ గ పుట్టి చస్తున్నాను అంటాడు, అప్పుడు రాజ్ ఈపాటికే నా మొండి తనం అందరికి అర్ధం అయి ఉంటుంది, వల్లే నన్ను బ్రతిమిలాడటానికి వస్తారు అంటాడు, అప్పుడు నువ్వు ఇలానే కళలు కంటూ ఉంది మేనేజర్ పోస్ట్ కి కూడా ఎవరో వస్తారు అంటాడు, అటెండర్ పోస్ట్ కాళీ ఉందని ఇస్తారు దమ్ముంటే నీ సొంత లాప్టాప్ పస్స్వర్డ్ కనుక్కో అని చెప్పి వెళ్ళిపోతాడు.

లిరిక్ రైటర్ కళ్యాణ్ కి మరో అవకాశం ఇచ్చాడు….

కళ్యాణ్ కి రైటర్ ఫోన్ చేస్తాడు, ఏం చేస్తున్నావ్ తమ్ముడు నేను అన్నమాటలకి కోపం వచ్చిందా, రేపు నువ్వు రైటర్ అయితే ఇంత చిన్న మాటకే కోపం వస్తే ఎలా అయ్యా, రేపు నువ్వు రైటర్ అయితే ప్రొడ్యూసర్ ఒకలా మాట్లాడతాడు, డైరెక్టర్ మరోలా మాట్లాడతాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకోలా మాట్లాడతాడు, పాత నచ్చక పోతే జనాలు బాండ బూతులు తిట్టుకుంటారు, అవమానాలు అనేవి మన జీన్స్ లో కలిసి పోవాలి అయ్యా, అప్పుడే మన కి కసి పెరుగుతుంది, కాలానికి పదును ఎక్కుతుంది, నీలో ఎక్కడో కొంచెం విష్యం ఉంది అయ్యా, ఇందాక నువ్వు బ్రతిమిలాడితే నా మనసు కరిగింది, అందుకే మల్లి నీకు ఒక అవకాశం ఇస్తున్న అంటాడు, నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకోవాలా వద్ద అనడానికి నీకు ఒక పరీక్ష పెడతాను అంటాడు, అప్పుడు కళ్యాణ్ అవునా సర్ ఏంటి సర్ అంటాడు, అప్పుడు ఆ రైటర్ చాల రోజుల తర్వాత కొడుకు తల్లిని కాలుస్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సెంటిమెంట్ ని గురుంచి డెప్త్ గా రాయి అన్నాడు, అప్పుడు కళ్యాణ్ సరే సర్ అంటాడు.

రాజ్ కాలీగా ఉన్నాడని ఇంట్లో వాళ్లంతా ఫుల్ గ ఆడుకుంటారు…..

అందరు హాల్ లో కూర్చుని ఉంటారు, అప్పుడు రాజ్ అందరు నన్ను ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడుకోడానికి రెడీ గ ఉన్నట్టున్నారు అనుకుంటూ, అందరికి గుడ్ మార్నింగ్ అంటాడు, అప్పుడు ఎవరు పట్టించుకోరు, అప్పుడు రాజ్ ఇదేంటి ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటూ నానమ్మ ఏంటి విశేషాలు అంటాడు, అప్పుడు ఆమె ఏం లేదు రా పని పాత లేక కూర్చున్నాను అంటుంది, అప్పుడు రాజ్ వల్ల బాబాయ్ తో చేస్తున్నావ్ బాబాయ్ అంటాడు , అప్పుడు అతడు ఒరేయ్ నీతో నిన్నటి నుచ్న్హి ఒక విష్యం చెప్దామని అనుకుంటున్నాను అంటాడు, అప్పుడు రాజ్ ఔనా బాబాయ్ చెప్పు చెప్పు అంటాడు, అప్పుడు రాజ్ బాబాయ్ మర్చిపోయాను రా అంటాడు, రాజ్ నువ్వు ఎప్పుడు ఇంతే ఇక నుంచి ఈదిన చెప్పాలి అనుకుంటే బోర్డు మీద రాసి పెట్టుకో అంటాడు, అప్పుడు ధనలక్ష్మి ఆ బోర్డు ఎక్కడ పెట్టారో కూడా మర్చిపోతారు లే అంటుంది, అప్పుడు రాజ్ బాబాయ్ నువ్వు ఉన్నావ్ కాదెయ్ మర్చిపోతే గుర్తుచెయ్యడానికి నువ్వు కూడా రాజ్ లాగా పని పాత లేకుండా కూర్చుని కాఫీ లు తాగుతూ కూర్చుంటావ్ కదా అంటాడు.

Scroll to Top