మాకు న్యాయం చెయ్యాలి అంటూ ఆటో డ్రైవర్ ల ధర్నా….dharna – Latest News

ఇందిరా పార్క్ లో ఆటో డ్రైవర్ల మహా ధర్నా చేశారు, బి ర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే ట్ ర్ కి సహాయం కోసం ఈ ధర్నా నిర్వహించి నట్లు తెలియచేసారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల సమస్యలను పట్టించుకోకపోవడం తో, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బి ర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే ట్ ర్ ఆటో డ్రైవర్లకు మద్దతు  ప్రకటించారు, ఈ  ధర్నాకు ఆటో యూనియన్ నాయకులు కూడా పిలునిచ్చారు, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల నెరవేర్చకపోవడం అని పేర్కొన్నారు, ప్రధానం గా ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్న హామీలు అమలులో పెట్టుకోకపోవడం అన్నారు.

ఆటో డ్రైవర్లు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ,  నాయకుల వద్ద సమయాన్ని కోరుతున్నారు అన్నారు, వారు మౌలిక సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వలన నిపుణుల నుంచి సహాయం కోరుతున్నారు. ప్రభుత్వ మద్దతు లేకపోవడం వలన ఆటో డ్రైవర్ల తానికీలలో తిప్పలు పడుతున్నాయి అన్నారు.

మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు ల కారణం గా నష్టపోయి ఆత్మ హత్యా చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుని 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు, మరియు ఈ పధకం కారణం గా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని, కొత్త నగరం లో ౨౦,౦౦౦ ఆటో లకు పేర్మిట్లు ఇచ్చి మీటర్ చార్జీలు కూడా పెంచాలని ఆటో డ్రైవర్ లు ప్రభుత్వానికి వెల్లడించారు.

Scroll to Top