విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని లేని పేరు. విరాట్ కోహ్లీ యొక్క జీవిత కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1988 నవంబర్ 5 న ఢిల్లీ నగరంలో జన్మించిన విరాట్ కోహ్లీ, కోహ్లీ తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ క్రిమినల్ లాయర్, తన తల్లి పేరు సరోజ్ కోహ్లీ హౌస్ వైఫ్, ఉన్నా విరాట్ కోహ్లీ, విరాజ్ కోహ్లీ, భావన   కోహ్లీ వీరిలో అందరికంటే చిన్నవాడు విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ అంటే తన తండ్రికి చాలా ఇష్టం, కోహ్లీ చిన్న వయసు నుండే తన తండ్రి దగ్గర నుంచి చాలా ప్రోత్సాహం పొందాడు. బాల్యంలోనే తన తండ్రి ప్రేమ కోహ్లీ అతనికి బౌలింగ్ వేస్తూ ఆటలో ప్రోత్సహించేవాడు. చిన్న వయసులోనే విరాట్ తన ప్రతిభతో అందర్నీఆకర్శించేవారు.

ఆయన ఢిల్లీలోని ఉత్తర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ, విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. విరాట్ కో చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఒకసారి గల్లీలో క్రికెట్ ఆడుతున్న విరాట్ ఆటను అతని తండ్రి గమనించి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు ఆటను చూసి మంచి క్రికెటర్ గా ఎదగాలని ఆశతో ప్రేమ్ కోహ్లీ అతనికి శిక్షణ ఇవ్వాలనుకున్నారు.

క్రికెటర్ కావాలని తన కొడుకు కోహ్లీకి మంచి శిక్షణ ఇవ్వాలని తండ్రి ప్రేమ్ కోహ్లీ అనుకున్నాడు, 1998లో రాజ్ కుమార్ శర్మ అనే రంజీ ప్లేయర్, వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ ని స్థాపించి, అక్కడ క్రికెట్ శిక్షణ ఇస్తుండగా ఫ్రేమ్ కోహ్లీ తన కుమారుడు విరాట్ కోహ్లీని ఈ అకాడమీకి తీసుకొని వెళ్లారు.

 రాజ్ కుమార్ శర్మ గారు విరాట్ కోహ్లీని తమ అకాడమీ మొదటి బ్యాచ్ లో చేర్చుకున్నాడు, అక్కడ కోహ్లీ తన ప్రతిపాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు తన శక్తి ఉత్సాహంతో శర్మ గారిని ఆకట్టుకున్నారు.

తన బ్యాట్ పట్టుకుని వరిలోకి దిగితే బౌలర్లకు చమటలు పట్టేలా చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్మన్ గా ఒకరు, కోహ్లీని అవుట్ చేయడం బౌలర్లకు చాలా కష్టం అందుకే అతడిని “కింగ్ కోహ్లీ”, “రన్ మిషన్” లేదా “చెస్ మాస్టర్” వంటి పేర్లతో సంబోధిస్తారు.

ఈ పేర్లు ఎవరు అనవసరంగా ఇవ్వలేదు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్ లను అధిగమించగల ఆటగానంగా అంచనాలు ఉన్న విరాట్ కోహ్లీ, క్రికెట్ ప్రపంచంలో ఒక రారాజుగా ఎదిగారు. విరాట్ కోహ్లీ అతను ఎంత దూరంలో ఉన్నా ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు, చిన్నతనంలోనే ఆటపట్ల గాడమైన ఆసక్తి ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా ఎదిగాడు, ఎప్పుడైనా బ్యాటింగ్ చేయడానికి పిచ్ లో సిద్ధంగా ఉండేవాడు విరాట్ తన ప్రాక్టీస్ కోసం ఢిల్లీకి చెందిన సెయింట్ సెవియర్ కాన్వెంట్ పాఠశాల నుండి నేరుగా క్రికెట్ అకాడమీకి వెళ్లి ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసేవారు అతని ఈ అంకిత భావాన్ని గమనించి 2002 అక్టోబర్ లో పెళ్లి అండర్-15 టీంకు ఎంపిక చేశారు.

అతను ఆ జట్టు తరఫున 2002-2003 లో హోలీ ఉమర్ ఘర్ టోర్నమెంట్లో ఆడాడు, విరాట్ కోహ్లీ 2002-2003 సీజస్ లో పోలి ఉమ్మడిగార్ టోర్నమెంట్లో తన అండర్ -15 జట్టు తరపున 172 పరుగులు సాధించాడు, 34 ఎవరితో మంచి ప్రదర్శన చూపించాడు.

 ఈ ప్రదర్శనలో 2003-2004 సీజన్లో పోలి ఉమ్మడిగా టోర్నమెంట్లో తన జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యారు ఆ టోర్నమెంట్లో 78 ఆవరేజ్ తో 390 పరుగులు సాధించాడు ఐదు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ మరియు ఒక అర్థ సెంచరీ తో ప్రతిప చూపించాడు. కోహ్లీ యొక్క ఈ ప్రదర్శనలతో అతనిని ఢిల్లీ అండర్ 17 జట్టుకు ఎంపిక చేసి విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడే అవకాశం ఇచ్చారు ఈ టోర్నమెంట్ లో నాలుగు మ్యాచ్లు ఆడుతూ నాలుగు సెంచరీలు సాధించారు అతని మొత్తం 470 పరుగులు చేశాడు అందులో ఒక డబల్ సెంచరీ కూడా ఉంది అండర్ 17 జట్టుకు విజయ్ మర్చంట్ ట్రోఫీ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

 తర్వాత 2004 2005లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు ఎంపికయ్యాడు, ఇక్కడ కూడా ఒక సెంచరీ తో పాటు 757 పరుగులు సాధించి అతని ప్రతిభను మరింత రుజువు చేశాడు.

 విరాట్ కోహ్లీ ఏ టోర్నమెంట్ అయినా ప్రాణం పెట్టి ఆడేవాడు, 2006 డిసెంబర్ 16 రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో ఢిల్లీ జట్టు కర్ణాటక జట్టుతో మ్యాచ్ ఆడుతుంది ఆ సమయంలో ఢిల్లీ జట్టు దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉంది, విరాట్ కోహ్లీ 40 పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నాడు ఆరోజు ఆట ముగిసింది.

అంతలోనే 2006 డిసెంబర్ 17 అర్థరాత్రి కోహ్లీ జీవితంలో తీవ్రమైన విషాదం తలెత్తింది, అతని తండ్రి మరణించారు అనే వార్త అతనికి అందింది ఈ విషాదాన్ని కోహ్లీ నమ్మలేకపోయాడు అతడు కలలు కంటున్నట్టు అనిపించింది ఈ విషయాన్ని వెంటనే రంజీ జట్టు కోచ్ కి తెలిపారు ఈ వార్త ఆయనకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

 తన తండ్రి మరణం బాధను పక్కనపెట్టి మరుసటి రోజు తిరిగి జట్టుకు మద్దతుగా కోహ్లీ ఆ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు, మ్యాచ్లో అతను తనలోని అంకిత భావంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు ఈ నిర్ణయానికి జట్టు సభ్యులు అభిమానులు అంత ఆశ్చర్యపోయారు కోహ్లీ బెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేశాడు.

Scroll to Top