పుష్ప మూవీ తో నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ సారి కూడా పుష్ప-2 కె నేషనల్ అవర్స్ వస్తుందని తన అభిమానులు నెట్టింట బయట జేజేలు కొడుతున్నారు, అయితే ఈసారి పుష్ప-2 మాత్రమే కాదు, ఈ సారి మొత్తం నాలుగు పవర్ ఫుల్ మూవీస్ రావడం తో అందరు సందిగ్ధం లో పడ్డారు, పుష్పరాజ్ తో పాటు, ‘మహారాజ్’ సినిమాలో విజయ్ సేతుపతి, ‘గోట్ లైఫ్’ లో పృద్విరాజ్, ‘తంగనాల్’ లో విక్రమ్ ల నటన అద్భుతంగా ఉందని అంటున్నారు మూవీ చుసిన వాళ్ళు. ఆ నాలుగూరికి నలుగురు నటనలో ఏ మాత్రం తీసిపోలేదనే చెప్పాలి, ఈ సారి ఈ నాలుగు మూవీస్ లో కూడా ఎవరికి వారు యాక్షన్ లో గాని మరి ఏ ఇతర గెట్అప్ లో గాని అస్సలు కంప్రమైస్ కాకుండా నటించారని తెలుస్తుంది. అయితే ఈ సారి మరి ఈ నేషనల్ అవార్డు ఎవరికీ సొంతం అవుతుందని అందరు ఎదురుచూస్తున్నారు.