కార్తీకదీపం Serial Today Episode(19/10/2024)

                                                           కార్తీకదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ ఎం జరిగిందో చూద్దాం. అనసూయ కార్తీక్ కాళ్ళమీద పడుతుంది అండగా ఉంటారు అంటే సాయం చేస్తారు అనుకున్న గని ఇలా పెళ్లిచేసుకుంటారు అనుకోలేదు బాబు , పుటిన నుంచి దానికి అన్ని కష్టాలే బాబు, అయినవాళ్లు దానికి దూరం అవుతూనే ఉన్నారు దానికంటూ చెప్పుకోడానికి ఆ చంటిదే ఉంది దాన్ని కూడా న కొడుకు దూరం చేద్దామని చూసాడు, గత కొద్దీ రోజుల నుంచి మెం భయం తోనే బ్రతుకుతున్నాం బాబు, న కొడుకు ఎప్పుడు ఎం చేస్తాడో అని ఒకపక్క, న మేనకోడలు బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందా అని ఇంకోపక్క బాధ, న తమ్ముడే బ్రతికి ఉంటె దాని జీవితం ఇలా జరగనిచ్చేవాడ అంటుంది, కానీ దీని చీకటి బ్రతుకులో మీరు దీపం వెలింగించారు బాబు, న తమ్ముడు ఏ లోకం లో ఉన్నారో తెలీదు కానీ చాల సంతోషపడి వాడు బాబు మీరు నిజం గ దేవుడు కార్తీక్ బాబు అంటుంది.

                                                                                  జ్యోత్స్న తాతయ్య, ఎందుకో జ్యోత్స్న చెప్పేది నాకు నమ్మకం కుదరడం లేదు, కార్తీక్ దీప ని పెళ్లి చేస్కోవడం ఏంటి అంటాడు, అప్పుడు జ్యోత్స్న నేను న కళ్ళతో చూసి వచ్చాను, న మీద నమ్మకం లేకపోతే కొత్త జంటని అక్షింతలు వేసి రండి అంటుంది, అప్పుడు సుమిత్ర ఉండండి మావయ్య ఇప్పుడే వదినకి ఫోన్ చేసి కనుక్కుంటాడు అంటుంది, కార్తీక్ తల్లి కి సుమిత్ర ఫోన్ చేస్తుంది, సుమిత్ర జ్యోత్స్న ఇంటికి వచ్చింది నేను విన్నది  నిజమేనా అంటుంది, అప్పుడు కాంచన ఎదో చెప్పబోతుంటే ఇంకా నేను ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి జ్యోత్స్న చెప్పింది నిజమే అని అంటుంది, అప్పుడు జ్యోత్స్న దీనంతటికి కారణం ఆ దీపాన్ని నాకున్న ఒక్క కోరిక తీరకుండా పోయింది అంటూ లోపలి వెళ్ళిపోతుంది, అప్పుడు సుమిత్ర అసలు కార్తీక్ దీప ని పెళ్లి చేస్కోవడం ఏంటి మావయ్య మీరిన వెళ్లి కనుక్కుని రండి అంటుంది, అప్పుడు జైత్స్న తాతయ్య నాకున్న పాంత్తాన్ని కూడా వాడుకుని న మనవరాలి కోసం పెళ్ళికి ఒప్పుకున్నాను, దానికి కార్తీక్ తో పెళ్లి చేస్తా అని మాటిచ్చాను, ఇప్పుడు దానికి న మొఖాన్ని ఇలా చూపించను అంటాడు.

                                             పార్వతి, జ్యోత్స్నా లు జరిగిన పెళ్లి గురుంచి మాట్లాడుతూ దీపని ఇలా అయినా వదిలి పెట్టాను అనుకుంటారు ఇద్దరు. కాశి, తన భార్య లు సరదాగా నవ్వుకుంటూ ఉంటుండగా కాశి తండ్రి కంగారుగా వచ్చి ఇప్పుడే మా అమ్మ ఒక విష్యం ఫోన్ చేసి చెప్పింది కార్తీక్ దీప ని పెళ్లి చేస్కున్నాడట అంటాడు అప్పుడు వాళ్లిద్దరూ షాక్ అవుతారు, అన్నయ్య పెళ్లి చేసుకోవాల్సింది జేయిత్స్న కదా, నానుతుంది కాశి భార్య, అప్పుడు కాశి అనకూడదు కానీ బావ లాంటి మంచివాడికి దీప అక్కని కరెక్ట్, దీప అక్క పది మందికి సాయం చేసే గుణానికి దేవుడు న్యాయమే చేసాడు అంటాడు, కానీ న కూతురికి అన్యాయం జరిగింది, భావనే పెళ్లి చేసుకోవాలి అనే న కూతురు పనేంటో అనుకుంటాడు మనసులో అనసూయ తమ్ముడు.

                                                        దశరద్ తన తండ్రి తో ఇప్పుడు ఎం చేద్దాం నాన్న అంటాడు అప్పుడు తన తండ్రి ఇంకేముంది మా ఫ్రెండ్ కొడుకుని అనుకున్నాం కదా అతనితోనే పెళ్లి జరిపిద్దాం అంటాడు, అప్పుడు పార్వతి జ్యోత్స్న ఈ పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నారా..? వెళ్లి కాంచన తో మాట్లాడండి అంటుంది, ముహూర్తం లేదు మంత్రం లేదు అక్షింతలు లేవు ఏమి లేవు నాలుగు గోడల మధ్య తాళి కడితే పెళ్లి అయిపోయినట్టే న వెళ్లి ఆ దీప కి ఎంతోకొంత ఇచ్చి జ్యోత్స్న తో పెళ్లి చేయించండి అంటుంది, అప్పుడు పార్వతి భర్త ఇంతకన్నా పరువుతక్కువ ఆలోచనలు రావా, ఒకసారి న కూతుర్ని ఇచ్చి తప్పు చేశాను, ఇప్పుడు మనవరాలిని ఇచ్చి ఇంకో తప్పు చేయలేను , దాని జీవితానికి ఎం అవ్వలేదు, మెం అందరం బ్రతికే ఉన్నాం, జ్యోత్స్నా న సొంత మనవరాలు, నాకెంత బాధ ఉంటుంది, ఆ ఇంట్లో వల్లాహు పటు దీప కూడా  న శుత్రువుల్లో కలిసింది, నమ్మయించి గొంతు కోయడం అంటే దీప చేసిన పనినే అంటారు, దీప నమ్మక ద్రోహం చేసింది, మనవరాలు జ్యోత్స్న కి ఏమి కాదు మీ కూతురు గురుంచి మీరేం బయపడకండి అంటాడు.

                                                             జ్యోత్స్న కూర్చుని ఆలోచిస్తుండగా, పార్వతి వచ్చి ఏంటి ఇక్కడ కుర్హ్క్కున్నావ్ అంటుంది అప్పుడు జ్యోత్స్న దీప చేసిన దాని గురుంచి చెప్తూ, దీప ని చూసి పాపం ఇలాంటి రోజుల్లో ఇంత అమాయకురాలు ఇలా బ్రతుకుతుందో అని నాలాంటి తెలివయనిది సాయం గ ఉంటె మంచిది కదా అనుకున్నాను, అది న జీవితాన్ని న నుంచి లాక్కునేంత తెలివయిందని అసలయిన అమాయకురాలు నేనే అని దాన్నుంచి న బావ ని లాక్కునే దాక నాకు తెలీలేదు, ఇప్పటికి నేను డైజెస్ట్ చేసుకోలేని నిజం ఏంటి అంటే బావ దాన్ని పెళ్లి చేసుకునేంత మంచి పని ఎం చేసింది, నువ్వు న నుంచి ఏవో దాచావ్ గ్రానీ దీపకి బావ కి ఎదో తెలీని నిజం ఉంది, దీప కి కార్తీక్ ని పరిచయం చేసింది నేను కానీ అది మొదటి పరిచయం కాదని న అనుమానం అంటుంది, అప్పుడు పార్వతి ఇంతదాకా వచ్చాక డయడం ఎందుకు వాళ్ళిద్దరికీ ముత్యాలమ్మ యూరులోనే పరిచయం ఉంది మీ బావ లండన్ నుంచి వచ్చి డైరెక్ట్ దాని దగ్గరకే వెళ్ళాడు అంటుంది, అప్పుడు జ్యోత్స్న నువ్ ఎంత పని చేసావ్ గ్రానీ , ముందే చెప్పుంటే నేను ఇంకా జాగ్రత్త పడే దాన్ని అంటుంది, బావ దాన్ని పెళ్లి చేసుకుంటే నేను వదిలేస్తా అనుకున్నావా వాళ్ళని ప్రశాంతంగా కలిసి కాపురం చేసుకోనివ్వను, బావ న వాడు నేనే బావ కి పెళ్ళాన్ని అంటుంది.

                                             దీప కూర్చుని జరిగిన దాని గురుంచి బాధ పడుతూ ఉంటుంది, అప్పుడు కార్తీక్ దీప దగ్గరకి వస్తాడు, దీప ని చూసి దీప నువ్ రాత్రి నుంచి ఇలా బాధపడుతూనే ఉన్నావ్ అంటాడు, అప్పుడు మీరు చేసిన పనికి బ్రతికినంత కలం బాధ పడుతూనే ఉంటాను అంటాడు, అప్పుడు కార్తీక్ నేను ఏ తప్పు చెయ్యలేదు దీప అంటాడు, అప్పుడు దీప మీరు ఏ తప్పు చేయలేదు కానీ నిందల్ని నిజం చేసారు నన్ను ఎవరి ముందు తల ఎత్తుకోకుండా చేసారు, ఈ పెద్ద మనిషికి న పెళ్ళానికి సంబంధం ఉందని నరసింహ కోర్ట్ లో అందరి ముందు చెప్పిన వాడు అన్నది నిజం కాదు కదా అని ధైర్యం గ నిలబడ్డాను, న కాబోయే మొగుడితో నీకేంటి పని ఎం ఆశించి వెళ్తున్నావ్ అని నలుగురిలో నన్ను నిలదీసి అడిగిన అది నిజం కాదు కాబట్టి చెంప దెబ్బతో ధైర్యం గ సమాధానం చెప్పను బాబు, ఈ రోజు మీరు ఆ ధైర్యాన్ని చంపేశారు, నేను ఇన్నాళ్లు జాగ్రత్తగా కాపాడుకుంటూవస్తున్న వ్యక్తిత్వాన్ని చంపేశారు, ఈ తాళి న మెడలో కట్టి అందరు అన్న మాటల్ని నిజం చేసారు, చెప్పండి బాబు ఈ తాళి న మెడలో న అనుమతి లేకుండా ఎందుకు కట్టారు, నా మెడలో తాళి కట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటుంది, అప్పుడు కార్తీక్ నీ కూతురు ఇంచింది అంటాడు, నాన్న ల ఉండాలి అంటే తాళి కట్టాలి అంటాడు కార్తీక్ దీప తో.

Scroll to Top