కార్తీక దీపం – 2 సీరియల్ (29-04-24)

కార్తీక దీపం సీరియల్ ఇవాళ్టి ఎపిసోడ్ చూద్దాం. నూవు ఉన్న పోసిషన్ కి కార్ ని నడపం అవసరమా నాకు ఫోన్ చెయ్యాలి కదా అంటాడు కార్తీక్ జ్యోత్స్నా తో . అప్పుడు జ్యోత్స్న కాల్ వచ్చింది అనే కదా నువ్వు వెళ్లిపోయావ్ అంటుంది కార్తీక్ తో. అప్పుడు కార్తీక్  ఈ జనరేషన్ ని కాపాడే బాధ్యత మనది అంటాడు. అప్పుడు జ్యోత్స్నా , బాధ్యతల గురుంచి నువ్వు మాట్లాడకు బావ, నూవు నన్ను మా ఫ్రెండ్స్ అందరి ముందు వదిలేది వెళ్లిపోయావ్, అది నాకు ఎంత వామనామో తెల్సా, అందుకే నీ మీద కోపం తోనే తాగాను అంటుంది జ్యోత్స్నా కార్తీక్ తో, నీకు ప్రేమ విలువ తెల్సా అంటుంది కార్తీక్ తెల్సా. అప్పుడు కార్తీక్ అంటే న మీద కోపం తో ప్రేమ తో తాగేసి మనుషులను చంపేస్తావా, నీకు మనిషి మాప్రాణం విలువ తెల్సా, ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం యానాదులు అవుతారు అని నీకు తెల్సా అంటాడు కార్తీక్, డబ్బులు తో కూడా మనం కొన్ని తప్పులు సరిదిద్దుకోలేం, ఆ బడా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దానితో కలిసి ప్రయాణం చెయ్యడం చాల కష్టం , అయినా నీకు నేను ముందే చెప్పను కాల్ వస్తే వెళ్ళిపోతాను అని నువ్వే నన్ను అర్ధం చేసుకోలేదు అంటాడు కార్తీక్ జ్యోత్స్న తో . అప్పుడు జ్యోత్స్న రేపు పెళ్లి అయినా తర్వాత కూడా ఇలానే వెళ్ళిపోతావా , నీకు పార్టీ లు అంటే ఇష్టం లేదా నేను అంటే ఇష్టం లేదా, చెప్పు బావ అంటుంది జ్యోత్స్న కార్తీక్ తో, వాళ్ళు వీళ్ళు అనడం కాదు నువ్వెంతో నాకు తెలియాలి , చిన్నపటినుంచి నేను భర్త అనుకున్నాను,, నేను కూడా నీ నుంచి ప్రేమ ని కోరుకుంటాను కదా, మరి నేను కోరుకుంటున్న ప్రేమ ని నువ్వెందుకు ఇవ్వలేక పోతున్నావ్ అంటుంది కార్తీక్ ని, న అంతగా నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావ్ అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు కూడా ఫోన్ కాల్ కోసం చూస్తున్నావా నీకు ఎస్కేప్ బాగా అవుతావు కదా అంటుంది కార్తీక్ ని, చెప్పు బావ నేను నిన్ను ప్రేమించి నంతగా నువ్వెందుకు నన్ను ప్రేమించా లేక పోతున్నావ్ అంటుంది జ్యోత్స్న కార్తీక్ ని . జ్యోత్స్న అంటే తనకు ఇష్టం లేదని చెప్పేద్దామని కార్తీక్ చెప్పబోతాడు, ఇంతలో దీప కార్తీక్ దగ్గరకు పలు ఇవ్వడానికి వస్తుంది దీప. అప్పుడు జ్యోత్స్న కోపం గా నన్ను వంటరిగా వదిలేయండి అంటూ గ్లాస్ విసిరేసి తలుపులు వేసేసుకుంటుంది. కార్తీక్ దీప తో మీరు నిజం చెప్పడం తప్పేం కాదు కానీ జ్యోత్స్న అర్ధం చేసుకోడానికి కొంచెం టైం పడుతుంది అంటాడు కార్తీక్ దీప తో. అప్పుడు దీప మీరేం సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంది దీప. పార్వతి దగ్గరకి కార్తీక్ వస్తాడు, పారు నువ్వు తప్పు చేసినదాన్ని తిట్టకుండా నువ్వు వెనకేసికొస్తున్నావ్ , అది తాను చేసింది తప్పు కాదు అనుకుంటుంది, నువ్వు తాను నాకు మరదలు మాత్రమే అని పెళ్లి చేసుకోనని  ఎందుకు చెప్పలేదు, నేను తనని పార్టీ లో ఆలా వదిలేసి వచినందుకే తాగిందంట అసలు న వల్లే ఇలా చేసిందని నాకు ఎంత గిల్టీ గా ఉందొ తెల్సా అంటాడు కార్తీక్ పార్వతి తో. అసలు ఈ బర్త్డే పార్టీ కి ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నాను, అసలు నువ్వు ఇంట్లో వాళ్లకు ఎం చెప్పవని నాకు అర్ధం అయింది, నేనే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అందరికి చెప్పేస్తాను అంటాడు కార్తీక్ పార్వతి తో. అప్పుడు పార్వతి జ్యోత్స్న ని చంపేద్దామని చూస్తున్నావా , నూవు పార్టీ లో లేవని మందు తాగింది, జీవితం లో నువ్వు లేవని తెలిస్తే విషం తాగుతుంది, అది ఎంత మొండిదో నీకు తెల్సు , నువ్వంటే దానికి ఎంత ప్రేమో కూడా నీకు తెల్సు, అది అసలే బాధలో ఉంది ఈ టైం లో నువ్వు ఈ విష్యం తెలిస్తే చచ్చిపోతుంది, ఈ ఇంట్లో ఏకైక వారసురాలు అది , అందరం దాని మీదే ఆశలు పెట్టుకున్నాం, ఇవి స్తులు కాదు అనుకోగానే పంచుకుని వెళ్ళిపోడానికి. మీ ఇద్దరి మీద ఈ కుటుంబం మొత్తం పెట్టుకున్న ఆశలు, వద్దు అనుకుంటే అంత తీలిగ్గా విడిపోవు రా  అంటుంది పార్వతి కార్తీక్ తో. అప్పుడు కార్తీక్ నువ్వు చెప్పేవన్నీ నిజమే కానీ చెప్పకుండా ఎన్నాళ్ళు ఇలా దాచాలి అంటాడు కార్తీక్. అప్పుడు పార్వతి ముందు ఈ సమస్యలన్నీ తీరిపోని, అందరి మనసులు నుదుటి పాడనీ అప్పుడు నేనే  అందరికి చెప్తాను అంటుంది పార్వతి కార్తీక్ తో. 

                                                                                కార్తీక్దీ అత్త దీప తో జ్యోత్స్న విష్యం లో అది ఒక్కగాని ఒక్క ఆడపిల్ల అని బాగా గారం చేసాము, జ్యోత్స్న మంచిదే కానీ మోడితే, అది అనుకున్న పని అవ్వలేదంటే సహించలేదు, దానికి ప్రేమ కలిగితే అవతల వాళ్ళు ఇవ్వకపోయినా డే చనువు తీస్కుని మాట్లాడుతుంది, కానీ ఒక్కసారి దాని మనసు విరిగిందంటే అందనంత దూరం పెడుతుంది , మొహం మీద మనసు బడా పడేలా మాటలంటుంది. దాన్ని మేము చిన్నపిల్లలాగే అనుకుంటాం, దాని మాటల్ని కూడా నూవు అలాగే తీస్కో దీప నువ్వు బాధపడకు అంటుంది. అప్పుడు దీప తాను తప్పు చేసిన నేను ఆలా చెప్పకుండా ఉండాల్సింది, అందుకే నేను తనకి క్షమించమని అడిగాను, తనను ఏమి అనకండి అంటుంది దీప. పార్వతి జ్యోత్స్న తో నువ్వు అమకరాలవి కాబట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళని మంచివాళ్ళు అనుకుంటున్నావు, అమ్మ ని కాపాడింది అని కృతజ్ఞతతో దీప ని అక్క అని పిలిచావ్, ఉండడానికి ఇల్లు, బట్టలు అంటూ ఏ లోటు లేకుండా చూస్కున్నావ్, కానీ కృతజ్ఞత లేకుండా సాక్షం చెప్పుతుందా, దానికి కొంచెం కూడా విశ్వాసం లేదు అదెంత దాని బ్రతుకు ఎంత అంటుంది, నీ పరువు తీసింది దాని పని నేను చెప్తా అంటుంది పార్వతి. అప్పుడు జ్యోత్స్న గ్రానీ తనేం చేసింది తాను చెప్పింది నిజమే కదా, నేనే తాగి డ్రైవ్ చేశాను, బట్ నేను కోపం లో ఉంది తన సారీ ని ఎక్సస్ప్ట్ చెయ్యలేక పోయాను అంటుంది. అప్పుడు పార్వతి అవును దీప నిజమే చెప్పింది కానీ , దీప నోరు విప్పకపోయుంటే నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లేదానివే కాదు, మీడియా ముందు మీరు అందరు తల దించుకుని వచ్చేవాళ్లే కాదు దీప నోరు విప్పకపోయుంటే మీ అమ్మ దగ్గర నీ పరువు , నమ్మకం పోయుండేవే కాదు, ఇంతక ముందు నువ్వు బయటకి వెళ్తే మిస్ హైద్రాబాద్ వచ్చింది అనేవాళ్ళు, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే , కార్ తో గుద్ది  చంపేసేది వచ్చింది అంటారు. పరువు ప్రాణం పోతే తిరిగి రావు వాటిని ఉన్నప్పుడే కాపాడుకోవాలి , దీప నోరు విప్పకపోయుంటే నీ పరువు పోయేదే కాదు, నువ్ ప్రాణం గ ప్రేమించే నీ బాకా ఏం అంటాడు నీ మీద మనసు విరిగి పోతే అసలు పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావ్ అంటూ జ్యోత్స్న ని రెచ్చగొడుతుంది పార్వతి దీప గురుంచి.

Scroll to Top