కార్తీక దీపం Serial Today Episode (22/10/2024)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, జ్యోత్స్న సుమిత్ర తో నువ్ కన్నా కూతురు కంటే ఎక్కువగా దీప నే చూసుకునేదాన్ని కదా మరి ఇప్పుడు ఏమి అడగవేం అంటూ ప్రశ్నిస్తుంది జ్యోత్స్న, వీళ్లిద్దరి మధ్య తల్లీకూతుర్ల సెంటిమెంట్ సీన్ నడిచేది, ఒక్కోసారి నాకే డౌట్ వచ్చేది వీళ్ళు నిజమ్గానే తల్లి కూతుర్ల అని అంటుంది, అప్పుడు సుమిత్ర గట్టిగ జ్యోత్స్న…. అంటూ అరుస్తుంది. అప్పుడు జ్యోత్స్న నిజం చెప్తున్నా మమ్మీ నేను దీప విష్యం లో ఎలిగేషన్ తెచ్చిన ప్రతిసారి దీప ని కాపాడేది నువ్వే కదా.. దీప అబద్దం ఆడాడు దీప తప్పు చెయ్యదు దీపడి చాల మంచి మనసు అని అందరు దేవతిని ఆరాధించి నట్టు ఆరాధించారు చాల సార్లు సరాసరి దీప ని తీసుకొచ్చి నేతి మీద పెట్టు కున్నారు, కానీ దీప ఎం చేసింది ఒక్కరే దెబ్బ అందరికి దెయ్యం వదిలిపోయేటట్టు చేసింది అంటుంది. అప్పుడు దీప మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటారని ఎం జరిగిందో చెప్దామని వచ్చాను జ్యోత్స్న అంటుంది దీప, అప్పుడు జ్యోత్స్న తాతయ్య ఇంకా రామ్ చెప్తావమ్మా పెళ్లి అయిపొయింది కదా, పరువు పత్రిస్తాల గురుంచి పాకులాడే ఈ శివన్నారాయణ కుటుంబాన్ని ఎంత దిగజారచాలో అంత దిగజార్చావ్,పై పైన పాతిపెడితే ఎక్కడ బ్రతికి బట్టపడతానో అని అందరు కలిసి నన్ను పీకల్లోతు పాతేశారు అంటదు, అప్పుడు దీప లేదండి నేను పిన్నింటి వాసాలు లెక్కపెట్టే టైపు కాదు, దరి దివా లేని దానికి ఆశ్రయం ఇచ్చారు తిండి పెట్టారు మీ మనసులో చోటు ఇచ్చారు ప్రేమగా ఆప్యాయంగా చూసారు, నన్ను కూడా మీ మనిషిగా చూసారు అంటుంది, అప్పుడు దశరథ ఆడెనమ్మా మెం చేసినతప్పు న భార్య ని కపడని ఒకేఒక్క కృతజ్ఞతతో నీకు ఈదిన సాయం చెయ్యాలి అనుకున్నాం, భర్త చేతిలో మోసపోయిన దాదానివి కదా అని జాలి పది మా ఇంట్లోనే ఉండనిచ్చాము, నీకంటూ ఎవరు లేరు కదా అని మేము నీకు తోడుగా ఉండాలనుకున్నాము, మేము చూపించిన కృజ్ఞత కి మాకు బాగానే చూపించవమ్మా, మనసులో ఇంత దురుద్దేశాన్ని పెట్టుకుని ఇన్నాళ్లు ఏమి తెలీని అమాయకురాళ్ళగా మా మధ్యన తిరిగావంటే నిన్ను నమ్మినందుకు మేమె సిగ్గుపడుతున్నాము అంటాడు, అప్పుడు దీప లేదండి నేను మంచితనాన్ని ఎప్పుడు నటించలేదు అని అంటుండగా, అప్పుడు జ్యోత్స్న ఇంకా ఆపవే నీ natakalu ఎక్కడ మా వాళ్ళు నిన్ను నిలదీస్తారో, ఎక్కడ నిన్ను తప్పుగా అనుకుంటారో అని ముందుగా నువ్వే వచ్చి నేను ఏ పాపం ఎరుగని amayukuralini కార్తీక్ బాబే న మేడలో తాళి కట్టాడు అంటే నమ్మడానికి మేమెంత వెర్రోల్లమ్ అనుకున్నావా అంటుంది, అప్పుడు దీప నిజం జ్యోత్స్న ఏది న మెడలోకి న ప్రమేయం లేకుండానే వచ్చింది అంటుంది, అప్పుడు జ్యోత్స్న వింటూ నిలబడుతూ ఉంటె ఎన్ని కథలయిన చెప్తావ్ ముందు నువ్వు బయటకు పోవే అంటుంది దీప ని, అప్పుడు దీప ప్లీజ్ జ్యోత్స్న ఒక్కసారి అందరికి జరిగింది చెప్పొకోని అంటుంది, అప్పుడు నువ్ చెప్పిన నమ్మే వాళ్ళు ఎవరు లేరిక్కడ బయటకు పో…. అంటుంది, అప్పుడు దీప సుమిత్ర తో అమ్మ మీరు కూడా నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారా, నేను ఇదంతా కావాలని చేశా అనుకుంటున్నారా మాట్లాడండి అమ్మ అంటుంది, అప్పుడుపరిజాతం ఎం మాట్లాడుతూండేయ్ నువ్వు తన కూతురుకి చేసిన అన్యాయానికి తన గుండె పగిలిపోయింది ఇంకోళ్ళయితే నిన్ను చెప్పుతీసుకుని కొట్టాలి ఎందుకో తెల్సా నువ్ అంతగా నమ్మించి మోసం చేసావు కదా, పాపం ఇంకా సుమిత్ర ఆ షాక్ లో నుంచి తేరుకోలేదు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు నీకు ఎం కావాలి అని అడిగినప్పుడల్లా నువ్వు మౌనం గ ఉంటె నువ్వు ఏమి అసయించని గొప్ప మనిషివి అనుకుంది కానీ మేనల్లుడి మీదే ఆశపడ్డావని పాపం ఊహించలేక పోయిఇంది, ఉహించి ఉంటె నిన్ను అప్పుడే మీద పట్టుకుని బయటకు నెట్టేసేది, చ్చి.. ఈ చింతామణి కబుర్లు ఎవరకిన చెప్పు కోవే, జ్యోత్స్న ఈ దరిద్రపు గొట్టు దాన్ని ముందు బయటకు గెంటెయ్ దీని మేడలో తాళి చూస్తుంటే నీ అదృష్టాన్ని దోచేసిన దానిలా కనపడతుంది అంటుంది దీప ని. అప్పుడు జ్యోత్స్న దీప ని పదవే అంటూ చేతిని పట్టుకుని బయటకు లాక్కుని పోతుండగా దీప జ్యోత్స్న ముందు న మాట విను అంటూ ఉంటుంది, న బాధ చెప్పుకోనివ్వు అంటుంది అప్పుడు జ్యోత్స్న అందర్నీ బాధ పెట్టి నీ భాద చెప్పుకోనివ్వు అంటావేంటి అంటూ దీపని బయటకు తోసేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ దీపని పట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్ అల్లుడు తప్పు చేసాడని కన్నా కూతుర్ని సొంత మనవడిని కాదు అనుకున్న కుటుంబం ఇది, నువ్ జరిగింది చెప్తే అర్ధం చేసుకుంటారు అనుకున్నావా, నువ్వు ఇక్కడికి వస్తే ఇలాంటిదే జరుగుతుంది అని నాకు తెల్సు అంటాడు, అప్పుడు శివన్నారాయణ నోరు ముయ్యి రా… న ముందే నిలబడి నన్నే తప్పు బడతావా అంటాడు, అప్పుడు కార్తీక్ నిజం చెప్తున్నాను అంటాడు. అప్పుడు శివన్నారాయణ ఎం నిజం చెప్తున్నావ్ రా నువ్వేమైనా దేశాన్ని ఉద్దరించావా సన్మానాలు చెయ్యడానికి చేసిందెయ్ సిగ్గుమాలిన పని మల్లి సమర్ధించుకుంటున్నారు అంటాడు, అప్పుడు కార్తీక్ తాతయ్య మా నాన్న తప్పు చేసాడు కాబట్టి ఏమైనా అను అంతేగాని నేను ఎవరికీ ఎం అన్యాయం చెయ్యలేదు, మేరీ మమ్మల్ని పొమ్మన్నారు మీరే మమ్మల్ని క్షమించక్కమని అన్నారు, అప్పుడు జ్యోత్స్న కష్మించలేదు కాబట్టి ప్రతీకారం గ దీప మేడలో తాళి కట్టావా అంటుంది కార్తీక్ ని, అప్పుడు కార్తీక్ ఏది ప్రతీకారం తో చేసింది కాదు అంటాడు, అప్పుడు జ్యోత్స్న మరి ప్రేమతో కట్టావా అంటుంది, అప్పుడు కార్తీక్ అవును, సౌర్య మీద ప్రేమతో చేసుకున్న, సౌర్య కి తండ్రి అవ్వాలని ఆ తాళి కట్టాను అంటాడు, అప్పుడు జ్యోత్స్న ఆలా అయితే ఈ ఊర్లో తండ్రి లేని తల్లులు చాల మంది ఉన్నారు వెళ్లి వాళ్ళందరి మేడలో తాళి కట్టు అంటుంది, అప్పుడు కార్తీక్ జ్యోత్స్న అంటూ గట్టిగ అరుస్తూ కోపం కొట్టబోయి ఆపేసాడు, అప్పుడు శివన్నారాయణ రేయ్ ఏంట్రా న మనవరాలిని చెయ్యిచేసుకుంటున్నావ్ అది అన్నదాంట్లో తప్పేముంది, అది నీల దుర్మగ్రం అయినా పనులు చెయ్యలేదు అంటాడు, అప్పుడు కార్తీక్ ఏంటి నేను చేసిన తప్పు అన్నప్పుడు, ధరారాదా దీప మెళ్ళో తాళి కట్టకముందు నీకు నా కూతురు గుర్తుకురాలేదా అంటాడు, అప్పుడు కార్తీక్ ఈ సంబంధం వద్దని మమ్మల్ని చేసుకోము అన్నప్పుడు మీకు గుర్తురాలేదా అంటాడు, అప్పుడు దశరథ మీ నాన్న తప్పు చేసాడు రా అంటాడు, అప్పుడు కార్తీక్ అందుకే మా అమ్మ కూడా మా నాన్న ని వద్దు అనుకుంది ఆవిడా కూడా మీ రక్తమే గా ఈలా సమర్దిస్తుంది అనుకున్నారు అప్పుడు కూడా మీరు అర్ధం చేసుకోలేదు అంటదు, అప్పుడు శివనారాయ అర్ధం చేసుకున్నాం కాబట్టే మీ నాన్న చేసిన తప్పును పక్కన పెట్టి కేవలం నా మనవరాలు కోసం మీతో సంబంధం కలుపుకుందాం అనుకున్నాను అంటాడు, అప్పుడు జ్యోత్స్న ఆ విష్యం చెప్పడానికే నేను మీ ఇంటికి వచ్చాను బావ, కానీ మేడం దీప గారు అప్పటికే మేడలో తాళి కట్టించు కుంది న కళ్ళముందే దీని మేడలో తాళి కట్టావ్ అంటుంది, అప్పుడు కార్తీక్ ముందు నువ్వు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో జ్యోత్స్న అంటదు, అప్పుడు శివన్నారాయణ, గౌరవం గురుంచి నువ్వు మీ నాన్న నే మాట్లాడాలి రా, ఆయనగారేమో పెళ్ళాం ఉండగానే మరోపెల్లి చేసుకున్నాడు, నువ్వేమో మరదలిని పక్కన పెట్టు వంట మనిషిని పెళ్లి చేసుకున్నావ్ అంటాడు, అప్పుడు కార్తీక్ తాతయ్య… అంటూ గట్టిగా అరుస్తాడు, అప్పుడు శివనారాయ ఎహ్… గొంతు లేస్తుంది నువ్వేమయిన ఘనకార్యం చెస్ను అనుకుంటున్నావా పగతీర్చుకున్నారు రా, నువ్వు మీ అమ్మ కలిసి నా మీద పగతీర్చుకున్నారు, నేను కోపం లో మీ సంబంధం వద్దు అన్నని నేను ఒకమెట్టు దిగి వచ్చాక పెళ్ళికి ఒప్పుకున్నాక మీరు ఎలా చేసారు అంటే మీరు నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు అంటాడు, అప్పుడు కార్తీక్ శభాష్ తాతయ్య మీరు మమ్మల్ని బాగా అర్ధం చేసుకున్నారు, మీరే మమ్మల్ని వద్దు అనుకుంటారు, మేము వచ్చి బ్రతిమిలాడతాం ప్రాధేయపడతాం అయినా మీరు మమ్మల్ని క్షమించరు, తరవాత మీరే మమ్మల్ని కావాలను కుంటారు ఆ విష్యం మీరు మాకు చెప్పారు పైగా అర్ధం చేసుకోలేదని మల్లి మమ్మల్నే అంటారు అంటాడు, అప్పుడు జ్యోత్స్న చెప్పడానికి నువ్వు నాకు ఎక్కడ ఛాన్స్ ఇచ్చావ్ బావ అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వు అప్పుడు చెప్పిన కూడా నేను దీప మెడలోని తాళి కట్టేవాడిని అంటాడు, ఎందుకంటే మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు వడ్డననుకోవడం కావాలనుకోవడం అంతా మీ ఇష్టం ఎదుటి వాళ్ళ ఇష్టం గురుంచి భాద గురుంచి అవసరం లేదు అంటాడు, అప్పుడు జ్యోత్స్న సరే బావ నువ్వు అనుకున్నదే నిజం అప్పుడు ఆ టైం లో నేను మీ మేనత్త మీ ఇంటి కోడలే అనుకున్న మీ అమ్మ మేము ఈవారం నీకు గుర్తుకురాలేదా అంటుంది, అప్పుడు కార్తీక్ రాలేదు జ్యోత్స్న, నువ్వు అన్నవి ఏవి నాకు గుర్తుకురాలేదు, ఎందుకంటే భర్త లేని బాధలో ఉన్న ఆవిడా పుట్టింటికి వస్తే పరువు పోయిన ఇంటికి న కూతుర్ని ఇవ్వను అన్నాడు మావయ్య ఏ న తల్లి గురుంచి ఆలోచించారా అంటాడు, అప్పుడు సుమిత్ర అలాగని తనకి అన్యాయం చేస్తావా అంటుంది, అప్పుడు కార్తీక్ దీప కి న్యాయం చేశాను అత్త, సౌర్య కోసం ఇదంతా చేశాను తనకు తండ్రిగా ఉండాలని దీప మేడలో తాళి కట్టాను అంటాడు, మీరు మార్చుకున్న నిర్ణయం మా అమ్మ తో చెప్పి ఉంటె నేను మిమ్మల్ని క్షమించమని అడిగెడాన్ని కాది ఇప్పుడు నేను మీకు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు, దీప నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, నువ్వు ఎవర్ని క్షమించమని అడగక్కర్లేదు పద మన ఇంటికి వెళ్దాం అంటాడు, అప్పుడు దీప నేను ఎక్కడికి రాను అంటాడు, అప్పుడు పారిజాతం ఎదో అంటుండగా కార్తీక్ పారు… దీప నా భార్య దీప ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే పద దీప అంటూ దీప చేతిని పట్టుకుని వెళ్తాడు కార్తీక్.

                                                                కార్తీక్ తండ్రి ఇంటికి పారిజాతం వెళ్తుంది, అల్లుడు గారు అంటూ వెళ్తుంది, మీ కొడుకు మరదల్ని మోసం చేసాడు అంటుంది, నీ కొడుకు దీప ని పెళ్లి చేసుకున్నాడు అంటుంది, కాంచన దగ్గరుండి దీప కి కార్తీక్ పెళ్లి చేసింది అంటుంది.

 

 

 

 

 

 

 

Scroll to Top