కార్తీక దీపం Serial Today Episode(01/11/2024)

జంటగా నిలబడి  ఆశీర్వదించిన  కాంచన శ్రీధర్ లు…..

కార్తీక దీపం సీరియల్ లో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం, అందరు కోపం గా వెళ్ళిపోయినా సుమిత్ర మాత్రం వెళ్తూ కార్తీక్ దీప లని చల్లగా ఉండదని అంటూ ఆశీర్వదించి వెళ్తుంది, ఇంకా పూజ పూర్తి చేస్కుని అత్తయ్య మావయ్య లా ఆశీర్వాదం తీస్కోడానికి సిద్ధం అవుతారు కార్తీక్ దీప లు స్రెఎద్గార్ కాంచనలు పక్కపక్కన నిలబడతారు అప్పుడు సౌర్యా తో సహా ముగ్గురు ఆశీర్వాదం తీసుకుంటారు, ఇంకా దాసు మరియు అనసూయ ల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు, అప్పుడు కాసి వచ్చి అక్క రండి మనం సెల్ఫీ దిగుదాం అంటాడు అప్పుడు దీప వెళ్ళిపోతుంది ఇంకా జరిగిన దానికి దీప బాధపడుతున్నట్టుంది అని అందరు ఇంటికి వెళ్ళిపోతారు.

సౌర్య ని వదిలిపెట్టి దీప ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న కార్తీక్….?

దీప ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ కూడా అక్కడే ఉంటాడు, అప్పుడు దీప కార్తీక్ తో తట్టుకుని నిలబడటం నా వాళ్ళ కాదు బాబు అంటుంది, కాంచన గారికి ఇచ్చిన మాటను కాదనలేక నా బిడ్డ ని బాధ పెట్టలేక మీ పక్కన పీటలమీద కుర్చున్నానే కానీ మీ భార్య స్థానం లో నిలబడి గౌరవాలు అందుకోవాలని కాదు, జ్యోత్స్నా మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు, ఆలా అని మిమ్మల్ని వదిలిపెట్టడు జీవితాంతం ఇలానే ఉంటుంది ఇలా వచ్చి గొడవ చేస్తూనే ఉంటుంది, వద్దు బాబు ఒకర్ని ఏడిపించి నేను నవ్వాలను ఒకరి ఉసురుపోసుకుని నేను బ్రతకలేను, దయచేసి మీరు కట్టిన ఈ తాళిని మీరే తీసేయండి, మీ తాతయ్య గారు ఎం అన్నారో చూసారుగా, అన్నం పెట్టిన చేతిని నేను నరిక అంట, అమ్మ అన్న గుండె లని  నేను నరిక అంట జ్యోత్స్న కు ఇచ్చిన maata ని మర్చిపోయి నేను ఈ తాళిని మేడలో కట్టించుకున్నాను అని నా moham మీదే అన్నారు బాబు, నీ వాళ్ళ ఈ కుటుంబం సంతోషం గా ఉంది అన్నవాళ్ళే నీ వాళ్ళ ఈ రోజు ఈ కుటుంబం ఏడుస్తుంది అన్నారు, ఇవన్నీ అంటే అన్నారు లే అనుకుంటాను కానీ అంత మందిని ఏడిపించి నేను సంతోషం గా ఉండలేను నాకు విముక్తిని కల్పించండి నా మేడలో ఈ తాళి ని తీసేసి నాకు విముక్తిని కలిగించండి, నా దారిన నన్ను వెళ్లనివ్వండి బాబు  అంటుంది, అప్పుడు కార్తీక్ నీ కోరిక ఇదే అయితే నేను తీరుస్తాను దీప అంటాడు, అప్పుడు దీప నా భాద ని ఇంత తొందరగా అర్ధం చేసుకుంటారు అనుకోలేదు బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ కానీ ఒక్క షరతు నువ్వు మాత్రమే వేళ్ళు సౌర్య రాదు నువ్వు మాత్రమే వేళ్ళు, నిన్ను కూడా భర్త గా శాసించగలను, కానీ నువ్వు sukamgaa undalani korukunevade భర్త gaani భార్య edchina పర్లేదు నా దగ్గరే పది ఉండాలి అని అనుకునే వాడు భర్త కాదు, సౌర్య ఇప్పుడు నా కూతురు తండ్రికా అది నా కూతురు bagundaali అంటే అది నా దగ్గర ఉండాలి తండ్రి గా అది నా స్వార్థం అంటాడు, అప్పుడు దీప అయితే సౌర్య ని vadili నేను వెళ్లిపోవచ్చ బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ velipovachu అంటాడు, నా భార్య గా నేను నిన్ను ఆపాను నా కూతురు తల్లి గా నేను నిన్ను ఆపుతాను నా కూతురికి తల్లి తండ్రి ఇద్దరు కావాలి, తాళి కట్టింది ఎప్పుడు పడితే అప్పుడు విప్పేయడానికి కాదు దీప ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని అవమానాలు వచ్చిన నీ పక్కనే నిలబడి నా కూతుర్ని భార్య కాపాడుకుంటే ఉంటాను, నేను సౌర్య కి తండి నే కానీ నువ్వు నన్ను భర్త అనుకునే వరకు నేను నీకు శ్రేయోభిలాషనే ఇదే నీ ఇల్లు మేమె నీకు బంధువులం జనం కోసం భ్రాతకాలనుకుంటే చాచే వరకు నీకు ప్రశాంతత ఉండదు, నీ కూతురు కోసం మాతోనే నా తోనే ఉండు అని వెళ్ళిపోతాడు కార్తీక్, అప్పుడు దీప ఎలా ఉండమంటాడు కార్తీక్ బాబు వాళ్ళు అన్న మాటలు చెంప దెబ్బల్లా తగులుతున్నాయి అని బాధపడుతుంది దీప.

జ్యోత్స్న  చెంప పగల గొట్టిన సుమిత్ర…..

ఇంటికి వచ్చాక సుమిత్ర జ్యోత్స్న చెంప మీద కొడుతుంది, ఎవర్ని అడిగి అక్కడకు వెళ్ళావ్ అంటుంది, అప్పుడు పారిజాతం సుమిత్ర నువ్వు కొట్టాల్సినంత తప్పు అదేమీ చెయ్యలేదు అంటుంది, అప్పుడు శివనారాయ పారిజాతాని నోరు ముయ్యి అసలు కొట్టాల్సింది నిన్ను అంటూ చెయ్యి ఎత్తుతాడు, అప్పుడు దశరథ నాన్న అంటూ అవుతాడు, ఈ పారి జాతం ఎవర్ని ప్రశాంతం గా ఉండనివ్వదు, నా మనశాంతిని చెడగొడతానికి నా మనవరాలిని ఇలా తాయారు చేసి నాకు శుత్రువుని చేసావ్, ఇది కీ ఇచ్చిన బొమ్మ లాగ నువ్వు ఎలా చెప్తే ఆలా ఆడుతుంది, రోజు ఇంట్లో లో పడుతున్న భాద సరిపోదు అన్నట్టు నా కూతురు ముందు కూడా తల దించుకునేలాగా చేసింది, ఆ విలువుల్లేని మనుషులంతా ఒకచోట చేరి చేసిన పాపాలు కడుకోటానికి వ్రతాలు చేసినంత మాత్రాన ఈ శివనారాయ క్షమిస్తాడు అనుకుంటున్నారేమో నా గొంతులో ప్రాణం ఉండగా అలా జరగదు, సుమిత్ర రేపే నీ కూతురికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చెయ్యి అంటాడు శివన్నారాయణ.

శివన్నారాయణ ని మీరు మాట ఇచ్చి తప్పినప్పుడే మీ పరువు పోయింది అన్న జ్యోత్స్న

 అప్పుడు జ్యోత్స్న బావ ని తప్ప నేను ఎవర్ని పెళ్లి చేసుకోను అంటుంది, అప్పుడు దశరథ మీ బావ కి పెళ్లి అయిపొయింది అంటాడు, అప్పుడు జ్యోత్స్న బావ పక్కన భార్య స్థానం లో కూర్చోవాల్సింది నేను దీప కాదు అంటుంది, అప్పుడు సుమిత్ర ఇప్పుడు కార్తీక్ దీపాలు భార్య భర్తలు అంటుంది, అప్పుడు జ్యోత్స్న  అది నేను తట్టుకోలేను అంటుంది, అప్పుడు దశరథ శివన్నారాయణ లు నువ్వు తట్టుకున్న తట్టుకోలేక పోయిన అదే నిజం, భార్య స్థానం లో దీప ఉంది అంటాడు, అప్పుడు జ్యోత్స్న అయినా పర్లేదు నాకు నా బావ కావాలి, నేనే బావ కి భార్య ని బావే నాకు భర్త అంటుంది , అప్పుడు శివన్నారాయణ ఎందుకు ఇంత పద్ధతి తప్పి మాట్లాడుతున్నావ్ అంటాడు, అప్పుడు జ్యోత్స్న  దీన్నే ప్రేమ నాటారు తథా అంటుంది, బ్రతకడానికి ఇది అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇదంతా అర్ధం కాదు అంటుంది, అప్పుడు శివన్నారాయణ అవును మాకు అర్ధం కాదు కానీ ఒక పెళ్లయిన అబ్బిని కోరుకునే దాన్ని ప్రేమ అన్నారు మనవరాలు ఎం అంటారో నా నోటితో చెప్పే స్థాయికి నన్ను దిగజార్చకు అంటాడు, దశరథ వీళ్ళయినా త్వరగా నీ కూతురు పెళ్లి చెయ్యకపోతే మన పరువు పోతుంది అంటాడు, అప్పుడు జ్యోత్స్న  ఇచ్చిన మాటను నిలబెట్టుకోనప్పుడే మీ పరువు పోయింది అంటుంది, మీరు కొట్టిన చంపినా బావే నా భర్త ఈ మాట ను గుర్తుంచుకోండి అని వెళ్ళిపోతుంది, అప్పుడు శివనారాయ ఆ రోజు నువ్వు నీ చెల్లెలక్కి ఇచ్చిన మాట వల్లనే ఈ రోజు మనం ఇన్ని మాటలు పడుతున్నాం త్వరగా దానికి పెళ్లి చేసేద్దాం అంటాడు శివన్నారాయణ, అప్పుడు సుమిత్ర యావండి దాన్ని పోనీ ఫారెన్ కి వెళ్లి చదుకో మందామా అంటుంది అప్పుడు దశరథ అది మన కాళ్ళ ముందే ఇలా ఉంది ఇంకా దాన్ని అందుకోవాలంటే పెళ్లి మార్గం అంటాడు.

సౌర్య, ఎందుకు అమ్మ నాన్న మీరు ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే అందరు కోప్పడుతున్నారు…?

సౌర్య మంచం మీద కూర్చుని ఒక్కదే ఎందుకు అమ్మ నాన్న మీరు ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే అందరు కోప్పడుతున్నారు అనుకుంటూ ఉంటుంది అప్పుడు కార్తీక్ దీప లు అక్కడకు వచ్చి ఆ మాటలు వింటారు, అప్పుడు సౌర్య మీరిద్దరూ వ్రతం చేస్కోవడం వాళ్లకు ఇష్టం లేదా, వాళ్ళందరి గురుంచి నాకు అనవసరం మీరు ఇద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి లేదంటే నేను ఏడుస్తాను భాద పడతాను అంటుంది, అప్పుడు కార్తీక్ దీప చూసావా పెద్దవాళ్ళ మాటలకూ పిల్లలు ఎంత భాద పడతారో, ఎవరో ఎదో అనుకుంటారని నువ్వో ఫీల్ అయిపోతున్నవి చూడు అది మనసులో ఎంత భాద పడుతుందో నీ కూతురు కోసమే భ్రాతుకుతున్న నువ్వు నీ కూతురు కోసం ఆలోచించ కుండా అందరి కోసం ఆలోచిస్తున్నావు సౌర్య  కి తండ్రి గా నేను ఉన్నాను తల్లి గా నువ్వు కూడా అర్ధం చేసుకుంటే ఇలా భాద పడాల్సిన అవసరం లేదు అంటాడు.

కార్తీక్  స్నేహితులతో నేను పనిమనిషిని అని చెప్పిన దీప, అది విని కార్తీక్….?

కార్తీక్ ఇంటికి తన స్నేహితులు వస్తారు వాళ్ళకి కాఫీ తీసుకురమ్మని దీపకి చెప్తుంది కాంచన ఈ లోగ కార్తీక్ ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్తాడు, అప్పుడు దీప వాళ్ళకి కాఫీ ఇస్తుంది అప్పుడు వాళ్ళు కార్తీక్ వాళ్ళ నానా ఎక్కడున్నారు కనిపించడం లేదు అంటాడు, అప్పుడు దీప ఏం చెప్పాలో తెలీక సర్ ఆఫీస్ కి వెళ్లారు అంది అంటుంది, అప్పుడు అవునా ఇంతకు మీరు ఎవరు అంటాడు, అప్పుడు సర్ అంటుంది గా ఇంకా అర్ధం కాలేదా తాను పనిమనిషి అనుకుంటారు, కొందర్ని చూస్తేనే అర్ధం అవుతుంది వాళ్ళ స్థాయి ఏంటో నువ్వు పనిమనిషివే కదా అంటారు, అప్పుడు దీప అవును అంటుంది, అప్పుడు కార్తీక్ అది విని గట్టిగా కాదు దీప నా భార్య ఈ ఇంటి మనిషి, సౌర్య ని కూడా పిలిచి దీప నా భార్య సౌర్య నా కూతురు థిస్ ఇస్ మై ఫ్యామిలీ అంటాడు కార్తీక్ వాళ్ళ న్సుహితులతో.

Scroll to Top