కార్తీక దీపం Serial Today Episode(06/12/2024)

పారిజాతం కి ఫోన్ చేసిన కార్తీక్, సమాధానం సరిగా చెప్తుందా..?

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, దీప కార్తీక్ కి కాఫీ ఇచ్చి జ్యోత్స్నా గురుంచి అడుగుతుంది, ఎవరికైనా ఫోన్ చేసి జ్యోత్స్నా ఆరోగ్యం ఎలా ఉందొ కనుక్కోండి బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ తాను నీ విష్యం లో ఇంత చేసిన ఇంకా తాను గురుంచే ఆలోచిస్తున్నావా, ఏం కాదు బనే ఉంటుంది లే, అయినా ఎవరికీ ఫోన్ చేసిన ఎలా సమాధానం చెప్తారో తెల్సు కదా నేను చెయ్యను అంటాడు, ఈ లోగ కాంచన కూడా వచ్చి అవును కార్తీక్ నాకు కూడా నా మేనకోడలు గురుంచి తెసులుకోవాలని ఉంటుంది కదా, మీ నానమ్మ కి ఫోన్ చేసి అయినా తనకు ఎలా ఉందొ కనుక్కో అంటుంది. అప్పుడు కార్తీక్ నేను ఫోన్ ఇస్తాను మాట్లాడు అంటూ స్పీకర్ ఆన్ చేసి ఇస్తాడు, అప్పుడు కాంచన పారిజాతం తో ఫోన్ లో మాట్లాడుతుంది, ఫోన్ లిస్ట్ చేసిన వెంటనే పారిజాతం నాకు ఎందుకు ఫోన్ చేసావ్ రా అంటుంది, అప్పుడు కాంచన నేను పిన్ని జ్యోత్స్న కి ఎలా ఉంది అంటుంది, అప్పుడు పారిజాతం ఓహో నీకు ఇంకా అందరు గుర్తున్నారా అంటూ వెటకారం గా మాట్లాడుతుంది, స్పీకర్ ఆన్ లో ఉండటం వాళ్ళ ఈ మాటలు విన్న కార్తీక్ ఇదిగో ఇలా వెటకారం గా మాట్లాడే ఉన్న గౌరవం పోగొట్టుకునేది అంటాడు, అప్పుడు కాంచన పిన్ని నేను ముందు నా మేనకోడలు గురుంచి చెప్పు అంటుంది, అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారా , వాళ్లకు అన్ని చెప్పారా అంటుంది, అప్పుడు పారిజాతం జ్యోత్స్న బాగానే ఉంది, ఇంకా ఎవరికీ ఏమి చెప్పలేదు అని సమాధానం ఇస్తుంది పారిజాతం. ఇంకా కార్తీక్ ఇంకా చాలు వేళ్ళు చల్లారు అంటూ పారిజాతం ఫోన్ కట్ చేసేస్తాడు.

కార్తీక్ దీప అంత మంచి తనం గా ఉంటె బ్రతకలేవు, నువ్వు మారాలి అంటాడు…

దీప జేయిత్స్న కి బాగానే ఉంది అని ఒక సంతోషం అయితే సుమిత్ర అమ్మ గారు వాళ్ళకి ఇంకా నిజం తెలీదు అని కొంచెం హ్యాపీ గ ఉంది అంటుంది, అప్పుడు కాంచన తర్వాత అయినా తేలియాల్సిందే కదా దీప అంటుంది, అప్పుడు దీప ఈ లోగ గాయం మని పోతుంది కాబట్టి తెల్సిన కొంచెం తేలిగ్గానే ఉంటుంది అమ్మ అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వు ఇంత మంచిదానివి ఏంటి దీప, తాను నీ విష్యం లో ఎన్ని చేసిన ఎదో నీ సొంత మనిషికి మంచి జరిగింది అన్నట్టు సంతోష పడుతున్నావ్, ఈ రోజుల్లో అంత మంచి తనం గా ఉంటె కుదరదు నువ్వు కూడా మారాలి దీప అంటాడు కార్తీక్.

జ్యోత్స్నా తన తాతయ్య తో చాల ఎమోషనల్ గా మాట్లాడుతుంది, ఇప్పుడు శివన్నారాయణ ఏం నిర్ణయం తీసుకుంటాడు…?

శివన్నారాయణ, ఇంటికి తీసుకొచ్చిన జ్యోత్స్నా తో నువ్వు ఇలా ఉండటం ఏమి బాగోలేదు అంటాడు, అప్పుడు జ్యోత్స్న కూడా నాక్కూడా నేను ఇలా ఉండటం నచ్చడం లేదు తాతయ్య అంటుంది, అప్పుడు అతను మరి నువ్వు నీకు నచినట్టే ఉండొచ్చు కదా అంటాడు, అప్పుడు ఆమె ఆలా ఉండటం ఇంకా కుదరదు తాత… మేము కస్టపడి సంపాదించేది ఆస్తులు కూడా పెట్టింది నీకోసమే అలాంటిది నువ్వు ఇలా ఉంటె ఎలా నీ కోసమే కదా మీ బావ తో పెళ్లి కి కూడా ఒప్పుకుంది అంటాడు, అప్పుడు అసలు నువ్వు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళావ్ అని అడుగుతాడు, అప్పుడు జ్యోత్స్నా బావ కోసం వెళ్ళాను అంటుంది, ఇంకా అతను ఎదో అడగగా, ఏమో తాత నేను అనుకున్న లైఫ్ నేను డిసైన్ చేసుకున్న లైఫ్ అంత ఒక్కసారిగా పోయింది అని తెలిసాక నాకు ఎవరు లేరు అనిపిస్తుంది, ఎక్కడికన్నా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది అంటుంది, అప్పుడు అతను నీ చుట్టూ ఉన్న లైఫ్ ఎలా ఉండలను కున్నావో, ఎలా ఉంటె హ్యాపీ గ ఉంటావ్ అంటాడు, అప్పుడు జ్యోత్స్నా ఇంతక ముందు అందరు కలిసి తినడం కలిసి టీవీ చూడటం కలిసి సరదాగా గడపడం చాల హ్యాపీ గా ఉండేది, ఈ ఇంట్లో ఆ సందడి సంతోషం మన ఇంటి నుంచి దూరం గా వెళ్లి పోయింది తాత కానీ అది మల్లి తిరిగి రాదు కదా, నన్ను నేనే మిస్ అయ్యాను, నన్ను నేనే వదులుకుంటాను అంటూ లోపలి వెళ్ళిపోతుంది.

కాంచన ఇంటికి శివన్నారాయణ, ఇప్పుడు మల్లి ఏం ట్విస్ట్ ఇస్తాడు..?

కాంచన బాధపడుతూ ఉంటుంది, అప్పుడు అనసూయ అన్ని తెల్సి నువ్వు కూడా ఎందుకు చెల్లమ్మ ఇలా బాధపడుతున్నావ్ అంటూ ఓదారుస్తుంది, అప్పుడు కాంచన తన మేనకోడలు జ్యోత్స్న తన చిన్న వయసు లో ఏం జరిగిందో తాను అంటే ఎంత ఇష్టమో, ఈ పరిస్థితుల్లో తనని చూడటానికి కూడా వెళ్లలేక పోతున్నాను అంటూ బడా పడుతుంది, అప్పుడు దీప కూడా ఒకసారి మీరు వెళ్లి ఒకసారి మాట్లాడండి అమ్మ అంటుంది, అప్పుడు ఈ లోగా కాలింగ్ బెల్ మోగుతుంది, అప్పుడు దీప డోర్ తీస్తుంది, ఎదురుగ శివన్నారాయణ్ ఉంటాడు, అతన్నిచూసి అందరు ఆశ్చర్య పోతారు, అప్పుడు కాంచన లోపలి రండి నాన్న అంటుంది, అప్పుడు శివన్నారాయణ నేను నిన్ను నా ఇంటి గుమ్మం తొక్కకూడదు అన్నాను, బండలను తెంచుకోవాలి అన్నాను కానీ ఇప్పుడు అన్ని పంతాలు పక్కన పెట్టి మల్లి వస్తున్నాను అంటూ లోపలి వస్తాడు.

దీప ఫై శివన్నారాయణ పెయిర్…

శివన్నారాయణ కాంచన ఇంటికి రాగానే, కాంచన చాల సంతోషం గా ఫీల్ అవుతుంది, అప్పుడు కాంచన దీప నాన్న కి కాఫీ తీసుకురా అంటుంది, అప్పుడు శివన్నారాయణ అక్కర్లేదు నేను కాఫీలు తాగడానికి రాలేదు నీతో మాట్లాడటానికి వచ్చాను అంటాడు, అప్పుడు కార్తీక్ వచ్చి కాఫీ తగినంత మాత్రాన ఏమి అయిపోదు, పైగా మీరు ఈ ఇంటి అతిధి, పైగా వీ ఐ పి మీలాంటి పెద్దవాళ్ళకి మర్యాదలు చెయ్యడం మా భాద్యత అంటాడు, అప్పుడు శివన్నారాయణ ఏరా మీ ఇంటికి వచ్చాను కదా అని చులకన గా మాట్లాదోచు అనుకున్నావా అంటాడు, అప్పుడు కార్తీక్ అది చులకన కాదు తాత నీతులు అంటాడు, అప్పుడు శివన్నారాయణ కొడుకులు విష్యం లో కూతురు విష్యం లో నాకున్న పంతం మనవరాలి విష్యం లో నీరు గారి పోయింది అమ్మ, సుమిత్ర దాసరదాలూ కూడా ఇంట్లో లేరు వచ్చే వరకు వాళ్లకు ఏమి చెప్పకూడదు అనుకున్నాను వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది, జ్యోత్స్న ఇంటిలో వంటరిగా బాధపడుతుంది, వంటరిగా ఫీల్ అవుతుంది నేను ఒక్కడినే దానితో ఎంత సేపు అని మాట్లాడాను అంటాడు, అప్పుడు కాంచన చెప్పండి నాన్న ఏ విషం గ సాయం చెయ్యాలి అంటుంది, అప్పుడు కార్తీక్ మాట ఇచ్చే ముందు ఆలోచించుకో అమ్మ ఆయన్ని ఎలాంటి మాట అడుగుతాడో అంటాడు, ఈ లోగ దీప సాయం కోసమే కదా బాబు వచ్చింది, ఈ లోగ మీరే ఇలా అంటే అయన ఇనికేం అడుగుతారు అంటుంది. అప్పుడు శివన్నారాయణ నాకోసం ఎవరు అడగనవసరం లేదు, నేను మాట్లడుకోగలను అంటాడు కోపం గా, అప్పుడు కాంచన సరే నాన్న ఇప్పుడు మీరు ఎం అడగాలని కుంటున్నారో అడగండి అంటుంది.

కార్తీక్ మరియు కాంచనలు మాత్రమే నా ఇంటి గుమ్మం తొక్కాలి అని చెప్పిన శివన్నారాయణ, కార్తీక్ ఏం చేస్తాడు…?

అప్పుడు శివన్నారాయణ జ్యోత్స్నా మీ అందరిని చాల మిస్ అవుతుంది, వంటరిగా ఫీల్ అవుతుంది, కొన్నాళ్ళు మీరంతా మా నీటికి వచ్చి ఉండండి అంటాడు, అప్పుడు కార్తీక్ చప్పట్లు కొడుతూ, ఆఫర్ అదిరిపోయింది, కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు మల్లి మీ పంతాలు గుర్తొచ్చేవరక, ఒకరోజు నేను ఇలానే భ్రతిమిలాడు కున్నాను, నా తల్లి ఏం తప్పు చేసిందని వేలి వేశారు అని, అరుపులు కేకలు తప్ప ఏమి సమాధానం ఇవ్వలేదు, ఇప్పుడు దీనికి ఏం సమాధానం ఇవ్వాలి అంటాడు. అప్పుడు శివన్నారాయణ రేయ్ నేను పంతాన్ని వదులుకున్నాను కానీ పరువు ని వాదులు కోలేదు అంటాడు, అప్పుడు కార్తీక్ అదే తాత నేను అనేది, సెల్ ఫోన్ సిగ్నల్ లనే మీ పరువు కూడా మీరు ఎక్కడికి పోతే అక్కడ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటాడు, అప్పుడు దీప కార్తీక్ బాబు ఏంటి ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటుంది, అప్పుడు కార్తీక్ ఆ రోజు నిన్ను బయటకు గెంటేసిన విష్యం మర్చిపోయావా అంటాడు, అప్పుడు దీప అదంతా పట్టించు కోవద్దు బాబు, నాన్న నా కూతురికి కాదు మీ అమ్మ గారికి కూడా కావాలి, మీరు మీ అమ్మ గారి గురుంచి కూడా ఆలోచించాలి కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వాదులు కోవాలి, నేను అన్ని మర్చిపోతున్నాను మీరు కూడా మర్చిపోవాలి, మీ అమ్మ గారిని నిర్ణయం తీసుకోమనండి, మీరు గౌరవించండి, నేను గౌరవిస్తాను అంటుంది, అప్పుడు కార్తీక్ నిర్ణయం తీసుకోమ్మా అంటాడు, అప్పుడు చెప్పండి నాన్న అంటుంది, ఇంకేం ఉంది నేను మిమ్మల్ని రమ్మనే గ అంటున్నాను, ఎవరైనా పెళ్ళాం మాట వింటారు అని తెసులు, ఇప్పుడు వాడు కళ్ళముందే నిరూపించాడు అంటాడు, ఎవరు ఒప్పిస్తే ఏం ఉంది మీరు ఒప్పుకున్నారు గ అంటాడు, అప్పుడు కాంచన సరే నాన్న మేము వస్తాము అంటుంది. అప్పుడు కార్తీక్ దీప నువ్వు వెళ్లి వంట చెయ్యి నేను సూర్య ని షుకూర్ నుంచి తీసుకొస్తాను అంటాడు, అప్పుడు శివన్నారాయణ మీరు రావడానికి సూర్య ని ఎందుకు స్కూల్ నుంచి తీసుకురావడం అంటాడు, ఈవెనింగ్ వాళ్ళ అమ్మ వెళ్లి తీసుకొస్తుంది లే మీరు బయల్దేరండి అంటాడు, అప్పుడు కార్తీక్ ఈవెనింగ్ రావడం ఏంటి వాళ్ళ అమ్మ తీసుకురావడం ఏంటి ఎందరం కలిసే కదా వెళ్ళేది అంటాడు, అప్పుడు శివన్నారాయణ నేను రమ్మంది అందర్నీ కాదు నిన్ను మీ నాన్న ని మాత్రమే అంటాడు. అప్పుడు కార్తీక్ అందరు రండి అంటే ఇంట్లో అందరు అని, అందరు అంటే మెం ఇద్దరమే అని నాకు అర్ధం కాలేదు తాత నాటాడు, అప్పుడు నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు, మీ ఇద్దరు మాత్రమే అంటాడు, అప్పుడు కార్తీక్ నాకు సంబంధం ఉంది అంటాడు, నేను ఎక్కడికి వెళ్లిన నా భారీహ నా కూతురు నా వెంటే వస్తారు అంటాడు, అపుడు శివన్నారాయణ వాళ్లకు నా ఇంటి గుమ్మం కూడా తొక్కే అర్హత లేదు అంటాడు , అప్పుడు కార్తీక్ వాళ్లకు లేకపోతే నాకు కూడా లేనట్టే అంటాడు. అప్పుడు దీప నాకోసం మీరెందుకు ఆగిపోవాలి అంటుంది, అప్పుడు కార్తీక్ నా ప్లేస్ లో నువ్వు ఉంది నీ భర్త నీ కూతురు లేకుండా నువ్వు మాత్రమే రమ్మంటే వస్తావా అంటే వెళ్తావా అంటాడు, అప్పుడు దీప వెళ్ళాను బాబు అంటుంది, అదే కదా నేను అనేది అంటాడు. అప్పుడు శివన్నారాయణ మీరు నా రక్త సంబంధం కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాను, పిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్ళతో నాకు సంబంధం లేదు నాటాడు, అప్పుడు కార్తీక్ ఈ మనిషి ఇంతక ముందు మీ కోడలిని కాపాడింది, నిన్న నీ మనవరాలిని కాపాడింది, ఇవన్నీ మీకు కనపడవు, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని దీప పిన్నింటి వాసాలు లెక్క పెట్టె మనిషి అయిపొయింది అంటాడు. ఆ మాట కు వస్తే తన మేడలో తాళి కట్టడానికి నేను తన పర్మిషన్ తీసుకోలేదు, ఇష్టం తోనే, పూర్తి స్పృహ లోనే ఉంది నిర్ణయం తీసుకున్నాను, దీప నా భార్య, సౌర్య నా కూతురు, నేను ఎక్కడికి వెళ్లిన నాతోనే వస్తారు అంటాడు కార్తీక్.

Scroll to Top