కార్తీక దీపం Serial Today Episode(09-05-24)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఎం జరిగిందో చూద్దాం. పార్వతి ఆ డిమేండ్ నెక్లెస్ దీప తీసుండాలి లేదా తన కూతురు ఇక్కడే ఉంటుంది కదా తన తీసి ఉండాలి అంటుంది పార్వతి, అప్పుడు దీప న కూతురు తో మీరు దొంగ తనం చేయించాను అంటున్నారా అంది, అప్పుడు పార్వతి ఏమో నీకేం అవసరం వచ్చి ఈ పని చేయించావో అంటుంది దీప ని, అప్పుడు శ్రీమన్నారాయణ పారిజాతాన్ని మర్యాద పెద్ద రికం తో రాదు, మాట్లాడే పద్దతిలో ఉంటుంది, సాయం గ మనం ఏమైనా ఇస్తాను అంటేనే వద్దు అనేది, ఇలాంటి పని చేస్తుందన్న ఆలోచన నీకెలా వచ్చింది అంటాడు, అప్పుడు పారిజాతం, ఇచ్చింది తీసుకుంటే పదో పరకో వచ్చేది, ఈ నెక్లెస్ తీసుకుంటే పది లక్షలు వస్తాయి అంటుంది అప్పుడు సౌర్య వచ్చి ఎం అయింది ముద్దుల తథా గ్రానీ ని ఎంయూకు తుడుతున్నారు అంటుంది, అప్పుడు పారిజాతం నీ వల్లనే నే అంటుంది, మీ ఇంట్లో నెక్లెస్ unda అంటుంది పారిజాతం సౌర్య ని, అంటే ఏంటి అంటుంది సౌర్య, అప్పుడు పారిజాతం అది హరమ్ మెరుస్తుంది మేడలో వేసుకుంటారు ఎక్కడైనా చూసావా అంటుంది పారిజాతం, అప్పుడు సౌర్య ఓహో ఆదా చూసాకదా అంటుంది సౌర్య, అప్పుడు పారిజాతం ఎక్కడ ఉంది అంటుంది, అప్పుడు సౌర్య మా అమ్మ బాగ్ లో ఉంది అంటుంది సౌర్య, అప్పుడు దీప ఏం మాట్లాడుతున్నావ్ సౌర్య నెక్లెస్ మన బాగ్ లో ఉండటం ఏంటి నువ్ పెట్టావా బాగ్ లో అంటుంది దీప, ఈలోగా పారిజాతం ఏయ్ ఇంకా ఆపు నీ నాటకాలు , నువ్వు తప్పించుకోడానికి నీ కూతుర్ని అడ్డుపెట్టుకుంటున్నావా అంటుంది, అప్పుడు దీప ఇంత నీచానికి దిగజారే దాన్ని కాదు అంటుంది, అప్పుడు పారిజాతం ఎంత నీచానికి దిగజారవో కూతురు చెప్పే సాక్షం చూస్తే అర్ధం అవుతుంది లేమ్మా అంటుంది దీప ని,నువ్వు తీయకుండా నీ బాగ్ లోకి ఆ నెక్లెస్ ఎలా వస్తుంది అంటుంది పారిజాతం,అప్పుడు సౌర్య ఎందుకు మా అమ్మ ని తిడుతున్నావ్ అంటుంది, అప్పుడు పారిజాతం మీ అమ్మే ఆ నెక్లెస్ బాగ్ లో పెట్టింది అంటుంది, అప్పుడు సౌర్య అని నేను చెప్పనా అంటుంది సౌర్య, అప్పుడు కార్తీక్ మరి ఎవరు పెట్టారు అంటాడు, అప్పుడు సౌర్య బంటు ని చూపించి ఆ అంకుల్ పెట్టాడు అంటుంది. నేను ఇంట్లో కూర్చుని డ్రాయింగ్ వేసుకుంటే ఆ అంకుల్ వచ్చాడు ఆ బాగ్ లో నెక్లెస్ వేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది సౌర్య. అప్పుడు పారిజాతం ని సౌర్య గ్రానీ నువ్ చెప్పినట్లే జరిగింది బాగ్ లో పెట్టింది ఆ అంకుల్ నే అంటుంది, అమ్మమ్మ, అమ్మ కోసం సప్రయిజ్ ఇచ్చిందేమో అని నేనేం చెప్పలేదు, కార్తీక్ నేను చేసింది కరెక్ట్ నే కదా అంటుంది సౌర్య, అప్పుడు సౌర్య కార్తీక్ దగ్గరకి వెళ్లి, నేను చేసింది మంచిదే కదా అంటుంది అప్పుడు కార్తీక్ చాల కరెక్ట్ వ్వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురా ఈలోగా నేను ఆ అంకుల్ కి థాంక్స్ చెప్తాను అంటాడు కార్తీక్, అప్పుడు సౌర్య న తరపున కూడా ఒక థాంక్స్ చెప్పు అంటుంది సౌర్య కార్తీక్ తో, అమ్మ తరపున కూడా థాంక్స్ చెప్పు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

                                                                                        అప్పుడు కార్తీక్ బంటు ని పట్టుకుని ఆ మనిషి నిన్నేం చేసిందని ఈ పని చేసావ్ అంటాడు, బంటు ని బాగా కొట్టి ఎందుకు ఈ పని చేసావ్ ఎవరు చేయించారు అంటూ కొడతాడు కార్తీక్ బంటు ని, అప్పుడు బంటు నేనే చేశాను అంటాడు, అప్పుడు కార్తీక్ ఎందుకు చేసావ్ ఇలా ఆ మనిషి ఫై ఎందుకు నింద వేసావ్, ఒక మనిషి ఫై పడిన నిందని నిరూపించడం ఎంత కష్టమో నీకు తెల్సా అంటాడు బంటు తో, నమ్మకం ప్రాణం కన్నా విలువైనది, అది పోతే మల్లి రాదు రా, నీ కారణం గా చెయ్యని తప్పు కి ఆ మనిషి మానసికం గా ఎంత చచ్చిపోయి ఉంటుందో ఆలోచించావా, వెళ్లి ఆ మనిషి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు అంటాడు కార్తీక్. అప్పుడు బంటు దీప ని నన్ను క్షమించండి అమ్మ అని అడుగుతాడు, అప్పుడు దీప అవసరం లేదు నేను తప్పు చెయ్యలేదని నిందించిన వాళ్ళకి  అర్ధం అయింది అంటుంది బంటు ని. అప్పుడు బంటు ని నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు పోరా ఇప్పటికే చాల చేసావ్ మల్లి నా కంట పడ్డావా దొంగ తనం చేసావ్ అని చెప్పి జైలు లో పెడతాను అంటాడు దశరద్. ఈ లోగ నెక్లెస్ తీస్కుని సౌర్య వస్తుంది దాన్ని కార్తీక్, జ్యోత్స్న చేతికి ఇచ్చి మాట రాయిలాంటిది, మనసు అద్దం లాంటిది ఆలోచించ కుండా ఆవేశం గా విసిరే రాళ్లు అద్దాన్ని వాటి అందాల్ని పూర్తిగా నాశనం చేస్తాయి అంటాడు కార్తీక్. శ్రీమన్నారాయణ ఏం పారిజాతం ఇప్పుడు ఏం అంటావ్ నోరు ని కాస్త అదుపులో పెట్టుకుంటే ఇలా తల దించుకోవాల్సి వస్తుంది కాదు పో లోపలి అంటాడు, దీప తో వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు అమ్మ అంటాడు, అప్పుడు సుమిత్ర కూడా అమ్మ దీప నిన్ను ఎప్పుడు మేము తప్పుగా అనుకోము అమ్మ అంటుంది. పారిజాతం కార్తీక్ తల్లి కి ఫోన్ చేసి దీప కార్తీక్ ల గురుంచి తప్పుగా చెప్తుంది, దీప కి కార్తీక్ బాగా సపోర్ట్ చేస్తున్నాడని, బాగా చనువుగా ఉంటున్నాడని అందని, కార్తీక్ తల్లి తన భర్త తో చెప్పింది, అప్పుడు అయితే దీన్ని అంత తేలికగా వదిలేయకూడదు అంటాడు కార్తీక్  తండ్రి, వీలైనంత త్వరగా కార్తీక్, జ్యోత్స్న లకి పెళ్లి చేసేయాలి అంటాడు.

Scroll to Top