కార్తీక దీపం Serial Today Episode(11/12/2024)

దీపని ఎలా అయినా చంపేయాలని ప్లాన్ చేస్కుంటున్నా పారిజాతం జ్యోత్స్న లు…..

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, కార్తీక్ కి దగ్గరవ్వాలని అది  ఆఫీస్ లోనే సాధ్యమని ప్లేన్ వేసిన జ్యోత్స్న కి ఎదురుదెబ్బ తగిలింది, లంచ్ టైం కి దీప కెరీర్ తీసుకుని వచ్చింది. ఈ విషయాన్ని కోపం తో రగిలి పోతు పారిజాతం కి చెప్తుంది. వాళ్లిద్దరూ నాముందే కలిసి భోజనం చేశారు అంటూ, ఇంట్లో ను వొంట్లోనూ మనశాంతి లేదు అంటూ ఫ్రాస్ట్రట్ అయింది, అప్పుడు పారిజాతం మరి ఇలా జరుగుతుంటే ఎందుకు ఉరుకున్నావ్ అని అంటుంది, అప్పుడు జ్యోత్స్నా ఊరుకోక ఏం చెయ్యను దాన్ని ఏమైనా అంటే బావ ఊరుకోదు గా, తనని ఏమైనా అన్న డీప్ కూడా ఊరుకోదు, బావ దానికి మొగుడు అయితే, అది నాకు మొగుడు అయ్యి కూర్చుంది, మొగుడు పిల్లలు ఇద్దరు నా ముందే సొంతషం గా ఉన్నారు ఇది నేను తట్టుకోలేకపోతున్నాను నాలో ఉన్న మంచితనం సహనం అన్ని నశించిపోయాయి అంటుంది, అప్పుడు పారిజాతం నీకు మనః శాంతి కావాలంటే నన్ను ఏం చేయమంటావ్ చెప్పు అంటుంది పారిజాతం, అప్పుడు జ్యోత్స్న అవసరం లేదు అది నేను చూసుకుంటాను, దాన్ని ఎలా అయినా చప్మేస్తాను అంటుంది.

కొడుకు అని ఉరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి అని అడిగిన పారిజాతం…..

పారిజాతం జ్యోత్స్న ల మాటలు వినేసిన దాసు, వాళ్ళ ఇద్దరికీ వచ్చి అది నేను ఉండగా జరగదు అంటాడు, అప్పుడు దాసు నచ్చని వాళ్ళని చంపేయాలని  నా కూతురికి నేర్పిస్తున్నావా అంటాడు, అప్పుడు పారిజాతం నువ్వు అసలు కన్నా తండ్రివేనా కూతురికి సపోర్ట్ చెయ్యడం మానేసి నువ్వు ఇలా తయారయ్యావెంటి, అసలు ఆ కాసి గాడికి స్వప్న కి పెళ్లి జరగకుండా ఉంది అక్కడ ఆ స్వప్న భాద పడుతూ, ఇక్కడ ఈ కాసి గాడు పిచ్చివాడు అయిపోయి రోడ్లు పట్టుకుని తిరుగుతు ఉంటె అప్పుడు నీకు అర్ధం అవుతుంది, అప్పుడు దాసు వాళ్లిద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు, నిజంగానే వాళ్ళకి పెళ్లి జరగకుండా ఉంటె, స్వప్న భాద పడటానికి, నా కొడుకు పిచ్చి వాడిలా రోడ్లు పట్టుకుని తిరగ దానికి నేను భాద పడటానికి అర్ధం ఉంది, కానీ జ్యోత్స్నా కార్తీక్ ని ప్రేమించింది కానీ కార్తీక్ ప్రేమించలేదు కదా అంటాడు, అప్పుడు పారిజాతం సుమిత్ర కూతురికి కార్తీక్ ని ఇచ్చి పెళ్లి చేయాలన్నది నా సంకల్పం దాన్ని ఆ దేవుడు కూడా ఆపలేదు అంటుంది, అప్పుడు దాసు నీ కోరిక నెలవేరింది అమ్మ అంటాడు, అప్పుడు పారిజాతం నువ్వేం మాట్లాడుతున్నావ్ నాకు అర్ధం కాలేదు అంటుంది, అప్పుడు దాసు జ్యోత్స్నా కి అర్ధం అయింది కదా జ్యోత్స్నా అంటాడు. అప్పుడు పారిజాతం సర్లే చిన్నగా మాట్లాడు లోపల ముసలోడు ఉన్నాడు ఎందుకు వచ్చావో చెప్పు అంటుంది, మీరు రమ్మన్నారని రాలేదు నాకేదో పని ఉంది వచ్చాను, దీప జోలికి మాత్రం రావొద్దు నేను ఊరుకోను అంటాడు, అప్పుడు పారిజాతం బెదిరిస్తున్నావేంటి కొడుకువాని ఉరుకుంటున్న నా అంటుంది, అప్పుడు దాసు ఎవరు కొడుకు, ఎవరి కూతురు ఎవరికీ కూతురు అన్ని తెలుస్తాయి లే అంటూ అర్ధం కాకుండా మాట్లాడుతూ వెళ్ళిపోతాడు, అప్పుడు పారిజాతం వాడి మాటల్నేమి నువ్వు పట్టించుకోకూ అంటుంది.

దీప కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న కార్తీక్……

కార్తీక్ రూమ్ లో సౌర్య ఉండను కుని పాలు తీస్కుని వస్తుంది దీప , అప్పుడు కార్తీక్ సౌర్య ని అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు, తనని అక్కడే నిద్రపోనివ్వు మనం ఇక్కడ నిద్రపొడం అంటాడు, అప్పుడు దీప సూర్య కి పాలు ఇచ్చి వస్తాను అంటుంది, అప్పుడు కార్తీక్ సౌర్య కి అమ్మ ఇస్తుంది లే, అవి నువ్వు తాగేసేయ్ అంటాడు, అప్పుడు ఇవి చాల ఎక్కువ ఉన్నాయ్ బాబు అంటుంది,  అప్పుడు కార్తీక్ ఇటు ఇవ్వు నేను తాగుతా అంటూ తాగుతాడు, సగం తాగి నువ్వన్నది నిజం చాల ఎక్కువ పాలు ఉన్నాయ్ అంటాడు, సగం ఇప్పుడు తాగి తర్వాత మిగిలినవి తాగండి అంటుంది, అప్పుడు కార్తీక్ నేను తీసుకొచ్చిన పువ్వులు పట్టుకోలేదు అంటాడు, అప్పుడు దేవుడికి పెట్టాను అంటుంది, దేవుడికి కొన్ని పెట్టి నువ్వు కొన్ని పెట్టుకోవచ్చు దీప అంటాడు, అప్పుడు దీప నాకు వంట గదిలో పని ఉంది వెళ్తాను అంటుంది, అప్పుడు కార్తీక్ నేను వస్తాను నీతో అంటాడు, సరదాగా కొంత సేపు కూర్చో మాట్లాడుకుందాం అంటాడు, అప్పుడు దీప ఈ రోజు ఇంత జరిగాక కూడా ఎలా ఆలా నవ్వుతు మాట్లాడుతున్నారు బాబు అంటుంది, ఏం చేయమంటావ్ దీప, ఎవరో ఎదో అన్నారని ఆలోచిస్తూ ఉండమంటావా, అవన్నీ అలవాటూ అయిపోయాయి అంటాడు, అప్పుడు దీప జ్యోత్స్నా కి మీరు దగ్గరయ్యే వరకు ఇవన్నీ ఆపాడు బాబు, నా వాళ్ళ తాను మిమ్మల్ని భాద పెడుతుంది అంటుంది, అదేం లేదు అందుకే నేను తాతయ్య ఆఫీస్ లో మానేస్తా  అన్నాను, కానీ నువ్వే కదా వద్దని అన్నావ్ నీ మాట వినమంటావా, నా మనసుకు నచ్చింది చేయమంటావా అంటాడు, అప్పుడు దీప మీ మనసుకు నచ్చిందే చెయ్యండి బాబు అంటూ వెళ్ళిపోతుంది.

లేట్ నైట్ వరకు కార్తీక్ ఆఫీస్ లోనే ఉండేలా చేసి తాను కూడా కార్తీక్ తోనే ఉండేలా ప్లాన్ వేసిన జ్యోత్స్నా…..

జ్యోత్స్నా కావాలనే కార్తీక్ ని ఎలా అయినా ఆఫీస్ లోనే ఉంచేయాలని ప్లాన్ వేసి కార్తీక్ కి చాల ఎక్కువ వర్క్ ఇస్తుంది, అప్పుడు కార్తీక్ ఇదంతా ఒక్కరోజు లోనే ఎలా అవుతుంది అంటాడు, అప్పుడు జ్యోత్స్న చెయ్యాలి బావ తప్పదు అంటుంది, అప్పుడు కార్తీక్ ఆర్డర్ వేస్తున్నావ్ అంటాడు, అప్పుడు అస్ ఆ సీఈఓ మఞ్ఞగింగ్ డైరెక్టర్ గ చెప్తున్నాను, కావాలంటే నేను కూడా ఇక్కడే ఉంటాను, నీకు కావాల్సిన టీ కాఫీ అన్ని నీ టేబుల్ దగ్గరకే వస్తాయి అంటుంది, అప్పుడు కార్తీక్ నువ్వు ఎదనుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్ధం అయింది లే, నువ్వు అనుకున్నవేమి జరగవు లే అని వర్క్ చెయ్యడం స్టార్ట్ చేస్తాడు, జ్యోత్స్నా కార్తీక్ కి కాఫీ, స్నకెస్ అన్ని ఇస్తూ తననే చూస్తూ అక్కడే ఉంటుంది.

కార్తీక్ కోసం దీప ఎదురుచూపులు….

కార్తీక్ ఇంకా ఇంటికి రాకపోవడం తో అందరు ఎదురు చూస్తున్నారు, దీప కూడా భోజనం చెయ్యకుండా ఎదురు చూస్తూ ఉంది, అప్పుడు కాంచన  నువ్వు భోజనం చెయ్యి దీప అంటుంది, అప్పుడు దీప అయన వాచికనే చేస్తాలే అంటుంది, అనసూయ ఒకసారి ఫోన్ చెయ్యక పోయావా అంటుంది, అక్కడ ఆఫీస్ లో ఏం జరిగిందో ఏంటో అని అంటుంది, అప్పుడు కాంచన కూడా ఫోన్ చెయ్యక పోయావా అంటుంది, అప్పుడు దీప ఆయను ఈ పాటి కె ఫోన్ చెయ్యాలి చెయ్యలేదు అంటే కాళీ లేదనే కదా అంటుంది, అప్పుడు వాళ్లిద్దరూ అభ నా కొడుకుని నేను కూడా అర్ధం చేసుకోలేదు అంటుంది, ఎంత ప్రేమ అని ఇద్దరు అనుకుంటారు.

Scroll to Top