కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ ఏం జరింగిందో చూద్దాం. జ్యోత్స్న దీపాలు రోడ్డు మీద గొడవపడతారు, దీప ని కార్తీక్ విష్యం లో మాట్లాడిన మాటలకూ దీప జ్యోత్స్న ని చెంప దెబ్బ కొడుతుంది, అప్పుడు న జీవితం లో నాకూతురు తప్ప ఎవరికీ చోటు లేదు నిన్ను ఎలా నమ్మయించాలి అంటుంది దీప, అప్పుడు జేయిత్స్న అయితే నువ్ మా ఇంటి నుంచి వెళ్ళిపో నువ్ మా బావ ని నీవాడు చేసుకోవాలనే మా ఇంట్లో ఉంటున్నావ్ అంటుంది దీప ని, నువ్ పోతేనే మెం మనఃశాంతి గా ఉంటాం మా బావ నాకు దక్కదు నువ్ పోతేనే మాబావ నాకు దక్కుతాడు నీకు ఏ మాత్రం అభిమానం ఉన్న నువ్ మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటుంది జ్యోత్స్న అప్పుడు దీప అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది.సౌర్య నిద్ర లేచి అమ్మ అమ్మ అని పిలుస్తుంది, అప్పుడే ఇంటికి వచ్చిన దీప ని చూసి ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ అంటుంది సౌర్య, అప్పుడు దీప నీకు మందులు తీస్కుని రావడానికి వేళ్ళ అంటుంది, బాగ్ తీసి బట్టలు సర్దుతూ మనం మన ఊరు వెళ్తున్నాం అంటుంది సౌర్య తో అప్పుడు సౌర్య మల్లి ఇప్పుడు వస్తామా అని అడుగుతుంది అప్పుడు దీప అక్కడకి వెళ్లిన తర్వాత చెప్తా అంటుంది, అప్పుడు సౌర్య నేను కార్తీక్ తో చెప్తాను ఊరు వెళ్తున్నాం అని ఫోన్ చేయబోతుంది నెం తర్వాత చెప్తాను అంటూ ఫోన్ లాక్కుంటుంది, అప్పుడు సౌర్య నేను రాను అమ్మ నేను కార్తీక్ తో చెప్పకుండా రాను అమ్మ మల్లి బూచోడు వస్తాడు నన్ను ఎత్తుకుని పోతాడు అంటుంది అప్పుడు దీప కోప్పడి సౌర్య ని బయటకు తీసుకెళుతుంది కానీ సౌర్య నేను కార్తీక్ తో మాట్లాడకుండా నెం రాను అంటూ పేచీ పెడుతుంది సౌర్య, దీప ఎవరు చూడకుండా వెళ్లిపోవాలని సౌర్య చెయ్ పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లో నుంచి పార్వతి జ్యోత్స్న లు చూసి పార్వతి ఎలాంటి టైం లో అది వెళ్లిపోకూడదు దాన్ని తీస్కుని ర అంటుంది అప్పుడు జ్యోత్స్న ఉండు గ్రానీ నీవల్లే నాకు ఇక్కడ విలువ లేకుండా పోయింది ఆ దీప వాళ్ళ అన్ని జరుగుతుంది అందుకే మనశాంతిగా ఉంటుందని దాన్ని పంపించేసాను అంటుంది.
బస్సు స్టాప్ లో బస్సు కోసం ఉంటారు అప్పుడు సౌర్య అమ్మ మనం మల్లి ఇప్పుడు వస్తామా అంటుంది , అప్పుడు దీప మనం మల్లి ఎక్కడికి రాము అక్కడే చదువుకుందువ్ అంటుంది మరి కార్తీక్ ఎలా అమ్మ అంటుంది సౌర్య, అక్కడికి వస్తారు లే అంటుంది దీప, అప్పుడు సౌర్య ఎలా వస్తాడు మనం ఊరు వెళ్తున్నట్టు తెలీదు కద్దా ఫోన్ చేసి చెప్తాను అంటుంది అపుడు దీప వద్దు అంటుంది అప్పుడు సౌర్య నాకు కార్తీక్ కావాలమ్మా అంటుంది, అప్పుడు దీప మన ఫ్రెండ్స్ ప్రతి చోటుకి రారు అమ్మ అంటుంది నీకుఇంకో సరి కార్తీక్ కావాలంటే ఈ అమ్మ నీకు ఇంకా కనపడదు అంటుంది. అప్పుడు దీప బస్సు ఇప్పుడు వస్తుందో కనుక్కోడానికి వెళ్తుంది, అప్పుడు కార్తీక్ ని వెళ్లేముందు కలవాలని దీప కి చెప్పకుండా కార్తీక్ దగ్గరకు వెళ్ళిపోతుంది సౌర్య, దీప తిరిగి వచ్చే సరికి సౌర్య కనపడు అప్పుడు దీప అక్క అందరిని అడుగుతూ కార్తీక్ బాబు ని కలవడానికి వెళ్ళిందనుకుంటా అని తనని ఆపడానికి వెనకే దీప వెళ్తుంది. సౌర్య కార్తీక్ ని కలవడానికి పరుగుపెడుతూ వెళ్తుంది థన్ కోసం వెతుక్కుంటూ దీప కూడా వెళ్తుంది, ఎలా అయితే కార్తీక్ ఇంటి దగ్గరకి వచ్చేసింది లోపలి వెళ్తుండగా దీప ని చూసి అమ్మ వచ్చేసింది తనకు కనపడితే నన్ను తీస్కెళ్లిపోతుందని సౌర్య దాక్కుంటుంది, ఈ లోగ కార్తీక్ కార్ లో బయటకు వెళ్ళిపోతాడు, అతను వెళ్ళగానే సౌర్య కోసం దీప కార్తీక్ ఇంటి లోపలి వెళ్తుంది అప్పుడు కార్తీక్ కార్ వెనుక అతన్ని పిలుస్తూ సౌర్య కార్తీక్ అంటూ వెనుక పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. సౌర్య కోసం కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లి కార్తీక్ అమ్మ ని అమ్మ సౌర్య వచ్చిందా అంటుంది లేదు అంటుంది కార్తీక్ తల్లి, సౌర్య ని నరసింహ చూస్తే తీస్కెళ్ళిపోతాడు అంటూ కంగారుగా సౌర్య ని వెతకడానికి వెళ్తుంది దీప. సౌర్య ని గమనించిన కార్తీక్ కార్ ఆపాడు ఈలోగా సౌర్య కళ్ళు తిరిగి పడిపోతుంది, కార్తీక్ కార్ దిగి సౌర్య ని ఎత్తుకుని కార్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు, ఈ లోగ దీప సౌర్య ని వెతుక్కుంటూ లగేజ్ తో వెతుకుతుంది.