కార్తీక దీపం Serial Today Episode(21-05-24)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. దీప కార్తీక్ ని న కూతురుని నేను చదివించు కుంటాను ఫీజు ఎంతో చెప్పండి ఇచ్చేస్తాను అంటుంది అప్పుడు కార్తీక్ ఎనభై వేలు  అంటాడు అప్పుడు దీప ఎనభై వేలు అంటే నేను కట్టలేను నా పాపా ని వేరే స్కూల్ లో జాయిన్ చేసుకుంటాను అంటుంది దీప అప్పుడు కార్తీక్ ఫీజ్ ఎక్కువగానే ఉంటుంది దానికి తగ్గట్టే చదువు కూడా ఉంటుంది మీరు ఎంత చెప్పిన వనరు కదా అంటాడు కార్తీక్ అప్పుడు దీప వినడం కాదు బాబు అంత ఫీజ్ నేను కట్టలేను అంటుంది అప్పుడు కార్తీక్ మీరు కట్టగలరు రౌడీ అదే స్కూల్ లో చదువుతుంది అవుతుంది అని చెప్పి తన దగ్గర ఉన్న పంతొమ్మిది వందలు తీస్కుని దీప ఇంట్లో కి తీసుకెళ్లి ఒక బాక్స్ తీస్కుని మీరు మొత్తం డబ్బు కట్టలేరు కాబట్టి ఎనభై వేలు అయినాక నాకు ఇవ్వండి అప్పుడు తీసుకుంటాను అంటాడు కార్తీక్, ఇలా అయితే అంత డబ్బు ఎప్పటికి పూర్తి చెయ్యాలి అంటుంది అప్పుడు కార్తీక్ అది మీ ఇష్టం ఎన్నాళ్ళలో పూర్తి చేయగలరో మీరే చెప్పండి ఇది మీ కూతురు చదువు విష్యం అంటాడు కార్తీక్ కంగారు ఎం లేదు మీరు ఎంత టైం అయినా తీస్కోండి నేను స్కూల్ కి కట్టిన ఫీజ్ మీరు నా దగ్గర అప్పుగా తీసుకున్నారు  మల్లి తిరిగి ఇస్తారు అంతే ఇద్దరం అలాగే అనుకున్నాం అనుకుందాం కాదు అదే నిజం ఇపుడు చెప్పండి ఎన్ని నెలల్లో అప్పు తీరుస్తారు అంటాడు అప్పుడు దీప ఓ ఆరు నెలల్లో తీరుస్తాను బాబు అంటుంది అప్పుడు కార్తీక్ బాగా ఆలోచించుకోండి అంటాడు అప్పుడు దీప లేదు బాబు ఎలాగోలా కస్టపడి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అంటుంది అప్పుడు కార్తీక్ ఆరు నెలల్లో తీర్చలేక పోతే ఎం చేస్తారు అంటాడు దీప తీరుస్తాను బాబు అంటుంది ఒకవేళ తీర్చలేక పోతే ఎం చేస్తారు అంటాడు, ఒకవేళ తీర్చలేక పోతే ఎం చెయ్యాలో నేను చెప్పనా ఆరు నెలల్లో తీర్చలేక పోతే ఇంకా ఆ డబ్బు నేను తీసుకోను మీ మీద మీకు నమ్మకం ఉంటె ఈ పందానికి మోపునుకోండి లేదంటే మీ ఇష్టం అంటాడు అప్పుడు దీప లేదు బాబు నేను తీరుస్తాను నా మీద నాకు నమ్మకం ఉంది నాతుంది అప్పుడు కార్తీక్ సరే దీప ఫస్ట్ ఇంస్టాలెమెంట్ కింద ఈ వెట్టి రూపాయలు వస్తాను అంటూ ఆ బాక్స్ లో వేస్తాడు కార్తీక్ మిగిలిన డబ్బులు మీ ఖర్చులకు ఉంచుకోండి  ఇప్పుడు మీ కూతుర్ని మీరే చదివించుకుంటున్నారు ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెంప పగల గొట్టండి అంటాడు కార్తీక్ ఓ పెద్దమనిషి చెప్పాడు మొరగని కుక్క ఉండదు విమర్శించని నోరు ఉండదు ఈ రెండు ఉందని నోరు ఉండదని అంటాడు కార్తీక్ ఎవరి కోసమో మన జీవితం ఆగిపోకూడదు దీప మన పని మనం చేస్కుంటూ పోవాలి మీరు నన్ను ఎంత ద్వేషిస్తున్నారో నాకు తెసులు ఇంకా మిమ్మల్ని క్షమించమని కూడా అడగను ఎందుకంటే దాని కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అనుకుంటారు అని కానీ ఎప్పటినాకినా మీరు నన్ను అర్ధం చేసుకుంటారు అని క్షమిస్తారని చిన్న ఆశ అయితే ఉంది మీరు నన్ను ఎప్పటికి క్షమించక పోయిన మీరు మాత్రం నా శ్రేయోభిలాషే అని వెళ్ళిపోతాడు కార్తీక్.

                                                                                              స్కూల్ వాచ్మెన్  నరసింహం తో నిన్న ఆ పాపా ని జాయిన్ చేయండి వచ్చిన అతను ఆ పాపా తండ్రే అంటాడు అప్పుడు నర్సి కాదు రా పాపా తండ్రి వేరే ఉన్నాడు అని చెప్పను కదా అంటాడు నర్సి అప్పుడు ఆ వాచ్మెన్ ఆవిడా పేదింటి ఆవిడా లాగా ఉంది అయన ఏమో డబ్బున్న వాడిలాగా ఉన్నాడు నువ్వేమో పాపా తండ్రి వేరే అని చెప్పిన తర్వాత నేను అలానే అనుకున్నాను పాపా ని తాను స్కూల్ లో జాయిన్ చెయ్యడమే కాదు పాపా నా కూతురు అని సంతకం కూడా పెట్టాడు అంటాడు నర్సి తో ఫోటో కూడా తీసాను చూడు అంటూ ఆ అప్లికేషన్ చూపిస్తాడు తండ్రి పేరు దగ్గర అతని పేరు రాసాడంటే అతనే తన తండ్రి అనే కదా అంటాడు వాచ్మెన్ అప్పుడు ఆ నర్సి వాచ్మెన్ దగ్గర నుంచి ఆ ఫోటో తీసుకుంటాడు.

                                                             కడియం బాబాయ్ దీప హోటల్ లో ఉండగా నరసింహ వాళ్ళ దగ్గరకి వచ్చి నేనే మీ దీపమా మొగుడు ని అంటాడు, అప్పుడు దీప చూడు నరసింహ నీకు నాకు ఏ సంబంధం లేదు అని అన్నారు నేనేమైన అడిగానా మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం నెల జీతానికి పనిలో జాయిన్ అయ్యనుం నా కూతుర్ని చదివించుకుంటున్నాను మా పని మమ్మల్ని చేసుకోనివ్వు ఇంటికొచ్చి అక్కడ అందరిలోనూ ఛీ అనిపించవు ఇక్కడ కు కూడా ఎందుకొచ్చావ్ అంటుంది దీప, అప్పుడు నరసింహ చేస్కో దీప నీ చుట్టూ తిరగడానికి నాకేం పని లేదు అనుకుంటున్నావా కానీ నువ చేసే పనులు ఉన్నాయ్ చూడు అయ్యే ఏ పని చేసుకోనివ్వడం లేదు రాత్రే నీ సంగతి తీలుద్దాం అని మీ ఇంటికి వచ్చాక ఎవరు పెద్దాయన తిరుగుతున్నాడని వచ్చేసా ఇప్పుడు కూడా మీ ఇంటికే బయల్దేరాను ఆలా నేను వెళ్తుంటే అనుకోకుండా నువ్ ఇలా కనపడ్డావ్ అంటాడు అప్పుడు దీప ఇప్పుడు ఎందుకు వచ్చావ్ అంటుంది అప్పుడు నరసింహ నా పెళ్ళాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అంటే వాడేమో నన్ను కొట్టాడు నువ్వేమో నాకు దండం పెట్టావ్ మీరెవరు చెప్పకుండానే నాకు సమాధానం దొరికింది అంటాడు నిజం చెప్పు మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం పాపా కి తండ్రి నేనా ఆ కార్తీక్ నా అంటాడు వాడే అని నాకు తెసులు లే నువ్ చెప్తే వినాలని ఉంది అంటాడు అప్పుడు దీప ఆ రోజు గుడిదగ్గర నువ్ కూసిన కూతలకు చెప్పు తీసాను ఇప్పుడు నోటికొచ్చి నాట్లు మాట్లాడితే చెప్పు తేజ్ లాగా కొడతాను పోరే ఇక్కడ నుంచి అంటుంది దీప నరసింహ ని, అప్పుడు నరసింహ ఇది ఉన్న మాటే ఇది నిజం అని నిరూపించే సాక్షం నా దగ్గర ఉంది పాపా ని స్కూల్ లో జాయిన్ చేసింది ఆ కార్తీక్ గాడే కదా పాపా తండ్రి గా దీంట్లో సంతకం పెట్టాడు అంటే తండ్రి గా ఒప్పుకున్నట్టే కదా అంటాడు వాడు రాశాడా నువ్ రాయించావా అంటాడు అప్పుడు దీప నువ్వేడేదో చూపించి లేని పోనీ గొడవలు పెట్టకు అంటుంది దీప అప్పుడు స్కూల్ కి ర చూపిస్తాను న పేరు ఉండాల్సిన చోట వాడి పేరు ఉంటె చెప్పు తీస్కుని కొట్టు అంటాడు ఉంటె న చెప్పు తీస్కుని నేను కొట్టనా అంటాడు, దీప నీకు ఎలాంటి సంబంధం లేదు న పాపా తో కూడా లేదు అంటుంది అప్పుడు నరసింహ సంబంధమే లేనప్పుడు నేను కట్టిన తాళి నాకు ఇచ్చేయ్ అంటాడు నరసింహ సంబంధం లేదు అన్నావ్ కదా నేను కట్టిన తాళి నాకు ఇచ్చే నీతో నాకు సంబంధం లేదు అంటూ ఆ తాళి ని తెంపే బోతాడు అప్పుడు బాబాయ్ అడ్డు వస్తాడు అతన్ని తోసేస్తాడు నరసింహ దీప వద్దు వాదులు అంటుంది కానీ నరసింహ వదలదు ఇంతలో కార్తీక్ ఆ హోటల్ వస్తాడు ఈ లోపు దీప నరసింహ ని గట్టిగ పక్కకు తోసేస్తుంది అప్పుడు నరసింహ ఎన్నాళ్ళు తప్పించుకుంటావో చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు బాబాయ్ దీపమా అందుకేనా మీ అయన గురుంచి చెప్పలేదు వాడిని ఊరికే వదల కూడదు అంటాడు, ఈ లోపు కార్తీక్ కూడా ఇంకా లోపలి రాకుండా వెళ్ళిపోతాడు.

Scroll to Top