కార్తీక దీపం Serial Today Episode(21/10/2024)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం. దీప కార్తీక్ ని నా అనుమతి లేకుండా న మేడలో ఎలా త్తాలి కడతారు అంటూ ప్రశ్నిస్తుంది, అప్పుడు కార్తీక్ నీ కోసమే ఆలా చేశాను నీ కూతురితో జీవితాంతం స్నేహితుడిలా ఉండాలంటే ఇలా చెయ్యక తప్పలేదు అంటాడు, అప్పుడు దీప స్నేహితుడిలా ఉండాలంటే న మేడలో తాళి కట్టాలా అంటుంది, అప్పుడు కార్తీక్ స్నేహానికి కాదు సౌర్య నన్ను నాన్న ల ఉండమని అడిగింది అంటాడు. అప్పుడు దీప చిన్న పిల్ల ఎదో తెలీక అంటే మీరు అదే నిజం చేస్తారా అంటుంది, అప్పుడు కార్తీక్ తాను తెలీక ఎం అడగలేదు దీప, కానీ ఆ దరిద్రుడు నరసింగ గాడి తర్వాతే తనకి తెల్సింది తనకు కావలసిన నాన్న దొరకలేదని, స్కూల్ లో తన ఫ్రెండ్స్ తండ్రుల్లాని చూసి తనలో తాను బుడాపెడిందే కానీ నాకు మరో నాన్న కావాలని నీ కూతురు నిన్ను ఎప్పుడు అడగలేదు కదా, ఎప్పటికి నిన్ను అడగదు, దానికి ఈ పరిస్థితిని నువ్వే తీస్కోచ్చావ్, నరసింహ అంటే దానికి చాల భయం, ఆ భయానికి తోడు నువ్ దాన్ని ఉరికి తీస్కెళ్లిపోదాం అనుకున్నావు, దానికి ఏమైనా ఇవ్వడానికి అయినా ఎం అయింది అని అడగడానికి అయినా దానికి నువ్వు నేను తప్ప ఎవరు ఉన్నారు, అందుకే అది నీకు చెప్తే ఎక్కడ నాకు దూరం చేస్తావో అన్న భయం తో దానికి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, ఆ భయంతోనే న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ భయం తోనే నువ్ నాతో ఎప్పటికి ఉండాలంటే నేను ఎం చెయ్యాలి కార్తీక్ అని అడిగింది, దానికి చెప్పడానికి న దగ్గర సమాధానం లేదు దీప, నువ్ నాకు నాన్న గ ఉంటావా అని అడిగింది అప్పుడు కూడా న దగ్గర జవాబు లేదు మౌనం గానే ఉన్నాను ఎం చెయ్యాలో తెలీని నాకు నీ మాటల్లో సమాధానం దొరికింది, నువ్ అన్నావ్ కదా ఏ అధికారం తో న కూతుర్ని అవుతున్నారని అధికారం తీస్కోవాలనిపించింది అందుకనే నీ మెడలో తాళి కట్టాను అంటదు కార్తీక్ దీప తో, అప్పుడు దీప తప్పుని సమర్దించుకోకండి బాబు, ఇది ఆదర్శం కాదు ఆవేశం,ఆ ఆవేశం లో ఎం చేస్తున్నారో ఎలా ఆలోచిస్తున్నారా మీకే తెలీడం లేదు, ఆ రోజు హాస్పిటల్ లో నర్సింహా తో న కన్నా కూతురు అని చెప్పారు, ఈ రోజు ఆ మాటని నిజం చేస్తూ న మెడలో తాళి కట్టారు, నేను మనిషిని అనుకున్నారా బొమ్మని అనుకున్నారా మీ మాటలకి మీ చేతులకి న జీవితం ఎం అవుతుందో అని ఆలోచించారా, ఎప్పుడు నేను అందరి ముందు ఎలా తల ఎత్తుకుని తిరగాలి చెప్పండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండిలా అంటుంది దీప,అప్పుడు కార్తీక్ అన్నిటికి ఒక్కటే సమాధానం దీప నీ మెడలో తాళి అంటాడు, అప్పుడు దీప ఇది పసుపు తాడు కాదు,నా మెడలో ఉరితాడు మీ ఇష్టానికి మీరు అనుకున్నది జరగడానికి, మీ ఆదర్శాన్ని నిలుపుకోడానికి మీ ఆవేశం తో కట్టిన ఈ తాళి పలుపు తాడు, సమాజం దీన్ని గౌరవించదు అంటుంది, అప్పుడు కార్తీక్ నేను గౌరవిశాను దీప అంటాడు, ఆ రోజు దాన్ని తీసుకుపోతాను అంటున్నవ్, దానికి ఇష్ట,ఓ లేకపోయినా బలవంతంగా తీసుకెళ్తున్నావ్ మల్లి దానికి ఏమైనా అయితే అంటదు కార్తీక్, అప్పుడు దీప ఎం అవుతుంది బాబు అంటుంది కోపం గ, అప్పుడు కార్తీక్ చచ్చిపోతే అంటాడు, అప్పుడు దీప ఏంటి బాబు అన్నారు అంటుంది, అప్పుడు కార్తీక్ అది నర్సింహా అంటే భయపడుతుంది, ఆ భయం తోనే చచ్చిపోతానేమో అని భయపడుతుంది సౌర్య సంతోషం గ ఉండాలి అది సంతోషం గా ఉండాలంటే తాను అడిగింది ఇవ్వాలి అంటాడు, అప్పుడు దీప మీరు న మెడలో తాళి కట్టారు బాబు, ఈ తాళి న మెడలో ఉంటె నేను మీకు ఎం అవుతానో తెల్సా బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ తెల్సు దీప, నువ్వు నాకు భార్య అవ్వాలనో, నేను నీకు భర్త అవ్వాలనో నేను నీకు తాళి కట్టలేదు, సౌర్య కి తండ్రి ని అవ్వాలని కట్టాను అంతేయ్ అంటాడు, నీ మెడలో తాళి కట్టకుండా సౌర్య కి తండ్రి ల ఉండగలనా, ఉంటె ఈ సమాజం బ్రతకనిస్తుందా, అందుకే అంటాడు, ఇప్పుడు ఇది తప్పుడు సంబంధం అని ఎవరు అనలేరు, నువ్వు ఎలాంటి దాన్నో నాకు తెల్సు, నేను ఎలాంటి వాడినో నాకు తెల్సు, మన ఇద్దరి మనసులో ఏమి లేనప్పుడు ఎలాంటి వాళ్ళకీ బయపడనవసరం లేదు అంటాడు, మా నాన్న చేసిన తప్పుకు మా అమ్మ ని వెలివేసాడు మా తథా కన్నా తండ్రే అర్ధం చేసుకోక పోతే ఎవరో నిన్ను అర్ధం చేసుకోవాలని ఎలా అనుకుంటావ్ దీప, సమాజం ఇలానే ఉంటుంది, ఎవరైతే కాస్త మంచిగా బ్రతుకుతారో వాళ్ళమీదనే బురద జల్లాలని చూస్తారు, అలంటి వాళ్ళ అందరకి చావు దెబ్బ లాంటిదే ఈ తాళి, చెంప దెబ్బ లాంటిదే ఈ తాళి ఈసారి ఎవరినైనా ఏమైనా అనమను చూద్దాం, అయినా నేను నీ మెడలో తాళి కఠియింది సౌర్య ని తండ్రి గ ఉండటానికే దీప, నీకు ఇష్టం లేకుండా నీ భర్త గ ఉండటానికి కాదు, ఫోన్ నే ఫ్రీ గ తీస్కొని నువ్వు నన్ను భర్తగా ఉంచుతావని నేనెలా అనుకుంటాను, ఇంతకముందు ఎలా ఉన్నానో ఇప్పడు అలానే ఉంటాను, నే అంతటా నువ్వే నన్ను భర్తగా అంగీకరించే వరకు నేను నీకు శ్రేయాభిలాషినీ, నువ్వు అవును అన్న కాదన్నా సౌర్య కి నేను తండ్రిని నువ్వు తల్లివి అని వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడు దీప ఇప్పుడు నేను ఏ తప్పు చెయ్యలేదని సుమిత్ర గారి ముందు వాళ్ళ కుటుంబం ముందు ఎలా నిరూపించుకోవాలి అనుకుంటూ ఉంటుంది దీప.

సౌర్య అనసూయలు దీప ని వెతుకుతూ ఉంటారు, అప్పుడు కాంచన, కార్తీక్ లు కూడా వస్త్తారు, అప్పుడు సౌర్య అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఊరు వెళ్ళిపోయింది అంటుంది , అప్పుడు అనసూయ మీ అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అంటుంది, ఎక్కడికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని అందరు అనుకుంటూ ఉంటారు, దీప ఆలా ఆలోచిస్తూ ఏడుస్తూ సుమిత్ర ఇంటికి వెళ్తుంది, అప్పటికే అక్కడ దీప గురుంచి మోసం చేసింది అనుకుంటూ ఉంటారు, పార్వతి దీప ని కలిసి అడగండి అన్ని అంటుంది కార్తీక్ తాతయ్య తో, అప్పుడు అతను నేను ఆమె మొహం చూడను ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను అంటాడు, ఈలోగా దీప వచ్చి అమ్మ అని పిలుస్తుంది, తన మెడలో తాళిని తనని చూసి అందరు ఆశ్చర్య పోతారు, అప్పుడు పార్వతి దీప ని బాగా తిడుతుంది, అప్పుడు దీప నేను ఏ తప్పు చెయ్యలేదని చెప్పడానికి వచ్చాను అంటుంది, అప్పుడు కార్తీక్ తాతయ్య చాలు ఆపు అన్ని కళ్ళముందు కనిపిస్తూనే ఉన్నాయ్ ఇంకేంటి నువ్వు చెప్పేది, న మనవరాలు చెప్తూనే ఉంది దీప అవకాశవాది అని, అల్లుడు తప్పు చేసాడని న కూతుర్నే వద్దనుకున్నాను, నిన్నెలా క్షమిస్తాను అనుకున్నవి అంటాడు, అప్పుడు దీప కార్తీక్ బాబు న మెడలో తాళి కట్టడం నిజమే , కానీ ఇందులో న ఇష్టం గని న ప్రమేయం గని రెండు లెవ్వు అంటుంది, అప్పుడు పార్వతి అయితే దాన్ని తెంపి అవతల పాడేయ్ అంటుంది, జ్యోతిహ్ష్ణ కూడా వచ్చి ఎంటెక్ చూస్తున్నావ్ నే ఇష్టం లేనప్పుడు ఆ తలికి విలువే లేదు ఆ తాళిని తెంపు అవతల పాడేయ్, నువ్వు తెంపుతావా నన్ను తెంపుతావా అంటుంది. దీప మెడలో తాళిని జ్యోత్స్న తీయమంటూ అడుగుతుంది, న పెళ్లి చేస్తా అంటూ నువ్వు బావ ని పెళ్లి చేసుకున్నావ్, నేను తీసుకొచ్చిన ఈ తాళి నే మెడలో కట్టాడు అంటుంది, అప్పుడు సుమిత్ర ని కన్నకూతుర్ని పక్కన పెట్టి దీప ని సపోర్ట్ చేసావ్ కదా ఎప్పుడు అడగాల్సినవి అన్ని అడుగమ్మా అంటుంది.

Scroll to Top