కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, జ్యోత్స్న సుమిత్ర తో బావ ఈ పామి చేసింది అని కన్ఫర్మ్ అయింది గ ఇప్పుడేం అంటావ్ అందరికంటే బావ ని ఎక్కువ సపోర్ట్ చేసింది నేను అలాంటిది నేనే నమ్ముతున్నాను అంటే బావ ఎంతగా మరి పోయాడో అర్ధం చేస్కో, మన ఇంట్లో ఉన్న మనిషి మనకే తెలీకుండా ఎక్కడికో వెళ్తే బావ తీసుకొచ్చాడు, పోలీస్ కేసు పెట్టాడని వాళ్ళ అత్తగారు వచ్చి చెప్తే గని మనకి తెలీదు ఇవన్నీ బావ మనకు తెలీకుండా చెప్పకుండా చెయ్యాల్సిన అవసరం ఏంటి ఆ నరసింహ మన ఇంటికి వచ్చి ఎలాంటి గొడవ చేసాడో ఎలాంటి మాటలు అన్నాడో బావ అప్పుడే మర్చిపోయాడా దీప కి కూడా చెప్పకుండా వాళ్ళ భర్త మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి అంటుంది అప్పుడు సుమిత్ర నేనే కేసు పెడదామా నుకున్నాను జ్యోత్స్న అంటుంది అప్పుడు జ్యోత్స్న నువ్వు పెడితే రైట్ మమ్మీ ఎందుకంటే దీప రెస్పాన్సుబులిటీ నువ్ తీసుకున్నావ్ కాబట్టి అసలు బావ కి ఎలాంటి సంబంధం లేని బావ ఎందుకు ఇలా చెయ్యాలి పోనీ కనీసం కేసు పెట్టె తప్పుడు అయినా అత్త కేసు పెడుతున్న అని చెప్పాలి కదా చెప్పాడా ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరికీ చివాట్లు పెట్టింది ఎవరి పరువు తీస్తానంది ఇప్పుడు నాకు బాగా అర్ధం అయింది బావ మారిపోయాడు ఇది వరకు లాగా నాతో మాట్లాడటం లేదు అంటుంది అప్పుడు దశరద్ జ్యోత్స్న తో అసలు నీకు ఈ ఆలోచన వచ్సుల చేసింది ఎవరు చేసారో నాకు తేలేద్దు కానీ నువ్ ఆలోచించే విధానమే తప్పు రా నువ్వేకాదు రా కార్తీక్ కూడా న కాళ్ళ ముందే పెరిగాడు కొన్ని విషయాలు మనం దూరం గా ఆలోచిస్తే అవి అంత పెద్ద గాను తప్పుగాను ఆనిపిస్థాయి దగ్గరగా చూడు వాటిని అర్ధం చేసుకోవడం మొదలు పెడతావ్ మీ బావ నాకు ఫోన్ చేసి జరిగింది అంత చెప్పాడు ఆ ప్లేస్ లో నేను ఉన్న ఇలానే చేసేవాడిని కొన్ని సహాయాలు అడక్కుండానే చేస్తారు అమ్మ కాస్త నిధనం గా ఆలోచించు అన్ని నిదానం గా సర్దుకుంటాయి అంటాడు దశరద్ జ్యోత్స్న తో.
కార్తీక్ దీప లలిసి పోలీస్ స్టేషన్ కి వస్తారు, కార్తీక్ ని పోలీస్ ఆఫీసర్ దీప గారితో అక్కడ సంతకం పెట్టించండి అతని సంగతి నేను చూస్కుంటాను అంటాడు అప్పుడు కార్తీక్ నేను ఈ కేసు వెనక్కి తీస్కోవాలను కుంటున్నాను ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను అంటాడు అప్పుడు కార్తీక్ సంతకం పెడతాడు నరసింహ ని తీస్కుని శోభా అనసూయ లు వెళ్లిపోతుండగా దీప వెనక వెళ్లి అత్తయ్య ఏం జరిగిందో ఇప్పటికైనా అర్ధం చేస్కోండి అంటుంది అప్పుడు అనసూయ ఆపవే నువ్ ఎనో అర్ధం కావడానికి ఇంతక మించి తెలియాల్సిన అవసరం లేదు అంటుంది పొరపాటు చేసాడు నాతమ్ముడు నీ విష్యం చాల పెద్ద పొరపాటు చేసాడు అంటూ వెళ్ళిపోతుంది, దీప కార్తీక్ తో నేను మీతో మాట్లాడాలి బాబు ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న లు ఉన్నారని మాట్లాడలేక పోయాను బేబి నాకేమైనా మతిమరుపు ఉండ నేను మీ దగ్గరకి వచ్చి నేను న జీవితం కాపాడమని అడిగానా అంటుంది అప్పుడు కార్తీక్ నేను నువ్ ఇలా ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను నీ జీవితం కాలిపోతుంటే నేను చూస్తూ ఉండలేను అంటాడు అప్పుడు దీప మీరు పెట్రోల్ పోస్తున్నారు బాబు అంటుంది ఈ మంటల్ని ఇంకా పెంచుతున్నారు వాడిని కొట్టి రెచ్చగొట్టారు కేసు పెట్టి ఇంకా రెచ్చగొట్టారు వాడు ఇక్కడితో అవుతాడు అనుకుంటున్నారా న తండ్రి చావుకి మీరు కారణం అని ఆ జాలి తో మీరు ఈ విధం గా చెయ్యండి తాళి కట్టించుకున్న పాపానికి వాడితో పడుతున్న ఆమాటలు న కర్మ అనుకుంటాను ఇంకా ఎక్కడికో దూరం గా భ్రాతకలేని న అమాయకత్వానికి చేతకాని తనం అనుకుంటాను సాయం చేస్తున్నానని న్యాయం చేస్తున్నానని మీరు అనుకుంటున్నా దానికి జనం ఏం అనుకుంటున్నారో మీరు అర్ధం చేస్కోండి నేను అన్ని పట్టించుకోను మీ శ్రేయోభిలాషిని అంటారు నిజం చెప్పాలంటే నేను మీ వల్లనే ఎక్కువ బాధపడుతున్నాను బయపడుతున్నాను కూడా మల్లి మీరు ఏం చేస్తారో అని ఈ కేసు కి నాకు ఏ సంబంధం లేదు అయినా మీరు కేసు పెట్టారు అంటే ఎవరైనా నమ్ముతారా పోనీ మీరు నమ్మించగలరా ఒకసారి ఆలోచించండి బాబు మీరు ఏం చేస్తున్నారో మీకే అర్ధం అవుతుంది దయచేసి సమాధానం చెప్పుకోలేని మనిషిగా నన్ను సమాజం లో నిలబెట్టకండి అని వెళ్ళిపోతుంది దీప.
దీప దగ్గరకి సుమిత్ర వస్తుంది అప్పుడు రండి అమ్మ నేనే మీ దగ్గరకి రావాలనుకుంటున్నాను ముందు జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగాలి న వల్లనే మీరు ఇన్ని మాటలు పడవలసి వచ్చింది అంటుంది అప్పుడు సుమిత్ర జరిగింది అంత కార్తీక్ చెప్పాడు దీప మీరు అనవసరం గా కేసు వెనక్కి తీస్కుని వాడిని వదిలేసావ్ కానీ నువ్ అనవసరం గా వాడికి బయపడి కేసు వెనక్కి తీసుకున్నావ్ అందుకే నీ విష్యం లో నిన్ను అడగకుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటుంది దీప ఏంటి అమ్మ అంటుంది అప్పుడు సుమిత్ర నువ్వు నీ భర్త తో విడాకులు తీస్కో వాడు కట్టిన తాళి నీ మేడలో ఉండనే కదా హక్కుతో నిన్ను ఇన్ని భాదలు పెడుతున్నాడు విడాకులు తీస్కుని వాడు కట్టిన తాళి వాడి మోహన కొట్టు నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పు అంటుంది అప్పుడు దీప ఆలా నేను చెయ్యలేను అమ్మ అంటుంది అప్పుడు సుమిత్ర నీ మేడలో తాళి నీకు పరువు కాదు బరువు దాన్ని తెంచేస్కో అంటుంది అప్పుడు దీప దీనితో న కూతురు భవిషత్తు కూడా ముడిపడి ఉంది అంటుంది అప్పుడు సుమిత్ర దానికి తండ్రి ఎవరో తెలీదు కదా అలంటి వాడు తండ్రికి అని తెలియక్కర్లేదు అంటుంది అప్పుడు దీప ఆ విష్యం నాకు కూడా తెసులు అమ్మ అందుకే న కూతురుకి తన తండ్రి ఎవరో ఏప్పటికీ చెప్పను అంటుంది అప్పుడు సుమిత్ర చెప్పనప్పుడు ఇంకా ఎందుకు భాద వాడు నీ మేడలో కట్టింది పసుపు తాడు కాదు పలుకు తాడు వాడు నీ మేడలో తాళి కట్టి నిన్ను భలి పశువుని చేసి ఆడుకుంటున్నాడు నువ్ ఇంకా నీ కళ్ళు తెరవక పోతే ఆ పలుకు తాడు ని ఉరి తాడు గా మర్చి నిన్ను చంపుతాడు అంటుంది వాడు కట్టిన తాళి మాత్రం తీసే వాడు మరి నీ దగ్గరకి వస్తాడు అనుకుంటున్నావా నీకు ఎందుకు ఆ తాళి అంటుంది అప్పుడు దీప వాడు వస్తాడని నాకు ఆశ లేదు అమ్మ మేడలో తాళి ఉంది కాబట్టే నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతుంది ఈ తాళి కూడా లేకపోతే నాన్న ఎవరు అమ్మ అని అడుగుతుంది ఎప్పుడు వస్తాడు అనేది సమాధానం దొరకని ప్రశ్న ఎవరు అనేది నన్ను చంపేసే ప్రశ్న అందుకే అమ్మ ఈ తాళి ఆభరణం గా అయినా న మేడలో ఉండాలి బంధం కోసం కాదు నా కూతురి భాద్యత కోసం అంటుంది దీప.