సుమిత్ర పారిజాతానికి సరయిన బుడ్డి చెప్తుంది…..
కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, గుడి నుంచి ఇంటికి వచ్చిన సుమిత్ర తో పారిజాతం గుడికి పిలిస్తే నేను కూడా వచేదాన్ని కదా అంటుంది, అప్పుడు సుమిత్ర నేను ప్రశాంతత కోసం వెళ్ళాను అంటుంది, అప్పుడు పారిజాతం అంటే నేను నీతో వస్తే మనఃశాంతి ఉండదు అనే కదా అంటుంది, అప్పుడు సుమిత్ర ఇలాంటి మాటలు చెప్పే నా కూతుర్ని మా మాట వినకుండా చేసారు, మీ వల్లే అది ఇలా తయారయింది, మీకు మర్యాద మంచితనం తో రాలేదు, పెద్దరికమా తో మాత్రమే వచ్చింది, వీలయితే నాలుగు మంచి మాటలు చెప్పి నా కూతురు మనసు మార్చండి అంటూ గడ్డి పెట్టింది తన అత్తగారికి.
వ్రతం జరగాలంటే ఒక కండిషన్ పెట్టిన దీప, దానికి కాంచన ఏం అందంటే………….
ఇంటికి వహ్సిన దీప తో అనసూయ కాంచనలు ఎం నిర్ణయించుకున్నావ్ అని అడుగుతారు, అప్పుడు దీప కార్తీక్ బాబు తో పక్కన కూర్చుని సత్యన్నారాయణ వ్రతం చేసుకోడానికి ఒప్పుకుంటుంది, కానీ దానికి ఒక షరతు పెట్టింది దీప, సత్యన్నారాయణ వ్రతం జరిగాక అత్త మామల ఆశీర్వాదం తీసుకోవాలి, అందుకని శ్రీధర్ గారు మీరు కలిసి మమ్మల్ని ఆశీర్వదించాలి అంటూ షరతు పెడుతుంది దీప. అది అందరు షాక్ అవుతారు, కార్తీక్ దీప ని అదేంటి అర్ధం లేకుండా మాట్లాడుతున్నావ్, అయన రవళి అంటే మేము వాళ్ళ ఇంటి గుమ్మాన్ని తొక్కాలి అంటాడు, అప్పుడు దీప అదంతా నాకు తెలీదు అంత పద్దతిగా జరగాలి అని అత్తయ్య వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కూడా పద్ధతి గానే జరగాలి అంటుంది దీప, కాంచన దీప చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను అంటుంది. అప్పుడు కార్తీక్ ఈ వ్రతం కోసం ఎవర్నో బ్రతిమిలాడుకోవద్దు అమ్మ అంటాడు, అప్పుడు మేము ఎలా ఉన్న తండ్రిగా అయన ఆశీర్వాదం నీకు కావాలి దీంట్లో తప్పులేదు, ఇది నా ఇష్ట ప్ర్రకారం జరుగుతుంది, నువ్వు మీ నాన్న కి ఫోన్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్పు అంటుంది.
దీప పెట్టిన కండిషన్ కి కాంచన తీసుకున్న నిర్ణయం….
దశరద్ తో సుమిత్ర, దీప జరిగిన పెళ్లి గురుంచి బడా పడుతుంది అని చెప్తుంది, అప్పుడు దశరద్ దీప చిన్న పిల్ల కాదు కదా తనకు తెలీకుండా జరగడానికి, తాను ఏంటో తన స్థాయి ఏంటో ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో ఏ కారణం తో ఇక్కడ ఉందొ తెసులుకోవాలి కదా, నువ్వు దీప ని నమ్ముతావేమో నేను కాదు అంటాడు. అప్పుడు ఈ లోగ పారిజాతం వచ్చి దీప ని వదిలిపెట్టకూడదు మనల్ని మోసం చేసింది అంటుంది, అప్పుడు దశరథ చూడు పిన్ని దీప ఒక్కతే కాదు, నా మేనల్లుడు న తోబుట్టింది నేను నమ్మిన నా బావ అందరు అన్ని రకాలుగా నన్ను నా కూతుర్ని మోసం చేసాడు ఈ ఇంటికి పరువు తీశారు, ఇప్పుడు నాకు కావాల్సింది జరిగిపోయిన దాని కోసం కాదు, జరగాల్సిన జ్యోత్స్న పెళ్లి గురుంచి అంటాడు.
శ్రీధర్ ని కలవడానికి వెళ్లిన కాంచన కార్తీక్ లు…..
కార్తీక్ కాంచన అనసూయలు కార్ లో శ్రీధర్ దగ్గరకి వెళ్తారు, అప్పుడు కార్తీక్ నువ్వు చేసింది ఏమి బాలేదు అమ్మ అంటాడు, అప్పుడు అయన కూతురు పెళ్ళికే వెళ్లి ఆశీర్వదించెను అలాంటిది నీ కోసం ఇలా చెయ్యడం లో తప్పేంటి రా, బంధాలు కలుపుకోడానికి అయితే కాదు, ప్రాణం పోయిన నేను మల్లి ఆయనతో సంబంధం కలుపుకొని అంటుంది.
జ్యోత్స్న కోసం పారిజాతం మరో కొత్త ప్లాన్….
జ్యోత్న విష్యం లో పారిజాతం మల్లి కొత్త ప్లేన్ వేసింది, ఇది ఆస్థి ఉమ్మట్లో ఉంది దాన్లో కాంచన కి కూడా వాటా ఉంది కాబట్టి, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ ప్రకారం చూస్తే మీ తాతకి ఆ కుటుంబం మీద ఉన్న కోపానికి ఎంతో కొంత ఆస్థి రాసేసి మీకు మాకు సంబంధం లేదు అని చెప్పేస్తాడు అంతే గాని కూతురికి ఆస్థి ఇవ్వకుండా అన్యాయం మాత్రం చెయ్యడు, ఆ అన్యాయం మనమే మీ తథా తో చేయించాలి ఒకటి మీ తాతకి వాళ్ళకి మల్లి పెద్ద గొడవ జరిగేలా చూడాలి, ఇంకోటి కార్తీక్ కాంచన నోటితో ఛీఛీ మీ ఆస్థి మాకు వద్దు అనేలా చెయ్యాలి అంటుంది, అప్పుడు జ్యోత్స్న అవును మీ ఆస్థి మీకు కావాలంటే దీప ని వదిలేయాలి అని కండిషన్ పెడతాను, అప్పుడు దీప ని తన కూతుర్ని ఇక్కడి నుంచి వాళ్ళ ఉరికి పంపించేయొచ్చు అప్పుడు నా బావ ని ఇంటికి తెచ్చుకుని పెళ్లి చేసుకుంటాను అంటుంది, కానీ బావ చొందితిఒన్స్ కి లొంగాడు అందుకే భార్య భర్తల మధ్య గొడవ పెట్టాలి దీప తనకు కరెక్ట్ కాదని చూపించాలి రెండోది బావ కి నా మీద సైమ్పోతు కలిగేలా చేసుకుంటాను అంటుంది, ముందు ఇదొక గొడవ చేసి మనం ఈ ప్లాన్ మొదలై పెట్టాలి అనుకుంటారు ఇద్దరు, నువ్వు హ్యాపీ గా ఉండటం కోసం ఎంత మంది జీవితాలనయినా నాశనం చేస్తాను అంటుంది పారిజాతం, అప్పుడు జ్యోత్స్నా నేను హ్యాపీ గ ఉండాలంటే బావ కి పెళ్ళాన్ని కావాలి గ్రానీ అంటుంది.
శ్రీధర్ ఇంటికి వెళ్లి వ్రతానికి ఆహ్వానించినా కాంచన.. శ్రీధర్ ఒప్పుకుంటాడా..?
శ్రీధర్ మరియు తన రెండో భార్య ఇద్దరు ఎందుకు వాళ్ళు వస్తున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు, ఈ లోగ వాళ్ళు వస్తారు, ఏం మాట్లాడడానికి నా ఇంటికి వచ్చారు అంటాడు, అప్పుడు కాంచన మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంటుంది, అప్పుడు మనసులో శ్రీధర్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోవడానికి వచ్చారు అనుకుంటూ సంతోష పడతాడు, అప్పుడు కాంచన అనసూయ తో ఈ ఇంటి గడప అందుకోడానికి నాకు అనుకూలం గా లేదు గడపకి నా పదులు బొట్టు పెట్టు అని, శుభకార్యానికి పిలవడానికి వచ్చాను, వెంకటేశ్వర స్వామి గుడిలో నా కొడుక్కి కోడలికి సత్యన్నారాయ స్వామి వ్రతం చేయిస్తున్నాను, కార్తీక్ మీకు కూడా కొడుకే గా వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అంటుంది =, అప్పుడు శ్రీధర్ నేను అక్కర్లేదు అన్నప్పుడు నా ఆశీర్వాదం ఎందుకు అంటాడు, అప్పుడు కాంచన అందుకే నేను మిమ్మల్ని నా భర్తగా రమ్మనలేదు కార్తీక్ తండ్రి గా పిలిస్తున్నాను అంటుంది, శ్రీధర్ రెండో భార్య మేము ఇద్దరం కలిసి రమ్మంటారా అంటుంది, అప్పుడు కాంచన నేను నిన్ను వద్దు అనుకుంటే న ఇంటి గుమ్మము కూడా తొక్క నివ్వను, జంటగా వస్తారో ఎలా వస్తారో మీ ఇష్టం నేను అందరికి ఆహ్వానం పలుకుతున్నాను మీరు నా పక్కన నిలబడి న కొడుక్కి కోడలికి నాలుగు అక్షింతలు వేస్తే చాలు అంటుంది, అప్పుడు శ్రీధర్ నేను వ్రతానికి రాకపోతే అంటాడు, అప్పుడు కాంచన కార్తీక్ తండ్రి గా మీరు వస్తారు అంటుంది.