గల్గొండ కు ఒకపక్క ఫ్లోరిడా అపాయకరం గ ఉంటె ఇంకో పక్క మూసి నది ప్రమాదకరం గా ఉంది…

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి  నల్గొండ కి వరం గా ఉండాలి కానీ శాపంగా మారింది, ఒకపక్క మూసి నది వాసులు ఆ చోటును వదిలి దూరం గా వెళ్లిపోతున్నారు, మూసి నది వడ్డున గౌడ్ అన్నలు కళ్ళు గీయలేని పరిస్థితి వచ్చింది, అలాగే మంచి గొర్రె మరియు మేక మాంసం అమ్ముకోడానికి లేకుండా పోయింది, అలాగే ఇక్కడ పశువుల పాలు కొనడానికి లేకుండా పోయిందని అన్నారు, అలాగే మూసీనది వడ్డున కూరగాయలు పండించడానికి లేకుండా పోయింది అన్నారు, ఇలా చాల మంది వర్గాల వారు తమ వృత్తులను వదిలి దూరం గా వెళ్లిపోతున్నారని తెలియజేసారు, గల్గొండ కు ఒకపక్క ఫ్లోరిడా అపాయకరం గ ఉంటె ఇంకో పక్క మూసి నది ప్రమాదకరం గా ఉంది, మూసీనది ని బాగుచేయాలని నిర్ణయించుకుంటే దీనిలో కూడా ప్రత్యర్థి పార్టీ లు తప్పులు వెతుకుతున్నారు అని అన్నారు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏం చేసిందని అని అన్నారు, వరం గా ఉండాల్సిన మూసి నది శాపంగా మారితే దీంట్లో కూడా రాజకీయాలు ఏంటని ప్రశ్నించారు, అలాగే ఈ మూసి నది ని ప్రక్షాళనం చెయ్యకపోతే నా జన్మ దండగని అన్నారు, విషం గా మరీనా ఈ మూసి నది పునరుజ్జీవనం నా లక్ష్యమని  అన్నారు, బుల్డోసర్లను ఎక్కించి మరి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని గట్టి విస్వతం తో వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి.

Scroll to Top