ఈ మధ్య కాలం లో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది గుండె పోటుతో మరణిస్తున్నారు, తాజాగా పంజాబ్ లో ఒక సంఘటన జరిగింది, వారిందర్ సింగ్ అనే వ్యక్తి గుండె పోటుతో కుప్పకూలిపోయారు, వివరాల్లోకి వెళ్తే….
పంజాబ్ లోని లుధియానా స్టేడియంలో ఒక విషాద గాఢ చోటు చేసుకుంది, స్టేడియంలో నిలబడి తన స్నేహితుడితో మాట్లాడుతుండగా నరేందర్ సింగ్ అనే వెటరస్ అథ్లెట్ గురునానక్ స్టేడియంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు, అయితే తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే గుండెపోటుతో ఆయన అక్కడికక్కడే పడిపోయారు, అక్కడే ఉన్న ఆటగాళ్లు ఆయన్ని గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.