గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. అనుపమతో మహేంద్ర నిజం బయట పడే సమయం వచ్చింది ఆ రాజీవ్ గడు బ్రతికే ఉన్నాడు అంటదు అప్పుడు వసుధారా కుడా అవును మేడం మేము వేసిన ఉచ్చులో ఆ శైలేంద్ర పడిపోయాడు ఆ md పదవి కోసం శైలేంద్ర ఏమైనా చేస్తాడు చెయ్యడానికి సిద్ధపడ్డాడు కూడా అందుకే ఆ రాజీవ్ వి బయటకు తీసుకొచ్చే పూచి నాది అన్నాడు, అప్పుడు అనుపమ ఏంటమ్మా మనూ కోసం ఆ కాలేజ్ వాడికి అప్పజెప్పుతున్నారు అది రిషి డి కాదమ్మా ఆ కాలాగే కోసమే కదా మీరు ఇన్ని రోజులు ఇంత కష్టపడింది, ఆ కాలేజ్ కోసమే కదా జగతి ప్రాణం పోయింది రిషి మనకి దూరం అయింది అంటుంది, అప్పుడు మహేంద్ర మేం చెప్పం కదా ఇదంతా నాటకం అని అంటాడు, అప్పుడు అనుపమ అదికాదు ఒకవేళ మనూ బయటకు వచ్చిన తరవాత ఆ కాలేజ్ ఇవ్వకపోతే శైలేంద్ర ఎం చేస్తాడో అని నాకు భయం గా ఉంది అంటుంది, అప్పుడు మహేంద్ర వాడి మొహం వాడేం చేస్తాడు అంటాడు, మా కాలేజ్ ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెల్సు అయినా ముందు మనూ ని ఆ కేసు నుంచి బయట పడెయ్యాలి అప్పుడు ఆ శైలేంద్ర గాడి అంతు చూడొచ్చు అంటాడు, అప్పుడు అనుపమ ఆలా తీలికగా తీసిపడేస్తావేంటి మహేంద్ర ఆ శైలేంద్ర పదవి కోసం ఎత్తుకి ఫై ఎత్తులు వేస్తాడు అంటుంది, ఇప్పుడు మీరు ఇలా చేతిషే వాడు ఊరుకుంటాడా అంటుంది, ఇలా చెయ్యడం నాకు భయం గా ఉంది మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో అని భయం గా ఉంది అంటుంది, అప్పుడు మహేంద్ర నువ్వు మేము అని సపరేట్ చేస్తావేంటి అనుపమ, ,మనూ కూడా నా కొడుకు లాంటోడే మనూ ని బయటకు తీసుకురావడం నా బాధ్యత, నేను కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను శైలేంద్ర ఆ రాజీవ్ గాడిని అందరి ముందు నిలపెట్టేలా చేస్తాను మనూ నిక్షేపంగా బయటకు వచ్చేలా చేస్తాను అంటాడు , అమ్మ వసుధారా నేను చెప్పినట్టు వశుడరే చెయ్యాలి అన్నాడు వాడు ఏ ప్లేన్ అయినా వేసాడు అంటావా అంటాడు, అప్పుడు వసుధారా వాడు ఏం ప్లేన్ వేసిన ఆ రాజీవ్ ని బయటకు తీసుకొచ్చే ప్లేన్ వేస్తాడు కానీ మనల్ని దెబ్బ కొట్టే ప్లేన్ అయితే వెయ్యడు, అప్పుడు మహేంద్ర కానీ ఆ ప్లేన్ ఏంటో చెప్పంనుంటే ఆలోచించుకుని చెప్తా అన్నాడు ఏం చేస్తాడో ఏంటో అంటాడు మహేంద్ర.
రాజీవ్ ని శైలేంద్ర కాలుస్తాడు అప్పుడు వసుధారా గురుంచి నీ మరదలు నాకు అడ్డుగా ఉంటుంది ప్రతి దానికి చిరాకు తెప్పిస్తుంది, నేను చాల ఇర్రిటేట్ అవుతున్న అంటాడు, తన ప్రాణం తీసెయ్యాలి అంత కోపం వస్తుంది కానీ నీకోసం వెనక్కి తగ్గుతున్నాను అంటాడు, అప్పుడు రాజీవ్ మంచిగా ఆలోచించావా బయ్యా నా మరదలు నీకు ఎంత చిరాకు తెప్పించిన నా మొహం చూసి వదిలేయ్ అంటాడు రాజీవ్, అప్పుడు శైలేంద్ర అదే కదా నేను చేసేది మన మధ్య ఉన్న స్నేహం చూసే వదిలేస్తున్నాను అంటాడు, నీకు నేను సపోర్ట్ ఇస్తున్నాను, ఆ మనూ గడు జైలు లో ఉన్నాడు ఆ అనుపమ సైలెంట్ గా ఇంట్లో ఉన్నారు నువ్ వసుధారా ని తీస్కుని దూరం గా వెళ్లిపోవచ్చు కదా అంటాడు రాజీవ్ ని, అప్పుడు రాజీవ్ ఏంటి బయ్యా మాట మారుస్తున్నావ్ ఇంతక ముందు నువ్వేకదా తనని చూడొద్దు మాట్లాడొద్దు అన్నావ్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అంటాడు రాజీవ్, అప్పుడు శైలేంద్ర ఫస్ట్ లో నేను అలానే అనుకున్నాను, ఆ వసుధారా నాకు చాల కోపం తెప్పిస్తుంది, తనని తీస్కెల్లిపో అంటాడు, అప్పుడు నేను తనని తీసుకొచ్చి అప్పగిస్తే తనని తీస్కెళతావా అంటాడు, అప్పుడు రాజీవ్ నిజం గణ నువ్ నాకు ఆఫర్ ఇస్తున్నావా ఇరుకిస్తున్నావా అంటాడు, అప్పుడు శైలేంద్ర నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటాడు, అప్పుడు రాజీవ్ ఆలా కాదు బయ్యా సడన్ గా ఇలా అంటే షాక్ అయ్యా సరే బయ్యా ప్రొసీడ్ అయిపో బయ్యా అంటాడు రాజీవ్, అప్పుడు శైలేంద్ర రాజీవ్ కి తన ప్లానింగ్ అంత చెప్తాడు నేను చెప్పిన దగ్గరకి వసుధారా ని తీసుకొస్తాను అక్కడ నుంచి నువ్ తీస్కెల్లిపో అంటాడు రాజీవ్ ని.
మనూ కి కానిస్టేబుల్ సీక్రెట్ గా ఫోన్ ఇస్తాడు అప్పుడు మనూ వసుధారా కి కాల్ చేసి సుపీకర్ ఆన్ చెయ్యమని మేడం గారు ఉన్నారా అంటాడు మేడం ఎలా ఉన్నారు అంటాడు అప్పుడు అనుపమ బాగున్నాను అంటుంది అప్పుడు మనూ మీరు ఇప్పుడున్న పరిస్థితులకి భయపడుతున్నారని నాకు తెల్సు, న కోసం మహేంద్ర సార్ తోడు గా ఉన్నారు నన్ను బయటకు తీసుకురడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు, వల్ల పట్టుదలతో పటు న నిజాయితీ నే నన్ను బయటకు తీసుకొస్తుంది, మీరు నాకు నేర్పించిన నిజాయితీ దైర్యం ఉన్నాయి కదా అవే నన్ను బయట పడేలా చేస్తాయ్, సార్ మనం ఇప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి సార్ మీరు ఇప్పుడు నన్ను బయటకు తీసుకురావడానికి చాల రిస్క్ చేస్తున్నారు, ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా అయితే నేను గతట్టుకోలేను సార్ ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసిన ఆ శైలేంద్ర కి అనుమానము వస్తుంది, వాడు దాన్ని అంత ఈజీ గా తీసుకోదు ఆల్మోస్ట్ తాను నా మాటలు నమ్మేసాడు నా డీల్ కి ఒప్పుకున్నాడు చివరి క్షణం లో వాడికి ఏమైనా తెలిస్తే వాడు తోక తొక్కిన త్రాచులా లేస్తాడు వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తాను నేను ఆల్రెడీ జీవితం లో చాల కోల్పోయిన వాడిని, అన్ని బాధలు భరించిన వాడిని కానీ మీకు ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను అంటాడు, అప్పుడు మహేంద్ర ఆలా నాకు మనూ నువ్వెలా జీవితం లో ఒడిదుడుకులు దాటొచ్చావో నేను వసుధారా మీ అమ్మ కూడా అంతే పెయిన్ అనుభవించి వాచం అన్ని దాటుకుని వాచం నిన్ను కాపాడుకునే బాధ్యత నాది ఆ శైలేంద్ర ని ఎలా డీల్ చెయ్యాలో నాకు తెల్సు అంటాడు.
శైలేంద్ర మహేంద్ర తో మనూ ని బయటకు రావాలంటే వసుధారా నాతో రావాలి అంటాడు, అప్పుడు మహేంద్ర అందుకు నేను ఒప్పుకోను అంటాడు, అప్పుడు అదేంటి బాబాయ్ మనం కలిసికట్టుగా ప్లేన్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా అంటారేంటి అందరం కలిసి ఉంటేనే ఈ సమస్య తీరుతుంది అంటాడు, అప్పుడు మహేంద్ర ఆ పాలనే ఏంటి అంటాడు, అప్పుడు శైలేంద్ర బాబాయ్ ఈ ప్లేన్ సీక్రెట్ గానే ఉంచితే బాగుంటుంది అంటాడు, కనీసం నువ్విన బాబాయ్ ని ఒప్పించు అంటాడు వసుధారా తో, అప్పుడు వసుధారా పంపించండి మావయ్య రాజీవ్ ని తీసుకొచ్చి మనూ ని బయటకు తీసుకొస్తా అంటున్నారు గా పంపించండి మావయ్య అంటుంది, అప్పుడు మహేంద్ర అనుపమ లు ఏంటమ్మా నువ్ కూడా అమాయకురాలు ల మాట్లాడుతున్నావ్ అక్కడ నీకు ఏమైనా జరగరానిది జరిగితే అంటారు, అప్పుడు వసుధారా నాకు ఎం జరిగిన పర్లేదు మను గారు బయటకు వచ్చి మన కాలేజ్ చెయ్ జారకుండా ఉంటె చాలు అంటుంది, అప్పుడు మహేంద్ర లేదు అమ్మ వసుధారా నేను ఒప్పుకోను అంటాడు, అప్పుడు శైలేంద్ర ని నువ్ రజ్జేవ్ దగ్గరకే తీస్కుని వెళ్తున్నావ్ కదా వసుధారాణి అంటాడు, అప్పుడు శైలేంద్ర అవును బాబాయ్ అంటాడు, అప్పుడు మహేంద్ర శైలేంద్ర ని తిడతాడు, వసుధారాణి అడ్డుతొలగించుకుని కాలేజ్ నీ దక్కించుకోవాలనే కదా నీ ప్లేన్ అంటాడు, అప్పుడు శైలేంద్ర ఇదేనా బాబాయ్ నన్ను అర్ధం చేస్కుంది, అంత సింపుల్ గా వసుధారా ని రాజీవ్ కి ఎలా ఇస్తా, వాడు వసుధారా దగ్గరకి వెళ్లేలోపే పోలీస్ లు వాడిని పట్టుకుంటారు అంటాడు శైలేంద్ర, లొకేషన్ పంపాను టైం కూడా చెప్పాను అంటాడు.