గుప్పెడంత మనసు Serial Today Episode(20-05-24)

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, మనూ జైలు నుంచి వచ్చాక కూడా అనుపమ్ మాట్లాడటం లేదని వసుదారా అడుగుంది అప్పుడు మనూ ఆవిడా మనసులో ప్రేమ కోపం అన్ని నాకు అర్ధం అవుతాయి ఒక్క నా తండ్రి గురుంచి నిజం తప్ప అంటాడు మనూ, మేడం మీ లంతో మంచి మనుషులని నేను ఇంత వరకు చూడలేదు నీకు ఇంత వరకు ఇంత సపోర్ట్ గా ఎవరు లేరు జీవితం లో నాకంటూ ఎవరు లేరు ఏ బంధుత్వం లేదు అలంటి నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నారు మీకు ఈ జన్మ లో రుణపడి ఉంటాను మేడం అంటాడు వసుధారా తో మనూ, అప్పుడు వసుధారా ఇందులో నేను చేసింది ఏమి లేదు మనూ గారు నేను సపోర్ట్ గా ఉన్నాను అంతే అంటుంది, మిమ్మల్ని బయటకి తీసుకురావాలని ముందుండి నడిపించింది మీ నాన్న గరే అంటుంది వసుధారా ఆ మాటకు అక్కడ వాళ్లంతా ఆశ్చర్య పోయారు అప్పుడు వసుధారా అదేనండి మిమ్మల్ని దత్తత తీస్కుని తండ్రి స్థానం లోకి రావాలని అనుకున్నారు కదా అందుకే ఆలా అన్నాను అంటుంది అప్పుడు మహేంద్ర అమ్మ వసుధారా నువ్వేం తప్పుగా అనలేదు అమ్మ మనూ ని నా కొడుకులాగే చూస్తున్నాను కదా అంటాడు ఆ రోజు ఆ దత్తత ఆగిపోయింది మల్లి అది చేస్తాను అంటాడు అప్పుడు మనూ సర్ వద్దు మీరు పని మాత్రం చేయొద్దు మీరు నన్ను మీ కొడుకు లాగా భావిస్తున్నారు అందుకు నేను చాలా సంతోష పడుతున్నాను నిజం గానే మీరు నా తండ్రి లాగా ఎన్నో సిట్యుయేషన్స్ లో ఉన్నారు కానీ మీరు మాత్రం నా తండ్రి స్థానం లోకి రావొద్దు సర్ అంటాడు మనూ, మీకు ఆల్రెడీ చెప్పను నాకు తండ్రి మీద ఎలాంటి ఉద్దేశం ఉంది కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ మీలాంటి తండ్రి ఉంటె తాను అన్ని నెక్కగలడు ఎలాంటి సమస్యనైనా సాధించగలడు మీరు అలంటి ధైర్యం భరోసా ఇస్తారు ప్రతి క్షణం అండగా ఉంటారు అంటాడు మనూ.

                                                              రాజీవ్ జైలు నుంచి తపించుకుని శైలేంద్ర దగ్గరకి వస్తాడు  అప్పుడు శైలేంద్ర నువ్వెలా వచ్చావ్ బ్రదర్ అంటాడు అప్పుడు రాజీవ్ నాకు ఈ జోయల్ ఏమి కొత్త కాదు తప్పించుకోవడము కొత్త కాదు అంటాడు, అప్పుడు శైలేంద్ర అసలు నూవు ఇలా పోలీస్ లకు పట్టుబడతావని అస్సలు అనుకోలేదు బ్రదర్ అంటాడు రాజీవ్ ని, చాలా బడా పడ్డాను అంటాడు ఎలాగైనా నిన్ను బయటకు తీసుకురావాలని చాలా ట్రై చేశాను అంటాడు అప్పుడు రాజీవ్ ఆపు అన్ని అబద్దాలు నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు అయినా ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చెయ్యడం ఏంటి బ్రదర్ అంటాడు రాజీవ్ అప్పుడు శైలేంద్ర బ్రదర్ నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటాడు అపుడు రాజీవ్ నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటాడు అబ్బబ్బ ఏం కథ ఏం స్క్రర్న్ ప్లే ఏం డైలోగ్స్, నీకు md  సీట్ అంటే మోజు నాకు వాసు అంటే పిచ్చి ఆ మనూ గాడికి పోలీస్ కస్టడీ నుంచి బయట పడటం కావాలి అందుకు వాళ్ళు నీకు md సీట్ ఇస్తానంటే మన స్నేహాన్ని కూడా పక్కన పెట్టి నాకు లేనిపోని మాటలు చెప్పి అటు పోలీస్ లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాసు ని నాకు ఎర గా వేసి చివరకు నన్ను పోలీస్ లకు పట్టించావ్  ఆ మనూ గదిని బయటకు రప్పించావే మిత్ర ద్రోహి అంటాడు నువ్ నా ఇగో ని టచ్ చేసావ్ వెనకే ఉంటూ వెన్ను పోతూ పొడిచావ్ బయ్యా అంటాడు ఇక నిన్ను క్షమించేదే లేదు ఇప్పుడే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను అంటూ గన్ పెడతాడు అప్పుడు శైలేంద్ర నన్ను క్షమించు బ్రదర్ నేనేదో md సీట్ కోసం ఆలా చేశాను అంటాడు అప్పుడు రాజీవ్ నిన్ను క్షమించకూడదు అంటాడు ఇదే కరెక్ట్ సాక్ష అంటూ తప్పయింది నేనేదో ఆశతో ఇలా చేశాను నన్ను కాశంనించు అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడు ఈ ఒక్కసారికి నాకు ప్రాణ బిక్ష పెట్టు జీవితాంతం నీ పేరు చెప్పుకుని బ్రతుకు తాను అంటుంటాడు అని అక్కడ శైలేంద్ర నిజం ధరణి కాళ్ళు పట్టుకుంటాడు ఇదంతా కల రాజీవ్ నిజం గా వచ్చి గన్ తో బెదిరించి నట్టు కల గంటాడు శైలేంద్ర, అప్పుడు దేవయాని ఫణేంద్ర లు అక్కడే ఉంది ఇదంతా చూస్తుంటారు, అప్పుడు ఫణేంద్ర రేయ్ శైలేంద్ర అంటూ అరుస్తాడు అప్పుడు శైలేంద్ర కి మెలుకువ వచ్చి చూస్తాడు కానీ అక్కడ ఉంది ధరణి అని చూసి షాక్ అవుతాడు, అప్పుడు ఫణేంద్ర నువ్వేం తప్పు చేసావ్ ర ఎందుకు తన కాళ్ళు పట్టుకుని బ్రతిమి లాడుతున్నావ్ అంటాడు, అప్పుడు దేవయాని ధరణి లను మీకైనా తెల్సా వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అంటాడు వాళ్ళు కూడా  తెలీదు అంటారు అప్పుడు ఫణేంద్ర ఒరేయ్ నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల నాకు ప్రాణం పోతుంది రా, ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే చంపేస్తాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని వెళ్ళిపోతాడు ఫణేంద్ర, అప్పుడు దేవయాని కూడా శైలేంద్ర ని ఛీఛీ అంటూ తిడుతూ వెళ్ళిపోతుంది అప్పుడు ధరణి ఏవండీ మీరు చాలా మంచి వెళ్ళండి మొన్న మీరే అన్నారు కదండీ భర్త భార్య కాళ్ళు పట్టుకోవడం మంచిదే అని ఎవరు ఏం అనుకున్న పర్లేదు అంది మీరు ఇలా చెయ్యడం నాకు చాలా హ్యాపీ గా ఉంది అంది అంటుంది శైలేంద్ర ని.

                                                      అనుపమ వసుధారా తో చాలా చాలా థాంక్స్ నీ మేలు ఈ జన్మ లో మర్చిపోలేను అంటుంది అప్పుడు వసుధారా అయ్యో ఏంటి మేడం ఎదో పరాయివాళ్ళకు చెప్పినట్టు చెప్తున్నారు అంటుంది అప్పుడు అనుపమ నీ ప్రాణాల్ని పానం గా పెట్టావా అంటుంది అప్పుడు వసుధారా మీకు ఆల్రెడీ చసెప్పాను కదా మేడం మనూ ని కాపాడటం ఆయన్ని బయటకు తీసుకురావడం నా భాద్యత అని చెప్పను కదా మేడం అంటుంది చెప్పిన ప్రకారం నా బాధ్యతని నేను నిర్వర్తించాను అంటుంది అప్పుడు అనుపమ నువ్వు అంగీకరించిన లేకున్నా నీ సాయం నేను మర్చిపోలేనిది నీ ఋణం తీర్చుకోలేనిది నేను నా జీవితం లో ఎన్నో బాధలు అనుభవించాను, కానీ గుండెలు అవిసేలా బాధపడింది రెండే రెండు సార్లు ఒక్కటి మనూ ని అమ్మ అని పిలవద్దు అని చెప్పినప్పుడు రెండోది మనూ ని పోలీస్ లు తీసుకెళ్లినప్పుడు అంటుంది,తాను అనవసరం గా పోలీస్ లు తీసుకెళ్లారని ఏం అయిపోతావో ఏంటో అని చాలా బాధపడ్డాను ఆ రాజీవ్ వాళ్ళు ఇంకా ఎన్ని కుట్రలు పన్నారో అని చాలా బాయ పడ్డాను, నేను కూడా తనకు దూరం గా ఉన్నాను తనని నాకు దూరం గా ఉంచాను, ఆ దూరం లో కూడా ప్రేమ ఒక ఎమోషన్ ఒక ఎఫక్షన్ ఉండేది తాను నా కాళ్ళ ముందు లేక పోయిన ఎప్పుడు తన క్షేమం తన శ్రేయస్సు కోరుకునేదాన్ని కానీ తాను ఇలా కేసు లో ఇరుక్కోగానే తనకు శాశ్వతం గా దూరం గా ఉండాలని నాలో నేను చాలా మదన పడిపోయాను అంటుంది అప్పుడు వసుధారా ఇంత ప్రేమ ని ఎలా దాచగలిగారు మేడం, మసులో ప్రేమ ఉంచుకుని బయట పెట్టలేక పోవడం నిజం గా చాలా నరకం మేడం ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెల్సు అంటుంది అప్పుడు అనుపమ నువ్వు నా భాద గురుంచి ఆలోచిస్తున్నావు కానీ నేను మనూ భాద గురుంచి ఆలోచిస్తున్నానుతన తలరాతో నా విడి రాతో తెలీదు కానీ తన తండ్రి ఎవరో తెలీక చాలా కుమిలిపోయాడు ఇప్పటికి అదే బాధ అనుభవిస్తున్నాడు, కానీ దుర్మార్గురాలిని తన బాధ చూస్తూ కూడా నిజం చెప్పలేని పరిస్థిథి ఒక బిడ్డ కి తండ్రి ఎవరో చెప్పలేని దౌర్బాగ్యరాలిని ఒక కొడుక్కి కన్నీళ్ళకి కారణం అయినా పాపాత్మురాలిని అంటుంది అప్పుడు వసుధారా మేడం మీ మాటల్లో తన మీద ఎంత ప్రేమ ఉందొ తెలుస్తుంది మీరు తనని ఎంత ప్రేమిస్తున్నారో తాను కూడా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాడు కానీ మీ విష్యం లో తనకి మిగిలింది ఒక్కటే అసంతృప్తి తన తండ్రి ఎవరో తనకి చెప్పక పోవడమే ఆ విష్యం తనకు త్వరలోనే తెలియాలని మీ ఇద్దరి మధ్య ఉన్న అగాధం తొలగి పోయి సంతోషం గా ఉండాలి మనస్పూర్తి జి ఆకోరుకుంటున్నాను అంటుంది వసుధారా అనుపమ తో.

                                                                              శైలేంద్ర ఏంటి నాకు ఇలా జరుగుతుంది నిజం గా రజ్జేవ్ గాను నన్ను ఇలా చేస్తాడా అనుకుంటూ మనూ కి కాల్ చేస్తాడు అప్పుడు శైలేంద్ర హలో బ్రదర్ అంటాడు అప్పుడు మనూ బ్రదర్ ఎవరు అంటాడు అప్పుడు నేను శైలేంద్ర అంటాడు అప్పుడు మనూ ఓ శైలేంద్ర చెప్పండి అంటాడు అప్పుడు శైలేంద్ర మీరు ఆ నేరం చెయ్యలేదని ప్రూవ్ అయింది కదా మీరు బయటకు వచ్చేసారు కదా అంటాడు అప్పుడు మనూ నాకు తెల్సు మీరు తల్చుకుంటే ఏమైనా చేసి చూపిస్తారని ఒకటి చెప్తే అది చేసి చూపిస్తారని అంటాడు మనూ అప్పుడు శైలేంద్ర కానీ బ్రదర్ మీరు ఒకటి చేసి చూపించడం లేదు అంటాడు నేను ఇంత కస్టపడి బయటకు తీసుకొస్తే కనీసం థాంక్స్ కూడా చెప్పడం లేదు అంటాడు శైలేంద్ర అప్పుడు మనూ ఓ అదా మర్చిపోయాను థాంక్స్ అంటాడు మనూ అప్పుడు శైలేంద్ర మీకు మన డీల్ గుర్తుంది కదా నటుడు అప్పుడు మనూ గుర్తుంది అంటాడు అప్పుడు శైలేంద్ర అంటే ఒకవేళ మర్చిపోయారేమో గుర్తుచేద్దామని ఫోన్ చేశాను అంటాడు.

Scroll to Top