గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, మహేంద్ర ని వసుధారా ఏంటి మావయ్య ఈ రోజు ఎర్లీ గా కాలాగే కి వెళ్దాం అన్నారు అంటుంది అప్పుడు వసుధారా మహేంద్ర శైలేంద్ర కి ఇచ్చే షాక్ గురుంచి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు వాడికి ఎందుకు MD పదవి మీద అంత ఆశ వాడికేం అర్హత ఉన్నది అనుకుంటారు వాడికి ఎలా అయినా శిక్ష పడాలి బ్రతికి ఉండగానే అతను చేసిన తప్పులకి శిక్ష అనుభవించేలా చెయ్యాలి అంటుంది వసుధారా, అప్పుడు మహేంద్ర అన్నయ్య కి యిదంతా చెప్పలేదు కదా ఇప్పుడు వెళ్లి చెప్తాను అంటాడు, శైలేంద్ర మనూ దగ్గరకి వచ్చి అంత ఓకే గా అంటాడు అప్పుడు మనూ అంత ఓకే అంటే అంటాడు అపుడు శైలేంద్ర అంటే ఈ లోపు మనసు ఎం మార్చుకోలేదు కదా అంటాడు అప్పుడు మనూ మనసు మార్చొవడం ఏం నాకు జరగదు అంటాడు అప్పుడు శైలేంద్ర హమ్మయ్య నిజానికి నువ్ రాత్రి వసుధారా వాళ్ళని కలవడం నాకు ఇష్టం లేదు కానీ పర్లేదు మీ అమ్మ కోసమే అక్కడకి వెళ్ళావ్ కదా పర్లేదు అసలు వసుధారా బాబాయ్ లు నిన్ను ఎన్ని మాటలు అన్నారో తెల్సా నువ్ ఇన్నాళ్లు వాళ్ళకి అంత సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత లేదు నేను నీకు మంచి చేశాను నేను నిన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చాను అంటాడు అప్పుడు మనూ నాకు ఎవరెవరు మంచి చేసారు ఎవరు నన్ను జైలు నుంచి బయటకు తీస్కోచ్చారో ఏమేమి చేసారో అంత నాకు తెసులు అంటాడు, అప్పుడు వసుధారా లోపలికి వస్తుంది అప్పుడు శైలేంద్ర ఏంటి వసుధారా ఇక్కడ md ఉన్నారు పర్మిషన్ తీస్కుని రావాలని తెలీదా అంటాడు అప్పుడు వసుధారా ప్రస్తుతానికి నేనే md ని అంటుంది అప్పుడు శైలేంద్ర ఇంకెంత సేపు లే ఒక పది నిమిషాల్లో నేనే md ని అంటాడు, ఏంటి నేను md సీట్ కి ఎలా ఉంటానో అని ఆలోచిస్తున్నారా ఆ సీట్ కి మీరెవ్వరు తీసుకురాలేని దర్జా ని నేను తీసుకొస్తా ఈ శైలేంద్ర md సీట్ లో కూర్చుంటే ఆ డీవీ నీ వారు అడవికి మృగరాజు లాగా ఈ DBST కాలాగే కి నేనే రాజు అంటాడు ఇంతకు నన్ను md గా ఇపుడు అన్నోన్స్ చేస్తారు మీరు చేస్తారా నన్ను చేసుకోమంటారా అంటూ పెన్ చూపించి వసుధారా ఇది న సెంటిమెంట్ పెన్ దీనోతోనే నేను md సీట్ కి సైన్ చెయ్యలి దీనితోనే నువ్ రాజీనామా సంతకం చెయ్యాలి అంటాడు, ఈ లోపు వార్డ్ బాయ్ వచ్చి బోర్డు మీటింగ్ కి రమ్మని చెప్తాడు అప్పుడు శైలేంద్ర సరే మీరు వెళ్ళండి నేను చిన్న ఫోన్ కాల్ చేస్కుని వస్తాను అంటూ దేవయానికి కాల్ చేసి మామ్ నువ్ కూడా వచుంటే బాగుండు నాకు చాల హ్యాపీ ఉంది నువ్ ఎక్సక్టు గా 10 :30 కి నువ్ కాలాగే కి వచ్చే ధరణికి కూడా చూపడం లే ఈ రోజు న జీవితం లో చాల మంచి రోజు అంటాడు ఈ సంతోషకరమైన టైం లో నాకు పంచభక్షలు కావాలి అంటాడు నాకు అన్ని తినాలని ఉంది వండి పెట్టు అంటాడు ఫోన్ పెట్టేస్తాడు.
బోర్డు మీటింగ్ లో వసుధారా మనూ విష్యం లో జరిగింది అంత స్టాఫ్ కి చెప్తుంది మనూ ఒక కేసు లో అనుకోకుండా ఇరుక్కున్నారని ఇప్పుడు అయన నిర్దోషి అని తేలిందని చెప్తుంది అది మన అందరికి చాల శాంతోషం అంటుంది అప్పుడు ఒక లెక్చరర్ అతను కేసు నుచ్న్హి బయట పడ్డారు ఓకే కానీ కాలాగే కి నోటీసు లు పంపించారు కదా ఏభై కోట్లు ఇవ్వమని లేదంటే కాలేజ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని అలాంటిదప్పుడు మనకు ఎలా సంతోషం గా ఉంటుంది మేడం అంటాడు, అప్పుడు వసుధారా దాని గురుంచి కూడా మాట్లాడతాను అంటుంది అప్పుడు శైలేంద్ర వసుధారా ఇంకా రెండు నిమిషాలే ఉంది అంటాడు అప్పుడు వసుధారా ఒక నోటీసు వచ్చింది అది మనం అందరం చూసాం కాలేజ్ తరపు నుంచి ఏభై కోట్లు ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బు ఇవ్వకపోతే కాలేజ్ ని హ్యాండ్ ఓవర్ చేస్కుంటా అని నోటీసు వచ్చింది కదా కానీ ఇపుడు మనూ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఆ ఏభై కోట్లు మాఫీ చేస్తున్నారు అంటుంది వసుధారా దానికి సంబందించిన డాక్క్యూమెంట్స్ చూపిస్తుంది అప్పుడు ఫణేంద్ర చాల థాంక్స్ మనూ నువ్ నోటీసు లు పంపించావ్ అని తెలియం గానే దాని వెనుక ఎదో ఉందని నాకు తెసులు నువ్ నిజం గానే డబ్బు మనిషివి కాదని నాకు తెసులు నోటీసు నీ కాదు ఆ నేరం చేసావు అంటే కూడా నేను నమ్మలేదు ఎప్పటికైనా నిజం బయట పడుతుంది నువ్ నిక్షేపంగా బయటకు వాస్తవాన్ని అనుకున్నాను ఇప్పుడు లనే జరిగింది అంటాడు, అప్పుడు శైలేంద్ర ఏంటి బాబాయ్ ఇది వసుధారా అసలు వియషం చెప్పకుండా మాఫీ చేసారు అంటూ ఏదేదో చెప్తుంది ఏంటి అంటాడు అప్పుడు ఫణేంద్ర నాకేం తెసులు నేను ఇప్పుడు బోర్డు నెంబర్ ని కాదు కదా అంటాడు మహేంద్ర నేను ఎక్కువగా మాట్లాడకూడదు అంటాడు అప్పుడు శైలేంద్ర మరి ఎందుకు వచ్చారు అంటాడు అప్పుడు మహేంద్ర ఇదిగో ఇతనే అంటూ మనూ ని చూపించి రమ్మన్నారు వచ్చాను వన్ అఫ్ ది డైరెక్టర్ కదా అంటాడు అప్పుడు శైలేంద్ర మనూ ఏంటి ఇది అంటాడు అప్పుడు మనూ శైలేంద్ర గారు నేను మాట్లాడుతున్నాను కదా మీరు ఉండండి అంటూ నా వాళ్ళ మీరు ఇబ్బంది పడినందుకు నన్ను క్షమించండి నేను అప్పుడు చెప్పను ఇప్పుడు చెప్పను నాకు పదవి మీద ఎలాంటి ఆశ లేదు ఉండదు కూడా మనస్ఫూర్తిగా DBST కాలేజ్ అభివృద్ధి కి కష్టపడతానని మీకు మాట ఇస్తున్నాను అంటాడు అందరు చప్పట్లు కొడతారు అప్పుడు వసుధారా మీటింగ్ ఇస్ ఓవర్ అంటుంది అప్పుడు శైలేంద్ర అదేనేటి వసుధారా నన్ను md గా అనౌన్స్ చెయ్యాలి గా ఓవర్ అంటావేంటి అంటాడు అప్పుడు ఫణేంద్ర ఏంటి ర నిన్ను md గా అనౌన్స్ చేసేది అసలు నువ్ మైండ్ ఉండే మాట్లాడుతున్నావా నీకు పిచ్చి పట్టినట్టుంది అందుకే మొన్న డైనింగ్ టేబుల్ దగ్గర ఆలా చేసెసావు మొన్న ధరణి తో వింతగా ప్రవర్తించావ్ ఇప్పుడేమో md గా అనౌన్స్ చెయ్యమని అడుగుతున్నావు అంటాడు అప్పుడు శైలేంద్ర డాడీ మీకు తెలీదు నేను వీళ్ళతో మాట్లాడతాను మీరు వెళ్ళండి అంటాడు అప్పుడు ఫణేంద్ర ఎం మాట్లాడతావ్ మీటింగ్ అయిపొయింది పద అంటాడు అప్పుడు శైలేంద్ర డాడీ మీకు తెలీదు మీరు వెళ్ళండి అంటాడు సరే నీ చావు నువ్ చావు అంటూ వెళ్ళిపోతాడు ఫణేంద్ర, అప్పుడు శైలేంద్ర ఏ మనూ మనం అన్నదేంటి నువ్ చేసింది ఏంటి మనం ముందే అన్ని అనుకున్నాం కదా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావ్ కదా అంటాడు అప్పుడు మను ఏది అగ్రిమెంట్ అంటాడు అప్పుడు శైలేంద్ర తహన దగ్గర ఉన్న అగ్రిమెంట్ తీసి చూపిస్తాడు అప్పుడు మనూ దాన్ని చించేస్తాడు అప్పుడు శైలేంద్ర రేయ్ నన్నే మోసం చేస్తావా అంటాడు అప్పుడు మనూ మోసం గురుంచి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు పాటించినట్టు ఉంటుంది మీరు నన్ను కావాలె ఏ కేసు లో ఇరికించారు అందుకే మేము ఇలా ప్లేన్ చేసాము అంటాడు మనూ, అప్పుడు శైలేంద్ర సంబర పడిపోకండి మీ అంతు చూస్తాను నన్నే మోసం చేస్తారా అంటాడు అప్పుడు మనూ నువ్వేం కంగారు పడకు బ్రదర్ నీ గురుంచి తెసులు కాబట్టి మా జాగ్రత్త లో మేము ఉన్నాము అంటాడు అందుకే నువ్ రాజీవ్ ని తీసుకొస్తాను అన్నదంతే రికార్డు అయింది అంటాడు నువ్వు రాజీవ్ కావాలనే నన్ను ఇరుక్కిన్చారని నాకు బాగా తెసులు ముల్లుని ముళ్ళు తోనే తియ్యాలని ఇలా చేశాను అంటాడు అప్పుడు శైలేంద్ర బాబాయ్ దినాథ ఏంటి మీరు నాకు బాగా సపోర్ట్ చేసారు కదా నా గురుంచి వసుధారా దగ్గర బాగా పొగిడారు కదా అంటాడు అప్పుడు ఫణేంద్ర ఇది నీకెలా తెల్సు అంటాడు అప్పుడు తన దగ్గర ఉన్న సీక్రెట్ మైక్ ని తీసి వసుధారా కి చూపించి ఇది ఏ వెధవ పెట్టాడు అమ్మ అంటాడు అప్పుడు శైలేంద్ర బాబాయ్ అంటాడు అప్పుడు మహేంద్ర మాకొ ఎప్పుడో తెస్లి పోయింది నువ్ సామాన్యవాడివి కాదు అని మాకు తెసులు అంటాడు.