గుప్పెడంత మనసు Today Episode(15-05-24)

గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. శైలేంద్ర వసుధారా ని మహేంద్ర లని తీస్కుని మనూ దగ్గరకి తీస్కుని వెళ్ళాడు, అప్పుడు శైలేంద్ర అగ్రిమెంట్ పేపర్స్ ని చూపించి దీని సైన్ చేసి వసుధారా ఉన్న md ప్లేస్ లో నన్ను md ని చేస్తే మనూ ని బయటకి తీసుకొస్తాను అంటాడు, అప్పుడు వసుధారా నేను ఒప్పుకోను అంటుంది, అప్పుడు శైలేంద్ర ఒప్పుకోను అంటే ఎలా యాభై కోట్లు ఇవ్వగానే మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగారు కదా, ఇప్పుడు మీకు తగిన శాస్తి జరిగిందా అంటాడు, అప్పుడు సరే వీళ్ళు వినడం లేదు అనవసరం గ ఈ మీటింగ్ ఆరెంజ్ చేశాను అంటూ శైలేంద్ర వెళ్లిపోతుంటే అప్పుడు మనూ ఒక్కనిమిషం నిజం గ నువ్ నన్ను బయటకు తీసుకొస్తా అని నమ్మకం ఏంటి అని అంటాడు మను, అప్పుడు శైలేంద్ర నన్ను నమ్ము బ్రదర్ నేను తీసుకొస్తాను కదా అంటాడు, అప్పుడు మనూ అంటే నీకు రాజీవ్ ఎక్కడున్నాడో తెల్సు కదా అంటాడు, అప్పుడు శైలేంద్ర అవన్నీ నీకు ఎందుకు మీకు కావాల్సింది జైలు నుంచి బయటకు రావడం అంటాడు,వసుధారా కూడా మాకు కావాలి అంటుంది అప్పుడు శైలేంద్ర సరే అయితే మీరు మనూ ని యాభై కోట్లు ఇచ్చుకోండి లేదంటే కాలేజ్ రాసి ఇచ్చేయండి అంటాడు, అప్పుడు వసుధారా మేము యాభై కోట్లు ఇస్తాము అంటుంది, అప్పుడు శైలేంద్ర ఆ మాత్రం దానికి ఇన్ని రోజులు ఈ టెన్షన్ ఎందుకు అంటాడు, అప్పుడు మనూ ఆ యాభై కోట్లు కాకుండా ఇంకా నీకు డబ్బు ఇస్తాను నన్ను బయటకు తీసుకురా అంటాడు మనూ, అప్పుడు శైలేంద్ర డబ్బుడెం ఉంది ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ md  సీట్ రాదు కదా అంటాడు, నిన్ను బయటకు తీసుకొద్దాము అనుకున్నాను కానీ ఇలా చేసారు అంటాడు, అప్పుడు మనూ నేను సంతకం పెడతాను అంటాడు, అప్పుడు శైలేంద్ర సరే పెట్టు పెట్టు అంటాడు, అప్పుడు మనూ ఆ పేపర్స్ మీద సంతకం పెడతాడు, అప్పుడు వసుధారాణి సంతకం పెట్టమంటాడు శైలేంద్ర , అప్పుడు వసుధారా నేను పెట్టాను అంటుంది, అప్పుడు మను కూడా మేడం సంతకం పెట్టండి  అంటాడు అప్పుడు  వసుధారా నేను పెట్టాను అంటుంది అప్పుడు మనూ అయితే న యాభై కోట్లు ఇచ్చేయండి అంటాడు, మహేంద్ర కూడా అమ్మ వసుధారా సంతకం పెట్టు అమ్మ నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు, అప్పుడు వసుధారా ఏంటి మావయ్య మీరు కూడా అసలు md  అవడానికి ఆయనకి ఏం అరహతా ఉంది అంటుంది, నేను మీతో అన్నట్టుగానే కాలేజ్ ని తన సొంతం చేసుకోడానికి చూస్తున్నాడు ఇప్పుడు కూడా తాను కాలేజ్ గురుంచి మన కుటుంబం గురుంచి ఆలోచించడం లేదు అంటుంది వసుధారా శైలేంద్ర గురుంచి, అప్పుడు మహేంద్ర అదికాదు అమ్మ అయినా తనకి కాలేజ్ గురుంచి ఏం తెలీదు అనే కదా నీ ఉద్దేశం అందుకే కాలేజ్ నే అప్పజెప్పడానికి నువ్వు ఇష్టపడటం లేదు అంటాడు మహేంద్ర, అప్పుడు శైలేంద్ర ని నువ్ చెప్పు మన కాలేజ్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంత మంది స్టాఫ్ ఉన్నారు చెప్పమంటాడు, కానీ శైలేంద్ర చెప్పలేక పోతాడు, అప్పుడు వసుధారా అది కాదు కానీ మన కాలేజ్ లో ఎన్ని కోర్స్ లు ఉన్నాయి అని అడుగుతుంది అప్పుడు శిలాద్ర చెప్పలేదు అప్పుడు మహేంద్ర సైగ చేసి పది అంటాడు అప్పుడు శిలాద్ర చెప్తాడు పది అని, అప్పుడు వసుధారా ఆ కోర్సెస్ నేమ్స్ చెప్పమంటుంది. అప్పుడు శైలేంద్ర చెప్పలేక పోతాడు, అప్పుడు వసుధారా చుడండి మావయ్య ఏమేమి కోర్సెస్ ఉన్నాయో కూడా తెలీదు ఎలా మావయ్య అంటుంది,అప్పుడు మహేంద్ర అన్ని తెలుసుకుంటాడు లే వసుధారా నువ్వే ఉన్నావ్ కాలేజ్ కి వచ్చినప్పుడు md  పదవి గురుంచి నీకు ఏమి తెలీదు కాదమ్మా తర్వాత నీకు అన్ని అర్ధం అయ్యాయి వీడు కూడా అంతే అమ్మ , మనం ఉంటాము కాదమ్మా ఈ వెధవకి అన్ని నేర్పిద్దాం అంటాడు, అప్పుడు శైలేంద్ర బాబాయ్ అంటాడు, అప్పుడు మహేంద్ర అదే అదే శైలేంద్ర కి అన్ని మనం నేర్పిద్దాం నతఁడు మహేంద్ర. అప్పుడు వసుధారా ఎందుకు మావయ్య శైలేంద్ర ని వెనకేసుకొస్తున్నారు అంటుంది, అప్పుడు మహేంద్ర తప్పదు అమ్మ బయట వాళ్లకు మన కాలేజ్ వెళ్లేకంటే ఇంట్లో వల్లే బెటర్ కాదమ్మా అంటాడు, అయినా తానేమైనా పరాయి వడ మా అన్నయ కడుపునే పుట్టాడు అంటాడు, అప్పుడు వసుధారా మీరు ఎన్నయినా చెప్పండి మావయ్య నాకు నమ్మాయం లేదు అంటుంది, అప్పుడు మహేంద్ర నాకు శైలేంద్ర మీద నమ్మకం ఉంది నీకు రిషి మీద ఏ మాత్రం గౌరవం ఉన్న ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ పెట్టాల్సిందే నంటాడు మహేంద్ర.

                                                                          మనూ సంతకం పెట్టిన తర్వాత నువ్వు నన్ను బయటకు తీసుకొస్తావ్ అని నమ్మకం ఏంటి అంటాడు శైలేంద్ర ని, అప్పుడు శైలేంద్ర నేను తీసుకొస్తాను అంటాడు, అప్పుడు మనూ నేను నిన్ను నమ్మను నువ్వు ముందు నన్ను బయటకు తీసుకురా అప్పుడు నేను దగ్గరుండి సంతకం పెట్టిస్తాను అంటాడు మనూ శైలేంద్ర తో, అప్పుడు శైలేంద్ర సరే నిన్ను బయటకు తీసుకొస్తాను తర్వాత నువ్వు మాట తప్పకూడదు నాతడు శైలేంద్ర సరే అంటాడు మనూ, అప్పుడు శైలేంద్ర కానీ నేను నిన్ను బయటకు తీసుకురావాలంటే వసుధారా ఒకపని చెయ్యాలి అంటాడు అప్పుడు మహేంద్ర ఏంటి అంటాడు అప్పుడు శైలేంద్ర టైం వచ్చినప్పుడు చెప్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శైలేంద్ర ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని ధరణి ని బయటకు పిలిచి నేను ఈ రోజు చాల హ్యాపీ గ ఉన్నాను అంటూ దేవయాని కి ధరణి కి స్వీట్స్ తిని పిస్తాడు శైలేంద్ర, డాడీ ఏరి అంటాడు, అప్పుడు అయన బయటకు వెళ్లారు అంటుంది దేవయాని, అప్పుడు మామ్ శైలేంద్ర కాదు శైలేంద్ర భూషణ్ MD అంటాడు, అప్పుడు దేవయాని MD  ఏంటి అంటుంది, ఏ కాలాగే అంటుంది మన కాలాగే MD అయితే వసుధారా కదా  నువ్వెలా MD అయ్యావ్ అంటుంది నాకు తెలీకుండా నిన్నెలా MD  ని చేసారు అంటుంది. అప్పుడు శైలేంద్ర అన్ని నీకు తెలియాల్సిన అవసరం లేదు మామ్ కొన్ని కొన్ని అప్పటికప్పుడే అయిపోతాయి అంటాడు, అప్పుడు ధరణి ఏవండీ పగటి కళలు కంటున్నారా, అత్తయ్య కచ్చితంగా చెప్తున్నాను మా ఆయనకి ఎదో అయింది అంటుంది ధరణి, 24 గంటలు ఫోన్ లో పది తన మెదడు చిట్లి పోయినట్టుంది అంటుంది అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు అంటుంది నాకు చాల భయం గా ఉంది అత్తయ్య మీరు రోజు రోజుకి ఎంయూకు ఇలా ఏందుకు అయిపోతున్నారు అంటుంది, అప్పుడు శైలేంద్ర ధరణి నేను బనే ఉన్నాను చూడు అంటాడు, అప్పుడు ధరణి ఒకోసారి హ్యాపీ గా ఉంటున్నారు ఒక్కోసారి సీరియస్ గా కాసురుకుంటారు ఏం అయింది మీకు అంటుంది, అప్పుడు శైలేంద్ర అదంతా నీకు తెలీదు లే నువ్వేం ఆలోచించకు అంటూ దేవయానికి ఇన్విటేషన్ కార్డు ఇస్తాడు ధరణికి దేవయానికి శైలేంద్ర.

Scroll to Top