గుప్పెడంత మనసు Serial Today Episode(09-05-24)

గుప్పెడనంత మనసు సెరిలా ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. దేవయాని ఫణేంద్ర లు శైలేంద్ర కి ధరణి విషయం లో అన్యాయం చేస్తే ఉరుకోము అంటూ వార్నింగ్ ఇస్తారు. రాజీవ్ దగ్గరకి శైలేంద్ర వెళ్తాడు, రాజీవ్ ని బ్రదర్ నువ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని రోజులు నువ్ దూరం గా ఉండాలి అంటాడు శైలేంద్ర, అప్పుడు రాజీవ్ నీకు ఆల్రెడీ చెప్పా కదా బయ్యా, వసుధారా ని చూడకుండా నేను ఉండలేనని, అయినా నేను చచ్చిపోయినట్టు నడరు నమ్ముతున్నారు కదా బయ్యా ఇంకెందుకు నీకు భయం నేను వసుధారా ని పెళ్లి చేస్కోవడం, నువ్ ఆ md  సీట్ లో కూర్చోవడం కాయం బయ్యా అంటాడు రాజీవ్ శైలేంద్ర తో, అప్పుడు శైలేంద్ర వాళ్లకు మన మీద అనుమానం వచ్చింది వద్దు అన్న వసుధారా కి కనిపించవు, అందుకే మా బాబాయ్ నిన్ను వెతికాడు, అసలు నిన్న ఏం జరిగిందో తెల్సా నేను నీతో మాట్లాడుతున్న అని న పెళ్ళానికి డౌట్ వచ్చింది అని జరిగింది అంత చేసిప్పాడు, వసుధారా ని కలవకు, అని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతాడు. రాజీవ్ వసుధారా ఇంటికి పాలు తీస్కుని వెళ్తాడు, అప్పుడు వసుధారా బయట నుంచి రాజీవ్ వెనక ఉంది ఎవరు కావాలి అంటుంది రాజీవ్ ని రాజీవ్ వసుధారా కి మత్తు ఇవ్వబోతుంటే పక్కకి తప్పుకుని మావయ్య మావయ్య అని పిలుస్తుంది, అప్పుడు మహేంద్ర బయటకు వచ్చేసరికి రాజీవ్ పారిపోతాడు, రాజీవ్ వచ్చాడు మావయ్య పాలవాడి గెటప్ లో వచ్చాడు, నన్ను పట్టుకొబోయాడు అప్పుడు నేను వాడిని పట్టుకోబోతుంటే పారిపోయాడు కావాల్టన్ ఈ పల కాన్ కూడా ఇక్కడే ఉంది చుడండి అంటుంది. అప్పుడు మహేంద్ర పద అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు, అప్పుడు వసుధారా వద్దు మావయ్య ఇప్పుడు మనం ఏం చెప్పిన ఎవరు నమ్మరు మావయ్య అంటుంది వసుధారా, ఆ రాజీవ్ బ్రతికి ఉన్నాడని మనం నిరూపించాలి అంటుంది. అప్పుడు వసుధారా మహేంద్ర ని తీస్కుని మావయ్య నాతో పాటు రండి అని తీసుకెళ్తుంది.

                                                                        పోలీస్ స్టేషన్ కి మహేంద్ర వసుధారా లు వెళ్తారు, అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏంటి మాడెం మనూ కి శిక్ష పడకుండా ఉండదు, అతను నేరం చేసాడని అన్ని ప్రొఫ్స్ ఉన్నాయ్, అయినా కూడా మీరు అతన్ని బయటకు తీసుకురడానికి ట్రై చేస్తున్నారు, తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది అంటాడు పోలీస్ ఆఫీసర్. అప్పుడు మహేంద్ర అసలు మేము శిక్షే పడకుండా చేద్దాం అని అనుకుంటున్నాం అంటాడు, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి శిక్ష పడకుండా చేస్తారా ఎవరైనా మొదట్లో ఇలానే బ్రహ్మ పడతారు చివరికి చేతులు ఏతెస్తరు ఎన్ని చూడలేదు సర్ అంటాడు, అప్పుడు మహేంద్ర రాజీవ్ బ్రతికే ఉన్నాడని నిరూపిస్తే శిక్ష పడదు కదా అంటాడు, అప్పుడు ప్ల్స్ ఆఫీసర్ అయ్యో సరే మీ ఇష్టం అని చెప్పి వెళ్లి మనూ గారితో మాట్లాడండి అంటారు. మనూ తో మహేంద్ర నిన్ను బయటకు తీసుకురడానికి మేము చాల ట్రై చేస్తున్నాం, వసుధారా అయితే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు, అంటాడు. అప్పుడు వసుధారా అవును మనూ గారు వాండా మంది దోషులు అయినా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని, నేను ఆ సిద్ధాంతాన్నే ఫాలో  అవుతున్నాను, అనుకూ నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను, ఆఖరికి నేను ఆ రాజీవ్ ని చూసాను కానీ ఏమి చెయ్యలేక పోయాను అని జరిగింది చసెప్తుంది వసుధారా మనూ తో, కానీ రాజీవ్  ని చూసాం అని చెప్తే ఎవరు నమ్మరు కదా దానికి ప్రూఫ్స్ కావాలి అంటుంది, అప్పుడు మనూ ఈ విష్యం లో మనకు సాయం చెయ్యగలిగింది ఒక్కడే శైలేంద్ర అంటాడు,అప్పుడు మహేంద్ర శైలేంద్ర మనకు అంత తేలికగా సాయం చేయడు, ధరణి ని శైలేంద్ర ఫోన్ కాంటాక్ట్స్ చూడామణి చెప్పను కానీ వాడు అప్పటికే అవన్నీ మాయం చేసాడు,నేను కూడా శైలేంద్ర వెనుక వెళ్ళాను కానీ రాజీవ్ గురుంచి ఏ చిన్న క్లూ కూడా దొరక్కుండా చాలా జాగ్రత్తపడుతున్నారు వాళ్లిద్దరూ అంటాడు మహేంద్ర మనూ తో, అప్పుడు మనూ సరే సర్, మీరు అన్ని రకాలు గా ట్రై చేసారు కానీ ఒక విషయాన్ని మనం సాదించుకోవాలనుకుంటే, సామ, దాన, భేద , దండోపాయాలు గా ఆలోచించాలి, సామ అంటే సామరస్య పూర్వకం గా మాట్లాడటం కానీ మనం సామరస్య పూర్వకం గా మాట్లాడితే తాను ఒప్పుకోడు, రెండోది దాన, అంటే మనం ఈదిన గిఫ్ట్ ఇచ్చి తనని మన వైపు తిప్పుకోవడం, అప్పుడు మహేంద్ర గిఫ్ట్ న ఏం గిఫ్ట్ అంటాడు మహేంద్ర, అప్పుడు మనూ తనకి ఇష్టమైనది, తాను ఏది అయితే కోరుకుంటాడో అది అంటాడు మనూ, అప్పుడు వసుధారా శైలేంద్ర కోరుకునేది అంటే md సీట్ అంటుంది, అప్పుడు మహేంద్ర మెం ఆల్రెడీ చేసాం మనూ అంటాడు, అప్పుడు మనూ ఇప్పటి దాక అది మీ ప్లేన్ లాగా తనకి అర్ధం అయింది, కానీ శైలేంద్ర ని మన దారికి తెచ్చుకోడానికి న దగ్గర ఒక ఐడియా ఉంది, అది చెప్పడానికి అంటే ముందు నేను మీ దగ్గర దాచిన ఒక నిజం ఉంది అంటాడు మనూ, అది చెప్పాలి అంటాడు, అప్పుడు మనూ కాలేజీ అప్పుల్లో ఉంటె యాభై కోట్లు నేను తీర్చాను అని అందరు అనుకుంటున్నారు కదా, నిజానికి కాలేజీ అప్పుల్లో లేదు నేను తీర్చలేదు అంటాడు మనూ, అప్పుడు వసుధారా అదేంటి అప్పుడు కాలేజీ అప్పుల్లో ఉంది అన్నారు కదా అప్పుడు కాలేజీ అప్పు కట్టకపోతే హ్యాండోవర్ చేసుకుంటాము అన్నారు కదా అంటుంది, అప్పుడు మనూ అవును నేను కూడా అప్పుడు కాలేజీ కష్టాల్లో ఉందని యాభై కోట్లు చెక్ మీ ముందే ఇచ్చాను కదా, కానీ నాకు ఎందుకో తర్వాత వాళ్ళ మీద దౌబ్ట్ వచ్చి చెక్ చేశాను, వాళ్ళు డబ్బులు విష్యం లో యాభై కోట్లు సంపాదించి పేపడితే వాళ్ళు జస్ట్ కోటి రూపాయలు ఇస్తారా అనుకుంటుండగా మనూ వెళ్లి ఆ చెక్ ని శైలేంద్ర ముందే చింపేసాను అని చెప్తాడు, నిజం గా కాలాగే కి అప్పు లేదు కాబట్టి వాక్యాలు సైలెంట్ గా ఉండిపోయారు, అప్పుడు నేను అదే అవకాశం గా తీస్కుని బోర్డు మెంబెర్ గా జాయిన్ అయ్యాను ఇదంతా ముందే మీకు చెప్పాననుదుకు నన్ను క్షమించండి అంటాడు మనూ. అప్పుడు మహేంద్ర నువ్ మా మంచికోరే కొద  ఈ పని చేసావ్ అంటాడు మహేంద్ర. అప్పుడు వసుధారా ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది, అప్పుడు మనూ నేను కాలాగే ని జ్ఞప్తు చేసుకుంటున్నాను అని నోటీసు లు పంపుతాను అంటాడు సరే అని ప్లంనింగ్ వేసుకుంటారు.

Scroll to Top