ప్రకృతి అందాలను కాపాడుతూ హైడ్రోజెన్ రైళ్లు ప్రారంభం కానున్నాయి..ఎక్కడ అంటే..?

ప్రకృతి అందాలని చూడాలనే ఆతృత కోరిక అందరికి ఉంటుంది, అయితే కొండలు చెట్లకు మించిన అందం ఇంకెక్కడా ఉటుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి ఎన్నో కష్టాలను పడాల్సిందే, అందుకోసమే ప్రభుత్వం ప్రకృతికి ఏ మాత్రం హాని కలగని హైట్రోజెన్ రైళ్లను ప్రవేశ పెట్టనుంది, అందమయిన హిల్స్ మధ్య నుండి రూట్ వేయ నున్నారు, మన దేశం మొట్టమొదటి సారిగా హైడ్రోజెన్ ట్రైన్స్ ని ప్రారంభించ నున్నారు, త్వరలోనే హైడ్రోజెన్ ట్రైన్స్ ని పట్టాలు ఎక్కించ నున్నారు, అయితే హైడ్రోజెన్ ట్రైన్ ని హర్యానాలోని జింద్ – సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూర మార్గం లో తొలి హైడ్రోజెన్ ట్రైన్ ని పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వచ్చే నెల చివరిలోనే ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలు కానుందని తెలిపారు.

Scroll to Top