బ్రహ్మముడి Serial Today Episode (09/10/2024)

                                                                             బ్రహ్మముడి  సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం. అనామిక ఆఫీస్ కి వచ్చిన కనకం అగ్రిమెంట్ పేపర్స్ తీసుకేల్దామని చూస్తుండగా అప్పుడు అనామిక సరే నువ్ తీసుకెళ్ళు నేను పోలీస్ లకు సీసీ టీవీ ఫొటాజ్ చూపిస్త అంటుంది. అప్పుడు కనకం బయపడి ఆ  గార్మెంట్ పేపర్స్ ని అనామిక కి ఇచ్చేసింది. అప్ప్పుడు అనామిక వెటకారం గ వేళ్ళు కనకం వెళ్లి నే కూతుర్ని రెడీ అయ్యి తిన్నగా ఆఫీస్ కి రమ్మంటుంది, అప్పుడు కనకం గంభీరంగా న కూతుర్ని నేను పంపించాను నువ్ ఏం చేస్కుంటావో చేస్కో అంటుంది కనకం, అప్పుడు అనామిక కనకం ని నువ్ బాగా తెగించావు అంటూ నేను తలుచుకుంటే అంటుండగా అప్పుడు కనకం ఎహె అగు నువ్వు తలచుకుంటే మమ్మల్నేమి చెయ్యలేవు, ఈ కనకం సంగతి నీకు పూర్తిగా తెలీదు ఓ సరి నీ మాజీ అత్త ధాన్యలక్ష్మి ని  ఆ ఇంటి మీద పడి అడుక్కుతినే ఆ రుద్రాణిని అడుగు న గురుంచి కథలు కథలుగా చెప్తారు పోవే నీ అగ్రిమెంట్ నీ మొహాన్నే పడేసాను కదా న కూతుర్ని ని ఎలా రప్పిస్తావో నేను చూస్తాను ఏం చేస్కుంటావో చేస్కో అంటూ అక్కడ ను నుంచి వెళ్ళిపోతుంది కనకం.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2024-10-09-at-7.49.26-AM.jpeg

                                     ఆఫీస్ కి వెళ్లొచ్చిన కనకాన్ని కావ్య చూసేస్తుంది…..

కావ్య కనకాన్ని అమ్మ ఎక్కడికి వెళ్ళొచ్చావ్ అంటుంది అప్పుడు కనకం న్యాయాన్ని నిలబెట్టడానికి వెళ్ళాను అన్యాయాన్ని ప్రశ్నించడానికి వేళ్ళను అంటుంది అప్పుడు కావ్య మా అత్తవారింటికి వెళ్లి గొడవ పడి వచ్చావా ఏంటి అంటుంది అప్పుడు కనకం కాదు ఇంకో పని మీద వెళ్ళాను అంటుంది కనకం. అప్పుడు కావ్య అమ్మ నిన్ను చూస్తుంటే నువ్వేదో చేసి వచ్చావని అర్ధం అవుతుంది నాన్న వచ్చేలోగా ముందే చెప్పేయ్ లేదంటే ఆ తర్వాత జరిగే గొడవలతో నాకు సంబంధం లేదు అంటూ వెళ్లిపోతుండగా అప్పుడు కనకం కావ్య ని అపి తన చేతులు పట్టుకుని ఏవో కథలు చెప్తుంది చిన్న తప్పు జరిగింది అంటుంది అప్పుడు కావ్య ఏం అయింది నిజం చెప్పు ఎక్కడికి వెళ్లవు అంటుంది అప్పుడు కనకం మీ ఆఫీస్ వెళ్ళాను అనామిక అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వను అంది కదా అందుకే బాగా అలోచించి ఆ పేపర్స్ ఎలా అయినా తీసుకోవాలని లేబర్ ఆఫీసర్ ల వెళ్లి అడ్డం గా అనామిక కి దొరికి పోయానే నీకు దండం పెడతానే నన్ను తిట్టాకే అంటూ చెప్తుంది కావ్య తో. నిన్ను జైలు కి పంపిస్తారేమో అని భయమేసి ఆలా చేసానే అంటుంది కనకం కావ్య తో, అప్పుడు కావ్య నేను ఎందుకు జైలు కి వెళ్తాను నువ్వే వెళ్తాము సర్లే గాని భోజనం చేద్దాం రా రేపటి నుంచి ఈ భోజనం దొరుకుతుందో లేదో అంటుంది. అప్పుడు కనకం బయపడి ఎప్పుడు ఎలానే అంటుంది అప్పుడు కావ్య నువ్వేం బయపడకు అమ్మ వాళ్ళ పని నేను చూస్కుంటా ర ఆకలి వేస్తుంది అంటుంది.

                               రాజ్ నిద్రపోతూ కావ్య తన దగ్గరకి వచ్చి నట్టు కలగంటున్నాడు తనని బ్రతిమాలుతున్నట్టు ఊహించుకున్నాడు అప్పుడు మెలుకవ వచ్చి చూస్తే అది కల అనుకుని హాల్ లోకి వెళ్లి సోఫా లో నిద్రపోతాడు రాజ్, ఈ లోగ తెల్లవారి రాజ్ తల్లి నానమ్మ వచ్చి రాజ్ ని లేపి ఎక్కడ నిద్రపోయావ్ ఏంటి అని అడుగుతారు, అప్పుడు రాజ్ వామ్మో వీళ్లకు ఈ కావ్య గుర్తోచింది అని తెలిస్తే నన్ను ఏడిపిస్తారు అని మనసులో అనుకుని వాళ్ళతో ఏం లేదు న రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు దోమలు కొడుతున్నాయి అంటదు రాజ్ అప్పుడు రాజ్ నానమ్మ నాకు అర్ధం అయింది లే ఎన్నాళ్ళు కావ్య పక్కన ఉండటం అలవాటు అయిపోయి తాను లేకపోతే సరికి నీకు నిద్రపట్టక ఎక్కడికి వచ్చి పడుకున్నావ్ అంటుంది. అప్పుడు రాజ్ అదేం కాదు అంటూ లోపలి వెళ్లిపోతాడు రాజ్. అప్పుడు రాజ్ తల్లి వాళ్ళ నానమ్మ వీళ్లిద్దరు ఒక్కచోట ఉంటె అయినా గొడవపడుతూనో ఏదోలా కలుస్తారు అనుకుంటారు అప్పుడు అపర్ణ ఇద్దరు మంది వాళ్ళలా ఉన్నారు ఎలా వస్తుంది అనుకుంటుండగా అప్పుడు వాళ్ళిద్దరికీ కనకం గుర్తొస్తుంది, ఇలాంటివన్నీ కనకం నీ బాగా చేయగలడు అనుకుంటారు.

                         రాజ్, కావ్య లను కలపడానికి కనకాన్ని కలిసిన అపర్ణ, రాజ్ నానమ్మ లు….

                               కనకం తో అపర్ణ రాజ్ నానమ్మలు పెద్దవాళ్ళం మనం ఉండగా వాళ్ళు ఎలా ఉండటం బాగోలేదు అంటారు ఎలా అయినా వాళ్ళని కలపాలి అంటారు, ఏదోటి చేసి ఇద్దర్ని మల్లి కలపాలి మాకేమి తోచటం లేదు అంటారు. అప్పుడు కనకం మీరిద్దరూ ఇలా రావడం నాకు చాల సంతోషం గా ఉంది, కానీ వాళ్లిద్దరూ ఎవరి మాట వినడం లేదు ఎంత చెప్పిన కావ్య మీ ఇతనికి వచ్చేలా కనిపించడం లేదు కానీ ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంది అంటుంది అప్పుడు అపర్ణ మా వాడు కూడా ప్రతి క్షణం కావ్య ని తలచుకుంటూనే ఉంటున్నాడు అని అనుకుంటారు.

Scroll to Top