అనామిక పై మండిపడిన సామంత్, ఇచ్చిన షాక్ కావ్య…..
బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, వేలం పాట అయిపొయింది అప్పుడు సమంత వచ్చి హమ్మయ్య ఇంకా వేలంపాట అవ్వలేదు నాటాడు, అప్పుడు అనామిక ఆల్రెడీ అయిపొయింది నువ్వే లేట్ గా వచ్చావ్, 45 కోట్లకు నేను ఈ కంపెనీ ని వేలం పాట కి కొనేసాను అంటుంది, అప్పుడు సమంత కొంప ముంచేసావ్ అనామిక దివాళా తీసిన కంపెనీ కి 5 , 6 కోట్లే ఎక్కువ పైగా ఆ కంపెనీ కి బ్యాంకు లో పది కోట్లు అప్పు ఉంది అంటే మనకు 35 నష్టం తెల్సా మొత్తం మునిగి పోతాం నన్ను నిలువునా ముంచేసావ్ అంటాడు, అప్పుడు కావ్య సమంత థాట్ ఇస్ కావ్య, సామంత్ ఇది మీ అనామిక తెలివి అంటుంది, అప్పుడు అరవింద్ వచ్చి మదం చాల థాంక్స్ , మనం అనుకున్న ఒప్పందం ప్రకారం ఇదిగోండి మీ చెక్ అంటూ, ఇప్పుడు అర్ధం అయింది మీకు దుర్గురాలు ఫామిలీ ఈ సీఈఓ పోస్ట్ ఎలా ఇచ్చారు మీ మాట ని నిలబెట్టున్నారు థాంక్స్ మదం అనుకుంటూ రాజ్ లి కూడా థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు, అప్పుడు కావ్య ఎవరి వేలితో వాళ్ళ కన్నును పొడవడం అంటే ఇదే అనామిక, నువ్వు నన్ను మోసం చేసి నీ కంపెనీ కి అవార్డు వచ్చేలా చేస్కున్నావనెను నీ తెలివి తక్కువ తనం ఉపయోగించుకుని నీకు కోట్లు నష్టం వచ్చేలా చేసుకున్న నాకు కోట్లు లాభం వచ్చేలా చేసాను అంటుంది, అప్పుడు కనకం ఆ రుద్రాణి గారూ ఇప్పుడేం మాట్లాడారేంటి, ఏమీ అనామకురాల నువ్వు గెలిచావ్ కానీ నష్టపోయావ్, మేము ఓడిపోయాం కానీ లాభం పొందాము వెళ్లి నెత్తిన మూసుకువేసుకుని ఏడుస్తూ కుర్చీ నీ పఠనం మొదలు అయిపొయింది అని అనామిక ని అంటుంది కనకం. కావ్య రుద్రాణి గారు మీరు హాస్పిటల్ కి వెళ్లి ఈసీజీ తీస్కోండి అంటుంది వెటకారంగా అది వివి రుద్రాణి అవమానంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది, అప్పుడు అనామిక సామంత్ వీళ్లందరినీ షూట్ చేసి పడేయాలి అంటుంది, అప్పుడు సామంత్ మరి నిన్నేం చెయ్యాలి అంటాడు కోపం గా, అప్పుడు కనకం దీన్ని నువ్వేం చెయ్యకు ఇప్పటికయినా కళ్ళు తెరచి వదిలిపెట్టు, ఇంతకు ముందు నీ నేతి మీద చాలా జుట్టు ఉండాలి ఇప్పుడు మొత్తం ఊడిపోయింది, ఇంకా నీకు ఇన్ని కోట్లు నష్టం తెచ్చింది తర్వాత నది రోడ్డు మీద నిలబెడుతుంది అంటుంది వెటకారం గా వెళ్ళిపోతుంది కనకం.
రాజ్ చెప్పిన చాణక్య నీతి ని గుర్తుచేసిన కావ్య…..
కావ్య ని రాజ్ ఇప్పుడు కూడా సొంత తెలివితో పైకి రవళి కానీ ఇలా వేరే వాళ్ళని మోసం చేసి కాదు, నీకు మీ అమ్మ కి ఎదుటి వాళ్ళని మోసం చెయ్యడమే వచ్చు కదా అంటాడు రాజ్, అప్పుడు కావ్య లాగండి యెలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు ఒకటికి రెదను సార్లు ఆలోచించాలి ఒకప్పుడు మీరు నాకు హితబోధ చేసింది ఒక్క సారి గుర్తుతెచ్చుకోండి అంటుంది, రాజ్ చెప్పిన మాట ఎడిటివారు మనల్ని దెబ్బకొట్టే ముందు మనమే వాళ్ళని దెబ్బ కొట్టాలి అది మోసం కాదు చాణిక్య నీతి అని కావ్య తో రాజ్ ఒక్కప్పుడు అన్న మాట ని కావ్య రాజ్ కి గుర్తుచేస్తుంది, ఎంతెంతో చెప్పింది మీరే కదా మీ బాట లోనే నడిచాను అంటుండగా రాజ్ నాకు ఆకలి వేస్తుంది అంటూ వెళ్ళిపోతాడు.
అత్తమామలను కలపడానికి కావ్య చేసిన ప్రయత్నం….
కావ్య కి రాజ్ నానమ్మ ఫోన్ చేసి మీ ఆతతా రోజు రోజు కి మీ మావయ్య ని దూరం పెడుతుంది కానీ వాళ్లిద్దరూ కలవడం లేదు అంటుంది, అప్పుడు కావ్య మీరేమి కంగారు పడకండి అమ్మమ్మ నేను చూసుకుంటాను అంటుంది, అప్పుడు కావ్య అపర్ణ లు కలుస్తారు, అపర్ణ నువ్వు చాలా బాగా చేసావు ఒక బుసినెస్ విమెన్ అనిపించుకున్నావు మీ తాతయ్య గారికి తెలిస్తే చాలా ఆనంద పడతారు అంటుంది కావ్య, అప్పుడు కావ్య మీరు చేస్తున్న పని వాళ్ళ అందరు భాద పడుతున్నారు అత్తయ్య అంటుంది, మావయ్యగారు విష్యం లో మీరు చేస్తున్నది తప్పు అని మీకు అనిపించడం లేదా, అయన విష్యం లో మీరు చేసి తప్పు అని మీకు అనిపించడం లేదా అంటుంది అపర్ణ ని, అప్పుడు అపర్ణ నువ్వు గెలిచావు అన్న ఆనందాన్ని నాతో పంచుకోవడానికి నన్ను రమ్మన్నావు అనుకున్నాను కానీ మీ అమ్మమ్మ చెప్తే పిలిచావ్ అని నాకు ఇప్పుడు అర్ధం అయింది అంటుంది కావ్య ని, అప్పుడు కావ్య ఎవరు చెప్తే ఏంటి అత్తయ్య మీరు మావయ్య గారిని భాద పెడుతున్నారా లేదా అని ముఖ్యమా అంటుంది, అప్పుడు అపర్ణ మరి అయన చేసింది తప్పు కాదా భార్య ఉండగా అయన వేరే సంబద్నామ్ పెట్టుకోలేదు అంటుంది, అప్పుడు కావ్య తప్పే కానీ మనిషికి రెండో అవకాశం ఇవ్వాలి అయన మిమ్మల్ని భాద పెట్టాలని అనుకువడం లేదు, అయన చేసిన తప్పుకి అయన ఎంతగానో భాద పడుతున్నారు ఇంకో సారి అవకాశం ఇవ్వండి ఒక తప్పు చేసిన మనిషిలా చూడకండి అప్పుడు మీ గుండెల్లో ఉన్న భాద అంత పోతుంది, అప్పుడు ఆయన్ని మీరు క్షమించేస్తారు అంటుంది, అప్పుడు అపర్ణ నన్ను క్షమించమని అడుగుతున్నావు, మరి నువ్వు నా కొడుకుని క్షమించావా ఆ ఇంట్లో స్థానం లేదు అని చెప్పగానే గడప ద్దతి వెళ్లిపోయావ్ మరి నా కొడుకుని నువ్వు క్షమించావా అంటుంది, అప్పుడు కావ్య అత్తయ్య ఆయన్ని నేను ఎప్పుడో క్షమించేసాను, మీరు నను ఆఫీస్ కి రమ్మని పిలిచిన్నప్పుడే నేను క్షమించేసాను, అయన చేయలేరు అని నిరూపించడానికా లేదంటే ఆయనకంటే కంపెనీ ని పైకి తెస్తాను అని నిరూపించడానికా, కాదు అత్తయ్య ఆయన్ని నేను అర్ధం చేసుకున్నాను అయన ముర్కత్వం అర్ధం చేస్కుని నేనే మార్చుకుందామని వచ్చాను, మీ అంత వయసు అనుభవం లేని నేనే ఇవన్ని చేస్తున్నాను అలాంటిది మీరు ప్రశ్చాతాపం తో కుమిలిపోతున్న మావయ్య గారిని క్షమించలేరా, మీ గారి లో మార్పు రావాలని మీరు అనుకుంటూన్నారు మరి మీరు కూడా మారాలి కదా మీరు మారి భార్య భర్తల సంబంధం ఎంత గొప్పది అని ఆయనకీ చూపించండి అంటుంది కావ్య.
అత్తమామల్ని కలిపినా కావ్య, రాజ్ ఏం అన్నాడు అంటే…..?
ఇంట్లో అందరు హాల్ లో కూర్చుని ఉండగా ధాన్య లక్ష్మి రాజ్ తడఁరి కి వేడిగా సూప్ తెచ్చాను తాగండి అంటుంది ఈ లోగ అపర్ణ ఇంటికి వస్తుంది, ఏంటి అత్తయ్య ఏం అంటున్నారు మీ అబ్బాయి అంటుంది, అప్పుడు ఏ అబ్బాయి అంటుంది ఆమె, అప్పుడు అపర్ణ మా అయన, సూప్ తాగాను అంటున్నారా ఏవండీ మీరు తాగండి అంటుంది, టాబ్లెట్స్ తెచ్చాను వేసుకోవాలి సూప్ తాగి టాబ్లెట్స్ వేసుకోండి అంటుంది, అప్పుడు అతను అపర్ణ నువ్వు నాతో మాట్లాడుతున్నావా అంటాడు, ఎప్పటికయినా భార్య భర్తలు కాలవ వలసిందే అంది అంటుంది, అప్పుడు అతను నువ్వు నన్ను క్షమించావా అంటాడు, అప్పుడు అపర్ణ అంత పెద్ద మాటలు ఎందుకు లేదని నేను మీ మనసు భాద పెట్టాను చాలా కఠినం గా ఉన్నాను మీరు ఎన్ని సార్లు క్షమాపణ చెప్పిన నేను పట్టించుకోలేదు ఈ అర్జు నుచ్న్హి మన మధ్య ఎలాంటి గొడవలు రావు అంటుంది, అప్పుడు అతను ఇంకెప్పుడు నిన్ను భాద పెట్టాను అంటుంది, అప్పుడు రాజ్ తాతయ్య నానమ్మలు చాలా సంతోషం గా ఉంది రాజ్ కావ్య లు కూడా కలిసిపోతే బాగుండు అంటారు, అప్పుడు రాజ్ నానమ్మ చూసావా రాజ్ ఎన్ని రోజులు ఎవరు చెయ్యలేని పని నీ భార్య నే చేసింది మన కావ్య వల్లే వాళ్లిద్దరూ కలిశారు అంటుంది, అప్పుడు రాజ్ ఓహో ఇదంతా ఆ కళావతి చేసిన పనా, ఇంకా మా అమ్మ నాన్న ప్రేమ తో కలిసారో అనుకున్న ఆ కళావతి కి మాయ మాటలు బాగా లావాటి గా అంటాడు, అపుడు రాజ్ నానమ్మ నీకు ఆలా అర్ధం అయిందా ఛీఛీ నువ్వు ఈ జన్మ లో మారావ్ రా అనుకుంటూ వెళ్ళిపోతారు.