కావ్య ఒప్పోయింట్మెంట్ కోసం రాజ్ కి ఫోన్ కాల్స్, ఫ్రేస్టేషన్ లో రాజ్….
బ్రహ్మముడి సీరియల్ ఈ అర్జు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, రాజ్ కార్ లో నన్ను ఇలా ఆఫీస్ లో పనివాడిలా చేశారు అంటూ అనుకునుండగా ఫోన్ వస్తుంది అప్పుడు రాజ్ ఎవరు తండ్రి నువ్వు అంటాడు, అప్పుడు అతను తండ్రి ని కాదు కొడుకుని అంటాడు, అప్పుడు రాజ్ ఎవరి కొడుకు అంటాడు, అతను శివరామ కృష్ణ గారి కొడుకుని అంటాడు, అప్పుడు రాజ్ ఏంటి అంటాడు, అప్పుడు అతను కావ్య గారి ఒప్పోయింట్మెంట్ కావాలి అంటాడు, అప్పుడు రాజ్ ఓ పని చెయ్యి మణికొండ లోని స్మశానం లోకి రా అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు రాజ్, రాజ్ ఆఫీస్ కి వచ్చి కూర్చుంటాడు అయినా సరే పదే పదే కావ్య కోసం ఫోన్స్ చేస్తూ రాజ్ ని విసిగిస్తున్నారు, ఈ లోగ శృతి వచ్చి మేనేజర్ గారు కావ్య మేడం పిలుస్తున్నారు అంటుంది, అప్పుడు రాజ్ నువ్వు పడ్డాక గుర్తుచెయ్యడానికే నన్ను మేనేజర్ అని అంటున్నవ్ అంటాడు, నాకు మీ మేడం ఒప్పోయింట్మెంట్ గురుంచి ఫోన్స్ వస్తుంది అంటాడు, అప్పుడు శృతి సర్ మరి మేనేజర్ గా మేడం షెడ్యూల్ మీరే కదా చూస్కోవాల్సింది అంటుంది, అప్పుడు రాజ్ అంటే నేను మీ మేడం పొద్దునే లేచిన దగ్గర నుంచి రెడీ అయ్యి వచ్చేవరకు అన్ని నేనే చూసుకోడానికి నేను మేనేజర్ నా మీ పనివాడిని అంటాడు, అప్పుడు శృతి సర్ కోపం లో మీరు మేనేజర్ అని ఒప్పుకున్నారు అంటుంది, అప్పుడు రాజ్ సీరియస్ గా చూస్తాడు.శృతి వెళ్ళిపోతుంది, అప్పుడు రాజ్ కావ్య దగ్గరకి తిట్టుకుంటూ వెళ్తాడు.
క్లైంట్స్ తో మీటింగ్ కోసం కావ్య ని అడగటానికి వెళ్లిన రాజ్
రాజ్ కావ్య కేబిన్ కి వెళ్తాడు, వెళ్లి నిలబడతాడు నేను వచ్చింది కనపడలేదా అంటాడు, అప్పుడు కావ్య అందుకే తల ఎత్తి చూసాకడా కూర్చోండి అంటాడు, అప్పుడు ఏమి అక్కర్లేదు నేను ఎందుకొచ్చానో అడగవా అంటాడు, అప్పుడు కావ్య వచ్చింది మీరు అయినప్పుడు ఎందుకు వచ్చారో కూడా మీరే చెప్పాలి అంటుంది, అప్పుడు రాజ్ మీ ఊర్లో దీన్ని ఆత్మభిమానం అంటారు కదా అంటాడు, అప్పుడు కావ్య ఏ ఊర్లో అయినా ఒకేలా అంటారు అది అర్ధం చేస్కునేదాన్ని బట్టి ఉంటుంది,అప్పుడు రాజ్ అంటే నాకు అర్ధం చేస్కోవడం రాదా అంటాడు, అయినా అనామిక విష్యం లో మీరు ఎలా అర్ధం చేసుకున్నారో చూడను లే అంటుంది, అప్పుడు రాజ్ మీ అమ్మ కాన్సర్ కనకాన్ని బాగా అర్ధం చేసుకున్నాను లే అంటాడు, అప్పుడు కావ్య దాన్ని తల్లి ప్రేమ అంటుంది, అప్పుడు రాజ్ మా ఊర్లో మోసం అంటారు లే అంటాడు, అప్పుడు కావ్య ఎందుకు వచ్చారో చెప్తారా అంటుంది, అప్పుడు రాజ్ ఆ రోజు మన కంపెనీ తో మీటింగ్ వద్దని చెప్పి వెళ్ళిపోయినా క్లైంట్స్ మల్లి ఫోన్ చేసి మీటింగ్ ఆరెంజ్ చేయమంటున్నారు అంటాడు, అప్పుడు కావ్య ఏంటి మన కంపెనీ తో బుసినెస్ చెయ్యము మాకు నమ్మకం లేదు అని వెళ్ళిపోయిన వాళ్లేనా, మాకు మీతో బుసినెస్ చెయ్యడం ఇష్టం లేదు అన్నారు గ అలాంటప్పుడు ఇంకా నాతో ఏం మాట్లాడతారు అంటుంది, అప్పుడు రాజ్ ఏ నువ్వు నటించకు నీకు కూడా క్వాసింది ఇదే అని నాకు తెల్సు అందుకే ఆ అనామిక ని వేలం పాత లో నగల చేసి అందరి ముందు దాన్ని పిచ్చిదాన్ని చేసావా అంటాడు, అప్పుడు కావ్య అయ్యో నేనా నాకు అన్ని తెలివితేటలు ఎక్కడ ఉన్నాయండి అంటుంది, అప్పుడు రాజ్ ముందు క్లైంట్స్ తో మీటింగ్ ఏర్పాటు చెయ్యాలో వద్ద అంటాడు, అప్పుడు కావ్య వద్దు అని వెళ్ళిపోయినా వాళ్ళు మల్లి ఎప్పటికైనా వెళ్ళిపోతారు అంది అంటుంది, అప్పుడు రాజ్ ఎవరి గురుంచి మాట్లాడుతున్నావ్ అంటాడు, అప్పుడు కావ్య మీరు ఎవరి గురుంచి మాట్లాడుతున్నారు అంటుంది, అప్పుడు రాజ్ నేను క్లైంట్స్ గురుంచి అనుకున్నలే, ఇప్పుడు వాళ్ళతో మీటింగ్ వాళ్ళ మన కంపెనీ కె మంచి జరుగుతుంది అంటాడు, అప్పుడు కావ్య అలాగే మేనేజర్ గారు మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి లంచ్ తర్వాత ఏర్పాటు చెయ్యండి అంటుంది, అలాగే మేడం గారు మీరు బాగా మెక్కేసి రండేయ్ అని వెళ్ళిపోతాడు రాజ్.
కళ్యాణ్ ని అవమానించేలా మాట్లాడిన అనామిక కి తగిన సమాధానం ఇచ్చిన కళ్యాణ్
అనామిక తన బాయ్ ఫ్రెఇండ్ ఇద్దరు రోడ్డు మీద ఉండగా కళ్యాణ్ ఆటో లో వస్తాడు, అప్పుడు ఆ ఇద్దరు కళ్యాణ్ ని అవమానంగా మాట్లాడతారు, అప్పుడు కళ్యాణ్ కూడా వాళ్లకు తగ్గ సమాధానం ఇస్తాడు, అప్పుడు అనామిక నేను కార్ లో నువ్వు ఆటో లో ఉన్నాను నీ పరిస్థితి ఏమిటో తెలుసుకో అంటూ ఉంటుంది, అప్పుడు కళ్యాణ్ అసలు నీలాంటి దానికి నాలాంటోడిని విమర్శించే హక్కు లేదు అంటూ వెళ్లిపోతుంద్దగా అనామిక కళ్యాణ్ ని ఫోటో తీస్తుంది.
రాజ్ వల్లనే నాకు ఈ బుసినెస్ చెయ్యడం వచ్చింది అంటూ క్లైంట్స్ ముందు చెప్పిన కావ్య….
క్లైంట్స్ అందరు మీ కంపెనీ తో మల్లి బుసినెస్ చెయ్యడానికి వాచం అంటారు, అప్పుడు కావ్య ఏదేని మా మీద నమ్మకం లేదని వెళ్లిపోయారు కదా మల్లి ఎలా వస్తారు అంటుంది, అప్పుడు వాళ్ళు అనామిక మాతో బుసినెస్ లో ఎక్కువ లాభం తెచ్చిపెడతాను అంది, అదే సమయం లో మీ కంపమును లో రాహుల్ మాతో సరిగా నడుచుకోలేదు ఇంకా అప్పుడు ఆలా చేసాం మేడం, ఇంకా ఇప్పుడు అనామిక గురుంచి బాగా అర్ధం అయింది తాను ఒక తింగరి బూచి అని, బుసినెస్ చేసేంత తెలివి తనకు లేదని అర్ధం అయింది అంటారు, అప్పుడు కావ్య అయ్యో ఆలా అంటారేంటి మాతో బుసినెస్ చెయ్యడం మీకు నమ్మకం లేదు అన్నారు, దుగ్గిరాల ఫామిలీ తో బుసినెస్ చెయ్యము అన్నారు అంటుంది, అప్పుడు క్లైంట్స్ మీరు మీ ప్రత్యర్థిని తీసిన దెబ్బ చాల తెలివయిన పని మీలాంటి వాళ్ళతోబుసినెస్ చెయ్యడం మాకు లాభం అంటారు, అప్పుడు కావ్య మీ అంత తెలివయిన ప్రొఫెషనల్ బుసినెస్ మేన్స్ తో మేము ఎలా చేస్తాం బుసినెస్ అంటుంది, అప్పుడు వాళ్లంతా మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు దయచేసి ఒప్పుకొంది అంటారు, అప్పుడు కావ్య మరి మీరు మల్లి వెల్లిపొరని గ్యారెంటీ ఏంటి అంటుంది, అప్పుడు వాళ్ళు మీ కంపెనీ ని ఎప్పటికి వదిలి వెళ్ళాం అని అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాం మేడం అంటారు, అప్పుడు రాజ్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించు శృతి నాటాడు, అప్పుడు కావ్య అక్కర్లేదు నేను ఆల్రెడీ చేయించాను అంటుంది, అప్పుడు శృతి ఒకసారి జరిగిన పొరపాటు మల్లి జరగకూడదని మా మేడం ముందే ప్లేన్ చేశారు అంటుంది, అప్పుడు ఆ క్లైంట్స్ రాజ్ తో బుసినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు అనుకున్నాం కానీ మీ భార్య మిమ్మల్ని మించిన వాళ్ళు గా చాల తెలివయిన వాళ్ళు అంటారు, అప్పుడు కావ్య అదేం కాదు నాకు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ నేర్పించింది ఆయనే అయన దారిలోనే నేను నడుస్తాను ఆయనే అన్ని చెప్పారు అంటుంది.
దుగ్గిరాల ఇంటి పరువు తీయడానికి అనామిక, కళ్యాణ్ బయోగ్రఫీ కి ప్లాన్
అనామిక కొత్త ప్లాన్ తో ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ ని పిలిపించింది, అప్పుడు అతను నాకు ఒక డాక్యూమెంటరీ కావాలి ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటుంది, అప్పుడు అతను సరే ఎవరి మీద తియ్యాలి అంటాడు, అప్పుడు ఆమె ఒక ఆటో డ్రైవర్ మీద తియ్యాలి, అతను మాములు వ్యక్తి కాదు ఈ సిటీ లోనే ఉన్న దుర్గురాలై ఇంటి వారసుడు కళ్యాణ్ అంటాడు, అప్పుడు అతను సరే మేడం అంటాడు, అప్పుడు అతన్ని వీడియో తీస్తున్నారని ఎవరికీ తెలీకూడదు అతనికి కూడా అని చెప్పి అడ్వాన్స్ ఇస్తుంది.