రుద్రాణి ఫై అపర్ణ పెయిర్, నువ్వు అనాధ అని అంది….?
బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, ధన్య లక్ష్మి తీసుకున్న నిర్ణయానికి రాజ్ తాతయ్య కి గుండె పోతూ రావడం తో హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడ అందరు భాద పడుతుంటే ధన్య లక్ష్మి మాత్రం ఆస్థి విష్యం మాట్లాడుతుంది, అప్పుడు తనకు మద్దతు గా రుద్రాణి కూడా ధన్య లక్ష్మి అడిగిన దాంట్లో తప్పేం ఉంది అంటుంది, అప్పుడు అపర్ణ కోపం గ అసలు నువ్వు మనిషివేనా, నువ్వు కన్నా కూతురు కాకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే నువ్వు కాపురం నిలబెట్టుకోలేదు అతను ఉన్నదో లేడి తెలీదు, అయినా సరే నిన్ను ఆలా వదిలేయ కుండా ఇంట్లోనే పెట్టుకున్నారు. నిన్నే కాకుండా నీ కొడుకు ఒక పనిపాట లేక పోయిన అతన్ని కూడా పెంచుతున్నారు, అత్తయ్య నువ్వు కన్నా కూతురు కాకపోయినా నిన్ను కన్నా కూతురులా ప్రేమగా చూసుకుంది, మావయ్య కి ఇలా అయిందని భాద లేకుండా నువ్వు ఇలా మాట్లడతాబికి సిగ్గు లేదా, ఇంకో మాట మాట్లాడావంటే నేనే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఆడపడుచు అని కూడా సీచూడను అంటుంది. ఇంకా రుద్రాణి అపర్ణ దెబ్బకి బయపడి, అమ్మ ధాన్యలక్ష్మి నీకో నమస్కారం నీకు సపోర్ట్ చేద్దామని చూస్తే నన్ను తిడుతున్నారు అంటుంది, అప్పుడు ధాన్యలక్ష్మి భర్త మధ్యలో నా భార్య జాలు తియ్యకు అంటాడు. ధాన్యలక్ష్మి ఆస్థి విష్యం మాట్లాడటం వల్లనే అతనికి ఈ పరిస్థితి పట్టిందని అంటారు, అప్పుడు ధాన్యలక్ష్మి నేను ఆత్మ హత్యా చేసుకుంటున్నాను అని ఎవ్వరు భాద పడలేదు ఆపలేదు అంటుంది, అప్పుడు తన భర్త ఇంకో మాట మాట్లాడావంటే నేనే నిన్ను పక్క రూమ్ లో అడ్మిట్ అయ్యేలా చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు, అప్పుడు రాజ్ నానమ్మ మీరు ఎవ్వరు మాట్లాడకండి ఆయనకి ఇలా జరిగింది అనే భాద లేకుండా ఎవరికీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా అంటూ భాద పడుతుంది.
స్పృహ లోకి వచ్చిన రాజ్ తాతయ్య కావ్య ని కలవరించాడు, కావ్య కి ఏం రహస్యం చెప్తాడా అని రుద్రాణి ఆరాటం…?
ఈ లోగ రాజ్ తాతయ్య కి స్పృహ లోకి వస్తారు వచ్చి రాగానే కావ్య ని కలవరిస్తారు, అప్పుడు డాక్టర్ బయటకు వచ్చి ఆయనకు స్పృహ వచ్చింది కావ్య ని కలవరిస్తున్నారు, మీరు ఒకసారి వెళ్లి మాట్లాడండి అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ అమ్మ కావ్య నేను వెళ్తే భాద పడతానని అయన నిన్ను రమ్మంటున్నారు, నువ్వే వెళ్లి తాతయ్య కి ధైర్యం చెప్పమ్మా ఏమి కంగారు పడొద్దని నువ్వే మీ తాతయ్య కి భరోసా ఇవ్వాలి అమ్మ అంటుంది. అప్పుడు కావ్య సరే అని లోపలి వెళ్తుంది.
ఎప్పటికి ఇల్లు విడిచి వెళ్ళాను అని మాట ఇచ్చిన కావ్య…..
కావ్య లోపలి వెళ్లి తాతయ్య అని పిలుస్తుంది, అప్పుడు రాజ్ తాతయ్య అమ్మ కావ్య, ఇప్పుడు ఈ ఇల్లు అంత నీ చేతుల్లోనే ఉంది, ఎం=నీకు ఇష్టం లేకపోయినా మా కోసం నువ్వు రాజ్ ఏం అన్న ఇంట్లో అడుగుపెట్టావ్ కదా, కానీ నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోతే ఈ ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టే అమ్మ, అందుకే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటాడు, అప్పుడు కావ్య చెప్పండి తాతయ్య అంటుంది, అప్పుడు అతను మీకు ఎన్ని గొడవలు వచ్చిన, ఇంట్లో ఏం జరిగిన సరే నువ్వు ఆ ఇంటిని విడిచి రాజ్ ని విడిచి వెళ్ళాను అని మాట ఇవ్వమ్మా అకావ్య అంటాడు, ఆ ఇంట్లో ఆస్తుల కోసం గాని, మరి ఏ ఇతర కారణాల వాళ్ళ గాని ఏ గొడవలు పడకుండా ఆ ఇంటిని నువ్వే సంరక్షించాలి అమ్మ ఆనాడు, ఆ ఇంటి కోడలిగా ఎప్పుడు నువ్వు గడప డాటాను అని నాకు మాట ఇవ్వమ్మా అంటాడు, ఈ లోగ కావ్య తాతయ్య చేతిలో చెయ్యి పీతి మాట ఇస్తుంటే బయట నుంచి రుద్రాణి రాహుల్ లు చూసి ఈ ముసలోడు ఎదో కొంప ముంచే టట్టు ఉన్నాడు, ఎదో మాట ఇస్తున్నాడు ఎం జరుగుతుందో ఏంటో అని వాళ్ళల్లో వాలు భయపడుతూ ఉంటారు. కావ్య బయటకు రాగానే అందరు ఎలా ఉంది ఏం అన్నారు అని అడుగుతారు, అప్పుడు కావ్య తాతయ్య పరిస్థితి ఏమి బాలేదు అని చెప్తుంది.
ఎస్ ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయినా అప్పు, కళ్యాణ్ అప్పు ల సంతోషానికి అవధులు లేవు…
కళ్యాణ్ కి ఒక పోస్ట్ వస్తుంది, అది చూసి చదవగా అప్పు పోలీస్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అవుతుంది, అప్పుడు అప్పు ని పిలిచి చెప్తాడు, ఇలాడారు ఎంతగానో సంతోష పడతారు, ఈ విష్యం అందరికి చెప్పాలని అనుకుంటారు, ఇంతకు ఈ పోస్ట్ రెండు రోజుల ముందే రవళి ఇప్పుడు వచ్చింది ముందు నీ జొఇనింగ్ ఎప్పుడు ఉంది అని డేట్ చూడగా ఈ రేపే జాయిన్ అని ఉటుంది, నేను టికెట్ బుక్ చేస్తాను నువ్వు వెళ్లి రెడీ అప్పు అని అంటాడు, ఈ లోగ కావ్య కళ్యాణ్ కి ఫోన్ చేసి తాతయ్య గురుంచి జరిగిన విష్యం చెప్తుంది, అప్పు కి ఈ విష్యం తెలిస్తే ట్రైనింగ్ కి వెళ్ళాను అంటుందని, లిరిక్ రైటర్ నన్ను అర్జెంటు గా రమ్మన్నారు, స్టేషన్ కి నువ్వు ఒక్కదానివే వేళ్ళు అంటాడు, అప్పుడు అప్పు సరే నేను కబోతే ఎస్ ఐ ని నాకు భయం ఏంటి నువ్వు జాగ్రత్తగా టైం కి తిను అని ఒక్కడే స్టేషన్ కి వెళ్తుంది అప్పు.