బ్రహ్మముడి Serial Today Episode(15/10/2024)

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఏం జరింగిందో తెల్సుకుందాం. కనకం ఇంట్లో జరుగుతున్న పెళ్లిరోజు కి వచ్చిన కళ్యాణ్ అప్పు లను చూసి ధాన్యలక్ష్మి కళ్యాణ్ అప్పు లను తిడుతూ ఉంటుంది తల్లి మనసు అర్ధం చేస్కోవడం లేదని దానికి కారణం అప్పు నే అని వెళ్ళిపోతుంది అప్పుడు కళ్యాణ్ అప్పుతో మా అమ్మ మాటలను నువ్వేం పట్టించుకోకు అంటాడు, కొడుకు దూరం అయితే ఏ తల్లి అయినా ఇలానే అంటుంది అంది అప్పు.

అపర్ణ రాజ్ కి తన ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టు చేసినందుకు రాజ్ కంగారుగా ఆఫీస్ కి వచ్చి మేనేజర్ ని అడుగుతాడు నువ్వెక్కడ అర్జంట్ గా రమ్మన్నావ్ అంటాడు రాజ్, అప్పుడు నేనెప్పుడూ రమ్మన్నాను నేనెప్పుడూ కాల్ చేశాను సార్, ఈ రోజు మీరు బిజీ గా ఉంటాను అన్నారని మీ ఒప్పోయింట్మెంట్స్ అన్ని కాన్సుల్ చేయించేసాను అంటాడు మేనేజర్, నేను ఏ ఫోన్ చేయలేదు మీకు ఎవరో రాంగ్ కాల్ చేసుంటారు అంటాడు మేనేజర్. అప్పుడు రాజ్ షాక్ అయ్యి నాకు మేనేజర్ ల రాంగ్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది, ఎలా అయినా ఎవరో తెల్సుకోవాలి అంటూ తిరిగి ఇంటికి బయల్దేరతాడు రాజ్.

                                            అప్పు కనకం తో ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటె ఇప్పుడు మీరు పెళ్లి రోజు జరుపుకోవడం అంత అవసరమా అంటుంది అప్పు, అప్పుడు కనకం మీ బావగారేదో న మీద అభిమానం తో చేస్తుంటే నువ్వెంటి, మీ అత్తారింట్లో వాళ్ళందరిని కూడా తీస్కోచ్చాడుగా అంటుంది కనకం. అప్పుడు అప్పు బావగారు తీస్కోచ్చారా , బావ కి అక్క మీద చాల కోపం ఉంది కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటుంది, అప్పుడు కనకం ఏమో నాకేం తెల్సు అంటుంది, అప్పుడు అప్పు ఇక్కడ ఎదో జఋగుతుంది అంటుంది అనుమానంగా.ఈ లోగ కృష్ణ మూర్తి వస్తాడు అప్పూని చూసి దగ్గరకు తీస్కుని పెళ్లి అయినా తర్వాత మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టావ్ న్నీ సక్రమం గ ఱఱిగి ఉంటె  మేమె సరితో ఆహ్వానించేవాళ్ళం అంటాడు, ఏం కాదులే నాన్న అంటుంది అప్పు అప్పుడు కృష్ణమూర్తి అల్లుడు గారు ఏరి అమ్మ అంటాడు అయన బయట ఉన్నాడు అని లోపలికి పిలుచుకుని రావడానికి వెళ్తారు ఇద్దరు.

                                       అక్కడ జరుగుతున్నది ఏంటో ఎలా అయినా తెసులుకోవాలనే కుతూహలం తో రుద్రాణి అపర్ణ వాళ్ళ అమ్మ మాటలు వినడానికి నక్కి నక్కి దాక్కుని వెంబడిస్తూ ఉంటుంది. ఈ లోగ రాహుల్ వస్తాడు, ఎందుకు మామ్ అంత టెన్షన్ పడుతున్నావ్ అంటాడు, అప్పుడు రుద్రాణి టెన్షన్ కాకపోతే ఇంకేటి అసలు ఏం జరుగుతుందో తెలీడం లేదు ఎందుకు రాజ్ ఎక్కడికి వచ్చాడో ఇదంతా చేస్తున్నాడో అర్ధం కావడం లేదు, మీ అత్తయ్య అమ్మమ్మలు గూఢచారుల్లా మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారో తెలియడం లేదు అంటుంది రుద్రాణి. అప్పుడు ఏం ఉంటుంది మామ్ రాజ్ కావ్య లను కలపడానికి చూస్తారు అంతకన్నా ఏం ఉంటుంది లే అంటాడు రాహుల్, రాజ్ గురుంచి నాకు  బాగా తెల్సు తనకు చాగల ఇగో అలాంటిది కావ్య ని అంత తేలికగా క్షమించదు ఏం జరుగుతుందో కనిపెట్టాలి అంటుంది, అప్పుడు అది తెలియాలంటే కనకం వెనకాల కదా తిరగాల్సింది అంటాడు రాహుల్, అప్పుడు అపర్ణ కనకం చాల తెలివయింది అస్సలు బయట పడదు, మీ అథ అమాయకురాలు ఎక్కడో ఒక చోట వాగుతుందని ఎదురుచూస్తున్నాను, నువ్వూ ఓ పని చెయ్ ఆ స్వప్న వైపు నుచ్న్హి ట్రై చెయ్ అని రాహుల్ కి చెప్పి పంపుతుంది రుద్రాణి.

                               అపర్ణ రాజ్ నానమ్మ కనకం ముగ్గురు రాజ్ కోసం ఎదురుచూస్తుండగా రాజ్ అప్పుడే వచ్చాడు రాజ్ చూసి కనకాన్ని లోపలి పంపేశారు, రాజ్ నానమ్మ రాజ్ ఏం అయింది ర అంటుంది అప్పుడు రాజ్ ఏం కేసు నానమ్మ అంటాడు అప్పుడు అపర్ణ అసలు మేనేజర్ నీకు ఫోన్ నే చేయలేదు అనుకుంట అంటుంది అప్పుడు రాజ్ షాక్ అయ్యి నీకెలా తెసులు మమ్మీ అంటుంది, అప్పుడు అపర్ణ ఆ ఫోన్ నేనే చేయించాను అంటుంది అప్పుడు రాజ్ షాక్ అవుతాడు, నీ ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వస్తే ఈవీరికి చెప్పకుండా అన్ని వదిలేసి ఎలా హడావిడిగా వెళ్లిపోయావో ఆ రోజు కావ్య కూడా అలానే వెళ్ళిపోయింది అంటారు అపర్ణ రాజ్ నానమ్మ లు, కానీ న అనుమతి తీస్కుని వెళ్ళింది ఆ రోజు ఆరోగ్యం బాగోలేదని కనగారు పడిపోయింది, ఈ రోజు కనకం ఆరోగ్యం బాగోలేదని నీక్కూడా తెసులు, ఆమె చివరి కోరిక తీర్చడం కోసం నీ చేతుల మీదగాని ఈ ఫంక్షన్ చేస్తున్నావ్ కానీ మన కంపెనీ లో ఒక తప్పు జరిగిందని తెలీగానే ముందు వెనుక ఆలోచించ కుండా వెళ్లిపోయావ్ ఎందుకు భాద్యత అలానే నీకున్న నిబద్ధతే కావ్య కి ఉండకూడదా ఆ రోజు కావ్య కూడా అందుకే వెళ్ళిపోయింది అంటుంది అపర్ణ రాజ్ తో, అంత మనదే అనుకుని వెళ్లడాన్ని తప్పుగా ఎలా పరిగణించావ్ ర అంటారు అపర్ణ వాళ్ళు. ఒకప్పుడు కావ్య ని ఎంతో ద్వేషించాను అలాంటిది నేనే కావ్య ని సపోర్ట్ చేస్తున్నాను ఎందుకని తాను ఎండత ముఞ్చిదో తెలుసుకున్నాను కదా అంటుంది అపర్ణ. అప్పుడు రాజ్ జరిగిందంతా గుర్తుతెచ్చుకుంటాడు. ఈ లోగ కనకం వచిస్తుంది పూలదండను చూపించి చూసావా బాబు అన్ని పూలు ఒకే దారానికి కలప బడ్డాయి, కానీ అంటిని కలిపినా ఈ దారం మాత్రం ఎవరికీ కనపడదు భార్య భర్తల సంబంధం కూడా అలాంటిదే ఆ ఇద్దరికే తెలుస్తుంది అంటుంది కనకం రాజ్ తో. కావ్య గుమ్మానికి తోరణం కడుతుండగా రాజ్ తందగ్గరికి వెళ్లి ఎత్తుకుంటాడు అప్పుడు కావ్య వదలండి అంటుంది, అప్పుడు రాజ్ వదిలేయడానికి కాదు ఎత్తుకుంది ముందు అది కట్టు అంటాడు, వాళ్ళిద్దరిని చూసి అందరు నవ్వుతుంటారు రాజ్ సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. కనకాన్ని కృష్ణ మూర్తులని రెడీ చేసి తీసుకొస్తారు కూర్చోపెట్టి దండలు మారుస్తారు ఇద్దరికి, కేక్ కటింగ్ చేయిస్తారు అందరు.

Scroll to Top