బ్రహ్మముడి Serial Today Episode(17/10/2024)

బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎం జరిగిందో చూద్దాం, రాజ్ కావ్య లను మరింత దగ్గరచేయడానికి కనకం రాజ్ తో, మీరు కావ్య వ్రతం చేయండి అని అడుగుతుంది, దానికి రాజ్ నేనేం మీ సంతోషం కోసమే చేస్తున్నాను ఇప్పుడే ఈ వ్రతాలు అంటే మీ అమ్మాయి కొండా మీద కోతి ల ఈకుతుంది, ఈ వ్రతాలు గ్రితలు నావల్ల కాదు అంటాడు రాజ్. అప్పుడు కనకం దగ్గుతూ సరే బాబు ఎం చేస్తాం నాకు ఆ అదృష్టం లేదు న ముగ్గురు కూతుర్లు నేను కలిసి దాంపత్య వ్రతం చేసుకుందాం అనుకున్నా నా కోరిక కాళ్ళ ముందే కలగా కరిచిపోతూ ఉంటె కలగా మారిపోతూ ఉంటె కళ్ళముందే జరుగుతున్న ఏమి  చెయ్యలేక పోతున్నాను,   పర్లేదు బాబు పర్లేదు ఇంత రక్తం వచ్చే బారి కాన్సర్ నే దాచుకున్నాను ఏది దాచుకోలేనా పర్లేదు బాబు దాచుకున్నాను అంటుంది కనకం, అప్పుడు రాజ్ మీరలా బడా పడకండి నేను మీ అమ్మి ని ఒప్పిస్తాను అంటూ కావ్య దగ్గరకి వెళ్తుండగా అపర్ణ మరియు రాజ్ నానమ్మ లు వచ్చి రాజ్ తో మీ అత్తయ్య కోసమయిన ఆ వ్రతానికి ఒప్పుకోరా అంటారు అప్పుడు రాజ్ నేనేమైన వాడూ అన్న థానే ఒప్పుకుంటాడా లేదో అంటాడు రాజ్, వాళ్లిద్దరూ కావ్య ని ఒప్పించడానికి  కనకాన్ని చూపించి ఎమోషనల్ గ మాట్లాడతారు, సరే నేను ఎలా అయినా కావ్య ని ఒప్ప్పిస్తాను అంటూ కావ్య దగ్గరకి వెళ్తాడు రాజ్, కావ్య చెయ్యి పట్టుకుని నీతో మాట్లాడాలి అంటూ పక్కకి లాక్కుని వెళ్తాడు, కనకం అపర్ణ రాజ్ నానమ్మ లు ఎం జరుగుతుందో చూద్దాం అంటూ రాజ్ కావ్య లను దూరం నుంచు గమనిస్తూ ఉంటారు, నీకు నాకు మధ్య ఏమైనా ఉంటె తరువాత ఎక్కడికైనా వెళ్లి తేల్చుకుందాం అంటాడు రాజ్,అప్పుడు కావ్య ఎక్కడికైనా వెళ్దాం అంటే ఊటీ కొడైకెనాల్ కాదు గ ఆ భూత్ బంగ్లాకు గ అంటుంది , నేను ఎక్కడికి రాను అంటుంది కావ్య, అప్పుడు రాజ్ సరే ఎప్పుడు దాంపత్య వ్రతం లో కూర్చుంటావా లేదా అని అడుగుతాడు, అప్పుడు కావ్య దాంపత్య వ్రతం లో మొగుడు పిల్లలే కూర్చుంటారు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని మీరే కదా చెప్పింది అంటుంది, అప్పుడు రాజ్ నువ్వు పాఠవాన్ని తవ్వకు అంటాడు, ఇవన్నీ నా కోసం కాదు మీ అమ్మ ముగ్గురు కూతుర్లు కోసం అంటాడు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ నాకు ఇప్పుడే తాలియాలి అంటుంది కావ్య, అప్పుడు రాజ్ తెలిసే రోజు వస్తే అదే తెలుస్తుంది అంటాడు, అప్పుడు కావ్య ఆ తెల్సే రోజే ఎప్పుడు వస్తుంది అంటుంది, అబ్బా అవన్నీ చెప్పలేను అంటాడు రాజ్, మీ అమ్మ అని ఆగిపోతాడు, అప్పుడు కావ్య ఏంటి మా అమ్మ మా అమ్మ కి ఎం అయింది ఇవన్నీ మా అమ్మ కోసమే చేస్తున్నారా అసలు మా అమ్మ కి ఎం అయింది అంటుంది. అప్పుడు రాజ్ మీ అమ్మ కి ఎం అయింది గుండ్రం గ రుబ్బురోలు ల బనే ఉంది అంటాడు రాజ్, అప్పుడు కావ్య అదేం పోలిక, అసలు ఎం అయింది అంటుంది, అప్పుడు రాజ్ అబ్బా ఎందుకె ఆ రాహుల్ గానే ముస్కుని పూజ లో కూర్చుంటున్నాడు నువ్వెంటే అంటాడు రాజ్, అప్పుడు కావ్య ఆ రాహుల్ గాడు నాకు పోలిక ఏంటి ఎవరు ఎమన్నా ఆ రాహుల్ దులిపేసుకుంటాడు నేను ఆలా దులిపేసుకోలేను అంటుంది కావ్య, అప్పుడు రాజ్ అబ్బా ఈ ఒక్కసారికి దులిపేసుకుని రా, తర్వాత దులిపేసుకునే అవకాశం ఉండదు లే అంటాడు, అప్పుడు కావ్య ఏ అంటుంది, అప్పుడు రాజ్ నా హృదయం ఎంత మిస్ అయిందో నీకే అర్ధం అవుతుంది అంటాడు, అప్పుడు కావ్య ఎంత మిస్ అయ్యారు ఎప్పుడు మిస్ అయ్యారు అంటుంది, మల్లి మీ అమ్మ అని చెప్పి తడపడుతూ సంతోషం గ పై నుంచి దీవిస్తుంది అంటాడు, అప్పుడు కావ్య ఏంటి ఫై నుంచి దీవిస్తుందా అదేంటి అంటుంది, అంటే మీ అమ్మ నుంచుని ఉంటుంది కదా మనం కూర్చుని ఉంటాం కదా అని మేనేజ్ చేస్తాడు, అప్పుడు కావ్య నేను వ్రతం లో ఏ స్థానం లో కూర్చోవాలి అంటుంది అప్పుడు రాజ్ నా భార్య స్థానం లో కూర్చోవాలి, నేను మీ అమ్మ గారి గురించో, మా ఇంట్లో వాళ్ళ గురుంచో కాదు మన గురుంచి కూడా ఆలోచిస్తున్న అంటాడు, చూడు ఏది మన ఇద్దరి జీవితాలకి సంబందించిన విష్యం, నువ్ అన్ని మర్చి పోయి వస్తావో రావో నీ ఇష్టం నేను వెళ్లి పీటల మీద కూర్చుంటున్న నీ ఇష్టం అంటూ వెళ్ళిపోతాడు రాజ్. అప్పు రెడీ అవుతుండగా బంతి తన రూమ్ వైపు వెళ్తూ ఆమ్మో ఆమ్మో పెద్దమ్మ మాములిడి కాదు రాజ్ కావ్య లను ఎలాగయితే కలిపేసింది అనుకుంటాడు అదంతా అప్పు విని ఎం జరుగుతుందో మా అమ్మ ఎం చేసిందో మర్యాదగా చెప్పు అంటుంది అప్పు, అప్పుడు బంటి నిజం చెప్తాను కానీ పెద్దమ్మ తో నేను చెప్పానని చెప్పొద్దూ అంటాడు, అప్పుడు బంటి అంటే అది కావ్య అక్క ని రాజ్ బావ ని కలపడానికి పెద్దమ్మ తనకి కాన్సర్ అని త్వరలోనే చనిపోతానని చెప్పింది, రాజ్ బావ నిజం అనుకుని బావ దగ్గరుండి ఇదంతా చూసుకుంటున్నాడు అంటాడు బంటి, ఇదంతా కిటికీ నుంచి రుద్రాణి వినేస్తుంది.

                                                వ్రతం లో స్వప్న అప్పు లు కూర్చుంటారు కావ్య ఇంకా రాకపోవడం తో ధాన్యలక్ష్మి అక్క వచ్చింది చెల్లి వచ్చింది ఈవిడ ఇంట్లో వ్రతానికి ఈవిడ రావడానికి ఏంటో అంటుండగా కావ్య వచ్చేస్తుంది, వచ్చి రాజ్ పక్కన పీటలపై కూర్చుంటుంది కావ్య. పూజారి భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అంటాడు, అప్పుడు కావ్య రాజ్ లు కూడా ఒకరికొకరు కళ్ళలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటారు, పూజారి పూజ నియమాలని చెప్తూ ఉంటాడు, వ్రతం పూర్తయింది ఒకరికొకరు కంకణాలు కట్టుకుని ఎప్పుడు విడిపోకుండా ఉంటామని బస చేస్కోండి అంటాడు పూజారి, కంకణం కడుతుండగా రుద్రాణి క్లాప్స్ కొడుతూ ఉంటుంది, అందరు ఏం అయింది అని చూస్తుంటారు, నాటకం రసవత్తరం గ ముగిసిపోయాక ప్రేక్షకులు కొట్టే చప్పట్లు ఏవి అంటుంది అప్పుడు కనకం ఏం మాట్లాడుతున్నారు అంటుంది, అప్పుడు నీ నాటకం గురుంచే అంటుంది కనకాన్ని.

Scroll to Top