బ్రహ్మముడి Serial Today Episode(24/10/2024)

ఆఫీస్ కి వెళ్ళాను అంటూ నిరసన ప్రకటించిన రాజ్…..

                                    బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, రాజ్ నానమ్మ అపర్ణ లు హాల్ లో కూర్చుని రాజ్ ఆఫీస్ కి వెల్లడ అనుకుంటూ ఉంటారు, అప్పుడు రుద్రాణి ఏంటి అథ కోడళ్ళిద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు అంటుంది, అప్పుడు అపర్ణ నిజం చెప్పమంటావా అంటుంది, అప్పుడు రుద్రాణి అబ్బా సుస్ఫపెన్స్ లేకుండా చెప్పండి అంటుంది, అప్పుడు అపర్ణ మీ అయన ఎక్కడున్నారో తెస్ల్సుకోడానికి వెతికిస్తున్నాం, మీ అయన దొరకగానే నిన్ను మీ అయన దగ్గరకి పంపించేస్తాం అంటుంది, అప్పుడు రుద్రాణి నేను చాచిన వెళ్ళాను అంటుంది, ఈ లోగ రాజ్ అప్పుడే నిద్ర లేచి లుంగీ వేసుకుని వొళ్ళు విరుచుకుంటూ హాల్ లోకి వచ్చి కూర్చుంటాడు, అప్పుడు రుద్రాణి ఏ రాజ్ ఏంటి ఈ అవతారం అంటుంది, ఈ రోజు నుంచి నాకు ఫ్రీడమ్ వచ్చింది అత్త, ఇక నుంచి నేను ఆ కావ్య కింద పనిచెయ్యక్కర్లేదు అనుకుంటూ శాంత, మై డియర్ కుక్ శాంతా కం కం అని పిలుస్తాడు, అప్పుడు శాంత బాబుగారు అంటుంది, అప్పుడు కార్తీక్ శాంత కి లిస్ట్ ఇచ్చి నాకు కావలసిన ఫుడ్ లిస్ట్ ఇచ్చి కాఫీ తీసుకురమ్మంటాడు, అప్పుడు రుద్రాణి ఇందాక ఈ అత్తాకోడళ్లు ఎదో సాధించినట్టు హై ఫై కొట్టుకుంటున్నారు, మనం కూడా కొట్టుకుందాం రాజ్ అంటూ అంటూ వాళ్ళు కూడా చేతురు, అప్పుడు రాజ్ నానమ్మ నీకెందుకు అంత ఆనందం అంటుంది, అప్పుడు రుద్రాణి వాడు మీరు చేసిన కుట్రకు తల వంచకుండా ఎదిరించాడు, మోసం చేసి వెళ్ళిపోయినా పెళ్ళాం కింద ఎంప్లొయ్ గా పని చెయ్యడం ఇష్టం లేక నిరసన ప్రకటించాడు అందుకే ఇంత ఆనందం అంటుంది, అప్పుడు రాజ్ కరెక్ట్ గా అర్ధం చేసుకున్నావ్ అత్త అంటాడు, అప్పుడు రుద్రని నేను చిన్నప్పటి నుంచి ఇంతేరా అంటుంది, ఈలోగా శాంత బాబుగారు కాఫీ అంటూ ఇస్తుంది, అది తాగి శాంతా ఒక్కపోలిక ఉందా అంటాడు, అప్పుడు ఆమె ఒక్కపోలిక కూడా లేదు బాబు అంటూ వెళ్ళిపోతుంది.

 కావ్య ఆఫీస్ కి రమ్మని రాజ్ కి ఫోన్ చేస్తుంది, అప్పుడు రాజ్….?      

                                        ఈ లోగ రాజ్ ఫోన్ కి కావ్య ఫోన్ చేస్తుంది, అప్పుడు రాజ్ చున్దన్ది మీరు ఒప్పోయింట్ చేసిన అప్పలమ్మ నాకు ఫోన్ చేస్తుంది, ఈ రాజ్ లేకపోతే ఆఫీస్ అంత అల్లకల్లులం అయిపోతుంది, నన్ను ఆఫీస్ కి రమ్మని బ్రతిమిలాడుకోడానికి కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, అప్పుడు రాజ్ ఎందుకు ఫోన్ చేసావే నెరజాణ అంటాడు, అప్పుడు కావ్య మీరేం చేస్తున్నారు లుంగీ కట్టుకుని కూర్చున్నారు అంటుంది, అప్పుడు రాజ్ ఆ అక్కడ పనులన్నీ ఆగిపోయాయి అంటాడు, అప్పుడు కావ్య అంత లేదు ఇంతకముందు కన్నా స్పీడ్ గా జరుగుతున్నాయి అంటుంది, అప్పుడు మారేందుకు ఫోన్ చేసినట్టో అంటాడు, అప్పుడు కావ్య సిస్టం పస్స్వర్డ్ చెప్పండి అంటుంది, అప్పుడు రాజ్ చెప్పా , నెం చెప్పా అంటాడు. అప్పుడు కావ్య తీసివేయపడ్డ ఎంప్లొయ్ కంపెనీ కి అన్ని హ్యాండోవర్ చెయ్యాలి అంటుంది, అప్పుడు రాజ్ అవునా అయినా చెప్పా, నీకు దమ్ముంటే నువ్వే పస్స్వర్డ్ కనుక్కో, ఐ అం వెరీ బిజీ యూ నో అంటూ ఫోన్ పెట్టేస్తాడు.

సిస్టం పస్సావర్డ్ చెప్పను అన్న రాజ్ కి షాక్ ఇచ్చిన కావ్య….?

                                       అప్పుడు శృతి ఎప్పుడు ఏం చేద్దాం మేడం టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చూడమ్మా అంటుంది, అప్పుడు కావ్య అవసరం లేదు, దమ్ముంటే కనుక్కో అన్నారు కదా న దమ్మెంతో చూపిస్త పస్స్వర్డ్ నేనే కనిపెడతా అంటుంది, అప్పుడు శృతి ఆలా ఎలా మేడం సర్ పెట్టిన పస్స్వర్డ్ మీకెలా తెల్సుతుంది అంటుంది, అప్పుడు కావ్య అయన మహా అయితే ఏం పెడతారు కంత్రి కళావతి అని పెట్టుంటారు ఉండు నేను ట్రై చేస్తా అంటూ టైపు చేస్తుంది, ఎన్ని సార్లు ట్రై చేసిన రాదు, అప్పుడు శృతి టెక్నికల్ వాళ్ళకి ఫోన్ చెయ్యమంటారా అంటుంది, అప్పుడు కావ్య మా అయన నాకు దమ్ముంటే కనుక్కో మన్నాడు వద్దు అని చెప్పి వేరే పస్స్వర్డ్ ఇస్తుంది అప్పుడు సిస్టం ఆన్ అవుతుంది, అప్పుడు శృతి ఎలా మీద అంటుంది, అప్పుడు కావ్య ఐ తే కళావతి అంట అని చెప్పి పస్స్వర్డ్ మార్చేస్తుంది.

కళ్యాణ్ కి అసిస్టెంట్ గా ఛాన్స్ దొరుకుతుందా….?

                              కళ్యాణ్ లిరిక్స్ రైటర్ లక్ష్మి కాంత గారి ఇంటికి వెళ్తాడు, అప్పుడు వాచ్మెన్ అడ్డుకుని సర్ పర్మిషన్ లేకుండా లోపలి పంపాను అంటూ అడ్డుకుంటాడు, వాచ్మెన్ తో బ్రతిమిలాడుతుండగా లక్ష్మి కాంత ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తాడు, అప్పుడు కళ్యాణ్ చూసి సర్ నేను మీరు నా ఆటో ఎక్కినప్పుడు లిరిక్స్ రాసి ఇచ్చాను కదా అంటాడు, అప్పుడు అతను సెక్యూఇరిటే తో లోపాలకి పంపు అంటాడు, అప్పుడు కళ్యాణ్ బాగున్నారా సర్ అంటాడు, అప్పుడు లక్ష్మి కాంత బలెను నీ పద్ధతి అస్సలు బాలేదు, నేను ఆటో ఎక్కింతే నువ్వు లిరిక్స్ రాసి ఇచ్చావా అందరికి ఇలానే చెప్పుకుని తిరుగుతున్నావు అంటాడు, ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు అసిస్టెంట్ గా పెట్టుకున్నాక అన్ని పాటలు నువ్వే రావని వీడు నన్ను వాడేసుకుంటున్నాడు అని చెప్తావ్ అందుకే అయ్యా ఎవర్ని పైకి తీసుకురాకూడదు అంటాడు, అప్పుడు కళ్యాణ్ సారీ సర్ మీరు నాన్నకు గుర్తుపడతారని ఆలా చెప్పను, నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు సర్, ఇందాక ఆటో ఎక్కినా ఎంతో మంది పస్సెంగెర్స్ కూడా మీ పాట గురిఞ్చి మాట్లాడుతున్న నేనేం చెప్పలేదు అంటాడు, అప్పుడు లక్ష్మి కాంత ఏంటి నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావ్, నీ పిచ్చి రాతలకి ప్రాణం పోసింది నేను, ఒక్క విష్యం గుర్తుపెట్టుకో శంఖం లో పోస్తేనే తీర్థం అవుతుంది , నాలాంటి వాడి చేతుల్లో పడితేనే నువ్వు పైకి వాస్తవ అంటుండగా, ఒకతను వచ్చి లక్ష్మి కాంత తో సర్ మీరిచ్చిన లిరిక్స్ ఆక్సిప్ట్ చేసారు పేమెంట్ మేడం కి ఇచ్చేసాను అంటూ వెళ్తుండగా కళ్యాణ్ ని చూసి ఎవరు సర్ ఇతను మీ కొత్త అసిస్టెంట్ నా అంటాడు, అప్పుడు లక్ష్మి కాంత ఆటో డ్రైవర్ అంటాడు, అప్పుడు లక్ష్మి కాంత అర్ధం అయిందా అంటాడు కళ్యాణ్, లక్ష్మి కాంత ఇప్పుడు అర్ధం అయిందా నీ పోసిషన్ ఏంటో అంటాడు, అప్పుడు కళ్యాణ్ అర్ధం అయింది సర్ అంటూ వెళ్ళిపోతాడు.

పనిమనిషి శాంత కి పనిష్మెంట్ ఇవ్వబోయి తాను ఇరుక్కుపోయిన రాజ్……!

                                                              అపర్ణ వంటగదిలో వంట చేస్తుండగా రాజ్ వస్తాడు ఏంటి వంటలు చేస్తున్నారా అంటాడు, అప్పుడు అపర్ణ కాదు ర పంటలు పండిస్తున్నాము అంటుంది, అప్పుడు రాజ్ మరి కోతలు ఎప్పుడు ఎప్పుడు అంటాడు, అప్పుడు అపర్ణ కోతలు కాదు గని విసిగించావంటే వాతలు పెడతాను అంటుంది, అప్పుడు రాజ్ ఏంటి మమ్మీ మంచి గరం గరం ఉన్నవ్ అంటాడు, అప్పుడు అపర్ణ మరేం చెయ్యను నీ పెళ్ళాం చేసి పెడితే కమ్మని భోజనం తినేద్దాని ఎప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది అంటుంది, అప్పుడు రాజ్ వంట కోసం మాన్తా తో కాపురం చెయ్యలేను కదా మమ్మీ అంటాడు, ఓ వంట మీరు చేసేసారు మమ్మీ ఏం కూడా అంటూ కర్రీ టేస్ట్ చేసి ఉప్పులేదు అంటూ వండిన వంటలకు పేర్లు పెడుతుంటాడు, అప్పుడు శాంత అమ్మగారు బాబు గారికి ఏమి పనిలేదు కాళీ గ ఉంది వంటలకి పేర్లు పెడుతున్నారు అంటుంది. అప్పుడు అపర్ణ కరెక్ట్ గా చెప్పవే ఆ కూరలో వెలుపడుతూ, ఈ పాళ్ళలో కాలు పెడుతూ కృష్ణ రామ అనుకుంటూ ఇదొక మూలాన పడిఉంటాడు అంటుంది అపర్ణ, అప్పుడు శాంత గట్టిగ నవ్వుతుంది, అప్పుడు రాజ్ ఏ నువ్వు నవ్వితే ఊరుకోను అంటాడు శాంత ని, అప్పుడు అపర్ణ వేళ్ళు నాన్న వెళ్లి ఆలా బాల్కనీ లో కూర్చుని వచ్చే కార్ లు లెక్కపెడుతూ ఉండు వేళా కాగానే వచ్చి తిందువు అంటుంది. అప్పుడు రాజ్ హాల్  లకి వచ్చి కూర్చుంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఫోన్ ఆ న మనవడా ఇంట్లోనే ఉంటున్నాడు పని పాట ఏమి లేదు, ఏంటి నీ మనవరాలికి పార్క్ కి తీసుకెళ్లి ఆడించాలి, సరే న మనవడు వస్తాడు లీ పని పాట ఏం లేదు లే వస్తాడు అంటుంది. అప్పుడు రాజ్ నానమ్మ మీరంతా కలిసి న నెత్తిని పెడితే నేను దానికింద పని చెయ్యలేక ఇంట్లో ఉంటె నువ్వు మమ్మీ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఒరేయ్ నాన్న నీకో కథ చెప్పనా అంటూ ఒక కథ చెప్తుంది. అది విని శాంత పకపకా నవ్వుతుంది అప్పుడు రాజ్ శాంత ని పిలిచి వెళ్లి ఆవాలు తీసుకురా అంటాడు, అప్పుడు రాజ్ ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టమంటాడు. అప్పుడు రాజ్ నానమ్మ రేయ్ ఇదేం శాడిజం రా అంటుంది, అప్పుడు రాం మీ నుంచే నేర్చుకున్నాను, దాన్ని తీస్కొతి న నెత్తిమీద పెట్టారు కదా అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ పరమశివుడు కూడా పార్వతిని నెత్తిమీద పెట్టుకుంటాడు అంటుంది, అప్పుడు శాంత వెళ్లి అపర్ణ తో అమ్మగారు రాజ్ బాబు గారు ఆఫీస్ కి వెళ్ళేదాకా నేను పనికి రాను అమ్మ గారు చూడ్దబీని నన్ను ఈ ఆవాలు లెక్కపెట్టమన్నారు అంటుంది, అప్పుడు అపర్ణ ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడుకుంటామని వాడి ప్లేన్ సరే నువ్వో పని చెయ్ అని శాంత ని రాజ్ దగ్గరకి చెప్పి పంపిస్తుంది, అప్పుడు శాంత రాజ్ దగ్గరకి వచ్చి బాబు, అన్ని లెక్కపెట్టేసాను అంటూ నెంబర్ చెప్తూంది, అప్పుడు రాజ్ అబ్బచ నోటికొచ్చినట్టు ఏ నెంబర్ పడితే అది చెప్తే నమ్మేస్తాం అనుకున్నావా అంటాడు, అప్పుడు స్నాత నమ్మకపోతే మీరే లెక్కపెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది.

Scroll to Top