బ్రహ్మముడి Serial Today Episode(28/10/2024)

ఇంట్లో వాళ్ళు పనులతో ఎన్ని భాదలు పెట్టిన రాజ్ లొంగడు….

బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, కూరగాయలు మెడలో వేస్కుని నడుచుకుంటూ ఇంటికి వచ్చిన రాజ్ ని చూసి రుద్రాణి ఎవరో అనుకుని బయపడి గట్టిగ అరుస్తుంది, అంటారు కంగారుపడి ఎం అయింది అంటూ అడుగుతారు, అప్పుడు రుద్రాణి నువ్వా నేనింకా కూరగాయలు మార్కెట్ సరాసరి ఇంటికి వచ్చేసింది ఏంటి అనుకున్న అంటుంది, అప్పడూ ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్నలతో రాజ్ అడగడం మొదలు పెట్టారు, వాళ్లందరికీ తగిన సమాధానం వెటకారం చెప్తాడు, రుద్రాణి చూసి కంపెనీ కి సీఈఓ అయ్యుండి ఎందుకురా ఇలాంటి పనులు నీకు ఇబ్బంది గా లేదా అంటుంది, నా తల్లి కి మా నానమ్మకి లేని భాద నాకేంటి అత్త అంటాడు, అప్పుడు అపర్ణ రాజ్ నానమ్మ లు ఇవన్ని ఎందుకు చేస్తున్నావో మాకు తెసులు అంటారు, అప్పుడు రాజ్ ఇవన్నీ నాతో ఎందుకు చేయిస్తున్నారో నాక్కూడా తెసులు అంటాడు, ఆఫీస్ నుంచి కావ్య ని పంపించి నిన్ను నీ స్థానం లో కూర్చో పెడితేనే కానీ నువ్వు వెళ్ళావా అంటుంది అపర్ణ, అప్పుడు రాజ్ మీరేంటి కావ్య ని న పోస్ట్ లో కూర్చోపెట్టి నన్ను మేనేజర్ పోస్ట్ లో పడేస్తారు కాదంటే ఇలాంటి ఇంటి చాకిరీ చేయిస్తారు అంతేనా అంటాడు, మీరు కళావతి కోసం నన్ను తొలగించాలని చూస్తున్నారు కాబట్టి, కంపెనీ కి ఎలాని నష్టం వచ్చిన అప్పుల్లో కూరుకు పోయిన దానికి నేను బాద్యుణ్ని కాదండోయ్, ఆ కలవతే కారణం అవుతుంది మీరంతా ఇది గుర్తుకు పెట్టుకోవాలి అంటాడు, కళావతిని ఉద్యోగం లో పీకే వరకు ఇంతేనా సరే అని చెప్పి రాజ్ బాబాయ్ కార్ కీస్ ఇచ్చి కార్ క్లీన్ చేయించమంటాడు, అప్పుడు స్వప్న రాజ్ ఇవ్వన్నీ నీకు ఎందుకు నువ్వు ఎప్పుడు రాజ్ లనే ఉండాలి ఇవన్నీ నువ్వు చెయ్యలేవు, మేనేజర్ అయితే ఏంటి సీఈఓ అయితే ఏంటి కంపెనీ బాగా ఉండటమే కదా అంటుంది, అప్పుడు రాజ్ ఆ కీ ఇవ్వండి కార్ వాషింగ్ నే కదా అంటూ అవసరం అయితే నేనే చేస్తాను అంటూ కీస్ తీసుకుంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ మీ తాతయ్య మోకాళ్ళ నొప్పులకు చార్మినార్ దగ్గర మందు ఉంది తీసుకురా అంటుంది, అప్పుడు కార్ మెకానిక్ కి ఇచ్చారు నువ్వు వెళ్లి సిటీ లో తీసుకురా అంటారు, సరే నేను సిటీ బస్సు లోనే వెళ్తాను, అవసరం అయితే ఆటో ఓ వెళ్తాను అంతే గాని ఆఫీస్ కి మాత్రం వెళ్ళాను అంటాడు రాజ్.

లిరిక్స్ రాయడానికి కళ్యాణ్ కి సపోర్ట్ గ నిలిచినా అప్పు….

రాజ్ లిరిక్స్ రాయడం కోసం రాస్తూ నేను సరిగ్గా రాయలేక పోతున్నాను నానా విష్యం అమ్మ ప్రవర్తించిన తీరు గుర్తొస్తుంది, ఆలోంటప్పుడు ప్రేమ గా ఎలా రాయగలను చెప్పు అంటాడు అప్పు తో, అప్పుడు అప్పు అమ్మ ప్రేమ అంటే చిన్నప్పుడు చందమామ ని చూపించి గోరుముద్దలు తినిపించి నట్టుగా ఉంటుందా ఏంటి, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది, మా అమ్మ మమ్మల్ని పొద్దుట్నుంచి చీపురు తిరగేసి కొడుతుంది, రాత్రి అయ్యేసరికి బుజ్జగిస్తుంది, ఒక్కక్కరి ప్రేమ ఒకలా ఉంటుంది, మీ అమ్మ అంటావా కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడా అని భయం తో తన ప్రేమ ని ఇలా చూపిస్తుంది, తన నుండి నిన్ను నేను ఎక్కడ దూరం చేస్తానా అని భయపడుతుంది అది ప్రేమ కదా అంటుంది, అప్పుడు కళ్యాణ్ నీ మాటలు మొరటుగా ఉంటాయి గాని, నువ్వు మనుషుల్ని మనసుల్ని బాగా అర్ధం చేసుకుంటావు పొట్టి అంటాడు, అవమానించిన మనిషిని కూడా ఇంత గొప్పగా ప్రేమించాలి అని నిన్ను చూసాక తెలుస్తుంది అంటాడు అప్పు ని.

ఇంట్లో పనులన్నీ చేస్తూ అందరికి షాక్ ఇస్తున్న రాజ్…..

రుద్రాణి దేని గురుంచో ఆలోచిస్తుండగా రాజ్ నానమ్మ వచ్చి ఏంటి విలక్షణ నటి దేని గురుంచో దీర్ఘం గా ఆలోచిస్తున్నావు అంటుంది ,అప్పుడు రుద్రాణి మీరు చేసిన అన్యాయం గురుంచి పాపం రాజ్ ఏంటి మన కంపెనీ సీఈఓ అమ్మ, వాడితో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావేంటి వాడు బస్సు లో ఆటో లలో తిప్పడం ఏంటి అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ సర్లే అయితే బస్సు వెళ్లి ఇవన్నీ నువ్వే తీసుకురా అంటుంది, అప్పుడు రుద్రాణి వద్దులే అమ్మ వాడు ఇవన్నీ చూస్కుంటాడు లే అని వెళ్ళిపోతుంది, ఈ లోగ రాజ్ తన నానమ్మ చెప్పిన మోకాళ్లనొప్పి తైలం తీసుకొచ్చి ఇస్తాడు, బాబాయ్ బాబాయ్ అంటూ అరుస్తూ యిదిగో పట్టుకో అంటూ కేస్ ఇచ్చి కార్ వాష్ అయిపొయింది అంటాడు, అప్పుడు రాజ్ బాబాయ్ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్లి ఏంటి అమ్మ ఇప్పుడు ఎం చెయ్యాలి అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ రాజ్ బాబాయ్ కి ఒక ఐడియా ఇస్తుంది, అప్పుడు రాజ్ బాబాయ్ ఒక పథ ఫ్యాన్ తీసుకొచ్చి రాజ్ కి ఇచ్చి రిపేర్ చేయించమంటాడు, అప్పుడు రాజ్ నేనే రిపేర్ చేస్తాను అంటాడు, అప్పుడు రుద్రాణి నువ్వా నువ్వు బుసినెస్ మేనేజర్ వి ర నాతుంది, అప్పుడు రాజ్ అత్త మాకు ఎలెక్రికాల్ సబ్జెక్టు కూడా ఉంది లే అంటూ ఫ్యాన్ ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఫ్యాన్ రిపేర్ చేసేసి బాబాయ్ చెక్ చేస్కోండి అంటూ వాలా బాబాయ్ కి ఇస్తాడు, అప్పుడు చాల కస్టపడి పోయాను ఏమైనా పని ఉంటె పైన ఉంటా వచ్చి చెప్పండి అంటూ లోపలి వెళ్ళిపోతాడు.

అపర్ణ తన భర్త ని జన్మలో క్షమించను అని తేల్చి చెప్పేస్తుంది…..

అపర్ణ ఆలోచిస్తూ ఉండగా తన భర్త వచ్చి ఏంటి అపర్ణ వాడిని ఎంత బాధలు పెట్టిన ఆఫీస్ కి వెళ్లడం లేదని బడా పడుతున్నావా, నీ ప్రయత్నం బనే ఉంది కాబట్టి మీరు అనుకున్నది తప్పకుండ నిరవేరుతుంది నువ్వేమి బడా పడకు అంటుండగా అపర్ణ ఈ వంకతో నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారా మిమ్మల్ని జీవితం లో క్షమానించాను అంటూ వెళ్ళిపోతుంది, ఈ లోగ అతని తల్లి వచ్చి ఎందుకు ర బాధ పడుతున్నావ్ ఏదోరోజు నువ్వు చేసిన తప్పుని అపర్ణ క్షమిస్తుంది లే అంటుంది, అప్పుడు అతను నేను చేసిన పాపానికి అపర్ణ నన్ను క్షమిస్తుంది అన్న నమ్మకం పోయింది అమ్మ, కానీ నాతో పాటు తాను కూడా శిక్ష వేసుకుంది అంటూ వెళ్ళిపోతాడు.

కావ్య పిలవగానే తిరిగి మేటింగ్ కి వచ్చిన క్లయిన్ట్స్…..

మీటింగ్ కి రాను అన్న క్లైంట్స్ కావ్య దగ్గరకి వస్తారు, వాళ్ళని ఆఫీస్ ఛాంబర్ లో మీటింగ్ కి కుచోమని చెప్తుంది, అప్పుడు శృతి మీటింగ్ కి రమణి చాల రుదె గ మాట్లాడాడారు మేడం మీరెలా ఒప్పించారు అంటుంది, అప్పుడు కావ్య మన కంపెనీ తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏదయినా కారణం వళ్ళ బ్రేక్ అప్ చేస్కుని, మరొక కంపెనీ తో బుసినెస్ చెయ్యాలి అనుకుంటేఅది ఇద్దరి వయిపు అనుమతి జరగాలి లేకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఆ విష్యం అందరికి గుర్తుచేసాను అందుకే అందరు వచ్చారు అంటుంది కావ్య, ఏదోటి చేసి మన కంపెనీ తో బుసినెస్ చేస్ల ఒప్పించి మన కంపెనీ నష్టాన్ని పూడఁచి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అంటుంది.

ఆఫీస్ కి వెళ్ళడానికి రాజ్ ని ఒప్పించాలన్న ప్రయత్నం ఫలించిందా……

రాజ్ మొక్కలకి నీళ్లు పోస్తుంటాడు, అందరు ఆలా చూస్తూ వీడి ఇగో మీద దెబ్బ గొట్టాలి, ఏదోలా రెచ్చగొట్టి ఆఫీస్ కి పంపాలి అంటూ అందరు ప్లేన్ వేస్కుని రాజ్ దగ్గరకి వెళ్తారు అందరు, అప్పుడు రాజ్ మీరా ఏంటి అందరు ఇలా వచ్చారు అంటాడు, అప్పుడు నాన్న ఎం చేస్తున్నావ్ అంటారు, మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య నాన్న రాజ్ ఇంటి పనులు ఇంట్లో పనివాళ్లకంటే నువ్వే బాగా చేస్తున్నారా చాల గొప్పోడివి ర అంటాడు, అప్పుడు రాజ్ మరేం అనుకుంటున్నారు ఈ రాజ్ అంటే అంటాడు, అప్పుడు రాజ్ తాతయ్య అందుకే ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఆరు నెలల జీతం ఇచ్చి మానేయమని చుపెడం అనుకుంటున్నాను అంటాడు, అప్పుడు అపర్ణ అంటే ఏంటి మావయ్య గారు వాడిని శాశ్వతం గా పని వాడిని చేసేద్దాం అనుకుంటున్నారా అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ మరేం చేస్య్యమంటావ్ అపర్ణ వాడు కావ్య కి బయపడి ఆఫీస్ కి వెళ్లకుండా ఇంటికి పనులన్నీ చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటుంది, అప్పుడు రాజ్ బయపడి వెళ్లడం కాదు నానమ్మ, దృష్టులకి దూరం గ ఉండమన్నారు మీలాంటి పెద్దలు అంటాడు, అప్పుడు రాజా బాబాయ్ అందుకే నువ్వు మంచి వాళ్ళకి దూరం గా ఉండాలని అనుకుంటున్నావా అంటాడు, అప్పడు స్వప్న ఏమైనా మా కావ్య చాల గ్రేట్ అంటుంది, అప్పుడు రాజ్ ఎందుకో అంటాడు, అప్పుడు స్వప్న నీలాంటి వాడిని గడగడలాడించి ఇంట్లో ఉండేలా చేసింది కదా బాస్ అంటే ఆలా ఉండాలి అంటుంది, అప్పుడు రాజ్ నేను బయపడ్డానా అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ మారేందుకు రా ఆఫీస్ కి వెళ్లడం లేదు, అప్పుడు రాజ్ నాకు నచ్చని మనుషులతో కలిసి నేను పని చెయ్యలేను అంటాడు, అప్పుడు స్వప్న కానీ మా కావ్య మీతో కలిసి పని చేద్దామని అనుకుంటుంది కదా, నువ్వు బుసినెస్ లో పర్ఫెక్ట్ అని అందరు అనుకుంటూ ఉంటారు, నువ్వు ఇలానే ఇంట్లో ఉంటె రాహుల్ లాగా ఎందుకు పనికి రాకుండా పోతావ్ అంటుంది, అంతే కాదు రాజ్ కావ్య నీకు చాల మర్యాద ఇస్తుంది అంటూ అందరు రాజ్ కి నచ్చజెప్తరు.

Scroll to Top