బ్రహ్మముడి Serial Today Episode(29/10/2024)

ఇంట్లో వాళ్లంతా రాజ్ ఇగో ని రెచ్చగొట్టి ఆఫీస్ కి వెళ్ళడానికి ఒప్పిస్తారు…..

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, రాజ్ ని మాటల్లో పెట్టి ఏదోలా అందరు ఒప్పించి ఆఫీస్ కి వెళ్లేలా రెచ్చగొట్టి కావ్య అంటే బయపడుతున్నావ్ కదా, కావ్య దగ్గర ఓడిపోతే అని బయపడుతున్నావా, నిన్ను నువ్వు నిరూపించుకోలేవా అంటూ ఒక్కొక్కరు ఒక్కోమాట అంటూ రాజు ని ప్రశ్నలతో ముంచేస్తారు, అప్పుడు రాజ్ ఒక్కసారిగా ఆపండి అసలు ఎం అనుకుంటున్నారు నా గురుంచి పిరివాడిని అనుకుంటున్నారా, అసమర్దుడిని అనుకుంటున్నారా, పెళ్ళానికి భయపడే వాడిని అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా నేను ఆ కళావతికి భయపడటం ఏంటి నాన్సెన్స్ అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ మారేందుకు ఇంటిపనులు చేస్తూ ఆఫీస్ క్కి వెళ్లడం లేదు అంటుంది, అపర్ణ కూడా పక్కవాళ్ళని అణగదొక్కడం మీ రుద్రాణి అత్తయ్య దగ్గర నుండి నేర్చుకున్నావా, నువ్వెంతో నువ్వు నిరూపించుకో అంటుంది,అప్పుడు రాజ్ తాతయ్య కూడా నా మనవడు ఏ సీట్ లో కూర్చున్నాడు అని కాదు రా కంపెనీ ని నష్టాల నుండి బయటకు తెచ్చాడా లేదా అన్నది కావాలి అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ అయితే ఇంట్లో పని వాళ్ళందర్నీ తీసేసి వీడినే పెట్టుకుందాం అంటుంది, అప్పుడు రాజ్ అవసరం లేదు, ఆ కళావతి కంటే నేనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటాను నేను ఆఫీస్ కి వెళ్తాను, మీ ముందు సగౌరవంగా తల ఎత్తుకుని నిలబెడతాను అంటూ కాలు జారీ ఫ్రైతుండగా అందరు పట్టుకుని నిలబడతా అని పడిపోతావేంటి ర అంటారు, అప్పుడు రాజ్ అప్పుడప్పుడు ఆలా జరుగుతుంటాయి లే అని వెళ్ళిపోతాడు. ఇదంతా రాహుల్ చూస్తూ ఉంటాడు.

రాజ్ ఆఫీస్ కి తిరిగి వెళ్లడం చూసి షాక్ అయినా రుద్రాణి రాహుల్…

రాహుల్ రుద్రాణి దగ్గరకి వచ్చి మమ్మీ అక్కడ కొంపలు మునిగి పోతుంటే నువ్వు ఇక్కడ మేకప్ వేసుకుంటూ ఉన్నావా అంటాడు, అక్కడ రాజ్ ని ఇంట్లో వాళ్లంతా ఒక్కటయ్యి ఆఫీస్ కి వెళ్ళడానికి ఒప్పించేసారు అంటాడు, అప్పుడు రుద్రాణి ఏంటి రాజ్ ఆఫీస్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడా అది కూడా మేనేజర్ గా అంటుంది, నిన్నటి నుంచి మా అమ్మ వదిన ప్లేన్ చేసింది ఇదా అంటుంది , అప్పుడు రాహుల్ రాజ్ ఆఫీస్ కి వెళ్ళాడు కావ్య చేత తప్పులు చేయించి ఆఫీస్ నుంచి బయటకు గెంటేస్తాను అన్నావ్, ఇప్పుడేమో వాడు కూడా ఆఫీస్ కి వెళ్తున్నాడు, త్వరలోనే వాళ్లిద్దరూ ఒకటి అయిపోతారు అంటాడు, అప్పుడు రుద్రాణి అదంతా జరుగుతుంటే మనం ఆలా చూస్తూ ఉంటామ ముందు మేనేజర్ కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కో కావ్య చేసే ప్రతి పని మనకు తెలియాలి అంటుంది, అప్పుడు రాహుల్ మేనేజర్ కి ఫోన్ చేసి నువ్వు నాకు ఒకపని చేసిపెట్టాలి అంటాడు, అప్పుడు అతను దానికంటే ముందు మీరు నాకు ఒకపని చేసిపెట్టాలి అంటాడు, కావ్య మేడం నేను చేసిన పనికి నన్ను మేనేజర్ గ తీసేసి సెక్యూఇరిటే గ మార్చేశారు ఇన్నాళ్లు ఏసీ లో అలవాటు పది ఎండల్లో చాచి పోతున్న సార్ మీరే నాకు హెల్ప్ చెయ్యాలి అంటాడు, అప్పుడు రాహుల్ బడా పాదకయ్య అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడు అంటాడు, అప్పుడు అతను అంటే మీరు లేదా సార్ అంటాడు, అప్పుడు రాహుల్ సుఖాలు వచ్చినప్పుడు మాత్రం మీరే ఎంజాయ్ చేసేస్తారు బాధలు వస్తే మాత్రం మాకు బడి ఏడుస్తారు అంటూ ఫోన్ కట్టేసి అది మేటర్ ఆ కావ్య అడుగు పెట్టగానే మన మనిషిని బయటకు గెంటేసింది అంటాడు.

సెక్యూరిటే కోసం కావ్య తో గొడవ పెట్టుకున్న రాజ్ చివరికి ఎం అయిందంటే….

రాజ్ ఆఫీస్ కి రాగానే సెక్యూరిటే సార్ అని పిలుస్తాడు, అప్పుడు రాజ్ కొత్త గుడ్ మార్నింగ్ చెప్పకుండా సార్ అంటున్నవ్ అంటాడు, అప్పుడు అతను సరిగా చుడండి అంటూ కాప్ తీస్తాడు ఎం అయిందయ్యా అంటాడు రాజ్, మిమ్మల్నే మేనేజర్ గా చేసారు నన్ను సెక్యూరీటీ గ మార్చడం ఒకలెక్క సార్, మీ ప్లేస్ లో సీఈఓ గ కూర్చున్న కావ్య మాడెం అంటాడు, అప్పుడు రాజ్ ఏంటి ఈ దౌర్జన్యం అడిగేవాళ్ళు లేరనా నేను నీ తరుపున ఆఖరి క్షణంగా పోరాడడానికి నేనున్నాను పద అడిగేస్తాను కడిగేస్తాను అంటూ లోపలి తీసుకెళ్లి కావ్య ఏంటి ఈ ఎన్యాయం ఎందుకింద కసి నీకు ఎందుకింత పాగా నీకు, అర్ ఒకసాటి ఉద్యోగిని అది కూడా మేనేజర్ ని ఇలా నిలబెడతావా, ఈ అన్యాయాన్ని దిక్కయించేవాళ్లే లేరు అనుకున్నావా ప్రశ్నించేవాళ్లే లేరు అనుకున్నావా అడిగే హక్కుమాకు లేదు అనుకున్నావా నాకు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలు ఐ వాంట్ జస్టిస్ అంటాడు. అప్పుడు కావ్య మిమ్మల్ని కూడా ఎండీ పోస్ట్ నుంచి పీకేసి మేనేజర్ పోస్ట్ కి ప్రదేశం మీరేం చేసారు మల్లి మేనేజర్ పోస్ట్ లో కుర్చిప్డానికి వచ్చారు కదా అంటుంది, అప్పుడు రాజ్ నా కంపెనీ లో నేను ఏ పోస్ట్ లో అయినా కూర్చుంటాను కానీ నేను మేనేజర్ గా కుర్చోపెట్టిన ఒక పెద్ద మనిషిని తీదే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అంటాడు, అప్పుడు కావ్య ఈ సీట్ ఇచ్చింది అంటుంది, అప్పుడు రాజ్ ఎంత సీఈఓ అయితే మాత్రం కారణం లేకుండా ఒకపెద్ద ఎంప్లొయ్ ని చిన్న ఎంప్లొయ్ గా మారుస్తావా అంటాడు, అప్పుడు కావ్య కారణం లేదని ఎవరు చెప్పారు.

 ఈ సెక్యూఇరిటే చెప్పాడా అంటాడు, అప్పుడు రాజ్ సెక్యూఇరిటే కాదు మేనేజర్ అంటాడు, అప్పుడు కావ్య మీరు ఇప్పుడు ఎండీ కాదు మేనేజర్ సరే అయితే అతని పోస్ట్ అతనికే ఇచ్చేస్తాను అంటుంది మీరు మేనేజర్ పోస్ట్ నుంచి వెళ్లి సెక్యూఇరిటే గార్డ్ గా నిలబడండి అంటుంది మీరు మీ యూనిఫామ్ ని ఈయనకి ఇవ్వండి అంటుంది, అప్పుడు రాజ్ అతన్ని నువ్వు సెక్యూఇరిటే కదా ఇక్కడేం పని అంటాడు,అప్పుడు అతను మీరే గ సార్ లాక్కొచ్చారు అంటాడు, అప్పుడు రాజ్ వందమంది లాక్కొస్తారయ్యా మీరు వచ్చేస్తారా అంటాడు, అప్పుడు కావ్యఇంత కోసం హక్కులకోసం పోరాడే యువరాజులు పోరాడి ఇప్పుడేంటి ప్లేట్ మార్చేశారు మేనేజర్ గారు అంటుంది రాజ్ ని, అప్పుడు రాజ్ సెక్యూఇరిటే ని నేను మీకు ఏ విధంగా సహాయపడలేదు అంటాడు, అప్పుడు అతను ఆ ముక్క నాకు ఎప్పుడో అర్ధం అయింది సార్ అంటూ వెళ్ళిపోతాడు.అప్పుడు రాజ్ ఎందుకు అతన్ని తీసేసావ్ అంటాడు, అప్పుడు కావ్య ఒకప్పుడు మీరు కూడా మేనేజర్ ని సెక్యూరిటీ గార్డ్ ల వంట వాడిలా ఎందుకు మార్చేశారు నేను అందుకే చేశాను అంటుండగా శృతి వచ్చి మేడం మీటింగ్ అందరు వచ్చేసారు అంటుంది, అప్పుడు కావ్య మేనేజర్ ని కూడా రమ్మను అంటుంది, అప్పుడు రాజ్ మేనేజర్ ని కూడా అంట రమ్మను అంటాడు, అప్పుడు శృతి మీరే సార్ మీకింకా డైజెస్ట్ అవ్వాలేనట్టుంది అంటుంది, అప్పుడు ముగ్గురు మీటింగ్ కి వెళ్తారు.

కావ్య ప్రపోసల్ ని తిరస్కరించిన క్లైంట్స్, రాజ్ ఆనందం…

అందరిని ఫోటో  తీసి నామిక కి పంపుతుంది, కావ్య వాళ్ళందిరితో ఇంతకు ముందు వరకు మా కంపెనీ వాళ్ళ మీకు చాల లాభాలు వాచాహి కానీ ఇప్పుడు ఇలా చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అంటుంది, అప్పుడు వాళ్ళు ఎథికల్ గా అయితే కరెక్ట్ కాదు, మీరు అన్నట్టుగానే మేము ఎన్నో లాభాంలు పొందాం కానీ రాహుల్ మాకు స్ముగ్లింగ్ గోల్డ్ కి ఆశ చూపాడు దానికి ఒప్పుకోలేదని చాల ఇబ్బందులు పెట్టాడు, తర్వాత రాజ్ వచ్చారు అయన కూడా మమ్మంలి బాగానే ట్రీట్ చేసారు, ఇప్పుడు మీరు వచ్చారు ఇలా మీ కంపెనీ లో మారుతూ ఉంటె మేమెలా నమ్మకం గా మీతో బుస్సునెస్ చెయ్యగలం మేము చెయ్యలేను మాకు నమ్మకం లేదు అంటారు, అప్పుడు కావ్య సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ ఈ సారి మా మీద నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వండి అంటుంది, అప్పుడు వాళ్ళు మీరు మా పెట్టుబడితో జూదం ఆడుతున్నారు,వస్తే వస్తుంది పోతే పోతుంది అనుకుంటున్నారు, కామపీనీ మీద ఉన్న గౌరవం తో వాచం గాని బుసినెస్ చెయ్యడానికి కాదు అంటూ వాళ్లంతా లేచి వెళ్ళిపోతారు. అప్పుడు రాజ్ శభాష్ బొమ్మలకు రంగులు వేసినంత ఈజీ కాదు అంటూ వేగతాళిగా మాట్లాడతాడు, అప్పుడు కావ్య వాళ్ళ కోపం నా మీద కాదు కంపెనీ మనగెమెంత్ మీద, చెప్పిన వినకుండా రాహుల్ లాంటి అసమర్థుణ్ని ఇక్కడ కుర్చోపెట్టారు, పిచోడి చేతులో రాయి ల మారి కంపెనీ పరువు తీసాడు, నన్నేదో వాలు అవమానించారని చిన్న పిల్లాడిలా  సంతోష పడిపోతున్నారు, వాళ్ళు వందేళ్లు గలిగిన కామపీనీ ని అవమాన్చారని గుర్తించలేకపోతున్నారు, చుడండి కంపెనీ మీది, దుగ్గిరాల వారిది అది గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్లి మీ కేబిన్ లో కూర్చింది ఎం చెయ్యాలో నేను చెప్తా అంటుంది.

వార్డ్ బాయ్ తో రాజ్ గొడవ….

రాజ్ వచ్చే సరికి చైర్ ని తుడుస్తూ ఉంటాడు వర్కబోయ్, అప్పుడు రాజ్ ఎం చేస్తున్నావ్ రా ఇక్కడ అంటాడు, అప్పుడు అతను ఇక నుచ్న్హి ఇదే మీ కుర్చీ అంట కదా సార్, మీ కూచి ని తల తల మెరిసేలా తుడుస్తున్న సార్ అంటాడు, అప్పుడు రాజ్ ఏంట్రా నీకూడా ఎటకారం గ ఉండ అంటాడు, అప్పుడు అతను మీకు సేవ చేసుకోడం లోనే జీవితం జీతం ఉన్నాయ్ సార్ అంటాడు, అప్పుడు రాజ్ రే రే చాలు రా నీ ఓవర్ ఆక్షన్ ఎక్కువ చేస్తే తెసులు గా ఎం చేస్తానో అంటాడు, అప్పుడు అతను అయ్యిబాబోయ్ ఎక్కువ చేస్తే ఎం జరుగుతుందో మీకు నాకు ఆ సెక్యూఇరిటే కి తప్ప ఎవ్వరికి తెలీదు సార్ అంటాడు, అప్పుడు రాజ్ మధ్యలో నన్నందుకు లాగుతున్నావ్ రా అంటాడు, అప్పుడు అతను మేనేజర్ గ మిమ్మల్ని మార్చారు అంటూ ఉండగా రాజ్ నిన్ను అంటూ ఉండగా బయటకు పారిపోతాడు.

నష్టాల్లో ఉన్న కంపెనీ ని కొనాలనుకున్న కావ్య….

అరవింద్ అనే అతను వాళ్ళ కంపెనీ నష్టాల్లో ఉందని వాళ్ళ కంపెనీ ని టేక్ ఓవర్ చేసుకోమని అడుగుతారు, అప్పుడు కావ్య శృతి ని రాజ్ సార్ ని పిలవమని చెప్తుంది అప్పుడు శృతి పిలిస్తేనేమో అతను రారు, పిలవకపోతే నేన్ను సెక్యూఇరిటే గ చేస్తారు వీళ్లిద్దరి మధ్య నేను చస్తున్నాను అంటూ రాజ్ దగ్గరకి వెళ్లి మాడెం రమ్మంటున్నారు అంటుంది, అప్పుడు రాజ్ నాన్న నేను రాను అంటాడు, అప్పుడు శృతి సార్ రెండు సెక్యూఇరిటే పోస్ట్ కాళీ గా ఉంది అది మీకో నాకో అంటూ ఉండగా రాజ్ శృతి నేను వస్తాను పద అంటాడు, కావ్య అరవింద్ తో మీ కంపెనీ వేలం పాత కి పెట్టండి లాభం వస్తే 50 పెర్సెంట్ యివ్వండి మీటింగ్ నేను ఆరెంజ్ చేస్తాను ఎక్కువ అమౌంట్ కి వెళ్లేలా నేను చూస్తాను అంటుంది కావ్య, అప్పుడు అతను లాభం వస్తే మీరే తీస్కోండి మేడం నా అప్పులు తీరితే చాలు అంటాడు, అప్పుడు కావ్య మీ కష్టం మాకు వాడు అంది, ఇన్నాళ్లు మా కంపెనీ తో ఎంతో నమ్మకం గా బుసినెస్ చేశారు చాల కష్టపడ్డారు మీకు ఎంతో కొంత మిగలని కదా అంటుంది, అప్పుడు అతను థంక్యూ సో మచ్ అంటూ వెళ్ళిపోతాడు.

Scroll to Top