ప్రపంచ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేష్ నిలిచారు, చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించి చదరపు రారాజుగా నిలిచారు గుకేష్, ఆయన ఇక 32 ఏళ్ల డింగ్ లిరెన్ తో ఆడిన 18 ఏళ్ల గుకేష్ విజయం కోసం తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది, ఊహించని ఎత్తులు వేసి ప్రత్యర్థిని పై గెలిచి తాను సరికొత్త ఛాంపియన్ గా అవతరించారు గుకేష్, చదరంగం లో యువ కెరటం దొమ్మరాజు గుకేష్ దేశమంతా ఈ పేరు మారుమోగుతుంది, నిన్న జరిగిన 13 వ రౌండ్ ఏకంగా ఐదు గంటల పాటు సాగింది, డింగ్ లిరెన్ గుేకేష్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు, 68 ఎత్తుల తర్వాత గేమ్ డ్రా చేసుకున్నారు.
ఇవాళ 14 వ రౌండ్ లోనూ ఇద్దరు హోరా హోరి తలపడ్డారు, చివరకు గుేకేష్ పైచేయి సాధించారు, 12 ఏళ్ల వయసులో తన లక్ష్యం ప్రపంచం చెస్ ఛాంపియన్ కావటమే అంటూ ప్రకటించారు గుకేష్, ఇప్పుడు తన కలను సహకారం చేసుకున్నారు గుకేష్, ఆయన చెస్ ఛాంపియన్ గుేకేష్ వయసు 18 ఏళ్ళు చదరంగం బోర్డు పై తనదైన ముద్ర వేశారనే చెప్పాలి, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారతీయుడిగా రికార్డు సృష్టించారు, ప్రపంచ చెస్ ఛాంపియన్ కుకేష్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది, అతను 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఒక ఛాలెంజ్ అనేది విసిరాడంట, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కేవలం 18 ఏళ్ల వయసులో అంటే ఏడు సంవత్సరాల వయసులోనే తను చాలా కష్టపడి అనేక ఛాంపియన్షిప్ ని గెలిచి ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్షిప్ ని గెలుచుకొని ఒక చరిత్ర అనేది సృష్టించిన ఘనత గుకేష్ సాధించారు, గుకేష్ అయన కళతో పాటు భారత దేశ చరిత్ర ని కూడా నిలబెట్టారు గుకేష.