మరో రెండు రోజుల్లో T20 భారత్ Vs సౌత్ ఆఫ్రికా….

భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య నాలుగో టి20 మరో రెండు రోజుల్లో అక్టోబర్ 8 నుండి మ్యాచ్ డర్బన్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది,  ఇప్పటికే భారత జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది, టీమ్ ఇండియాకు సూర్య కుమార్ యాదవ్ సౌత్ ఆఫ్రికాకు మార్కంలు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు, టి20 లో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు పోగొట్టిన రికార్డు ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది,

హర్షద్ ఈ ఏడాది ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడి 7.14 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు, భువి 2022లో 32 మ్యాచులు ఆడి 6.98 ఎకానమీతో 37 వికెట్లు తీశాడు, సఫారీలతో సిరీస్లో అష్టదీప్ లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధిస్తే భారత్ తరపున t20 లో ఎక్కువ వికెట్లు పోగొట్టుకున్న బౌలర్ గాను రికార్డుల్లో ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం ఈ జాబితాలో యుజ్వెంద్ర చాహాల్(96) మొదటి స్థానంలో ఉన్నాడు.

భారత్ జట్టు : తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, పాండ్యా, రామన్దీప్ సింగ్, అక్షర్ పటేల్, రింకు సింగ్, జితేష్ శర్మ రవి బిస్టోయ్, సంజు శాంసంన్, వరుణ చక్రవర్తి, రవి బిస్టోయ్, అర్ష డీప్, విజయకుమార్ వైసాక్, యస్ దయాళ్, అవేస్ ఖాన్.

దక్షిణఫ్రిక జట్టు: బార్ట్ మాన్, మార్  క్రమం, కొయెట్జి, రీజ హేన్ద్రిక్స్, డొనోవన్ ఫెరీరా, హెన్డ్రిచ్ క్లాస్సేన్, మార్క్ యన్సెస్, కేశవ్ మహారాజ్, పాట్రిక్ క్రాగర్, డేవిడ్ మిల్లర్, మిలాలి ఏంపోగ్వాన, ఎంక్వబా పీటర్, రీకాల్టెన్, సైమ్లెస్, సిప్ఆమ్లా, స్టబ్స్.

Scroll to Top