నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఏడూ నెలల కూతురు తన తండ్రి ఇంట్లోనే ఉండగా మౌనిక మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లారు, అయితే అక్కడే గేట్ వద్ద మోహన్ బాబు అనుచరులు మనోజ్ ని లోపలి రానివ్వకుండా అడ్డుకున్నారు, అప్పుడు మనోజ్ అనుచరులు మరియు మీడియా ని కూడా తన వెంట పెట్టుకుని వచ్చి బలవంతం గా లోపలి వెళ్లబోయారు, నా కూతురు లోపల ఉందని, మమ్మల్ని లోపలి వెళ్లనివ్వమని లోపైలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అయితే మోహన్ బాబు కూడా గేట్ వద్దకి వచ్చారు, మీడియా ముందే ఇద్దరు కూడా పద్మతల యుద్దాలు జరిగాయి, మనోజ్ ని లిపికి రానివ్వలేదు, ఈ ఘర్షణ లో తీవ్ర కోప ఆగ్రహానికి లోనయిన మోహన్ బాబు తనని చుట్టి ముట్టి ప్రశ్నలతో మూగిన మీడియా ప్రతినిధుల పై దాడి దాడి చేశారు, అయితే ఈ ఉద్రిక్తితలోనే మోహన్ బాబు తలపై గాయం అయింది, మోహన్ బాబు ని హాస్పిటల్ లో జాయిన్ చేయడం అతను ఈ రోజు అనగా 11 డిసెంబర్ న చికిత్స పొందుతున్నారు, అయితే అయన వయసు 70 ఏళ్ళు కావడంతో బీపీ బాగా పెరిగిందని తెలిపారు, ఇప్పటికి ఇంకా డోకార్ల ఒబ్సెర్వతిఒన్ లోనే మొహం బాబు చికిత్స పొందుతున్నారు.
ఉదయం ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ, మనోజ్ తన తండ్రి మోహన్ బాబు గురుంచి, మా తండ్రి దేవుడని ఎప్పుడు కూడా ఇలా లేరని, నా కోసం వచ్చిన మీడియా ప్రతి నిధులపై జరిగిన దాడికి నేను క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపారు. అయితే ఈ గొడవ అంత పబ్లిక్ గొడవ గా అవ్వడం తో, పోలీస్ లు ఇరువురిని కూర్చోపెట్టి జరిగిన సంఘటన గురుంచి ఎంక్యూరీ కి హాజరు కావాలని తెలిపారు, అయితే మోహన్ బాబు అనారోగ్యం కారణం గా అతను ఏ విధం గా స్పందించలేదు.
అయితే విషయం తెల్సుకున్న మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇండియా కి వచ్చి ప్రెస్ మీట్ కి హాజరు అయ్యారు౦, అయితే గత ఇన్ని సంవత్సరాలలో మీడియా వారిపై నాన్న గారు ఎంతగానో గౌరవంగా ఉంటారని, ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు, అయితే గొడవలు అన్నాక ఎక్కడయినా జరుగుతాయని, దీన్ని పబ్లిక్ గా కావాలనే ఇలా చేశారని అన్నారు, నేను ఇక్కడే ఉండి ఉంటె కచ్చితంగా ఇంతవరకు రానివ్వకపోయే వాడిని అని అన్నారు, మా ఇంట జరిగిన ఈ గొడవ అంత అందరికి బిగ్ బాస్ రియాలిటీ షో లా మీ అందరికి ఉందని అన్నారు, అయితే మేము ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన వసరం లేదని, కానీ పోలీస్ లకు గౌరవం ఇవ్వాలి కాబట్టి హాజరు అవుత అని తెలిపారు.
నిన్న వీడియొ చూసినట్లయితే అది యాద్రుచితంగా జరిగిందే కానీ కావాలని జరిగింది కాదని, దాడికి గురి అయినా అతని ఫామిలీ తో మేము మాట్లాడమని చెప్పారు, నేను ఈ రోజు పొద్దున్నే వచ్చానని, నేను లేని టైం లో ఇలా జరిగింది, మా నాన్న గారిని ఎలా కాపాడుకుంటాము అని తెలిపారు. మీడియా వారు మీకు కూడా కుటుంబాలు ఉన్నాయని, మీకు నాన్న గారు ఉంటారని, కొంచెం ఆలోచించుకుని ఇదంతా చెయ్యమని, ఎంత వరకు జనాలకు తెలియాలి అంత వరకు తెలిస్తే చాలని తెలిపారు, ఇంకా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ ఇంకా మా ఫామిలీ విషయాలు మీకు చెప్పడం నాకు ఇష్టం లేదని, మీకు ఫామిలీ గొడవలు ఉంటాయని ఆ విషయాలు గురుంచి మీకు చెప్పానని అన్నారు. ఏ తండ్రి కి అయినా అయన సంపాదించినా వాటికి ఆయనకే హక్కు ఉంటుందని చెప్పారు, అతను ఎంతగానో కస్టపడి ఇలా పైకి వచ్చారని, అయన లేకపోతే మేము లేమని, అతని వల్లనే మేము అందరికి తెలుసని చెప్పారు, జాయింట్ ఫామిలీ గా ఉండాలని మేము అనుకున్నాము కానీ, అది జరగనందుకు నేను చాల భాద పడుతున్నాని చెప్పారు. తల్లి తాండూరులకు ఎవరయినా సరే గౌరవం ఇవ్వాలని, జరిగిన దాని వాళ్ళ మా అమ్మ గారికి ఆరోగ్యం దెబ్బ తిందని, హాస్పిటల్ లో ఉందని చెప్పారు. మేము పబ్లిక్ ఫిగర్స్ నే మీరు మమ్మల్ని అడగడం లో తప్పులేదు కానీ దానికంటూ కొంత లిమిట్ ఉంటుందని తెలిపారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ గురుంచి అడగగా, ఏది ఇండియా లోనే ది బెస్ట్ యూనివర్సిటీ కానుందని, హైయెస్ట్ ఎంప్లొయ్ పేమెంట్ అని తెలిపారు, ఆ యూనివర్సిటీ మాకు ఒక గుడి అని, దాని గురుంచి ఆలా మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు, మా నాన్న చేసిన తప్పు ఈదిన ఉందంటే మమ్మల్ని విపరీతం గా ప్రేమించడమే అని చెప్పారు, మా అక్క కి నాకు బేదాభి ప్రాయాలు ఉన్న కూడా కొట్టిన తిట్టినా పడతాను తెలిపారు. నేను ఉంది ఉండుంటే కచ్చితంగా ఇలా జరిగేదే కాదని తెలిపారు.