ఫాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజిని కాంత్ మూవీ అప్డేట్ రానుంది, సూపర్ స్టార్ రజిని కాంత్ గారి పుట్టిన రోజు సందర్భం గా అయన నటిస్తున్న కొత్త సినిమా కూలి అప్డేట్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రానుందని మేకర్స్ ఒక స్మాల్ వీడియో షేర్ చేశారు, అయితే ఆ అప్డేట్ ఏం అయి ఉంటుందా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు, అయితే ఇది గ్లిమ్స్ వీడియో విడుదుల పైనుండి అని సినీ వర్గాలు చెబుతున్నాయి, అయితే ఈ సినిమా లో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెల్సింది, అయితే సాయంత్రం 6 గంటలకు ఏం అప్డేట్ వస్తుందో చూద్దాం అని అనుకుంటున్నారు సూపర్ స్టార్ రజిని కాంత్ ఫాన్స్.