రామ్ చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్, త్వరలోనే తెరకు ఎక్కనున్న ‘ గేమ్ ఛాంజెర్’….

RRR తర్వాత రామ్ చరణ్ కొత్త మూవీ టైటిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది, అయితే ‘గేమ్ చేంజెర్’ అనే మూవీ లో రామ్ చరణ్ బిజీ గా ఉన్నారు, అయితే మెగా వారసుడు రామ చరణ్, శంకర్ దర్శకత్వం లో ఇంకో నెల రోజుల్లో తెరకు ఎక్కనుంది ఈ గేమ్ చేంజెర్, అయితే త్వరలోనే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. అయితే  USA లో ఈ నెల 14 న ప్రారంభం కానున్నాయని మేకర్స్ ట్విట్ ద్వారా తెలిపారు.

నానా హాయిరాన అనే సాంగ్ మేకింగ్ లో ఫోటోలను రామ్ చరణ్ తో పాటు తన టీంమేట్స్ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అయితే ఈ మూవీ కి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు సంక్రాంతి దగ్గర్లో ఇవ్వడం చాల ఆనంద దాయకం అనే చెప్పాలి, అయితే గేమ్ ఛంజెర్ మూవీ జనవరి 10 వ తేదీన విడుదల కానున్నట్టు తెలిపారు, అయితే మరి ఫాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Scroll to Top