ఆధునిక ప్రపంచం లో చాలామంది దినచర్య ఎలక్ట్రానిక్ పరికరాలమీదే ఆధారపడి ఉంది. వాటిని ఉపయోగించేటప్పుడు అదనం గ ఉన్నా….ప్రతి నెల వచ్చే వచ్చే విద్యుత్ బిల్ మాత్రం షాక్ కొడుతుంది. నెలవారీ ఖర్చులో చాలామందికి విద్యుత్ బిల్ నే ఎక్కువ. దీని కోసం కొందరు సోలార్ సిస్టం ఏర్పాటు చేస్కుని ఖర్చు తగ్గించుకుంటున్నారు. అయితే కొందరు దీన్ని ఏర్పాటు చేసుకోవాలని కున్న కొంత మంది అనేక సందేహాలతో వెనకడుగు వేస్తున్నారు. సోలార్ కరెంటు తో ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పనిచేయవని, వాతావరణ మార్పులతో ప్యానెల్స్ సామర్థ్యం తగ్గుతుందని భావిస్తుంటారు, మరికొందరు వీటిగురుంచి అవగాహనా లేక దూరం పెడుతున్నారు, కానీ అదంతా నిజం కాదు, సౌర్య విద్యుత్ అందరికి చేరువ చెయ్యాలనే లక్ష్యం తో భారత ప్రభుత్వం రాయితీ ఇచ్చి మరీ వీటిని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. పైగా సోలార్ మీద మనం పెట్టె ఖర్చు పెట్టుబడి లాంటిది, అంతే కాదు సోలార్ ఏర్పాటు చేసుకుంటే సాధారణ ఇల్లు తో పీల్చుకుంటే ఆస్థి విలువ కూడా పెరుగుతుందని బిల్డర్ లు చెబుతున్నారు, ఇందులో ఆఫ్ గ్రిడ్ , ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టం ఉంటాయి, వీటి ఏర్పాటుకు ముందు దీనిపై కనీస అవగాహనా ఉండాలి.
అసలు వీటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వీటితో చేకూరే లాభాలను తెల్సుకుందాం…..
ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ సిస్టం:
డిస్కౌంట్లు లేదా స్థానిక సబ్ స్టేషన్ నుంచి తీగల నుంచి అందించే విధానాన్ని గ్రిడ్ అంటారు. ఆన్ గ్రిడ్ విధానంలో డిస్కౌంట్ ల నుంచి తిరిగి డబ్బు సంపాదించే వెసులుబాటు ఉంటుంది, దీని ఏర్పాటులో ఇంట్లోని విద్యుత్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవు, కేవలం మీటర్ మర్చి కొత్తది ఏర్పాటు చేస్తారు, ఈ విధానాన్ని నెట్ మీటరింగ్ అంటారు. ఇంటిపైన ప్లానెల్స్ నుంచి డైరెక్ట్ కరెంటు (డీసీ) ఇన్వెర్టర్ లోకి వచ్చి, ఆల్టర్నేట్ కరెంటు(AC ) గా మారి ఈ నెట్ మీటర్ కి చేరుతుంది. ఇక్కడ రెండు సర్క్యూట్ లు ఏర్పాటు చేసి ఇంట్లో మెయిన్ యూనిట్ కి. స్థంభం పైన తీగలకు అనుసంధానిస్తారు… ప్యానెల్స్ లో ఉత్పత్తి అయిన కరెంటు ను మనం అవసరాలకు ఉపయోగించుకుని మిగిలింది తీగల ద్వారా మల్లి గ్రిడ్ కు చేరుతుంది, రాత్రుళ్ళు, వాతావరణం సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఆడించే కరెంటు వాడుకుంటుంది మీటర్. ఆలా సోలార్ నుంచి గ్రిడ్ కు సరఫరా చేస్తుంది. దాని నుంచి ఇంట్లో కి వాడుకున్నది అంతా ఈ మీటర్ లో నమోదై బిల్ జెనెరేట్ అవుతుంది, వదిన దానికఙ్గతే సరఫరా చేసింది ఎక్కువ ఉంటె డిస్కౌంట్ లు మనకే తిరిగి డబ్బు చెల్లిస్తారు, లైన్ల ద్వారా ప్రభుత్వం అందించే విద్యుత్ సరఫరా నిత్యం ఉంటేనే ఆన్ గ్రిడ్ సరైనది.