సంక్రాంతికి బాలయ్య ఫాన్స్ కి న్యూ మూవీ రిలీజ్……

ఈ సారి సంక్రాంతికి రెండు తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేమికులకు బాలయ్య తన కొత్త మూవీ తో నంది పలకనున్నారు, బాలయ్య ఫాన్స్ అందరు ఎంతగానో ఎదురుచూసే బాలయ్య మూవీ 2025 సంక్రాంతికి విడుదల కానుంది, అయితే జనవరి 12 న విడుదల కానుంది.

సూర్యదేవర నాగ వంశి సాయి సౌజన్య ప్రొడ్యూసింగ్ లో, థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రానుంది, అయితే ఈ టీసర్ లో టైటిల్స్ మాత్రం ఇలా ఉన్నాయ్, దేవుడిది కాదు, చీకటి శాసించే రాక్షసుడిది కాదు,  ఆ రాక్షసుడిని ఆడించే రావణుడిది కాదు, రాజ్యం లేకుండా యుద్ధం, మరణాన్ని వణికించిన మహారాజుది, గుర్తుపట్టావా నన్ను…. అంటూ టైటిల్స్ విడుదల చేసారు, అయితే ఇది రాజుల కాలం నాటి సినిమానా లేదా ఈ జనరేషన్ మూవీ నా అని ఫాన్స్ కి కన్ఫ్యూషన్  గా ఉంది, ఏదైతేనేం బాలయ్య లుక్ మాత్రం చాల ఇంటరెస్ట్ గ ఉందంటున్నారు బాలయ్య అభిమానులు, ఈ సారి సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు చుట్టలతో పాటు బాలయ్య మూవీ కూడా ఎటెర్టైన్ చేయనుంది.

Scroll to Top