బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. స్వప్న , అనామికలు ఒకరితో ఒకరు గొడవపడ్డారు, ఇప్పటికైనా జాగ్రత్త గా ఉండు అంటూ అనామిక కి స్వప్న వార్నింగ్ ఇస్తుంది తన చెల్లి అప్పు ని జైలు లో పెట్టినందుకు స్వప్న. కళ్యాణ్ అప్పు కి కాల్ చేసి సారీ చెపుతుండగా అనామిక చూసి ఇంకా నువ్వు మారవా మల్లి మాట్లాడుతున్నావ్ అంటుంది అనామిక కళ్యాణ్ తో, అప్పుడు కళ్యాణ్ నువ్వు పెళ్ళికి ముందు ప్రేమ చూపించినంత ఇప్పుడు లేదు నే మీద నువ్ చేసిన ఈ పని తో ప్రేమ చచ్చిపోయింది, ఇంకా నేను నిన్ను జన్మ లో క్షమించను అంటూ వెళ్ళిపోతాడు కళ్యాణ్. కావ్య వంటగదిలో పని చేస్కుంటూ ఉండగా రుద్రాణి వచ్చి ఏంటి కావ్య అన్ని సమస్యలు తీరిపోయినట్టు ప్రశాంతం గా పని చేస్కుంటున్నావ్ అంటుంది రుసరాని కావ్య తో. అప్పుడు కావ్య మీరు ఉండగా ఎలా ప్రశాంతంగా ఉంటాను రుద్రాణి గారు, ఒకవేళ ప్రశాంతం గా ఉన్న మీరు ఉండనివారు కదా అంటుంది కావ్య రుద్రాణి తో, అప్పుడు రుద్రాణి ఏంటి కళ్యాణ్ ని అప్పుడు జైలు నుంచి విడిపించే సరికి కాంఫిడెన్స్ పెరుగుపోయింది అంటుంది రుద్రాణి కావ్య తో. రాజ్ నిజం చెప్పడికి ఇంకా రెండు రోజులే ఉంది కదా, మీ ఆయన ఎలాగో నిజం చెప్పాడు, కాబట్టి ఎలాగో బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి ముందే ఒక ఇల్లు చూస్కుంటే మంచిది, మీ ఆయనికి అభిమానం ఎక్కువ అత్తారింటికి వెళ్ళలేడు, నీకు పొగరు ఎక్కువ , అదే ఆత్మాభిమానం ఎక్కువ అలాంటప్పుడు మీరు సుద్దోన్ గా రోడ్డు మీద పడితే ఎక్కడుంటారు చెప్పు అందుకే పెద్దదిగా ముందే చూస్కుంటే బెటర్ అని సలహా ఇస్తున్నాను అంటుంది రుద్రాణి కావ్య తో, అప్పుడు కావ్య రుద్రాణి తో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మీకు బాగా అలవాటు అనుకుంట అంటుంది కావ్య, నాకు అలంటి అలవాట్లేమ్ లేవు కానీ ఇకపైన నీకు బాగా అలవాటవుతుంది, అనుభవం లోకి వస్తుంది అంటుంది రుద్రాణి కావ్య తో. అప్పుడు కావ్య మీరు చాల ఆస పడుతున్నట్టున్నారు అంటుంది రుద్రాణి తో, కానీ మీరు అనుకున్నట్టు ఏది జరగదు లెండి అంటుంది. అప్పుడు రుద్రాణి అంటే మీ అత్తగారిని ఎదిరించి నీ మొగుడిని ఇంట్లోనే ఉండేలా చేస్తావా అంటుంది రుద్రాణి, అప్పుడు కావ్య భర్త కోసం అత్తగారెంటీ ఆ దేవుడ్ని అయినా ఎదురిస్తాను అంటుంది కావ్య, అవసరం అయితే దెయ్యం తో కూడా పోరాడుతాను అంటుంది కావ్య . లోపల కాలుతున్న పైకి నవ్వుతు ఉండటం మనుచు గా ఒక్కసారి మీ నిజమైన ముఖాన్ని చూపించచ్చు కదా అంటుంది కావ్య రుద్రాణి ని. అప్పుడు రుద్రాణి అది అసాధ్యం అంటుంది కావ్య తో. అప్పుడు కావ్య రుద్రాణి తో అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడం ఈ కావ్య కి సాధ్యమే, ఎలా నిజం బయట పెట్టి న భర్త మీద ఉన్న నిండా తొలగించి, మీ నిజమైన మొహాన్ని అందరికి చూపిస్త అంటుంది కావ్య రుద్రాణి తో.
కార్ లో నుంచి డ్రైవర్ బొకే ని బయట పారేస్తాడు, అప్పుడు కావ్య డ్రైవర్ తో రాజు ఏంటి ఆ బొకే అనగా అప్పుడు రాజు ఏమో మేడం నేను లీవ్ లో ఉన్నప్పటి నుంచి కార్ లోనే ఉన్నట్టుండి అందుకే పడేసాను అంటాడు. అప్పుడు కావ్య ఆ బొఙ్కే తీస్కుని చూడగా దానిపై, హ్యాపీ అన్నివేర్చేరీ కళావతి అని ఉంటుంది, అప్పుడు కావ్య అది చూసి అంటే పెళ్లి రోజున నాకు విష్ చేద్దాం అని వస్తున్నప్పుడే ఆ బాబు ని తీస్కోచ్చారా, అంటే నాకు బొకే తీసుకురడానికి ముందే ఎదో జరిగింది అనుకుంటుంది కావ్య, అంటే నాకు ఒక నిర్ణయం చెప్తా అన్నారు, నాకు ఈ బొకే ఇచ్చి తన ప్రేమ ని చూపడం అనుకున్నారు, కానీ ఈలోపే ఎదో జరిగింది అనుకుంటుంది, ఎం జరిగిన డి ఆఫీస్ లోనే ఎదో జరిగిగిఉండాలి అది ఎలా అయినా తెసులుకుంటాను అనుకుంటుంది కావ్య.అనామిక తన అత్తగారి గురుంచి కొడుకుని అరెస్ట్ చేసేసరికి కోపం వచ్చినట్టుంది అనుకుని, ఆంటీ కాఫీ ఇవ్వన అని అడుగుతుంది తన అత్తగారిని అనామిక, అప్పుడు అనామిక వడ్డులేమ్మా నేను కాఫీ పెట్టమని టార్చెర్ చేస్తున్న అని నా మీద పోలీస్ కేసు ఎడతావ్ అంటుంది, అప్పుడు అనామిక ఏంటి ఆంటీ మీరు కూడా ఆలా అంటారు అంటుంది తన అత్తగారితో, అసలే జరిగిన దానితో నేను బాధపడుతుంటే మీరు ఇంకా బడా పెడుతున్నారు అంటుంది అనామిక, అప్పుడు అనామిక అత్తగారు, బడా పడే దానివే అయితే ఇలా చేసేదానివే కాదు అంటుంది అనామిక ని, మరేం చెయ్యమంటారు ఆ అప్పు తో కలసి మీ అబ్బాయి ఎంత తిరిగిన చూస్తూ ఉండాలంటారు , భరించాలంటారా అంటుంది అనామిక. అప్పుడు అనామిక అత్తగారు ఇదే ఇంట్లో నేను కూడా ఉన్నాను అనామిక నిజం గ నీకు కష్టం వస్తే నేను నిన్ను వదిలేస్తానా అంటుంది, మీరు ప్రేమించి పెళ్లిచేసుకున్న సరే నేను ఏరోజు నీ మీద కోపం గా చూసుకోలేదు, ఒక రకం గా చెప్పాలంటే తల్లి గా న కొడుకు కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చాను , ఈ ఇంట్లో నిన్ను మాట పడకుండా చూసుకున్నాను , కానీ నువ్వేం చేసావ్ న కొడుకుని తీసుకెళ్లి జైలు లో పెట్టావ్ ఈ ఇంట్లో ఎప్పుడు ఇలా జరగలేదు తెల్సా అంటుంది అనామిక తో. అప్పుడు అనామిక సారీ ఆంటీ ఎదో ఆవేశం లో ఆలా చేశాను అంటుంది. అప్పుడు తన అత్తగారు, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, న కొడుకు మీద చాల పెద్ద మచ్చ వేసవి ఒక తల్లి గా నాకు ఇంతకన్నా అవమానం ఎం ఉంటుంది చెప్పు నాకు అంటుంది అనామిక తో, న పెంపకం మీద నిండా వేసావ్, అప్పు అలాంటిదే కావచ్చు దాని వళ్ళ నీకు భయం ఉండొచ్చు కానీ న కొడుకు అలంటి వాడు కాను అనామిక అంటుంది , చూడమ్మా సరిదిద్దుకోలేని తప్ప్పు చేసావ్ కళ్యాణ్ ని గొప్పవాడిని చేస్తా అంటూ నది రోడ్డు మీద నుంచో పెట్టేశావ్, కంపెనీ భాద్యతలు తీస్కుని వాడు ఒక్కరోజు కాకముందే పోలీస్ స్టేషన్ ముందే నుంచో పెట్టేశావ్ అంటుంది అనామిక తో. నిన్ను నేను క్షమించలేను అంటుంది.
రోడ్డు విండిన్గ్ విష్యం లో మన షాపింగ్ కాంప్లెక్స్ కి కూడా నోటీసు వచ్చింది, 3 ఫీట్స్ లోపలి జరపాలి అంటున్నారు అని డాక్క్యూమెంట్స్ కోసం స్వప్న ని అడుగుతారు, కానీ ఆ డాక్క్యూమెంట్స్ అప్పటికే రుద్రాణి మరియు తన కొడుకు తీసెయ్యడం వల్లనా ఎంత వెతికిన స్వప్న కి కనపడవు. కిందకి వచ్చి అందరితో డాక్క్యూమెంట్స్ నా గదిలోనే పెట్టాను కనిపించడం లేదు అంకుల్ అంటుంది స్వప్న, నేను జాగ్రత్తగానే పెట్టాను కానీ అక్కడ లేవు, రాహుల్ నువ్వేమైనా చూసావా అంటుంది, అప్పుడు రుద్రాణి గదిలో పెట్టిన డాక్క్యూమెంట్స్ ఏం అయిపోతాయి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయా అంటుంది, అప్పుడు స్వప్న నేను న రూమ్ లోనే పెట్టాను నాకు తెలియడం లేదు అంటుంది. అప్పుడు రుద్రాణి , రాహుల్ నువ్ వాటిని తాకట్టు పెట్టావా అంటుంది రుద్రాన్ని, అప్పుడు స్వప్న అసలు నేనేందుకు ఆలా చేస్తాను ఆ డాక్క్యూమెంట్స్ మీద నాకు 5 లక్షలు వస్తుంది, తాకట్టు పెట్టె ఆలోచన మీకు మీ అబ్బాయి కి ఉన్నట్టు నాకు అలంటి బుద్ది లేదు అంటుంది స్వప్న.ఆ రోజే ఆ ప్రాపర్టీ ఏదో నా పేరు మీదనో నా కొడుకు పేరునో రాయవల్సింది అంటుంది రుద్రాణి, అప్పుడు వాళ్ళు స్వప్న కడుపుతో ఉందని తన బిడ్డ భవిషత్తు గురుంచి అడిగితే అప్పుడు మీ నాన్న గారు రాసిచ్చారు అంటుంది రుద్రాణి తల్లి. అప్పుడు కావ్య రుద్రాణి గారు మీరు కొత్త కథలు అల్లకండి పోయింది డాక్క్యూమెంట్స్ మాత్రమే ప్రాపర్టీ కాదు, మా అక్క మీద లేనిపోని నిందలు వెయ్యకండి అంటుంది కావ్య, డాక్క్యూమెంట్స్ పోయాయి అనగానే మీకు తాకట్టు అనే ఆలోచన ఎదనుకు వచ్చిందో ఇక్కడ ఎవ్వరికి అర్ధం కావట్లేదు అంటుంది కావ్య రుద్రాణి తో. అప్పుడు రాహుల్ ని పక్కకు తీసుకెళ్లి రుద్రాణి ఇదే కరెక్ట్ టైం ఆ వడ్డీ వ్యాపారిని తీస్కుని స్వప్న న దగ్గర డాక్క్యూమెంట్స్ తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకుంది అని చెప్పు అంటుంది రాహుల్ తో రుద్రాణి.